ఏపీ టెట్ సిలబస్ | AP TET Syllabus PDF Download

AP TET Syllabus in Telugu

AP TET Syllabus in Telugu: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) ఉపాధ్యాయ ఉద్యోగుల ఎంపికలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హత సాధించాలి ఇందులో వచ్చిన మార్కులను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలకు నిర్వహించే ఏపీ డీఎస్సీ పరీక్షలో కూడా వెయిటేజీ ఉంటుంది కాబట్టి టెట్ పరీక్షలో వచ్చే మార్కులు DSC లో మంచి ర్యాంకు రావడానికి ఉపయోగపడతాయి. ఏపీ టెట్ పరీక్ష సంబంధించిన సిలబస్ మరియు పరీక్ష విధానం ఎలా ఉంటుందో క్రింద తెలుసుకుందాం.

ఏపీ టెట్ సిలబస్ | AP TET Syllabus

AP TET Syllabus 2020
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు డిపార్ట్మెంట్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ అఫ్ ఆంధ్రప్రదేశ్
పరీక్ష పేరు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET)
కేటగిరి సిలబస్
వెబ్సైటు aptet.apcfss.in

 

AP TET Exam Pattern Details (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్ష విధానం):

ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (AP TET) రెండు పేపర్లుగా ఉంటుంది.

పేపర్-1 (ఎస్.జీ.టీ):

డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు సెకండరీ గ్రేట్ టీచర్(SGT) పోస్టులకు అర్హులు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే టీచర్ అర్హత కలిగిన అభ్యర్థులు కోసం టేట్ పేపర్1 పరీక్ష 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. రెండున్నర గంటల వ్యవధి.

పేపర్ -2 (ఎస్ఏ)

బిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నిర్వహించే టెట్ పేపర్ 2 కి అర్హులు. 150 ప్రశ్నలు 150 మార్కులకు పేపర్ టు పరీక్ష ఉంటుంది.

ఏపీ టెట్ సిలబస్:

పేపర్ -1:

  • చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 ( ఇంగ్లీష్ ) – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్ – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • ఎన్విరాన్మెంటల్ స్టడీస్ – 30 ప్రశ్నలు 30 మార్కులు

మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు.

పేపర్ – 2:

  • చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజి – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 1 – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • లాంగ్వేజ్ 2 ( ఇంగ్లీష్ ) – 30 ప్రశ్నలు 30 మార్కులు
  • మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ కోసం మ్యాథ్స్ ,సైన్స్ – 60ప్రశ్నలు 60మార్కులు
  • సోషల్ స్టడీస్ టీచర్స్ కి సోషల్ స్టడీస్ – 60ప్రశ్నలు 60మార్కులు

మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు.

ఏపీ టెట్ (Paper 1, Paper 2) Syllabus PDF

 

ఏపీ టెట్ పేపర్- 1 సిలబస్ : Click Here

ఏపీ టెట్ పేపర్-2( ఏ ) లాంగ్వేజ్ సిలబస్: Click Here

ఏపీ టెట్ పేపర్-2 (ఏ) మ్యాథమెటిక్స్ & సైన్స్ సిలబస్ : Click Here

ఏపీ టెట్ పేపర్-2 (బి) ఫిజికల్ ఎడ్యుకేషన్ సిలబస్: Click Here

ఏపీ టెట్ అధికారిక వెబ్ సైట్ : Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here