ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిలబస్ (AP Grama Sachivalayam Village Revenue Officer Syllabus): ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ – II) జాబ్స్ పరీక్షకు అర్హత కలిగిన వారు లేదా అప్లై చేసుకుని ఉన్న అభ్యర్ధులు తప్పకుండా సిలబస్ మరియు పరీక్ష విధానం గురించి తెలుసుకోవడం ద్వార ప్రణాళిక వేసుకుని సిలబస్ లో ఉన్న టాపిక్స్ కంప్లీట్ చేయడానికి సహాయ పడుతుంది. ఏపీ VRO సిలబస్ మరియు పరీక్ష విధానం యొక్క పూర్తి సమాచారాన్ని ఈ పోస్ట్ ద్వార తెలుసుకుందాము.
ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ సిలబస్
ఏపీ గ్రామ సచివాలయం సిలబస్ 2020 వివరాలు | |||
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం | ||
పోస్టుల వివరాలు | ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ – II) | ||
క్యాటగిరి | సిలబస్ | ||
వెబ్సైటు | gramasachivalayam.ap.gov.in |
ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ – II) పరీక్ష విధానం :
ఏపీ VRO రాత పరీక్ష 150 మార్కులకు జురుగుతాది. ఈ పరీక్షలో రెండు పార్టులు ఉంటాయి.
పార్ట్ – ఏ 50 మార్కులు మరియు పార్ట్ – బి లో 100 మార్కులకు.
నెగిటివ్ మార్కులు ఉన్నాయి తప్పు సమాధానం కోసం 0.25 మార్క్ కట్.
ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పరీక్ష విధానం | |||
రాత పరీక్ష | ప్రశ్నల సంఖ్య | సమయం (నిమిషాలు) | మొత్తం మార్కులు |
పార్ట్-ఏ: జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ | 50 | 50 | 50 |
పార్ట్ – బి : డ్రాయింగ్ & సర్వే సిలబస్ | 100 | 100 | 100 |
మొత్తం | 150 |
ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ – II) పరీక్ష సిలబస్:
పార్ట్ – ఏ
● జనరల్ మెంటల్ ఎబిలిటీ & రీజనింగ్.
● క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇంక్లూడింగ్ డేటా ఇంటర్ప్రిటేషన్.
● జనరల్ ఇంగ్లీష్.
● కరెంట్ అఫైర్స్ ఆఫ్ రీజినల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్.
● జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు ది డే టు డే లైఫ్, కాంటెంపరరీ డెవలప్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
● హిస్టరీ & కల్చర్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఫోకస్ ఆన్ ఆంధ్ర ప్రదేశ్.
● ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్.
● సొసైటీ, సోషల్ జస్టిస్, రైట్ ఇష్యూస్.
● ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్ర ప్రదేశ్.
● కి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్.
ఏపీ గ్రామ సచివాలయం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( గ్రేడ్ – II) పరీక్ష సిలబస్:
పార్ట్ – ఏ & పార్ట్ – బి : Click Here
అధికారిక వెబ్ సైట్: Click Here