ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్ | APPSC Group 2 Syllabus: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 పరీక్ష రెండు దశలలో జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ & మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమినరీ పరీక్ష స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు జరుగుతుంది. ఏపీపీఎస్సి గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఒకటి మాత్రమే ఉండేది. ఇప్పుడు దీనిని 3 సెక్షన్స్ గా విభజించారు. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం మరియు ఆర్ధిక వ్యవస్థ ప్రణాళికలు. మొత్తం ఈ మూడు విభాగాలలో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు జరుగుతుంది.
ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు మెయిన్స్ ఎగ్జామ్ మూడు పేపర్లు ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు, పేపర్ 2 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక, సాంస్కృతిక చరిత్ర) మరియు భారత రాజ్యాంగం 150 మార్కులు, పేపర్ 3 ప్రణాళికలు ఆర్థిక వ్యవస్థ స్పెషల్ డిఫరెన్స్ టు ఆంధ్ర ప్రదేశ్ మొత్తం 150 మార్కులు కు ఈ పరీక్ష జరుగుతుంది.
APPSC Group 2 Syllabus | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ |
పరీక్ష పేరు | గ్రూప్ – 2 |
క్యాటగిరి | సిలబస్ |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | psc.ap.gov.in |
గ్రూప్ 2 ప్రిలిమినరీ స్క్రీనింగ్ టెస్ట్ : 150 మార్కులకు
● సెక్షన్ 1:- జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ.
● సెక్షన్ 2:- ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సంస్కృతిక చరిత్ర భారత రాజ్యాంగం.
● సెక్షన్ 3:- ఆర్ధిక వ్యవస్థ ప్రణాళికలు
గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష:
● పేపర్ 1:- జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు
● పేపర్ 2:- సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్(ఆంధ్రప్రదేశ్ లోని సామాజిక,
సాంస్కృతిక చరిత్ర) మరియు భారత రాజ్యాంగం – 150 మార్కులు
● పేపర్ 3:- ప్రణాళికలు ఆర్థిక వ్యవస్థ స్పెషల్ డిఫరెన్స్ టు ఆంధ్ర ప్రదేశ్ – 150 మార్కులు
ఏపీపీఎస్సీ గ్రూప్-2 సిలబస్: Click Here