ఆంధ్రప్రదేశ్ DME రిక్రూట్మెంట్ 2020 | 550 GDMO జాబ్స్

ap dme recruitment 2020

ఆంధ్రప్రదేశ్ DME రిక్రూట్మెంట్ 2020: ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కొత్తగా 11 మే 2020 తేదిన 550 జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్(GDMO) ఉద్యోగాలు ఒక సంవత్సరం పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(AP DME) మరియు ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్(APVVP) చేత నడపబడుతున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మరియు గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రులలో పని చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ చివరి తేది 18 మే 2020. అర్హత మరియు అప్లికేషన్ విధానం, నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ DME రిక్రూట్మెంట్ 2020 | 550 GDMO ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ 2020
గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పేరు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్
పోస్టు వివరాలు జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్(GDMO)
మొత్తం ఖాళీల సంఖ్య 550
అప్లికేషన్ ప్రారంభ తేదీ 12 మే 2020
ముగింపు తేది 18 మే 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు dme.ap.nic.in

 

పూర్తి ఖాళీల వివరాలు:

550 జనరల్ డిప్యూటీ మెడికల్ ఆఫీసర్(GDMO) జాబ్స్.

అర్హత :

భారతదేశం లోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసిన వారు అర్హులు.

జీతం వివరాలు :

జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ జీతం నెలకు Rs.53,945/-

వయస్సు :

  • ఓసి అభ్యర్థులు 1 మే 2020 నాటికి 40 సంవత్సరాల వయస్సు మించరాదు.
  • ఎస్సీ/ఎస్టీ/బిసి అభ్యర్థులకు 1 మే 2020 నాటికి 45 సంవత్సరాల వయస్సు మించరాదు.
  • ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకు 1 మే 2020 నాటికి 50 సంవత్సరాల వయస్సు మించరాదు.

అప్లికేషన్ విధానం :

అప్లికేషన్ ఆన్లైన్ లో పూర్తి చేయవలసి ఉంటుంది.అలాగే సంబంధిత ధృవీకరించిన(Attested) సర్టిఫికేట్ కాపిలు అప్లోడు చేయాలి.

అధికారిక నోటిఫికేషన్ :

DME AP Recruitment 2020 Notification: Click Here

అధికారిక వెబ్సైటు : Click Here

AP DME Recruitment 2020 Online Application Form: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here