నవరత్నాలు క్విజ్ | AP YSRCP Navaratnalu Bits (MCQ Quiz)

AP-YSRCP-Navaratnalu-Bits

నవరత్నాలు క్విజ్ | AP YSRCP Navaratnalu Bits

Following are the 9 Schemes that are being promised by YSRCP leader Sri. Jagan Mohan Reddy. Practice AP YSRCP Multiple Choice Questions and Answers / Bits.

  1. వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa)
  2. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ (Arogyasri Scheme)
  3. అమ్మఒడి (Amma Vodi Scheme)
  4. పింఛన్ల పెంపు (Pension Scheme)
  5. పేదలందరికీ ఇళ్ళు (Homes For The Poor Scheme)
  6. ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement Scheme)
  7. వైఎస్సార్ జలయజ్ఞం (Jalayagnam)
  8. మద్యపాన నిషేధం (Ban on Alcohol)
  9. వైఎస్సార్ ఆసరా , వైఎస్సార్ చేయూత (YSR Asara)
 10%

Page 1 of 10

1. ప్రతి సంవత్సరము వృద్ధాప్య పింఛను ఎంత పెంచుకుంటూ పోతారు?

2. 45 ఏళ్లు దాటిన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు దశలవారీగా ఉచితంగా ఎంత సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నది?

3. దేశవ్యాప్తంగా ప్రతి వంద మందిలో ఎంత మంది నిరక్షరాస్యులు ఉన్నారు?

4. వైకల్యం 40% నుండి 80% ఉన్న దివ్యాంగులకు ఎంత పింఛన్?

5. డయాలసిస్ రోగులకు పింఛను?


 

AP YSRCP Navaratnalu Bits in Telugu Video

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here