GK Telugu AP Economy Bits in Telugu | ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Quiz By fntelugu - 2020-04-21 FacebookTwitterPinterestWhatsApp AP Economy Bits in Telugu (MCQ) ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ Quiz. Practice Latest AP Economy Multiple Choice Questions. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263Show paginator Hide paginator 8% Page 1 of 13 Loading... 1. 2019 సెప్టెంబర్‌లో విడుదల చేసిన శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం బులెటిన్ ప్రకారం 2017 సంవత్సరానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య సూచీల్లో సరైనవి? జననరేటు-16.2మరణరేటు- 7.2శిశుమరణాల రేటు- 32పైవన్నీ సరైనవే Loading... 2. రాష్ట్రంలో ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంత? 74767271 Loading... 3. రాష్ట్రంలో 2018-19 సంవత్సరానికి నికర సాగు నీటి వసతి ఉన్న భూమి ఎంత? 28.06 లక్షల హెక్టార్లు38.6 లక్షల హెక్టార్లు37.60 లక్షల హెక్టార్లు36.45 లక్షల హెక్టార్లు Loading... 4. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67.35 శాతంఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి 977ఆంధ్రప్రదేశ్ జనసాంద్రత 304పైవన్నీ సరైనవే Loading... 5. రాష్ట్రంలోని భూకమతాల వివరాలకు సంబంధించి కింది వాటిలో సరైన వాక్యాలు(2015-16 గణన ప్రకారం) ఏవి? రాష్ట్రంలోని మొత్తం కమతాల సంఖ్య 85.24 లక్షలురాష్ట్రంలోని మొత్తం భూకమతాల విస్తీర్ణం 80.04 లక్షల హెక్టార్లుఆంధ్రప్రదేశ్ సగటు భూకమత విస్తీర్ణం 0.94 హెక్టార్లుపైవన్నీ సరైనవే Page 2 of 13 Loading... 6. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది? కాలువలుచెరువులుబావులువర్షపు నీరు Loading... 7. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా తెల్లరేషన్ కార్డులు ఏ జిల్లాలో ఉన్నాయి? తూర్పుగోదావరిఅనంతపురంపశ్చిమగోదావరిగుంటూరు Loading... 8. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? గుంటూరుప్రకాశంకడపనెల్లూరు Loading... 9. పట్టుఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది? 1234 Loading... 10. 2001-2011 మధ్య ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేటు ఎంత? 7.21%8.21%9.21%10.21% Page 3 of 13 Loading... 11. నాబార్డ్ (NABARD) ఒక? సహకార బ్యాంకురిజర్వ్ బ్యాంక్ అనుబంధ సంస్థప్రైవేటు బ్యాంక్స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ రంగ సంస్థ Loading... 12. కిందివాటిలో సరైన జత ఏది? లాజిస్టిక్ యూనివర్సిటీ - కాకినాడపెట్రోలియం యూనివర్సిటీ - విజయవాడనేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ - నెల్లూరుగిరిజన విశ్వవిద్యాలయం – విజయనగరం Loading... 13. ‘ఆంధ్రప్రదేశ్ భూ గరిష్ట పరిమితి చట్టం’ను ఎప్పుడు చేశారు? మొదటిసారి 1961, రెండోసారి 1973మొదటిసారి 1963, రెండోసారి 1975మొదటిసారి 1967, రెండోసారి 1987మొదటిసారి 1962, రెండోసారి 1971 Loading... 14. దేశంలోనే తొలిసారిగా ‘ఈ - కేబినెట్’ను నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్తెలంగాణమహారాష్ర్టకర్ణాటక Loading... 15. ఆంధ్రప్రదేశ్‌లో పాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న జిల్లా ఏది? విజయనగరంచిత్తూరుశ్రీకాకుళంవిశాఖపట్నం Page 4 of 13 Loading... 16. రాష్ట్ర ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? ముఖ్యమంత్రిఆర్థికమంత్రిరాష్ట్ర ప్రధాన కార్యదర్శిగవర్నర్ Loading... 17. ఆసియాలో మొట్టమొదటి రబ్బరు డ్యాంను ఏ నదిపై నిర్మించారు? కృష్ణానదిగోదావరిజంఝావతివంశధార Loading... 18. మన రాష్ట్రంలో కాఫీ తోటలు ఏ జిల్లాలో ఉన్నాయి? విశాఖపట్నంశ్రీకాకుళంవిజయనగరంతూర్పు గోదావరి Loading... 19. విశాఖపట్నంలో ‘హిందుస్తాన్ షిప్‌యార్డ్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1959195219551962 Loading... 20. జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు ఎవరు? జిల్లా పరిషత్ అధ్యక్షుడుజిల్లా కలెక్టరుమున్సిపాలిటీ అధ్యక్షుడుకార్పొరేషన్ అధ్యక్షుడు Page 5 of 13 Loading... 21. APSRTC గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డును సాధించిన తేది? 31 అక్టోబర్ 199914 నవంబర్ 19985 ఆగస్టు 19972 మే 1996 Loading... 22. ‘నేషనల్ సైక్లోన్ రిస్క్ మిటిగేషన్’ ప్రాజెక్టు ఏపీలో ఎన్ని జిల్లాల్లో అమల్లో ఉంది? 6895 Loading... 23. రాష్ట్రం ద్వారా ఎన్ని జాతీయ రహదారులు వెళుతున్నాయి? 25232420 Loading... 24. కిందివాటిలో సరైనవి ఏవి? విస్తీర్ణం పరంగా దేశంలో రాష్ర్టం 8వ స్థానంలో ఉందిజనాభా పరంగా దేశంలో రాష్ర్టం 10వ స్థానంలో ఉందిఅడవుల పరంగా దేశంలో రాష్ర్టం 9వ స్థానంలో ఉందిపైవన్నీ సరైనవే Loading... 25. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత? 18160 మెగావాట్లు17160 మెగావాట్లు19160 మెగావాట్లు15160 మెగావాట్లు Page 6 of 13 Loading... 26. 2018-19 మధ్య ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంతగా నమోదైంది? 125.6133.78123.78123.5 Loading... 27. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రాష్ట్ర స్థాయి ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని? 36373839 Loading... 28. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పంచవర్ష ప్రణాళికల విజయం దేని పనితీరుపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది? సేవల రంగంపారిశ్రామిక రంగంఎగుమతుల రంగంవ్యవసాయ రంగం Loading... 29. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కోసం రాష్ర్ట ‘పంచవర్ష ప్రణాళిక ముసాయిదా’ను సమర్పించేది? ఆర్థిక మంత్రిముఖ్యమంత్రిరెవెన్యూ మంత్రిరాష్ర్ట ప్రణాళిక సంఘం కార్యదర్శి Loading... 30. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ,పురుష నిష్పత్తి? 980 : 1000990 : 1000997 : 1000987 : 1000 Page 7 of 13 Loading... 31. రాష్ట్ర ప్రణాళికా బోర్డు చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? ముఖ్యమంత్రిఆర్థికమంత్రిరాష్ట్ర ప్రధాన కార్యదర్శిగవర్నర్ Loading... 32. ఆసియాలో మొట్టమొదటి రబ్బరు డ్యాంను ఏ నదిపై నిర్మించారు? కృష్ణానదిగోదావరిజంఝావతివంశధార Loading... 33. జిల్లా ప్రణాళిక కమిటీ అధ్యక్షుడు ఎవరు? జిల్లా పరిషత్ అధ్యక్షుడుజిల్లా కలెక్టరుమున్సిపాలిటీ అధ్యక్షుడుకార్పొరేషన్ అధ్యక్షుడు Loading... 34. జాతీయ ఆహార భద్రతా మిషన్‌లో భాగంగా రైస్‌ను కింద పేర్కొన్న ఏ జిల్లాలో నిర్వహించడం లేదు? శ్రీకాకుళంఅనంతపురంవిజయనగరంచిత్తూరు Loading... 35. A.P.T.D.C.ని ఎప్పుడు స్థాపించారు? 1974197619781980 Page 8 of 13 Loading... 36. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయి? 8465 Loading... 37. కిసాన్ కాల్ సెంటర్ నంబర్ ఏది? 1441133115511661 Loading... 38. G.D.P. ఆధార సంవత్సరాన్ని 2004-05 నుంచి దేనికి మార్చారు? 2010-112011-122012-132013-14 Loading... 39. కింది వాటిలో పారిశ్రామిక రంగం కిందకి వచ్చే అంశాలేవి? మైనింగ్ - క్వారీయింగ్తయారీ రంగంవిద్యుత్ రంగంపైవన్నీ Loading... 40. ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల వ్యవస్థీకరణ ఎన్ని అంచెల్లో ఉంది? 2341 Page 9 of 13 Loading... 41. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రధానంగా ఏ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి? డ్రగ్స్ - ఫార్మాసూటికల్స్హాండిక్రాఫ్ట్స్మినరల్స్ - మినరల్ ప్రొడక్ట్స్సాఫ్ట్వేర్ ఉత్పత్తులు Loading... 42. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీని గణించడానికి పరిగణనలోకి తీసుకునే అంశం ఏది? ఆయుర్దాయంఅక్షరాస్యతజీవన ప్రమాణంపైవన్నీ Loading... 43. ఆధునిక రంగం, సంప్రదాయ రంగం కలసి ఉండటాన్ని ఏమంటారు? ఆర్థిక ద్వంద్వత్వంఆర్థిక స్వతంత్రతప్రైవేట్ రంగం ప్రాముఖ్యతపైవన్నీ Loading... 44. డిస్ట్రిక్ ఇండస్ట్రీస్ సెంటర్లను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1980197819761982 Loading... 45. ఆంధ్రప్రదేశ్‌లో నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎక్కడ నిర్మించనున్నారు? విశాఖపట్నంరాజమండ్రితిరుపతివిజయవాడ Page 10 of 13 Loading... 46. రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలు ఎన్ని ఉన్నాయి? 5678 Loading... 47. కింది వాటిలో రాష్ట్ర గణాంకాలకు సంబంధించి సరైనవి ఏవి? ప్రసూతీ మరణాల నిష్పత్తి 74పురుషుల సగటు ఆయుఃప్రమాణం 68.4 సంవత్సరాలుస్త్రీల సగటు ఆయుఃప్రమాణం 72.1సం.పైవన్నీ సరైనవే Loading... 48. వైఎస్సార్ అభయహస్తం కింది ఒక్కో లబ్ధిదారు మహిళకు అందిస్తున్న నెలసరి పెన్షన్? రూ.2000రూ.3000రూ.2750రూ.2500 Loading... 49. వేట నిషేద కాలంలో (ఏప్రిల్ 15. నుంచి జూన్ 14) మత్స్యకారులకు అందించే ఆర్థికసహకారం ఎంత? రూ. 4000రూ. 5000రూ. 10,000రూ. 12,500 Loading... 50. వైజాగ్- చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి కానున్న నాలుగు నోడ్లలో లేనిదేది? విశాఖపట్నం నోడ్విజయవాడ నోడ్దొనకొండ నోడ్ఏర్పేడు - శ్రీకాళహస్తి నోడ్ Page 11 of 13 Loading... 51. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది? కాలువలు చెరువులుబావులు వర్షపు నీరు Loading... 52. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఒక్కో కార్డు ద్వారా సరఫరా చేసే బియ్యానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? తెల్లరేషన్ కార్డు - 5 కి.గ్రాఅంత్యోదయ అన్న యోజన కార్డు - 35 కి. గ్రాఅన్నపూర్ణ కార్డు - 10 కి.గ్రాపైవన్నీ సరైనవే Loading... 53. 2018-19లో కౌలురైతులకు జారీచేసిన మొత్తం సాగు ద్రువీకరణ పత్రాలు ఎన్ని? 5,81,6356,81,6357,81,6358,81,635 Loading... 54. 18-60 సం. మధ్య వయస్సులో సహజంగా మరణించిన వారికి వైఎస్సార్ బీమా కింద ఎంత చెల్లిస్తారు? లక్ష రూపాయలురెండు లక్షల రూపాయలుమూడు లక్షల రూపాయలునాలుగు లక్షల రూపాయలు Loading... 55. లాభదాయకమైన ఉపాదికి అవసరమైన నైపుణ్యాలను అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేసారు? 2015 అక్టోబర్2014 అక్టోబర్2016 అక్టోబర్ 2013 అక్టోబర్ Page 12 of 13 Loading... 56. 2018 మే నెలలో సగటు భూగర్భజల మట్టం 12.80 మీటర్లు కాగా 2019 మే నాటికి అది ఎంతకు పడిపోయింది? 14.19 మీ15.19 మీ16.19 మీ18.19 మీ Loading... 57. దేశంలో మొదటి తీర కారిడార్ ఏది? వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ముంబై - చెన్నై కారిడార్చెన్నై - బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్పూరి - విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్ Loading... 58. మన రాష్ట్రంలో యురేనియం నిక్షేపాలు ఏ జిల్లాలో ఉన్నాయి? కడపచిత్తూరుకర్నూలుఅనంతపురం Loading... 59. రైతుల రుణమాఫీ పథకం కింద అన్ని జిల్లాలకు మూడు దశల్లో ఎంత మొత్తం విడుదల చేశారు? రూ. 8444 కోట్లురూ. 7433 కోట్లురూ. 9433 కోట్లురూ. 6344 కోట్లు Loading... 60. ‘మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీం’ను ఎన్ని గ్రామ పంచాయతీల్లో అమలు చేస్తున్నారు? 14,08514,04413,08513,033 Page 13 of 13 Loading... 61. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు ఎంత మంది స్త్రీలు ఉన్నారు? 977997987967 Loading... 62. 2013 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ వేటి ఉత్పాదకతలో ప్రథమ స్థానంలో ఉంది? టమాటామిరపకాయలుపసుపుపైవన్నీ Loading... 63. ఆంధ్రప్రదేశ్‌లో ఏ రకమైన వ్యవసాయ కమతాలు ఎక్కువగా ఉన్నాయి? సన్నకారు రైతు కమతాలుసన్నకారు, చిన్న రైతు కమతాలుచిన్న, మాధ్యమిక రైతు కమతాలుపెద్ద, మాధ్యమిక రైతు కమతాలు Loading... Video: AP Economy Quiz in Telugu