ఏపి ఐసెట్ 2020 |ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్ ఫారం
ఆంధ్రప్రదేశ్ లో 2020-21 విద్యా సంవత్సరానికి కి గాను ఫస్ట్ ఇయర్ MBA/MCA మరియు MCA సెకండ్ ఇయర్ లేటరల్ ఎంట్రీ ప్రవేశం కొరకు ప్రతి సంవత్సరం నిర్వహించే AP ICET పరీక్షకు ధరఖాస్తులు కోరడం జరుగుతుంది. 3 మార్చి 2020 నుంచి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం అయ్యాయి.
ఏప్రిల్ 17 2019 న ముగియ వలసిన ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కరోనా వైరస్ వలన స్టూడెంట్స్ అప్లైచేసుకోవడానికి వీలు లేని సందర్భంలో ఈ అప్లికేషన్ Lock down కంప్లీట్ అయ్యేంతవరకు అంటే 15 జూన్ 2020 వరకు అపరాధ రుసుము లేకుండా పొడిగించడము జరిగింది. అర్హత కలిగిన విద్యార్థులు అప్లికేషన్ చివరి తేదీ గడువు ముగియకముందే అప్లై చేసుకోగలరు.
ఏపి ఐసెట్ 2020 నోటిఫికేషన్
AP ICET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటి, తిరుపతి |
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ | 29 ఫిబ్రవరి 2020 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 3 మార్చ్ 2020 |
ముగింపు తేది | 15 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 25 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | sche.ap.gov.in/icet |
ఏపి ఐసెట్ 2020 అర్హత:
డిగ్రీ చివరి సంవత్సరం పరిక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు మరియు డిగ్రీ (10+2+3) పూర్తి చేసుకున్న విద్యార్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. 50%(SC,ST – 45%) మార్కులతో పాస్ అయి ఉండాలి.
ఎంబీఏ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ కోర్స్ పూర్తి చేసి
ఉండాలి.
ఎంసీఏ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 3 సంవత్సరాల డిగ్రీ తో పాటు మ్యాథమెటిక్స్ సబ్జెక్టు
ఇంటర్ లేదా డిగ్రీ లో చదివి ఉండాలి.
ఫీజు: అప్లికేషన్ ఫీజు Rs. 550/- ఆన్లైన్ లో డెబిట్ ,క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పే
చేయాలి.
అప్లై చేయడానికి చివరి తేది: 20- మే-2020( అపరాద రుసుము లేకుండా)
AP ICET 2020 అధికారిక నోటిఫికేషన్:
https://sche.ap.gov.in/ICET/PDF/APICET2020_Notification.pdf
AP ICET 2020 Application Form Link: