AP లాసెట్ (LAWCET) 2020 | ఆంధ్రప్రదేశ్ PGLCET 2020 – 15 జూన్ 2020
ఏపీ లాసెట్ మరియు పిజిఎల్ సెట్ 2020 మనకి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ లో లా కోర్సు చేయాలనుకునే వారు ఈ ఏపీ లా సెట్ రాయవలసి ఉంటుంది. మూడు సంవత్సరాల ఎల్ ఎల్ బి (LLB), ఐదు సంవత్సరాల ఎల్ ఎల్ బి (LLB) కోర్స్ మరియు రెండు సంవత్సరాల ఎల్ ఎల్ ఎం (LLM) కోర్సుల వేశం కొరకు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు 10 మార్చి 2020 రోజున వచ్చింది. అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 11 మార్చి 2020 నుంచి ప్రారంభమైంది. అప్లికేషన్ చివరి తేదీ 17 ఏప్రిల్ 2020 గా ముందు ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆ తేదీ కరోనా వైరస్ ప్రభావం వలన అప్లై చేసుకోవడానికి చివరి తేదీ గా అపరాధ రుసుము లేకుండా 15 జూన్ 2020 వరకు పొడిగించారు.
AP లాసెట్ (LAWCET) 2020 & PGLCET 2020 వివరాలు
AP LAWCET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం |
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ | 10 మార్చ్ 2020 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 11 మార్చ్ 2020 |
అప్లికేషన్ చివరి తేదీ | 15 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 6-ఆగష్టు-2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | sche.ap.gov.in/lawcet |
AP LAWCET & PGLCET 2020 అర్హత:
- రెండు సంవత్సరాల కోర్సు కొరకు 45% మార్కులతో డిగ్రీ పాసై ఉండాలి.
- ఐదు సంవత్సరాల కోర్సు కొరకు 45% మార్కులతో 2 సంవత్సర ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
- రెండు సంవత్సరాల ఎల్ ఎల్ ఎం కోర్స్ కొరకు LLB/ B.L డిగ్రి పాస్ అయిఉండాలి.
AP LAWCET & PGLCET 2020 ఫీజు:
- 3 / 5 సంవత్సరాల ఎల్ఎల్ బి అప్లికేషన్ ఫీజు : Rs. 750/-
- 2 సంవత్సరాల ఎల్ ఎల్ ఎమ్ అప్లికేషన్ ఫీజు : Rs. 850/-
AP LAWCET & PGLCET 2020 Links
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ సైట్: Click Here