ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సిలబస్ | APPSC Group 4 Syllabus PDF Download

APPSC Group 4 Syllabus in Telugu

APPSC Group 4 Syllabus: ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సిలబస్ మరియు పరీక్షకు సంబంధించిన వివరాలను పూర్తిగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహించే గ్రూప్ – 4 పరీక్ష ఇంటర్మీడియట్ / ఎస్.ఎస్.సి స్థాయి లో ఉంటుంది. ప్రధానముగా పరీక్ష విధానం చూస్తే రెండు పేపర్లుగా విభజించారు. పేపర్-1 జనరల్ స్టడీస్ మరియు పేపర్-2 సెక్రటేరియల్ ఎబిలిటీస్. జనరల్ స్టడీస్ సంబంధించి ఈ పదో తరగతి ఇంటర్మీడియట్ స్థాయి లో ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది.

ఏపీపీఎస్సీ గ్రూప్ 4 సిలబస్ | APPSC Group 4 Syllabus

APPSC Group 4 Syllabus
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్
పరీక్ష పేరు గ్రూప్ – 4
క్యాటగిరి సిలబస్
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు psc.ap.gov.in

ఏపీపీఎస్సీ గ్రూప్ 4 (Paper 1, Paper 2) Syllabus Topics

ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పేపర్- 1 జనరల్ స్టడీస్:

 • హిస్టరీ
 • జియోగ్రఫీ
 • సివిక్స్
 • ఎకనామిక్స్
 • ఫిజిక్స్
 • కెమిస్ట్రీ
 • బోటనీ
 • జువాలజీ
 • కరెంట్ అఫైర్స్
 • డిజాస్టర్ మేనేజ్మెంట్

ఏపీపీఎస్సీ గ్రూప్ 4 పేపర్- 2 సెక్రటేరియల్ ఎబిలిటీస్:

 • మెంటల్ ఎబిలిటీ (వెర్బల్ నాన్ వెర్బల్)
 • లాజికల్ రీజనింగ్
 • కాంప్రహెన్షన్
 • రిటైర్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్
 • న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ

సిలబస్ గురించి పూర్తి సమాచారం కింద లింక్ ఇవ్వబడినది.

ఏపీపీఎస్సీ గ్రూప్-4 సిలబస్ (APPSC Group 4 Syllabus PDF Download)

ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్: Click Here

ఎస్.ఎస్.సి స్థాయి సిలబస్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here