ఏపీపీఎస్సీ గ్రూప్-3 సిలబస్ | APPSC Group 3 Syllabus PDF Download: ఏపీపీఎస్సీ గ్రూప్ 3 (పంచాయతీ సెక్రెటరీ) నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 మాదిరిగానే గ్రూప్- 3 పరీక్ష కూడా రెండు దశల్లో ఉంటుంది. మొదటిగా స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది ఇందులో 150 ప్రశ్నలు 150 మార్కులు ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు. ఏపీపీఎస్సీ గ్రూప్ 3 మెయిన్స్ ఎగ్జామ్ మనకి రెండు పేపర్లలో ఉంటుంది. పేపర్-1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు 150 ప్రశ్నలు. పేపర్ 2 లో రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ 150 ప్రశ్నలు 150 మార్కులు కి ఉంటుంది మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుంది.
APPSC Group 3 Syllabus | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ |
పరీక్ష పేరు | గ్రూప్ – 3 |
క్యాటగిరి | సిలబస్ |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | psc.ap.gov.in |
ఏపీపీఎస్సీ గ్రూప్ 3 పరీక్షా విధానం:
APPSC Group 3 Prelims స్క్రీనింగ్ టెస్ట్:
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు.
ఏపీపీఎస్సీ గ్రూప్-3 మెయిన్స్ ఎగ్జామ్ (APPSC Group 3 Mains)
- పేపర్ – 1 : జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు.
- పేపర్ – 2 : రూరల్ డెవలప్మెంట్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఆంధ్రప్రదేశ్ – 150 మార్కులు.
ఏపీపీఎస్సీ గ్రూప్ – 3 సిలబస్: Click Here