ఏపీ ఈసెట్ 2020 నోటిఫికేషన్ | 15 జూన్ 2020 అప్లికేషన్ చివరి తేదీ

AP ECET 2020 in Telugu

ఏపీ ఈసెట్ 2020 నోటిఫికేషన్ 4 మార్చి 2020 విడుదల చేయడం జరిగింది. జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఇంజనీరింగ్ లేదా ఫార్మసీ కోర్సులలో రెండవ సంవత్సరం లెటర్ ఎంట్రీ ప్రవేశం కొరకు నిర్వహించే ఈ పరీక్షను అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా 9 ఏప్రిల్ 2020 అయినప్పటికీ దేశంలో ఉన్న కరోనా లాక్ డౌన్ పరిస్థితులను బట్టి దరఖాస్తు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 ఆన్లైన్లో అప్లికేషన్ అప్లై చేయాలి అనుకున్న వారు 15 జూన్ 2020 చివరి తేదీ కాబట్టి గడువు ముగియకముందే విద్యార్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోగలరు.

ఏపీ ఈసెట్ 2020 నోటిఫికేషన్ (AP ECET 2020)

AP ECET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
యూనివర్సిటీ పేరు జె.ఎన్.టి.యు, అనంతపురం
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 4 మార్చ్ 2020
అప్లికేషన్ ప్రారంభ తేదీ 5 మార్చి 2020
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ 24 జూలై 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు sche.ap.gov.in/ecet

 

ఏపీ ఈసెట్ 2020 అర్హత:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిప్లమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ లేదా ఫార్మసీ మరియు B.Sc మ్యాథమెటిక్స్ డిగ్రీ కలిగిన అభ్యర్థులు అర్హులు.

ఏపీ ఈసెట్ 2020 ఫీజు: ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు Rs.550/-

ఏపీ ఈసెట్ 2020 నోటిఫికేషన్ & అప్లికేషన్

అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here