GK Telugu Biology Bits in Telugu | జీవశాస్త్రం MCQ Quiz By fntelugu - 2020-04-17 FacebookTwitterPinterestWhatsApp జీవశాస్త్రం క్విజ్ | Biology Bits in Telugu Practice Top 100 Biology Multiple Choice Questions through this Online Test. Latest Biology Bits in Telugu. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. జీవ పరిణామ వాదానికి సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని రూపొందించింది? హెర్బర్ట్ స్పెన్సర్చార్లెస్ డార్విన్జె.బి.లామార్క్క్యువియర్ Loading... 2. భూమిపై/సముద్రంలో మొదట ఏర్పడిన కిరణ జన్య సంయోగక్రియ జరిపే జీవులు? సయనో బ్యాక్టీరియాశైవలాలుశిలీంధ్రాలుమొక్కలు Loading... 3. సర్వత్రా బీజాలు అని అర్థానిచ్చే ‘పాన్స్పెర్మియా’.. నిరోధక సిద్ధ బీజాల రూపంలో విశ్వాంతరాళమంతా వ్యాపించి ఉందని ప్రతిపాదించినవారు? హిప్పోక్రిటిన్అరిస్టాటిల్రిచ్టర్/అర్హీనియస్లెక్సోపోలస్ Loading... 4. లామార్క్ థియరీ ఆన్ ఆర్గానిక్ ఎవల్యూషన్? ప్రకృతివరణంఆర్జిత గుణాల అనువంశికతబీజద్రవ్య సిద్ధాంతంక్రమానుగత విచ్ఛిన్నం Loading... 5. ఫిలాసఫీ జులాజిక్ గ్రంథం రాసిన శాస్త్రవేత్త? చార్లెస్ డార్విన్జె.బి.లామార్క్డీవ్రీస్అరిస్టాటిల్ Page 2 of 20 Loading... 6. జీవ పరిణామ శాస్త్ర పితామహుడు ఎవరు? చార్లెస్ డార్విన్జె.బి.లామార్క్డీవ్రీస్మెండల్ Loading... 7. The Origin of Species గ్రంథ కర్త ఎవరు? హెర్బర్ట్ స్పెన్సర్చార్లెస్ డార్విన్డీవ్రీస్జె.బి.లామార్క్ Loading... 8. జీవ పరిణామ సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా, సరైన ఆధారాలతో తొలిసారి ప్రతిపాదించింది? లామార్క్డార్విన్డీవ్రీస్మెండల్ Loading... 9. జాతుల ఉత్పత్తి అనే గ్రంథాన్ని డార్విన్ ఎప్పుడు ప్రచురించాడు? 1809185918851871 Loading... 10. డార్విన్ ప్రకృతి వరణం ముఖ్య ఉద్దేశాలు? ఉపయుక్త - నిరుపయుక్త సూత్రంఅత్యుత్పత్తి, పోరాటం, యోగ్యతాల సార్థక జీవనంఆర్జిత గుణాల అనువంశికతయాదృచ్ఛిక మార్పు Page 3 of 20 Loading... 11. ‘యోగ్యతాల సార్థక జీవనం’ అన్న శాస్త్రవేత్త? డార్విన్హెర్బర్ట్ స్పెన్సర్మాల్థూస్లామార్క్ Loading... 12. వర్షపాతం కోసం కింది వాటిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది? బాష్పీభవనంసంక్షేపణంబాష్పీభవనం మరియు సంగ్రహణ రెండూవడపోత Loading... 13. డార్విన్ పరిశీలించిన ద్వీపం? గాలపాగోస్ఫిజిమడగాస్కర్నికోబార్ Loading... 14. తేయాకు తయారీకి ఉపయోగించే టీ మొక్క ఏది? రూట్ఫ్లవర్ఆకులుస్టెర్న్ Loading... 15. కిందివాటిలో యునెస్కో గుర్తించని బయోస్ఫియర్ రిజర్వు? నక్రిక్నందాదేవిఅగస్త్యమలైపన్నా Page 4 of 20 Loading... 16. అంతరించిపోతున్న మొసళ్ల జాతి? ఘరియల్హాక్స్బిల్రిడ్లెకుబాన్ Loading... 17. దేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ర్టం? మధ్యప్రదేశ్కర్ణాటకఆంధ్రప్రదేశ్పశ్చిమ బెంగాల్ Loading... 18. కన్హా జాతీయ పార్కు నుంచి ఈ నది ప్రవహిస్తోంది? కెన్యమునాసోన్బెట్వా Loading... 19. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గల రాష్ర్టం? తమిళనాడుఒడిశాతెలంగాణమధ్యప్రదేశ్ Loading... 20. కోరింగ మొసళ్ల కేంద్రం ఏ జిల్లాలో ఉంది? తూర్పుగోదావరిఆదిలాబాద్పశ్చిమ గోదావరినల్గొండ Page 5 of 20 Loading... 21. దేశంలో టైగర్ ప్రాజెక్ట్‌లు? 47484942 Loading... 22. జాతీయ వన్యప్రాణి సంరక్షణ చట్టం? 1974197218721964 Loading... 23. పోలియో వ్యాక్సిన్‌ను కనుగొన్నది ఎవరు? బాంటింగ్కేథరిన్ ఫ్రాంక్జోనాస్ సాక్ఫ్లెమింగ్ Loading... 24. సూక్ష్మజీవ నాశిని పెన్సిలిన్‌ను కింది వాటిలో దేన్నుంచి ఉత్పత్తి చేస్తారు? బ్యాక్టీరియాఫంగస్/బూజువైరస్శైవలం Loading... 25. ప్రపంచంలో మొదటి యాంటీబయాటిక్? స్ట్రెప్టోమైసిన్క్రోసిన్పెన్సిలిన్క్వినైన్ Page 6 of 20 Loading... 26. భారతదేశంలో తొలిసారిగా, జన్యుపరంగా తయారు చేసిన వ్యాక్సిన్? B.C.GO.P.VH.B.VF.M.D Loading... 27. శాస్త్రీయ పద్ధతిలో పాలల్లోని సూక్ష్మజీవులను నశింపజేసే పద్ధతి? స్టెరిలైజేషన్పాశ్చరైజేషన్కిణ్వనంప్యూరిఫికేషన్ Loading... 28. Bt పత్తిలో Bt అంటే ఏమిటి? బాసిల్లస్ తురంజెనిసిస్బ్యాక్టీరియం టైసస్బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్బాసిల్లస్ టెటాని Loading... 29. Golden Rice లో ఏ విటమిన్ అధికంగా ఉంటుంది? సి విటమిన్‌బి విటమిన్డి విటమిన్ఎ విటమిన్ Loading... 30. భారతదేశంలో విడుదల చేసిన, మొదటి జన్యుమార్పిడి వాణిజ్య పంట? Bt -వంకాయBt- పత్తిBt- టమోటాGM - బొప్పాయి Page 7 of 20 Loading... 31. భారతదేశంలో విడుదల చేసిన మొదటి జన్యుమార్పిడి ఆహార పంట? Bt -వంకాయBt- టమోటాBt- ఆవాలుBt- పత్తి Loading... 32. బాసిల్లస్ తురంజెనిసిస్ ఒక? వైరస్బ్యాక్టీరియాశిలీంధ్రంప్రొటోజొవా జీవి Loading... 33. జంతురాజ్యంలో అతిపెద్ద కణం ఏది? ఆస్ట్రిచ్ అండంశుక్రకణంమైకోప్లాస్మానాడీ కణం Loading... 34. వృక్షరాజ్యంలో అతిపెద్ద కణం ఏది? ఆస్ట్రిచ్ అండంసైకస్ అండంనాడీ కణంశుక్రకణం Loading... 35. జంతురాజ్యంలో అతి పొడవైన కణం ఏది? ఆస్ట్రిచ్ అండంశుక్రకణంమైకోప్లాస్మానాడీ కణం Page 8 of 20 Loading... 36. వృక్ష కణంలోని కణకవచం సెల్యులోజ్‌తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోజ్ ఒక.. లిపిడ్ప్రోటీన్పాలిశాఖరైడ్అమైనో ఆమ్లం Loading... 37. వాణిజ్యపరంగా ‘కార్క’ అనేది ఏ వృక్షం నుంచి తీసే బెండు? ఎల్మ్ చెట్టువూపుల్ చెట్టుఓక్ చెట్టువిల్లో చెట్టు Loading... 38. సరళ సూక్ష్మదర్శినిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? డార్విన్మెండల్ఎ.వి. లీవెన్ హుక్హన్సన్ Loading... 39. చక్కెర వ్యాధిగ్రస్తుడి మూత్ర నమూనాలో ఉండేది? లాక్టోజ్మాల్టోజ్గ్లూకోజ్సుక్రోజ్ Loading... 40. మానవుడి మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లలో అధికంగా ఉండే పదార్థం? కాల్షియం ఆక్సలేట్సోడియం ఎసిటేట్మెగ్నీషియం ఫాస్ఫేట్పైవన్నీ Page 9 of 20 Loading... 41. సాధారణంగా మూత్రం ద్వారా విసర్జితమయ్యే పదార్థం ఏది? పంచదారగ్లూకోజ్క్రియాటిన్ప్రొటీన్ Loading... 42. ఆరోగ్యవంతమైన వ్యక్తి మూత్రంలో గ్లూకోజ్ శాతం ఎంత? 0.1 శాతం2 శాతం95 శాతం0 శాతం Loading... 43. యూరియా రసాయన నామం? క్లోరో ఈథేన్ఎన్యూరిన్నైట్రిన్కార్బమైడ్ Loading... 44. కింది వాటిలో విసర్జన క్రియతో సంబంధం లేని అవయవం ఏది? స్వేద గ్రంథిమూత్రపిండంఊపిరితిత్తులులాలాజల గ్రంథులు Loading... 45. "Lock Jaw disease’ అని ఏ వ్యాధికి పేరు? డిఫ్తీరియాటెటానస్పెర్టూసిస్మెనింజైటిస్ Page 10 of 20 Loading... 46. ‘మెనింజైటిస్’ (Meningitis) వ్యాధి ఏ అవయవానికి సంబంధించింది? మూత్రపిండాలుమెదడుగుండెకాలేయం Loading... 47. మనుషుల్లో మొటిమలు రావడానికి కారణమైన బాక్టీరియా? స్ట్రెప్టోకాకస్ పైరోజన్స్టెఫిలో కోకస్ ఆరియస్స్టెఫిలో కాకస్ హోమినిస్స్టెఫిలో కాకస్ వార్నెరీ Loading... 48. విటమిన్-డి అనేది ఏ పదార్థ రూపాంతరం? ప్రోటీన్కొలెస్టిరాల్ల్యూసిన్ ప్రోలిన్ Loading... 49. వార్ధక్యం (ముసలితనం) పోగొట్టే హార్మోన్ ఏది? అబ్‌సైసిక్ ఆమ్లంఇథిలీన్జిబ్బరెల్లిన్లుసైటోకైనిన్లు Loading... 50. విశ్వగ్రహీత, విశ్వదాత రక్తవర్గాలు వరసగా? O, ABAB, OO, AA, AB Page 11 of 20 Loading... 51. కాలేయం విధి? పైత్యరసం ఉత్పత్తియూరియా ఉత్పత్తిహెపారిన్ ఉత్పత్తిపైవన్నీ Loading... 52. రక్తస్కందనకు తోడ్పడే మొత్తం కారకాల సంఖ్య ఎంత? 134910 Loading... 53. కింది వాటిలో గంగా నదిలో నీటిని పరిశుద్ధం చేసే బ్యాక్టీరియా ఏది? ఎశ్చరీషియా కోలైడెల్లో విబ్రియోసూడోమోనాస్రైజోబియం Loading... 54. సముద్ర కాలుష్యం (చమురు తెట్టు)ను తొలగించే‘సూపర్ బగ్’ పేరేమిటి? సూడోమోనాస్ పుటిడాబాసిల్లస్ థురెంజియెన్సిస్పాశ్చురెల్లా పెస్టిస్సూడోమోనాస్ సోలనేసియారం Loading... 55. అమెరికా జాతీయ పక్షి ఏది? పావురంఈగిల్పిచ్చుకకివి Page 12 of 20 Loading... 56. కింది వాటిలో భిన్నమైంది ఏది? ఎలుకతొండఉడుతముంగిస Loading... 57. ప్లబ్బర్ అనేది ఒక? కొవ్వు పొరప్రోటీన్కార్బొహైడ్రేట్చర్మం Loading... 58. పిచ్చుకలో నిమిషానికి హృదయ స్పందన సుమారుగా? 800 - 90015072750 Loading... 59. పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం? ముక్కురెక్కలుపొలుసులుఈకలు Loading... 60. మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరదం? బ్లూవేల్-తిమింగలండాల్ఫిన్ఆఫ్రికా ఏనుగుకంగారు Page 13 of 20 Loading... 61. కాఫీలో రుచి కోసం కలిపే చికోరి పౌడర్‌ను మొక్క ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు? కాండంవేరుపత్రాలుగింజలు Loading... 62. కాయగూరగా అల్లం అనేది ఒక... కండ కలిగిన వేరుకండ కలిగిన కాండంనిల్వ చేసే వేరుఉప వాయుగత కాండం Loading... 63. వృక్షాల వయసును ఏ పద్ధతి ద్వారా నిర్ధారించవచ్చు? చెట్టు పొడవును కొలవడంచెట్టు వ్యాసాన్ని కొలవడంవృక్షాల రసవిశ్లేషణ ద్వారాఏటా ఏర్పడే వార్షిక వలయాలను లెక్కించడం Loading... 64. స్త్రీ, పురుష పుష్పాలున్న మొక్కను ఏమని పిలుస్తారు? బెసైక్సువల్ద్విలింగాశ్రయిఏకలింగాశ్రయిమోనోగామస్ Loading... 65. కుంకుమ పువ్వును భారత్‌లో ఎక్కడ పండిస్తారు? డార్జిలింగ్నీలగిరి పర్వతాలుమధ్యప్రదేశ్జమ్ము-కశ్మీర్ Page 14 of 20 Loading... 66. కింది వాటిలో మెత్తని పండు (బెర్రీ) ఏది? అరటిమామిడిఅనాసకొబ్బరి Loading... 67. ఆపిల్‌లో తినడానికి ఉపయోగపడే భాగం? థాలమస్కార్పెల్ఎండోకార్ప్మోనోకార్ప్ Loading... 68. కాఫీ విత్తనాల్లో తినే భాగాన్ని ఏమంటారు? టపెటమ్కారంకుల్ఎరిల్పరిచ్ఛదం Loading... 69. ‘ది రైపైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా’ అని ఏ ఫలాన్ని పిలుస్తారు? అనాసపనసజీడిమామిడిమామిడి Loading... 70. తంగేడు పుష్పవిన్యాసం ఏ రకానికి చెందింది? సమశిఖిస్పాడిక్స్శీర్షావత్ పుష్పవిన్యాసంగుచ్ఛం Page 15 of 20 Loading... 71. కొత్తిమీర (ధనియాలు) శాస్త్రీయ నామం? కొరియాండర్ సెటైవమ్డాకస్ కరొటాట్రైడాక్స్ ప్రొకంబెన్సక్యుమినమ్ సిమినమ్ Loading... 72. తుమ్మడం, మింగడం, వాంతులు, వెక్కిళ్లు దేని నియంత్రణలో ఉంటాయి? మస్తిష్కంఅనుమస్తిష్కంమజ్జాముఖంవెన్నుపాము Loading... 73. శాస్త్రీయంగా పులియబెట్టడమంటే? ఆక్సిజన్‌లో చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడంఆక్సిజన్ లేకుండా చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడంఆక్సిజన్ లేకుండా చక్కెరను అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడంఆక్సిజన్లో చక్కెరను సంపూర్ణంగా ఆక్సీకరణం చెందించడం Loading... 74. ఆక్సిజన్ లేకుండా జరిగే శ్వాసక్రియ? పెర్మెంటేషన్గ్లైకాలసిస్హిల్ చర్యక్రెబ్స్ వలయం Loading... 75. శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది? ముక్కుగొంతుచెవులుకాలేయం Page 16 of 20 Loading... 76. ట్రకోమా అనే బ్యాక్టీరియల్ వ్యాధి శరీరంలోని ఏ భాగానికి సోకుతుంది? చర్మంగుండెఊపిరితిత్తులునేత్రం Loading... 77. ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె చేసే రెండు చప్పుళ్ల మధ్య వ్యవధి? అర సెకన్ఒక సెకన్రెండు సెకన్లుమూడు సెకన్లు Loading... 78. నీటిలో ఏ పదార్థం ఎక్కువగా ఉండటంతో ఎముకల్లో వంకర్లు వస్తాయి? ఫ్లోరైడ్క్లోరైడ్లెడ్ఏదీకాదు Loading... 79. సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్? ఆస్కార్బిక్ ఆమ్లంథయమిన్నియాసిన్పెరిడాక్సిన్ Loading... 80. ఒక గ్రాము కొవ్వు నుంచి ఎన్ని కేలరీల శక్తి విడుదలవుతుంది? 4.14.39.38.0 Page 17 of 20 Loading... 81. మానవుని జీనోమ్ ప్రాజెక్టులో సుమారు ఎన్ని జన్యువులు ఉన్నట్లు కనుగొన్నారు? 304020304060ఏదీకాదు Loading... 82. జట్రోపా అనేది ...... నూనె మొక్కబయోడీజిల్ మొక్కపప్పుధాన్యాల మొక్కఏదీకాదు Loading... 83. మిరప పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? రాజమండ్రిగుంటూరువిజయవాడతెనాలి Loading... 84. వేడి చేయని పాలను తాగితే వచ్చే వ్యాధి? కలరాక్షయటైఫాయిడ్కుష్టు Loading... 85. రక్తం గుండె నుంచి వెలువడినపుడు జరిగేది? సిస్టోల్డయాస్టోల్రెండూ ఒకేసారిఏదీ కాదు Page 18 of 20 Loading... 86. కూరగాయ మొక్కల సాగుకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు? సెరికల్చర్ఒలెరి కల్చర్పిసికల్చర్హార్టికల్చర్ Loading... 87. మానవుని కంటిలో ఉండే కండరాల సంఖ్య? 3264 Loading... 88. కనుపాప వెనుక ఉండే భాగం? తారకకటకంనేత్ర పటలంఏదీకాదు Loading... 89. సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి? కాటరాక్ట్జీరాప్తాల్మియారే చీకటిఏదీకాదు Loading... 90. యూస్టేషియన్ నాళం దేనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది? నోటి కుహరం - లోపలి చెవి కుహరంనోటి కుహరం - మధ్య చెవి కుహరంబాహ్య చెవి కుహరం - మధ్య చెవి కుహరంనోటి కుహరం - బాహ్య చెవి కుహరం Page 19 of 20 Loading... 91. సీసీఎంబీ డెరైక్టర్ ఎవరు? లాల్జీసింగ్మోహన్రావుఎమ్.ఎస్. స్వామినాథన్కృష్ణయ్యర్ Loading... 92. క్లోనింగ్ విధానంలో వాంఛనీయమైన లక్షణాలు రావడానికి కారణం? ప్రత్యుత్పత్తి కణాల కలయిక పూర్తిగా జరగడంప్రత్యుత్పత్తి కణాల కేంద్రకాల కలయికఒక కణానికి చెందిన కేంద్రకం మాత్రమే పిల్ల జీవిలోకి ప్రవేశించడంరెండు కేంద్రకాలు పాల్గొనకపోవడం Loading... 93. పెన్సిలిన్‌ను దేని నుంచి తయారుచేస్తారు? బ్యాక్టీరియావైరస్శైవలంశిలీంధ్రం Loading... 94. యాంటిబయోటిక్ పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేసేవి? ఆల్గేబ్యాక్టీరియాలుసింథటిక్ రకాలుఫంగస్ Loading... 95. ఆకుల ద్వారా జరిగే ట్రాన్సఫరేషన్ను ఏమంటారు? స్టొమాటల్క్యుటిక్యులార్లెంటిక్యులార్గుట్ట్రేషన్ Page 20 of 20 Loading... 96. లెకైన్స్ లో ఉండేవి? శిలీంధ్రం, శైవలంశైవలం, బ్రయోఫైటాశిలీంధ్రం, బ్రయోఫైటాబ్రయోఫైటా, టెరిడోఫైటా Loading... 97. థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది? టిటానిక్రెటినిజంగాయిటర్రికెట్స్ Loading... 98. ACTH హార్మోన్‌ను ఉత్పత్తి చేసే గ్రంథి? ఎడ్రినల్పిట్యూటరీథైరాయిడ్పారాథైరాయిడ్ Loading... 99. FSH హార్మోన్ నిర్వహించే విధి ఏమిటి? చక్కెర స్థాయిని నియంత్రిస్తుందిఅండకణాల ఉత్పత్తికి తోడ్పడుతుందిజీర్ణక్రియకు తోడ్పడుతుందిఏదీకాదు Loading... 100. యుక్తవయసులో కంఠంలోని మార్పునకు కారణమైన హార్మోన్ ఏది? ఈస్ట్రోజన్థైరాక్సిన్టెస్టోస్టిరాన్ప్రొజెస్టిరాన్ Loading... Video: Biology Quiz in Telugu
Science bits so good