ఏపీపీఎస్సీ గ్రూప్-1 సిలబస్ (APPSC Group 1 Syllabus) PDF

APPSC Group 1 Syllabus in Telugu

APPSC Group 1 Syllabus in Telugu: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చే నిర్వహిస్తున్న ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష యొక్క సిలబస్ మరియు పరీక్ష విధానం లో మార్పు లు జరిగాయి.ఈ పరిక్షలు గ్రూప్ 1 ఫిలిమ్స్ మరియు మెయిన్స్ రెండు జరుగు తాయి. పాత పద్ధతిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో ఒకటే పేపర్ ఉండేది అది ఈ 150 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ సిలబస్ గా ఉండేది. సిలబస్ పెంచడంతోపాటు ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు వేరు చేశారు. పేపర్- 1 జనరల్ స్టడీస్ 120 మార్కులు మరియు పేపర్-2 జనరల్ ఆప్టిట్యూడ్ 120 మార్కులకు మొత్తం కలిసి 240 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. కొత్తగా వివిధ అంశాలు సైకాలజీ మొదలగు వాటిని సిలబస్ లో చేర్చారు. ప్రిలిమ్స్ పాస్ అయిన వారు మెయిన్స్ పరీక్షకు అర్హులు. మెయిన్స్ పరీక్షల్లోనూ పాత విధానంలో 5 పేపర్ల గా ఉండేది. ఇప్పుడు తెలుగు మరియు ఇంగ్లీష్ పేపర్లతో కలిపి 7 పేపర్లు గా మెయిన్స్ పరిక్షలో మార్పులు చేసారు.

ఏపీపీఎస్సీ గ్రూప్-1 సిలబస్ | APPSC Group 1 Syllabus

APPSC Group -1 Syllabus
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
పరీక్ష పేరు గ్రూప్ – 1
క్యాటగిరి సిలబస్
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు psc.ap.gov.in

 

APPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష విధానం:

పేపర్ -1: జనరల్ స్టడీస్ – 120 ప్రశ్నలు – 120 మార్కులు.
పేపర్ – 2: జనరల్ ఆప్టిట్యూడ్ – 120 ప్రశ్నలు- 120 మార్కులు.
మొత్తం రెండు పేపర్లు కలిపి 240 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.

APPSC గ్రూప్ -1 ప్రిలిమ్స్ సిలబస్: Click Here

APPSC గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష విధానం:

మొత్తం 7 పేపర్లు ఉంటాయి.

● ఇంగ్లీష్
● తెలుగు
● జనరల్ ఎస్సే
● హిస్టరీ, కల్చర్ & జియోగ్రఫి (ఇండియా & ఆంధ్రప్రదేశ్)
● భారత రాజకీయ వ్యవస్థ & రాజ్యాంగం
● భారత , ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థ, అభివృద్ధి
● సైన్స్ & టెక్నాలజీ

APPSC గ్రూప్ – 1 మెయిన్స్ సిలబస్: Click Here

అధికారిక వెబ్ సైట్: https://psc.ap.gov.in/

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here