GK Telugu Awards & Honours Bits in Telugu | అవార్డులు & గౌరవాలు Quiz By fntelugu - 2020-04-21 FacebookTwitterPinterestWhatsApp Awards & Honours Bits in Telugu (MCQ Quiz) అవార్డులు & గౌరవాలు క్విజ్ ప్రాక్టీస్ చెయ్యండి. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. జ్ఞానపీఠ్ అవార్డు ఈ సంవత్సరం నుండి ఇస్తున్నారు ? 1954196519011977 Loading... 2. జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన తొలి తెలుగు రచయిత ? విశ్వనాథ సత్యనారాయణపి.వి. నరసింహారావుగురజాడ అప్పారావుసి. నారాయణరెడ్డి Loading... 3. భారతదేశంలో అత్యున్నత సైనిక అవార్డ్ ? పరమ వీరచక్రమహావీరచక్రఅశోకచక్రభారతరత్న Loading... 4. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్ ? రఘుపతి వెంకయ్యనాయుడు అవార్డ్దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్యన్.టి.ఆర్. అవార్డ్బి.యన్.రెడ్డి అవార్డ్ Loading... 5. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ మొదటి గ్రహీత ? బి.యన్.రెడ్డిసత్యజిత్ రేభానూ అధయాదేవికారాణి రోరిచ్ Page 2 of 8 Loading... 6. 2015 సంవత్సరంగాను కేంద్ర సాహిత్యం అకాడమీ అవార్డును అందుకొన్న తెలుగు రచయిత ? విమలవాణిఓల్గానారంగ్ Loading... 7. ఈ క్రిందివానిలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్నఅవార్డ్ పొందిన క్రికెటర్ ? సునీల్ గవాస్కర్కపిల్ దేవ్సచిన్ టెండూల్కర్అనిల్ కుంబ్లీ Loading... 8. 1982లో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘గాంధీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించినది ? రిచర్డ్ అటెన్ బరోపండిట్ రవిశంకర్బెన్ కింగ్స్లేబప్పిలహరి Loading... 9. టెంపుల్టన్ అవార్డ్ ఈ రంగంలో కృషిచేసిన వారికి ఇస్తారు? వైద్యశాస్త్రంగణితంఆధ్యాత్మిక రంగంవిద్యారంగం Loading... 10. కామన్ వెల్త్ దేశాలలోని ఇంగ్లీష్ రచయితలకు ఇచ్చే అవార్డ్? ఎబెల్ ప్రైజ్బుకర్ ప్రైజ్బి.డి. గోయెంకా అవార్డ్రిచర్డ్ అటెన్ ప్రైజ్ Page 3 of 8 Loading... 11. పులిట్జర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు? జర్నలిజంపరిశోధనపర్యావరణ పరిరక్షణమానవ హక్కులు Loading... 12. మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన తొలి సినిమా నటుడు ఎవరు ? సత్యజిత్ రేఎమ్.జి.రామచంద్రన్లతామంగేష్కర్రాజ్ కుమార్ Loading... 13. భారతరత్న అవార్డ్ పొందిన తొలివ్యక్తి? రాజగోపాలాచారిసర్వేపల్లి రాధాకృష్ణన్సి.వి.రామన్బి.ఆర్.అంబేద్కర్ Loading... 14. ఈ క్రింది వారిలో భారతరత్న వీరికి ప్రకటించలేదు? మహాత్మాగాంధీఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్నెల్సన్ మండేలాగోపీనాథ్ బార్డోలి Loading... 15. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ ఈ రంగంలో ప్రధానం చేస్తారు? క్రీడలుసినిమాశాస్త్రసాంకేతిక అంశాలువిద్య Page 4 of 8 Loading... 16. రామన్ మెగసెసే అవార్డ్ పొందిన తొలి భారతీయుడు? మదర్ థెరిస్సావర్షిస్ కురియన్జయప్రకాష్ నారాయణ్ఆచార్య వినోబాభావే Loading... 17. 2002లో రామన్ మెగసెసే అవార్డ్ లలో నూతనంగా ప్రవేశపెట్టిన 6వ రంగం? క్రీడలుఎమర్జింగ్ లీడర్షిప్సస్టెయినబుల్ డెవలప్ మెంట్జీవవైవిధ్యం Loading... 18. 2006 లో అరవింద్ కేజ్రీవాల్ ఈ రంగంలో రామన్ మెగసేసే అవార్డ్ అందుకున్నారు? ప్రజాసేవసామాజిక నాయకత్వంఎమర్జింగ్ లీడర్షిప్ప్రభుత్వసేవలు Loading... 19. ఆస్కార్ అవార్డ్స్ ప్రధానం చేసే కోడాక్ థియేటర్ ఇచ్చట గలదు? వాషింగ్టన్న్యూయార్క్లాస్ ఏంజిల్స్జెనీవా Loading... 20. ఆస్కార్ అవార్డ్ కు నామినేట్ చేయబడిన తొలి భారతీయ చిత్రం? సలాం బాంబేమదర్ ఇండియాలగాన్స్లమ్ డాగ్ మిలీనియర్ Page 5 of 8 Loading... 21. ఆస్కార్ అవార్డ్ పొందిన తొలి భారతీయుడు? భానూ అధయాసత్యజిత్ రేఎ.ఆర్.రెహ్మాన్రసూల్ పూకుట్టి Loading... 22. 2009 లో రెండు ఆస్కార్ అవార్డులు ఎ.ఆర్.రెహ్మాన్ ఏ సినిమాకు సాధించాడు? స్లమ్ డాగ్ మిలీనియర్ది ఆర్టిస్ట్ది పేస్ మేకర్లైఫ్ ఆఫ్ పై Loading... 23. 2014 నోబెల్ శాంతి బహుమతి విజేత? యూసుఫ్ మలాలాకైలాష్ సత్యార్థిఅంగ్ సాన్ సూకి1 మరియు 2 Loading... 24. నోబెల్ బహుమతులు ఎన్ని రంగాలలో ప్రధానం చేస్తారు? 6574 Loading... 25. నోబెల్ బహుమతులు ప్రధానం చేసే రోజు? (ఆల్ఫ్రెడ్ నోబుల్ వర్ధంతి) డిసెంబర్ 1డిసెంబర్ 10డిసెంబర్ 25డిసెంబర్ 31 Page 6 of 8 Loading... 26. మొదటి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నది? హెన్రీ డ్యూనాంట్, ఫెడరిక్ పేసీసూలి ఫ్రూటొమ్మె, హెన్రీ డ్యూనాంట్హెన్రీ డ్యూనాంట్, లీనస్ పాలింగ్మార్టిన్ లూథర్ కింగ్ Loading... 27. శాంతి విభాగంలో అత్యధికంగా మూడుసార్లు (1917, 1944, 1963) నోబెల్ బహుమతి సాధించినది? ఐక్యరాజ్యసమితియూరోపియన్ యూనియన్యునిసెఫ్రెడ్ క్రాస్ Loading... 28. నోబెల్ బహుమతి అందుకున్నతొలి మహిళ? డోరిస్ లెసింగ్స్మదర్ థెరిస్సామేడం క్యూరీమేరీ క్యూరీ Loading... 29. నోబెల్ గ్రహీతలకు సంబంధించి ఈ క్రింది వానిలో సరైన దానిని గుర్తించుము? వంగరి మథాయ్ – తొలి ఆఫ్రికా మహిళషరీన్ ఎబాదీ – తొలి ముస్లిం మహిళతవక్కల్ కర్మాన్ – తొలి అరబ్ మహిళపైవన్నీ సరైనవే Loading... 30. 1968 లో హర గోవింద ఖురానాకు నోబెల్ అవార్డ్ పొందుటకు కారణమైన ఆవిష్కరణ? కృత్రిమ జన్యువుక్లోనింగ్కాంతిపై ప్రయోగంక్రెస్మోగ్రాఫ్ రూపకల్పన Page 7 of 8 Loading... 31. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు? సి.వి.రామన్సుబ్రహ్మణ్య చంద్రశేఖర్వెంకట్రామన్ రామకృష్ణన్హరగోవింద ఖురానా Loading... 32. రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన సంవత్సరం? 1911191319301933 Loading... 33. భారతదేశంలో సేవా కార్యక్రమాలు నిర్వహించుట ద్వారా నోబెల్ శాంతి బహుమతి పొందిన మదర్ థెరిస్సా జన్మించిన దేశం? సెర్బియాఅల్బేనియాబల్గేరియాబెల్జియం Loading... 34. నోబెల్ శాంతి బహుమతిని ఎంపిక చేసే సంస్థ? స్వీడన్ పార్లమెంటునార్వేజియన్ పార్లమెంట్ఐక్యరాజ్యసమితియూరోపియన్ యూనియన్ Loading... 35. అమర్త్యసేన్ ఈ రంగంలో కృషి చేయుట ద్వారా నోబెల్ బహుమతి అందుకున్నారు? మార్కెట్ అర్థశాస్త్రంసంక్షేమ అర్థశాస్త్రంపన్నులు – అదాయాలుసంస్థలు – గరిష్ఠ లాభాలు Page 8 of 8 Loading... 36. రామన్ మెగసెసే అవార్డులు ప్రధానం చేయువారు? ఇండోనేషియాఅమెరికాఫిలిప్పైన్స్సింగపూర్ Loading... 37. భారతదేశంలో నగదు రూపంలో ఇచ్చే అత్యున్నత అవార్డ్? భారతరత్నగాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతిపరమ వీరచక్రరవీంద్రనాథ్ ఠాగూర్ అవార్డ్ Loading... 38. బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డుని పొందిన తొలి ఆంధ్రుడు? విద్యా శాఖ రక్షణశాఖసమాచార ప్రసారాల శాఖవిదేశాంగ శాఖ Loading... 39. కళింగ అవార్డను యునెస్కో ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రధానం చేస్తుంది? సైన్స్సంస్కృతిక్రీడలువిద్య Loading... 40. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది? విద్యా శాఖరక్షణశాఖసమాచార ప్రసారాల శాఖవిదేశాంగ శాఖ Loading...