AP PECET 2020 నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 నోటిఫికేషన్ 7 మార్చి 2020 విడుదల చేశారు. AP PECET 2020 ప్రవేశ పరీక్ష ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరుపున నిర్వహిస్తోంది. బి.పి.ఏడ్ రెండు సంవత్సరాలు మరియు డి.పి.ఏడ్ రెండు సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు అప్లై చేసుకోవడానికి 10 మార్చి 2020 నుంచి మనకి అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. AP PECET 2020 ప్రవేశ పరీక్ష 5 మే 2020 జరగవలసి ఉంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ లాక్ డౌన్ వలన అన్ని పరీక్షలు కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 15 జూన్ 2020.
AP PECET 2020 నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ PECET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు |
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ | 7 మార్చి 2020 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 10 మార్చి 2020 |
ముగింపు తేది | 15 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 24 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | sche.sp.gov.in/pecet |
అర్హత:
బిపి.ఏడ్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.
డిపి.ఏడ్ – ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం లేదా కంప్లీట్ చేసిన విద్యార్థులు అర్హులు.
ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: Rs. 850/-
- ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు: Rs.650/-
AP PECET 2020 నోటిఫికేషన్ & ఆన్లైన్ అప్లికేషన్
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here