Andhra PradeshGK Telugu ఆంధ్రప్రదేశ్ చరిత్ర – AP History Bits in Telugu (MCQ) By fntelugu - 2020-04-15 FacebookTwitterPinterestWhatsApp Practice Andhra Pradesh History Bits in Telugu ఆంధ్రప్రదేశ్ చరిత్ర Quiz – AP History Bits in Telugu (Multiple Choice Questions) 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. తొలి తెలుగు శాసనాన్ని ఎవరి కాలంలో వేశారు? కాకతీయులుఇక్ష్వాకులుశాతవాహనులురేనాటి చోడులు Loading... 2. కళింగదేశం పై అశోకుడి విజయాన్ని ఏ శాసనంలో పేర్కొన్నారు ? నాసిక్ శిలాశాసనంరాజుల మందగిరి శాసనంహాతిగుంఫా శాసనంప్రభుత్వ రాజ శాసనం (13వ శిలా శాసనం) Loading... 3. జైన తీర్థంకరుల జీవిత చరిత్రను తెలిపే గ్రంథం ? కాతంత్ర వ్యాకరణంగాథాసప్తశతికల్పసూత్రంత్రిపీఠకాలు Loading... 4. ఆంధ్రప్రదేశ్‌లోని ‘బేతంచర్ల’ దేనికి ప్రసిద్ధి ? ప్రాక్ చరిత్ర నాటి గుహలుదేవాలయాలుపుణ్యతీర్థంశైవ క్షేత్రం Loading... 5. ‘సంగీతంలో తుంబురుడు అంతడివాడు’ అని కీర్తిగాంచింది ఎవరు ? పాండురంగడుపావులూరి మల్లనమల్లప్పనన్నెచోళుడు Page 2 of 20 Loading... 6. అమరావతి స్థూపాన్ని కల్నల్ మెకంజీ ఎప్పుడు కనుగొన్నారు ? 1717 179717891799 Loading... 7. ఇక్ష్వాకుల పాలనా కాలంలో స్త్రీ సంరక్షక దేవత ఎవరు ? హారితిజోగులాంబమాణిక్యాంబపురూతికాంబ Loading... 8. బైబిల్‌ను తెలుగులోకి అనువదించి, ముద్రించింది ఎవరు ? సి.పి.బ్రౌన్కల్నల్ మెకంజీబెంజిమన్ షుల్జ్కాంఫ్ బెల్ Loading... 9. తన స్వీయ చరిత్రను ఇంగ్లిష్ భాషలో రాసుకొన్న తొలి తెలుగు వ్యక్తి ? ఎన్.జి. రంగాటంగుటూరి ప్రకాశం పంతులువెన్నెలకంటి సుబ్బారావుకందుకూరి వీరేశలింగం Loading... 10. తెలుగులో తొలి రాజకీయ పత్రికను స్థాపించిందెవరు ? గాజుల లక్ష్మీనరసు శెట్టిగుత్తి కేశవపిళ్లైపి. రంగయ్యనాయుడుపార్థ సారధి నాయుడు Page 3 of 20 Loading... 11. అంతరిక్ష వాహక నౌకల ఇంధనం తయారు చేసే షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్రలో ఎక్కడ ఉంది ? నాయుడుపేటకొవ్వూరుతణుకుఅనకాపల్లి Loading... 12. ఏ నదిని ‘దక్షిణ భారతదేశ రైన్ నది’ అంటారు ? కృష్ణాగోదావరితుంగభద్రపెన్నా Loading... 13. ‘గుంటూరి కేసరి’ అని ఎవరిని పిలుస్తారు ? నడింపల్లి నర్సింహారావుఎన్.జి. రంగాకన్నెగంటి హనుమంతుబులుసు సాంబమూర్తి Loading... 14. అల్లూరి సీతారామరాజును పట్టుకున్న బ్రిటిష్ అధికారి ఎవరు ? కంచు మీనన్స్కాట్ కవర్డ్రూథర్ ఫర్డ్కల్నల్ ఫోర్డ్ Loading... 15. ప్రజా నాట్యమండలి ఏ పార్టీకి చెందిన సాంస్కృతిక సంస్థ ? కమ్యూనిస్ట్ పార్టీఆంధ్ర సోషలిస్ట్ పార్టీఆంధ్ర స్వరాజ్ పార్టీజస్టిస్ పార్టీ Page 4 of 20 Loading... 16. కింది వాటిలో సరైన జతను గుర్తించండి ? 1757 జనవరి 24 - బొబ్బిలి యుద్ధం1758 డిసెంబర్ 7 - చందుర్తి యుద్ధం1794 జూలై 10 - పద్మనాభ యుద్ధంపైవన్నీ సరైనవే Loading... 17. ‘ఆంధ్ర విద్యాపీఠగోష్టి’ని ఏ ఉద్యమ కాలంలోస్థాపించారు ? వందేమాతర ఉద్యమంహోంరూల్ ఉద్యమంసహాయ నిరాకరణోద్యమంక్విట్ ఇండియా ఉద్యమం Loading... 18. ‘అపర భగీరథుడు’అని ఎవరిని పిలుస్తారు ? సర్ థామస్ మన్రోసర్ ఆర్థర్ కాటన్సర్ సి.పి. బ్రౌన్కెప్టెన్ ఓర్ Loading... 19. కృష్ణదేవరాయల మత గురువు ఎవరు ? అల్లసాని పెద్దనవిద్యారణ్య స్వామివ్యాసతీర్థులుతిమ్మరుసు Loading... 20. బాల భారతాన్ని రాసిందెవరు ? అగస్త్యుడుదూబగుంట నారాయణకవిచేమకూర వేంకటకవిపిల్లలమర్రి పినవీరభద్రుడు Page 5 of 20 Loading... 21. ఆంధ్రదేశపు రేవు పట్టణాలను పేర్కొన్న గ్రంధం ? అర్థశాస్త్రంఇండికాపెరిప్లస్ ఆఫ్ ది ఎరి త్రియన్సిఏదీకాదు Loading... 22. సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఏయే ప్రాంతాలను కలుపుతుంది ? ధవళేశ్వరం - విజ్జేశ్వరంధవళేశ్వరం - తునిధవళేశ్వరం - ర్యాలీధవళేశ్వరం - పాలకొల్లు Loading... 23. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేశారు ? ఢిల్లీ మద్రాసుకర్నూలుగుంటూరు Loading... 24. కింది వాటిలో ఏఏ జాతుల్లో ప్రాచీన, మధ్య శిలాయుగం నాటి వృత్తులున్నాయి ? i) చెంచు ii) యానాది iii) కొండరెడ్డి iv) కోయ i, iiii, ii, iiiii, ivi, ii, iii, iv Loading... 25. కృష్ణ, గోదావరి నదులు పడమర నుంచి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలవడానికి కారణం ? దక్కన్ పీఠభూమి ఈశాన్యం నుంచి వాయువ్యానికి వాలి ఉందిదక్కన్ పీఠభూమి ఆగ్నేయం నుంచి నైరుతికి వాలి ఉందిదక్కన్ పీఠభూమి వాయువ్యం నుంచి ఆగ్నేయానికి వాలి ఉందిదక్కన్ పీఠభూమి నైరుతి నుంచి ఈశాన్యానికి వాలి ఉంది Page 6 of 20 Loading... 26. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమని ఏ నది విభజిస్తోంది ? మూసితుంగభద్రగౌతమిమంజీర Loading... 27. ‘‘ఆంధ్ర దేశపు ఉద్యానవనం’’ గా పేరుగాంచిన జిల్లాలేవి ? i) గుంటూరు, కృష్ణ ii) ఉభయ గోదావరి iii) విశాఖపట్నం, విజయనగరం iv) శ్రీకాకుళం, నెల్లూరు ii, ivi, iii, iii, ivi, ii, iii, iv Loading... 28. జతపరచండి ? a) నల్లరేగడి i) శ్రీకాకుళం b) ఒండ్రు నేల ii) కడప c) ఎర్రమన్ను iii) అనంతపూర్ d) చల్కా నేల iv) నెల్లూరు a-i, b-ii, c-iii, d-iva-iv, b-i, c-ii, d-iiia-iii, b-iv, c-i, d-iia-iii, b-iv, c-ii, d-i Loading... 29. బకింగ్‌హామ్ కాలువకు సంబంధించి కింది వాటిలో సరైనది ? i) 415 కి.మీ. పొడవు తూర్పు సముద్ర తీరము వెంబడి ఉంది ii) మద్రాస్‌ను, కాకినాడను కలుపుతుంది. iii) చెంగల్పట్టు, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, గోదావరి జిల్లాల నుంచి పోతుంది. iv) వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది i, iiii, ii, iiii, ii, ivi, ii, iii, iv Loading... 30. కృత్రిమ ఉపగ్రహ ప్రయోగశాల ఉన్న శ్రీహరికోట దీవి ఏ సరస్సును సముద్రం నుంచి వేరు చేస్తుంది ? కొల్లేరు పులికాట్సాంబార్చిలక Page 7 of 20 Loading... 31. కింది వాటిలో సరైనది ? i) ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ. తీరరేఖ ఉంది ii) తీరం చీలిలేనందున సహజ ఓడరేవులు తక్కువ iii) డాల్ఫిన్స్‌నోస్ అనే అందమైన కొండచాటున ఉన్న విశాఖపట్నం రేవు ఒక్కటే దేశంలో ప్రకృతిసిద్ధమైంది iiii, iiiiii, ii, iii Loading... 32. జతపరచండి ? పుణ్యక్షేతాలు a) అన్నవరం b) తిరుపతి c) అహోబిలం d) అనంతపురం కొండలు i) నల్లమల ii) రత్నాచలం iii) హార్సిలీ కొండలు iv) శేషాచలం a-ii,b-iv,c-i,d-iiia-ii,b-iv,c-iii,d-ia-iv,b-ii,c-i,d-iiia-i,b-ii,c-iii,d-iv Loading... 33. అవశిష్ట పర్వతాలుగా కింది వాటిని పిలుస్తారు ? I) వెలుగొండలు ii) పాలకొండలు iii) శేషాచలం iv) ఎర్రమల, నల్లమల iiii, iii, ii, iiiపైవన్నీ Loading... 34. తూర్పు కనుమల్లోని ప్రకృతి సౌందర్యానికి ఆటపట్టైన అరకులోయ ఏ కొండమీద ఉంది? యాలకుల కొండబాలకొండఅనైముడిపాపికొండలు Loading... 35. తూర్పు కనుమలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏఏ భాగాలుగా విభజిస్తున్నవి ? i) పీఠభూమి ii) సరస్సులు iii) తీరభూమి iv) దట్టమైన అటవీప్రాంతం i, ivi, ii, iiii, iiii, ii, iii, iv Page 8 of 20 Loading... 36. ఏ నది ద్వీపకల్ప పీఠభూమిని మధ్య, దక్షిణ పీఠభూములుగా విభజిస్తోంది ? తపతిగంగమహానదినర్మదా Loading... 37. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భౌగోళిక స్థితికి సంబంధించినది ? i) ఇది ద్వీపకల్ప అంతర్భాగంలో ఉంది ii) ద్వీపకల్ప అంతర్భాగంలో ఎత్తై పీఠభూమి కలిగి ఉంది iii) ఇండో- గంగామైదానం నుంచి ద్వీపకల్ప పీఠభూమిని వింధ్య, సాత్పూర,మహాదేవ్, మైకాల్, సర్గూజా పర్వత శ్రేణులు వేరుచేస్తున్నాయి. iv) ద్వీపకల్ప పీఠభూమి గ్రానైట్ మూలానికి చెందిన నీస్ రాతి మీద ఏర్పడిన అనేక పీఠభూముల తో కలిసి ఉంది. i, ivii, iii, ivi, ii, ivi,ii,iii,iv Loading... 38. నైసర్గికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏఏ మండలాలుగా విభజించవచ్చు? i) పీఠభూములు ii) తూర్పు కనుమలు iii) తీరమైదానం iv) పడమటి కనుమలు i,ii,ivii,iii,ivii,ivi,ii,iii Loading... 39. కింది వాటిలో సరికానిది? i) ఆంధ్రప్రదేశ్‌కు ఉత్తరాన చత్తీస్ఘడ్ ఉంది ii) ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు ఉంది iii) ఆంధ్రప్రదేశ్‌కు తూర్పున బంగాళాశాతం ఉంది iv) ఆంధ్రప్రదేశ్‌కు పశ్చిమాన మహారాష్ట్ర ఉంది iivi, ivii Loading... 40. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరైనది? i) దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 4.96% ii) దేశ భౌగోళిక విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ స్థానం 8 iii) మొత్తం జిల్లాల సంఖ్య 23 iv) రాష్ట్ర జనాభా 4,93,86,799 i, ivi, ii, iiiii, iii, ivi, ii, iv Page 9 of 20 Loading... 41. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విస్తీర్ణం ? 1,60,202 చ.కి.మీ2,60,265 చ.కి.మీ1,61,760 చ.కి.మీ1,62,970 చ.కి.మీ Loading... 42. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ___ , ____ మధ్య ఉంది? 12° 40'-22° ఉత్తర అక్షాంశాలు- 76° &83°4' తూర్పు రేఖాంశాలు12°-41'-19° 07' ఉత్తర అక్షాంశాలు-77° - 84°40' తూర్పు రేఖాంశాలు11° 41'-21° ఉత్తర అక్షాంశాలు- 75° -83°4' తూర్పు రేఖాంశాలు12° 39'-22° ఉత్తర అక్షాంశాలు- 77° -82°4' తూర్పు రేఖాంశాలు Loading... 43. ఆంధ్రదేశంపై పూర్వ, మధ్య, ఆధునిక యుగాలలో ఎందుకు దండయాత్రలు జరిగాయి ? తూర్పు తీరమైదాన ప్రాంతం సారవంతమైన పంటభూమిరేవు పట్టణాలు దూరదేశాలతో వాణిజ్యం చేసి ఐశ్వర్యవంతమైనవిదక్షిణాపథంలో ఆంధ్రదేశం కీలకస్థానంలో ఉందిపైవన్నీ Loading... 44. ఆంధ్రదేశాన్ని పాలించిన రాజవంశాలు భోగభాగ్యాలు అనుభవించటానికి కారణమైన నదులేవి ? i )పెన్నా ii)గోదావరి iii) కృష్ణ iv) నాగావళి i, ii, iiiii, iiii, ivపైవన్నీ Loading... 45. ఆంధ్రదేశంలోని నదుల ఒడ్డున నిర్మించని దుర్గం ఏది ? i) నాగార్జున కొండ ii) తంగెడ iii) బెల్లంకొండ iv) ఉదయగిరి iivi, iviii Page 10 of 20 Loading... 46. ఆంధ్రదేశానికి తీరరేఖ వల్ల కలిగిన లాభాలు ? i) విశాల సముద్రతీరం ఉండడంతో తూర్పు దిక్కు నుంచి దారులు లేకపోవడం ii) ఇతర దేశాలతో నౌకా వ్యాపారం అభివృద్ధి చెందింది. iii) విదేశీయులతో వ్యాపార సంబంధాల వల్ల వారి సంస్కృతులతో పరిచయం ఏర్పడి ఆంధ్రదేశ నాగరికత సంస్కృతులు అభివృద్ధి చెందాయి iiii, iiii, ii, iii Loading... 47. ఆంధ్రదేశానికి అనాది నుంచి కింది వాటిలో ఏఏ దేశాలతో వ్యాపార సంబంధాలున్నాయి? i) రోమ్ ii) అరేబియా, మెసపటోమియా iii) చైనా iv) ఇండో- చైనా i, ivi, ii, iiii, iiiపైవన్నీ Loading... 48. ఆంధ్ర సంస్కృతిని, ఆంధ్రవర్తకులు వ్యాప్తి చేయని దేశం ఏది? i) సువర్ణ, జావా ii) ఇండోనేషియా, ఇండో- చైనా iii) చంప iv) యవ iviiiiఏదీకాదు Loading... 49. తీరాంధ్ర దేశ సిరిసంపదలు ఆకర్షించి దండయాత్ర చేసినవారెవరు ? i) మొగలులు ii) బహమనీలు iii) కుతుబ్‌షాహీలు iv)ఐరోపా వాసులు i, iiiii, iiii. ivపైవన్నీ Loading... 50. తీర ప్రాంతం ద్వారా ఆంధ్రులు సముత్రయానాలు చేసి, ఆగ్నేయాసియాలోని ఏఏ ప్రాంతాలలో బౌద్ధ, హైందవ సంస్కృతులను నెలకొల్పారు ? బర్మా, థాయ్లాండ్వియత్నీంకాంబోడియాపైవన్నీ Page 11 of 20 Loading... 51. కింది వ్యాఖ్యలలో సరైనది ? i) ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో మధ్య పాతరాతి యుగ పనిముట్లకు వాడే ముడి పదార్థాలు ఒకే రకానికి చెందినవి ii) భారత్‌లోని మధ్య పాత రాతియుగ పనిముట్ల ముడి పదార్థంకు, ఆంధ్రలోని పనిముట్ల ముడిపదార్థాలకు తేడా ఉంది iiii, iiరెండూ సరైనవికావు Loading... 52. తూర్పుకనుమల్లోని లోతు స్థలాల్లోను, పీఠభూమి స్థలాల్లోను, గోదావరి లోయలో మధ్య ప్రాచీన శిలాయుగ పనిముట్లకు వాడిన ముడిపదార్థం ? క్వార్ట్జైట్చెర్ట్జాస్పర్పైవన్నీ Loading... 53. ఆర్కియాలాజికల్ డిపార్టుమెంట్ డెరైక్టర్ అబ్దుల్ వహీద్ ఖాన్ ఎక్కడ బయల్పడిన నాగరికతలు ప్రపంచస్థాయివని, అవి ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణాలని వ్యాఖ్యానించారు ? వీరాపురంనాగార్జునకొండఏలేశ్వరం2, 3 Loading... 54. కింది వాటిలో ఏది అతి ప్రాచీన పాత రాతి యుగం తొలిదశ నుంచి చారిత్రక యుగం వరకు అవిచ్ఛనంగా వర్థిల్లింది ?gk నాగార్జునకొండఏలేశ్వరంధరణికోట1, 2 Loading... 55. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపూరం, గుంటూర్ ప్రాంతాలలో లభ్యమైన దిగువ ప్రాచీన శిలాయుగపు పనిముట్లు? i) చేతి గొడ్డళ్ళు ii) బొరిగెలు iii) బ్లేడ్లు iv) త్రిభుజాకృతి పరికరాలు i, ivi, iii, iiiపైవన్నీ Page 12 of 20 Loading... 56. ప్రాచీన శిలాయుగ మానవుని ఆర్థిక కార్యకలాపాలేవి ? వేటఆహారసేకరణపంటలు పండించడం1, 2 Loading... 57. పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రమేది ? విశాఖపట్నంవిజయవాడగిద్దలూరునరసన్నపేట Loading... 58. ప్రాక్ చరిత్ర విభజన వేటి ఆధారంగా జరిగింది? i) ధరించిన దుస్తులు, ఆభరణాలు ii) వాడిన పనిముట్లు iii) శిల్పాలు, కట్టడాలు iv) చిత్రలేఖనాలు i, ivi, ii, iiiiiiv Loading... 59. ఆంధ్రలోని ఏ ప్రాంతంలో మొట్టమొదటి మానవుడు ఉద్భవించాడు? తుంగభద్ర లోయకృష్ణ- గోదావరి లోయకృష్ణ- పెన్నా లోయవంశధార లోయ Loading... 60. భారత జియోలాజికల్ సర్వేకి చెందిన అరుణ్ సోనాకియా 1984లో శిలాజ కపాలాన్ని ఎక్కడ కనుగొన్నారు ? హతనోరానాగార్జున కొండకడపకాశ్మీర్ లోయ Page 13 of 20 Loading... 61. లక్షా యాబైవేల సంవత్సరాల క్రితం నాటి మంచుయుగంలో తొలి మానవుడు ’’స్త్రీ’’ఆఫ్రికా ఖండంలో జన్మించిందన్నవారు ? రాబర్ట్ బ్రూస్పుట్హైమన్ లెవిడాక్టర్ స్టీవెన్ ఓసన్ హీమర్ఏ.ఈ సంకాలియ Loading... 62. ఆంధ్రప్రదేశ్‌లోని నవీన శిలాయుగ ప్రజలు అత్యధికంగా మచ్చిక చేసుకున్న జంతువు లేదా జంతువులేవి ? i) ఆవు ii) గొర్రె iii) మేక iv) పంది i, ii, iiiiiiiiii,iv Loading... 63. నవీన శిలాయుగం నాటి ఆర్థిక వ్యవస్థ ? i) వ్యవసాయం ii) పశుపోషణ iii) వేట iv) వర్తకం i, ivii, iiii, iii, iii, iv Loading... 64. సాగు మార్పిడి తెగలైన కొండరెడ్డి, కొండదొర, కోయ, భగతలు ఆవాసం ఉంటున్న తూర్పు కనుమల సాంద్ర అటవీ మండలాల్లో భారతీయ నవీనశిలాయుగ సముదాయం స్ఫురణకు తెచ్చే ఏ పనిముట్లు కనిపించాయి ? చేతి గొడ్డళ్ళుసభుజాలైన పనిముట్లుబ్లేడ్లుబ్యూరిన్లు Loading... 65. త్రిభుజ, చతుర్భుజాకార పనిముట్లు, బాణపు మొనలు, అర్థచంద్రాకారాల వంటి మధ్య శిలాయుగపు పనిముట్ల తయారీలో వాడిన పద్దతి లేదా పద్ధతులు ? బ్లేడ్- ఫ్లేక్ పద్ధతిసెండరీ ఫ్లేకింగ్ పద్ధతిదాగలి పద్ధతి1,2 Page 14 of 20 Loading... 66. అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలోని కొండ ప్రాంతాల్లో బయటపడిన ఎగువ ప్రాచీన శిలా సంస్కృతికి సంబంధించిన శిలాజం/శిలజాలేవి ? i) గుఱ్ఱం, ఎద్దు ii) అడవి పంది, దుప్పి iii) జింక iv) తాబేలు i, iv, iiiii, iiiiiii, ii, iii, iv Loading... 67. ఆంధ్ర దేశం వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధని తెలిపే గ్రంథం ? శంఖపాల జాతకంభీమసేన జాతకంఅంగుత్తర జాతకంఅభిద్ధమ్మ పీటకం Loading... 68. ‘‘ఆంధ్ర’’ అనే పదం ఎవరి శాసనాల్లో మాత్రమే కనిపిస్తుంది ? ఖారవేలుని హాతిగుంపా శాసనంనందరాజుల శాసనాలుమౌర్య శాసనాలుఏదీకాదు Loading... 69. రామాయణంలో పేర్కొన్న దక్షిణాది ప్రజలు ? రిచిక, మహిషకఆంధ్ర, పాండ్యచోళ, కేరళపైవన్నీ Loading... 70. ఆంధ్ర శబ్ధాన్ని భాషాపరంగా,దేశపరంగా,జాతిపరంగా వాడుతూనే తెనుగు, తెలుగు, పదాలను ఉపయోగించిన కవిత్రయంలోని కవి ? నన్నయతిక్కనఎఱ్ఱనఎవరూకాదు Page 15 of 20 Loading... 71. క్రీ.పూ.300- క్రీ.శ.300ల మధ్యకాలంలో, క్రీ.శ.300- క్రీ.శ.600ల మధ్యకాలంలోని ఏఏ రాజ భాషల పదాలు ఆంధ్రభాషలో చేరాయి? బ్రాహ్మీ- సంస్కృతంపాళీ- ప్రాకృతంఅర్థమగధి- పాళీప్రాకృతం- సంస్కృతం Loading... 72. శాతవాహనుల కాలంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నవి ? i) పంటలు ii) వర్తకం iii) గనులు iv) ఉప్పుతయారీ i,iiii,iiii, ii, iiiiii, iv Loading... 73. గ్రామానికి అధిపతి ‘గ్రామణి’ అని, అతని అధికార దర్పాల గురించి తెలిపే గ్రంధం ? కౌటిల్యుని అర్థశాస్త్రంయోగసారంనీతిసారగాథాసప్తసతి Loading... 74. శాతవాహన రాజ్య విభాగాలను ఆరోహణ క్రమంలో అమర్చండి ? i) నిగమం ii) ఆహారం iii) జనపథం iv) గ్రామం i,ii,iii,iviv,i,iii,iiiii,iv,i,iiiii,ii,i,iv Loading... 75. ‘నా సుఖ దుఃఖాలు సామాన్యప్రజల కన్నా భిన్నం కాదన్న’ శాతవాహనరాజు ? యజ్ఞశ్రీశాతకర్ణివాసిష్ఠీపుత్ర పులోమావిహాలుడుగౌతమిపుత్రశాతకర్ణి Page 16 of 20 Loading... 76. శాతవాహన వంశ క్షీణతకు ముఖ్యకారణం ? మహారధులతో వివాహా సంబంధాలుశక - శాతవాహన చిరకాల సంఘర్షణశాతవాహన వంశంలో చీలికలుపైవన్నీ Loading... 77. కన్నడ దేశంలోని ఏ ప్రసిద్ధ రేవుపట్టణాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి ఆక్రమించాడు ? అరికమేడుసొపారవైజయంతికళ్యాణ్ Loading... 78. శాతవాహనుల సాంస్కృతిక చరిత్ర రచనకు తోడ్పడేవి ? i) సాంచీ ద్వారములు ii) అమరావతి చైత్య శిల్పం iii) అజంతా చిత్రలేఖనం iii, iiiii, iiii, ii, iii Loading... 79. ప్రాకృత భాషను ఉపయోగించినందున శాతవాహనులు మహారాష్ర్టులన్న చరిత్రకారుడు ? గొర్తి వెంకట్రావ్భండార్కర్పి.టి.శ్రీనివాస అయ్యంగార్వి.ఎ.స్మిత్ Loading... 80. బర్జెస్, బార్నెట్ పండితుల ప్రకారం శాతవాహనుల తొలి, తర్వాత రాజధానులు ? ప్రతిష్ఠానపురం- అమరావతిశ్రీకాకుళం- ధాన్యకటకంభోదన్- శ్రీకాకుళంధాన్యకటకం- కోటిలింగాల Page 17 of 20 Loading... 81. ‘రెండవ ఈజిప్ట్’ అని ఏ ప్రాంతాన్ని పిలిచేవారు ? గోల్కొండమోటుపల్లివజ్రకరూర్పరిటాల Loading... 82. భక్తరామదాసును ఖైదుచేయించిన గోల్కొండ నవాబు ? అబ్దుల్లాకుతుబ్షాఅబుల్హసన్ తానీషాఇబ్రహీం కులీ కుతుబ్షామహ్మద్ కులీ కుతుబ్‌షా Loading... 83. గోల్కొండరాజ్యాన్ని ఔరంగజేబు ఏ సంవత్సరంలో ఆక్రమించాడు ? క్రీ.శ.1685క్రీ.శ.1686క్రీ.శ.1687క్రీ.శ.1689 Loading... 84. కాకతీయుల కాలంలో ‘ములికినాడు’లో భాగమైన నేటి ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలేవి ? అనంతపురం, చిత్తూరునెల్లూరు, చిత్తూరుకడప, కర్నూలుకడప, నెల్లూరు Loading... 85. చారిత్రక పరిపాలనాంశాల ప్రకారం కింది వాటిలో సరైన క్రమం ? రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవిగణపతిదేవుడు, రుద్రదేవుడు, మహాదేవుడు, రుద్రమదేవిరుద్రదేవుడు, గణపతిదేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు, రుద్రమదేవిరెండవ ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు, రుద్రమదేవి, గణపతి దేవుడు Page 18 of 20 Loading... 86. 1966లో ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ అని నినదించిందెవరు ? గౌతులచ్చన్నభోగరాజు పట్టాభిసీతా రామయ్యతెన్నెటి విశ్వనాథంగద్దె లింగయ్య Loading... 87. ఆంధ్రరాష్ర్ట మొట్టమొదటి గవర్నర్ ఎవరు ? కోకా సుబ్బారావుసి.ఎమ్. త్రివేదిలక్ష్మీనరసింహదొరఎన్. వెంకట రామయ్య Loading... 88. నెహ్రూ నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి పునాదిని ఎప్పుడు వేశారు ? 1955 డిసెంబర్ 101956 అక్టోబర్ 141955 నవంబర్ 161956 జనవరి 12 Loading... 89. 3 అంచెల పంచాయితీరాజ్ పథకం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి అమలులో ఉంది ? 1956 నవంబర్ 11957 నవంబర్ 111959 నవంబర్ 11959 డిసెంబర్ 16 Loading... 90. ఆంధ్రప్రదేశ్ మొదటి శాసనమండలి ఛైర్మన్ మాడపాటి హనుమంతరావును ఏమని అభివర్ణిస్తారు ? దేశోద్ధారకఆంధ్రభీష్మఆంధ్రపితామహుడుఆంధ్రోధ్యమ పిత Page 19 of 20 Loading... 91. శ్రీ సొరకాయల స్వామి దేవాలయం ఎక్కడ ఉంది ? నారాయణవనం (చిత్తూరు)పుష్పగిరి (వైఎస్సార్ కడప)బాపట్ల (గుంటూరు)మార్కాపురం (ప్రకాశం) Loading... 92. విశాలాంధ్ర పత్రిక ఎక్కడ నుంచి ప్రచురితమయ్యేది ? మచిలీపట్నంతెనాలివిజయవాడతిరుపతి Loading... 93. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ఓడరేవు ఏది ? కృష్ణపట్నంవిశాఖపట్నంభీమునిపట్నం దుగరాజపట్నం Loading... 94. ‘పేదల గోవు’ అని ఏ ప్రాంత పశువులకు పేరు ? రాజోలుపుంగనూరుదూపాడుకంకిపాడు Loading... 95. బ్రిటిష్ వారి కాలంలో ప్రసిద్ధిగాంచిన ఇంజరం వర్తక స్థావరం ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం ఏది ? ఇరుకళల పరమేశ్వరి తల్లిపరదేశమ్మ తల్లినలజారమ్మ తల్లిమూలగూరమ్మ తల్లి Page 20 of 20 Loading... 96. శ్రీ శైలం ప్రాజెక్ట్ నిర్మాణానికి జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు శంకుస్థాపన చేశారు ? 1958196019621964 Loading... 97. ఏ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల కలివికోడి పక్షి అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నిపుణులు పేర్కొన్నారు ? సోమశిల ప్రాజెక్ట్గుండ్లకమ్మ ప్రాజెక్ట్పోలవరం ప్రాజెక్ట్తెలుగుగంగ ప్రాజెక్ట్ Loading... 98. విశాఖపట్నంలో తయారైన తొలి ఓడ ? ఘాజీజల ఉషశ్రీలక్ష్మితుఫాన్ Loading... 99. 1986లో కలివికోడిని పట్టుకుని సమాచారాన్ని అధికారులకు చేరవేసిన కడప జిల్లావాసి ఎవరు ? ఐతన్నబసిరెడ్డిసైదులుబుల్లబ్బాయి Loading... 100. ఆంధ్రలో జిన్నాటవర్ ఏ పట్టణంలో ఉంది ? విజయవాడతిరుపతివిశాఖపట్నంగుంటూరు Loading... Video: Andhra Pradesh History Quiz in Telugu