ఏపీ పీజీఈ సెట్ 2020 నోటిఫికేషన్ | 15 జూన్ 2020 అప్లికేషన్ చివరి తేదీ

ఏపీ పీజీ సెట్ 2020

ఏపీ పీజీఈ సెట్ 2020 ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET 2020) ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఈ పరీక్షని చేపడుతుంది. ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా.డి(పిబి) కోర్సులలో ప్రవేశం కొరకు నిర్వహించే ఏపీ పీజీఈ సెట్ 2020 దరఖాస్తులు 9 మార్చి 2020 నుంచి ప్రారంభమయ్యాయి. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 9 ఏప్రిల్ 2020 అనిల్ మొదటి నోటిఫికేషన్లో తెలియజేశారు. దేశంలో ఉన్న కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో అప్లికేషన్ చివరి తేదీ 15 జూన్ 2020 వరకు పొడిగించడం జరిగింది.

ఏపీ పీజీఈ సెట్ 2020 నోటిఫికేషన్

AP PGECET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
యూనివర్సిటీ పేరు ఆంధ్ర యూనివర్సిటీ, విశాఖపట్నం
అప్లికేషన్ ప్రారంభ తేదీ 5 మార్చి 2020
అప్లికేషన్ ముగింపు తేది 15 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ 2 -4 ఆగష్టు 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు sche.ap.gov.in/pgecet

 

ఏపీ పీజీఈ సెట్ 2020 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ నీ పూర్తి చేసి ఉండాలి.

ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు Rs.1,000/-
  • ఎస్సీ ,ఎస్టీ అభ్యర్థులకు Rs.500/-

ఏపీ పీజీఈ సెట్ 2020 అప్లికేషన్

అధికారిక నోటిఫికేషన్: Click Here
ఏపీ పీజీఈ సెట్ 2020 ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here