AP గ్రామ వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ – 10,700 జాబ్స్

AP గ్రామ వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్

AP గ్రామ వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్ 2020 నోటిఫికేషన్ (10,700 జాబ్స్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని గ్రామ వార్డు వాలంటీర్ ల ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది మూడవ నోటిఫికేషన్ కొత్తగా ఈ నెల 17 ఏప్రిల్ 2020 తేదీన మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏప్రిల్ 20 2020 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకొని మే 1 2020 నాటికి పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతంలో ఎంపీడీవోలు పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు ఖాళీగా ఉన్న పోస్టులు గుర్తించి స్థానికంగా నోటిఫికేషన్ జారీ చేసి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయవలసి ఉంది. ఖాళీలు సుమారు గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా 5,200 పోస్ట్లు మరియు పట్టణ ప్రాంతంలో 5,500 వాలంటరీ పోస్ట్ లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. దరఖాస్తు చేసుకోడానికిచివరి తేది 24 ఏప్రిల్ 2020.

AP గ్రామ వార్డ్ వాలంటీర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

ఏపీ గ్రామ వార్డ్ వాలంటీర్ జాబ్ నోటిఫికేషన్ 2020
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
పోస్టుల వివరాలు వాలంటీర్
మొత్తం ఖాళీల సంఖ్య 10,700
ప్రారంభ తేదీ 20 ఏప్రిల్ 2020
ముగింపు తేది 24 ఏప్రిల్ 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు gswsvolunteer.apcfss.in

 

అర్హత:

అభ్యర్థి స్థానికంగా గ్రామీణ ప్రాంతం వారైతే ఆ పంచాయతీకి సంబంధించిన వారు మరియు పట్టణ ప్రాంతం వారైతే సంబంధించి మున్సిపాలిటీకి చెందినవారై ఉండాలి.

  • గిరిజన ప్రాంతంలో పదో తరగతి అర్హత కలిగి ఉండాలి.
  • గ్రామీణ ప్రాంతంలో ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉండాలి.
  • పట్టణ ప్రాంతంలో డిగ్రీ అర్హత కలిగిన ఉండాలి.

వయస్సు:

1 జనవరి 2020 నాటికి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.

ఫీజు: ఫీజు లేదు

జీతం: నెలకి Rs.5000/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ

అధికారిక నోటిఫికేషన్: https://gswsvolunteer.apcfss.in/Documents/Notification.pdf

ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: https://gswsvolunteer.apcfss.in/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here