AP Grama Sachivalayam General Studies Bits in Telugu | గ్రామ సచివాలయం

AP Grama Sachivalayam General Studies Bits in Telugu

AP Grama Sachivalayam General Studies Bits in Telugu

Top 500 గ్రామ సచివాలయం జనరల్ స్టడీస్ బిట్స్ ప్రాక్టీస్ చెయ్యండి. (General Studies Bits in Telugu).

 1%

Page 1 of 100

1. నెపోలియన్ బోనాపార్టే.. ప్రెస్‌బర్గ్‌ సంధి ఏ దేశంతో   చేసుకున్నాడు?

2. ‘ఐరోపా జబ్బు మనిషి’ అని ఏ దేశానికి పేరు ఉంది?

3. ప్రాంక్‌ఫ‌ర్డ్‌ సంధి(1871) ఏయే దేశాల మధ్య జరిగింది?

4. నాదేశం నశించే పరిస్థితుల్లో నేను జన్మించాను’ అని అన్నదెవరు?

5. ఆటోవాన్ బిస్మార్క్ ప్రష్యా ఛాన్సలర్గా ఎప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టాడు?