ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్

ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్

ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్ (AP Grama Sachivalayam Panchayat Secretary Syllabus): ఏపీ గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీలో భాగంగా పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్ -5) పోస్టులకు సంబంధించి పరీక్ష విధానం మరియు సిలబస్ పూర్తిగా ఇక్కడ తెలుసుకుందాం. పంచాయతీ సెక్రటరీ పరీక్ష 150 మార్కులకు జరుగుతుంది. నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి. పరీక్ష మనకి ఆబ్జెక్టివ్ విధానం లో జరుగుతుంది.

ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్

ఏపీ గ్రామ సచివాలయం సిలబస్ 2020 వివరాలు 
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
పోస్టుల వివరాలు పంచాయతీ సెక్రెటరీ (గ్రేడ్ -5)
క్యాటగిరి సిలబస్
వెబ్సైటు gramasachivalayam.ap.gov.in

 

ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ పరీక్ష విధానం:

పంచాయతీ సెక్రటరీ పరీక్ష విధానంలో రెండు పార్టులుగా విభజించారు

  • పార్ట్ ఏ –  జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
  • పార్ట్ బి –  హిస్టరీ, ఎకానమి, జాగ్రఫీ, పాలిటీ మొదలయినవి.
ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్
రాత పరీక్ష ప్రశ్నల సంఖ్య సమయం (నిమిషాలు) మొత్తం మార్కులు
పార్ట్-ఏ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 75 75 75
పార్ట్ – బి : హిస్టరీ, ఎకానమి, జాగ్రఫీ, పాలిటీ మొదలయినవి 75 75 75
మొత్తం 150

 

ఏపీ గ్రామ సచివాలయం పంచాయతీ సెక్రటరీ సిలబస్:

పార్ట్ ఏ – జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

●  జనరల్ మెంటల్ ఎబిలిటీ & రీజనింగ్
●  క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్
●  కాంప్రహెన్షన్ – తెలుగు & ఇంగ్లీష్
●  జనరల్ ఇంగ్లీష్
●  బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్
●  కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజినల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్
●  జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, కాంటెంపరరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్        అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
●  సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్

పార్ట్ బి సిలబస్ : Click Here

ఏపీ గ్రామ సచివాలయం పంచాయితీ సెక్రెటరి సిలబస్ : Click Here

అధికారిక వెబ్ సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here