GK Telugu AP Budget 2019-2020 Bits in Telugu | ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బిట్స్ By fntelugu - 2020-04-21 FacebookTwitterPinterestWhatsApp AP Budget 2019-2020 Bits in Telugu (MCQ Quiz) ప్రాక్టీస్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బిట్స్. 1234567891011121314151617181920212223242526272829303132333435363738394041424344454647484950Show paginator Hide paginator 10% Page 1 of 10 Loading... 1. 2019 - 20 ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ ఎంత? రూ. 2,36,990 కోట్లురూ. 2,27,974,99 కోట్లురూ. 2,26,966,99 కోట్లురూ. 2,37,977,98 కోట్లు Loading... 2. ప్రస్తుత బడ్జెట్లోని రెవెన్యూ వ్యయం ఎంత? (కోట్లలో) రూ. 1,60,475.94 కోట్లురూ. 1,70,475.94 కోట్లురూ. 1,80,475.94 కోట్లురూ. 1,76,475.94 కోట్లు Loading... 3. ప్రస్తుత బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత? రూ. 32,293.39 కోట్లురూ. 33,293.39 కోట్లురూ. 34,293.39 కోట్లురూ. 35,293.39 కోట్లు Loading... 4. ప్రస్తుత బడ్జెట్లో రెవెన్యూ లోటు ఎంత? రూ. 1,888.32 కోట్లురూ. 19,999.32 కోట్లురూ. 1,778.52 కోట్లురూ. 16,778.52 కోట్లు Loading... 5. 2019-20 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో ద్రవ్యలోటు సుమారు? రూ. 36,260.58 కోట్లురూ. 35,260.58 కోట్లురూ. 34,260.58 కోట్లురూ. 37,778 కోట్లు Page 2 of 10 Loading... 6. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో పెరుగుదల శాతం ఎంత? 20.01 శాతం20.05 శాతం22.22 శాతం19.32 శాతం Loading... 7. గత బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత శాతం పెరిగింది? 19.3220.0118.9719.25 Loading... 8. 2019-20 ద్రవ్యలోటు జి.ఎస్.డి.పి లో సుమారు ఎంత శాతం? 2.4%3.3%0.17%5% Loading... 9. 2019–20 రెవెన్యూలోటు జి.ఎస్.డి.పి లో సుమారు ఎంత శాతం? 2.4%3.3%0.17%5% Loading... 10. ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పటి నుంచి 27% మధ్యంతరబృతిని ఇచ్చేందుకు ఆమోదించింది? 2020 జూన్2020 జూలై2019 జూలై2020 మార్చి Page 3 of 10 Loading... 11. కడప స్టీల్ ప్లాంట్ కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ.350 కోట్లురూ.250 కోట్లురూ.450 కోట్లురూ.550 కోట్లు Loading... 12. అమరావతి నిర్మాణం కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ.400 కోట్లురూ.300 కోట్లురూ.500 కోట్లురూ.600 కోట్లు Loading... 13. 2019-20 బడ్జెట్లో సాగునీటి కోసం ఎంత కేటాయించారు? రూ.15,169.74 కోట్లురూ.13,139.13 కోట్లురూ.12,141.36 కోట్లురూ.5,756.54 కోట్లు Loading... 14. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది? కాలువలుచెరువులుబావులువర్షపు నీరు Loading... 15. ఆటో డ్రైవర్ల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ.300 కోట్లురూ.400 కోట్లురూ.200 కోట్లురూ.500 కోట్లు Page 4 of 10 Loading... 16. వైయస్సార్ పింఛన్‌కు ఎంత కేటాయించారు? రూ.14,746.58 కోట్లురూ.15,746.58 కోట్లురూ.16,746.58 కోట్లురూ.17,746.58 కోట్లు Loading... 17. వైయస్సార్ బీమాకు బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ.404.02 కోట్లురూ.300 కోట్లురూ.200 కోట్లురూ.100 కోట్లు Loading... 18. ధూప, దీప, నైవేద్యాలకు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాచించారు? రూ.432 కోట్లురూ.234 కోట్లురూ.243 కోట్లురూ.245 కోట్లు Loading... 19. వైయస్సార్ గృహ నిర్మాణ పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.8615 కోట్లురూ.7615 కోట్లురూ.6715 కోట్లురూ.5915 కోట్లు Loading... 20. కిడ్నీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? పలాసఆముదాల వలసవిజయనగరంగురజాల Page 5 of 10 Loading... 21. 108 వాహనాల కోసం బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ. 153.48 కోట్లురూ. 143.38 కోట్లురూ. 157.68 కోట్లురూ. 168.86 కోట్లు Loading... 22. వైయస్సార్ ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ. 1840 కోట్లురూ. 1740 కోట్లురూ. 1640 కోట్లురూ. 1860 కోట్లు Loading... 23. జగనన్న విద్యాదీవెన పథకానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.4864.3 కోట్లురూ.4664.3 కోట్లురూ.4962.3 కోట్లురూ.7685.2 కోట్లు Loading... 24. అమ్మ ఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.5635 కోట్లురూ.5745.36 కోట్లురూ.6455 కోట్లురూ.9788 కోట్లు Loading... 25. ఫిషింగ్ జెట్టీలను ఎన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయాలని ఉద్ధేశించారు? 3241 Page 6 of 10 Loading... 26. వైయస్సార్ అగ్రిల్యాబ్స్‌కు బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.108.28 కోట్లురూ.109.28 కోట్లురూ.107.28 కోట్లురూ.106.28 కోట్లు Loading... 27. రైతులకు ఉచితంగా ఇచ్చే 9 గంటల కరెంట్‌కు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.2545 కోట్లురూ.4525 కోట్లురూ.3525 కోట్లురూ.4515 కోట్లు Loading... 28. వైయస్సార్ పంటల బీమాకు ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.1140 కోట్లురూ.1150 కోట్లురూ.1164 కోట్లురూ.1260 కోట్లు Loading... 29. వైయస్సార్ రైతు భరోసా కింద ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.8750 కోట్లురూ.8675 కోట్లురూ.8567 కోట్లురూ.8675 కోట్లు Loading... 30. ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్ ఎంత? రూ.27,365.23 కోట్లురూ.28,866.23 కోట్లురూ.29,388.36 కోట్లురూ.56,878 కోట్లు Page 7 of 10 Loading... 31. ఆంధ్రప్రదేశ్ 2019-20 వ్యవసాయ బడ్జెట్‌ను ఎవరు ప్రవేశపెట్టారు? కురసాల కన్నబాబుబొత్స సత్యనారాయణజగన్మోహన్ రెడ్డిబుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి Loading... 32. అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతకు పెంచారు? రూ.4000 నుంచి రూ.7000రూ.6000 నుంచి రూ.7000రూ.7000 నుంచి రూ.8000రూ.5000 నుంచి రూ.6000 Loading... 33. గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చిన రుణం ఎంత? రూ.30,000 కోట్లురూ.20,000 కోట్లురూ.35,000 కోట్లురూ.25,000 కోట్లు Loading... 34. వైయస్సార్ ఆసరా కింద ఎన్ని కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు? రూ.27,168 కోట్లురూ.28,888 కోట్లురూ.29,898 కోట్లురూ.32,333 కోట్లు Loading... 35. ప్రభుత్వం వైయస్సార్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తుంది? రూ.2,250రూ.3000రూ.3,500రూ.4000 Page 8 of 10 Loading... 36. చేనేతకారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్థారించింది? రూ.25000రూ.23,000రూ.24,000రూ.26,000 Loading... 37. షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? రూ.15,000.86 కోట్లురూ.4988.53 కోట్లురూ.14,000 కోట్లురూ.16000 కోట్లు Loading... 38. షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? రూ.14,000 కోట్లురూ.4988.53 కోట్లురూ.13,000 కోట్లురూ.1,686 కోట్లు Loading... 39. పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి? 1,68,7271,66,72718,87715,653 Loading... 40. పట్టణ గృహనిర్మాణాల లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు? 400 చ.అ.500 చ.అ.300 చ.అ.600 చ.అ. Page 9 of 10 Loading... 41. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బడ్జెట్లో మౌజామ్ల గౌరవ వేతనాన్ని ఎంతకు పెంచాలని ప్రతిపాదించారు? రూ.5000రూ.10,000రూ.6000రూ.7000 Loading... 42. వైయస్సార్ బీమా పథకంలో భాగంగా వ్యక్తి వయస్సును ఏ విధంగా పరిగణించారు? 15 - 45 సంవత్సరాల మధ్య18 - 60 సంవత్సరాల మధ్య18 - 55 సంవత్సరాల మధ్యవయస్సును పరిగణనలోకి తీసుకోలేదు Loading... 43. వైయస్సార్ బీమా పథకంలో సహజంగా వ్యక్తి మరణిస్తే ఎంత మొత్తాన్ని సహాయంగా అందిస్తున్నారు? 2 లక్షల రూపాయలు5 లక్షల రూపాయలులక్ష రూపాయలు3 లక్షల రూపాయలు Loading... 44. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న శిశుమరణాల రేటు 32ను ఎంతకు తగ్గించాలనుకుంటుంది? 22232425 Loading... 45. ప్రభుత్వ ఆసుపత్రుల స్థితిగతులను మార్చడానికి ఈ బడ్జెట్లో ఎంత కేటాయించారు? రూ.1000 కోట్లురూ.1200 కోట్లురూ.1400 కోట్లురూ.1500 కోట్లు Page 10 of 10 Loading... 46. ఫిషింగ్ జెట్టీల అభివృద్ధికి ఎంత మొత్తం కేటాయించారు? రూ.100 కోట్లురూ.200 కోట్లురూ.300 కోట్లురూ.400 కోట్లు Loading... 47. ఈ కింది వాటిలో సరికానిది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ - 2,27,974.99 కోట్లుమధ్యాహ్న భోజన పథకం – 8,840 కోట్లుబీసీ సంక్షేమం – 7,268.83 కోట్లుఉచిత విద్యుత్ - 4,565 కోట్లు Loading... 48. ఈ కింది వాటిలో సరైనది ఏది? జగన్మోహన్రెడ్డి నినాదం– ‘‘నేనున్నాను–నేను విన్నాను’’ఉద్యోగులకు 28% మధ్యంతర భృతిఅగ్రిగోల్డ్ బాధితులు – 11.5 లక్షల మందిఎస్సీ, ఎస్టీ వధువులకు చేసే కళ్యాణ సహాయం రూ.50,000 Loading... 49. ఈ కింది వాటిలో సరికానిది? వైయస్సార్ ఆసరా – రుణాల మాఫీవైయస్సార్ చేయూత – ఎస్సీ,ఎస్టీ,బీసీ మహిళలకు ఆర్థిక సహాయంవైయస్సార్ పింఛన్ – 13 రకాలువైయస్సార్ బీమా – రూ.404.02 కోట్లు Loading... 50. వైయస్సార్ గిరిజన విశ్వవిద్యాలయానికి ఈ బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు? రూ.100 కోట్లురూ.50 కోట్లురూ.20 కోట్లురూ.200 కోట్లు Loading...