GK Telugu Chemistry Bits in Telugu | రసాయన శాస్త్రం MCQ Quiz By fntelugu - 2020-04-17 FacebookTwitterPinterestWhatsApp Chemistry Bits in Telugu | రసాయన శాస్త్రం Practice Important Chemistry Bits in Telugu. We have provided 100 multiple choice Chemistry quiz questions in Telugu. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. ఒక మూలకం ఒకటి కంటే ఎక్కువ భౌతిక రూపాల్లో ఉండటాన్ని ఏమంటారు? రూపాంతరత విద్రావణీయతస్ఫటికీకరణం అంశికీకరణం Loading... 2. కిందివాటిలో ఫాస్ఫరస్ రూపాంతరం కానిది ఏది? తెల్ల ఫాస్ఫరస్ఎర్ర ఫాస్ఫరస్నల్ల ఫాస్ఫరస్ఫాస్ఫీన్ Loading... 3. అగ్గిపుల్లల తయారీలో ఉపయోగించే ఫాస్ఫరస్ ఏది? తెల్ల ఫాస్ఫరస్నల్ల ఫాస్ఫరస్ఎర్ర ఫాస్ఫరస్పచ్చ ఫాస్ఫరస్ Loading... 4. ఎలుకలను చంపడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఎర్ర భాస్వరంతెల్ల భాస్వరంనల్ల భాస్వరంపచ్చ భాస్వరం Loading... 5. చీకట్లో భాస్వరం (ఫాస్ఫరస్)ను ఉంచితే నెమ్మదిగా గాలిలో మండి మెరుస్తుంది. ఈ ప్రక్రియను ఏమంటారు? ఫ్లోరోసెన్స్ ఫాస్ఫారిసెన్స్ఫ్లాస్టిసెన్స్ ఉత్పతనం Page 2 of 20 Loading... 6. భాస్వరాన్ని ఎందులో నిల్వ ఉంచుతారు? గాలి కిరోసిన్నీరు క్లోరోఫాం Loading... 7. కిందివాటిలో చీకట్లో మెరిసే పదార్థం ఏది? నైట్రోజన్ ఫాస్ఫరస్సిలికాన్ కార్బన్ Loading... 8. వెల్లుల్లి వాసన కలిగిన మూలకం ఏది? కార్బన్ సల్ఫర్సోడియంఫాస్ఫరస్ Loading... 9. ఫాస్ఫరస్ సంబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల దవడ ఎముకలు నశిస్తాయి. ఈ వ్యాధిని ఏమంటారు? ఫాసీజా ఫ్లోరోసెస్ఫాస్ఫారిసెన్స్ కీలోసిస్ Loading... 10. పొగల తెరల (Smoke Screen)లో ఉపయోగించే సమ్మేళనం ఏది? ఫాస్ఫారికామ్లం సల్ఫ్యూరికామ్లంఫాస్ఫీన్ అమ్మోనియా Page 3 of 20 Loading... 11. శీతల పానీయాల్లో వాడే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరికామ్లంఫాస్ఫారికామ్లంనైట్రికామ్లం సల్ఫ్యూరికామ్లం Loading... 12. నావికులు సముద్రంలో వారి ఉనికిని తెలపడానికి ఉపయోగించే ‘హోల్మె సంకేతాల్లో’ వాడే సమ్మేళనం ఏది? కాల్షియం సల్ఫేట్‌కాల్షియం ఫాస్ఫేట్కాల్షియం ఫాస్ఫైడ్ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ Loading... 13. కిందివాటిలో ఫాస్ఫరస్ లభించే పదార్థం? గుడ్డు సొన ఎముక మజ్జమెదడుపైవన్నీ Loading... 14. అగ్గిపుల్ల తలభాగంలో పొటాషియం క్లోరేట్‌తో పాటు ఏముంటుంది? అల్యూమినియం ట్రై క్లోరైడ్ఆంటిమొనీ ట్రై సల్ఫైడ్బిస్మత్ నైట్రేడ్అల్యూమినియం ఫాస్ఫేట్ Loading... 15. ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ (P2O5) నీటిలో కరిగి ఏర్పరిచే ఆమ్లం ఏది? ఫాస్ఫారికామ్లంపైరో ఫాస్ఫారికామ్లంఫాస్ఫరస్ ఆమ్లంమెటా ఫాస్ఫారికామ్లం Page 4 of 20 Loading... 16. వ్యవసాయంలో ఉపయోగించే ఏ రసాయనాల్లో నైట్రోజన్, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి? ఎరువులు పురుగు మందులుహెర్బిసైడ్లు ఏదీకాదు Loading... 17. సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్ లైమ్ అనేది ఒక..? నత్రజని ఎరువుఫాస్ఫాటిక్ ఎరువుపొటాషియం ఎరువుకాల్షియం ఎరువు Loading... 18. ఎముకల్లో ఫాస్ఫరస్ ఏ రూపంలో ఉంటుంది? కాల్షియం ఫాస్ఫైడ్కాల్షియం ఫాస్ఫేట్కాల్షియం ఫాస్పైట్సోడియం ఫాస్ఫైట్ Loading... 19. బేకింగ్ పరిశ్రమల్లో బేకింగ్ పౌడర్‌తోపాటు, పిండిని గుల్లగా చేయడానికి ఉపయోగించే పదార్థం ఏది? ఫాస్ఫారికామ్లంకాల్షియం డై హైడ్రోజన్ ఫాస్ఫేట్కాల్షియం ఫాస్ఫేట్కాల్షియం ఫాస్ఫైడ్ Loading... 20. మానవ శరీరంలో కాల్షియం తర్వాత అత్యధికంగా ఉండే ఖనిజం ఏది? సల్ఫర్ ఫాస్ఫరస్సిలికాన్ సెలినియం Page 5 of 20 Loading... 21. మానవ శరీరంలో ఫాస్ఫరస్ ఏ భాగంలో ఉంటుంది? ఎముకలు దంతాలుకణజాలం పైవన్నీ Loading... 22. శరీరంలో విటమిన్ ‘బి’ సమర్థ వినియోగానికి అవసరమైన మూలకం ఏది? ఫాస్ఫరస్ సెలినియంఐరన్ మెగ్నీషియం Loading... 23. పళ్లపై గారను తొలగించి వాటిని తెల్లగా చేయడానికి ఉపయోగించే ఆమ్లం ఏది? హైడ్రోక్లోరికామ్లంనైట్రికామ్లం సల్ఫ్యూరికామ్లంఫాస్ఫారికామ్లం Loading... 24. రక్తం గడ్డ కట్టడానికి, కండరాలు సంకోచించడానికి ఏ లోహం అవసరం? ఇనుము(ఐరన్) రాగి (కాపర్)సోడియం కాల్షియం Loading... 25. సున్నపురాయి రసాయన నామం? సోడియం కార్బొనేట్ (Na2CO3) కాల్షియం కార్బొనేట్ (CaCO3)కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca(OH)2)కాల్షియం ఆక్సైడ్ (CaO) Page 6 of 20 Loading... 26. సున్నపురాయి దేని వల్ల చలువరాయి (మార్బుల్)గా మారుతుంది? అధిక ఉష్ణోగ్రతఅధిక వర్షపాతంఅధిక పీడనం (ఒత్తిడి)అల్ప పీడనం Loading... 27. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేది ..? కాల్షియం ఫాస్ఫేట్కాల్షియం కార్బొనేట్కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్కాల్షియం క్లోరైడ్ Loading... 28. మానవ శరీరంలో కాల్షియం పరిమాణం (సుమారుగా) ఎంత? 25 g 1200 g5000 g25 mg Loading... 29. సముద్రపు నీటి నుంచి సంగ్రహించే లోహం? బంగారం సిల్వర్మెగ్నీషియం మెర్క్యూరీ Loading... 30. బాణాసంచా కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపే తెల్లని కాంతినిచ్చే లోహం ఏది? మెగ్నీషియంకాల్షియంస్ట్రాన్షియంబేరియం Page 7 of 20 Loading... 31. నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైన ఆయాన్లు ఏవి? బైకార్బొనేట్లు క్లోరైడులుసల్ఫేట్లు పైవన్నీ Loading... 32. అణురియాక్టర్లలోశృంఖల చర్యను నియంత్రించడానికి, విచ్ఛిత్తి ప్రక్రియలో ఉత్పత్తి అయిన న్యూట్రాన్లను శోషణంచేసుకోవడానికి ఉపయోగించే నియంత్రణ కడ్డీల తయారీకి ఉపయోగపడేది? i. బోరాన్ ii. కాడ్మియం iii. యురేనియం iv. లెడ్ i, ii i, iii i, iii, iv పైవన్నీ Loading... 33. బ్రీడర్ రియాక్టర్లలో యురేనియం-23 ను ఉపయోగించి విచ్ఛిన్న సామర్థ్యం ఉన్న ఏ కేంద్రకాన్ని ఉత్పిత్తి చేస్తారు? యురేనియం - 235ప్లుటోనియం - 238థోరియం - 232యురేనియం – 237 Loading... 34. కిందివాటిలో ‘మితకారి’గా పనిచేసేవి? i. గ్రాఫైట్ ii. భారజలం iii. హైడ్రోజన్ పెరాక్సైడ్ i మాత్రమేi, ii మాత్రమేii, iii మాత్రమేపైవన్నీ Loading... 35. అణు రియాక్టర్లలో ‘మితకారి’ విధి? విస్ఫోటంగా మారే శృంఖల చర్యను నియంత్రించడానికి న్యూట్రాన్ల వేగాన్ని తగ్గిస్తుందిన్యూట్రాన్లను సరఫరా చేస్తుందికేంద్రకాలను విడదీస్తుందికేంద్రకాన్ని న్యూట్రాన్లతో వేగంగా తాడనం చెందేలా చేస్తుంది Page 8 of 20 Loading... 36. ‘మోనోజైట్’ ఇసుక నుంచి ప్రధానంగా లభించేది? యురేనియం థోరియంక్రోమియం మాలిబ్డినం Loading... 37. నక్షత్రాల్లోని శక్తికి ఆధార సూత్రం ఏది? కేంద్రకం సంలీనంకేంద్రక విచ్ఛిత్తికేంద్రక విఘటనంకేంద్రక చలనం Loading... 38. ‘యెల్లో కేక్’ అంటే ఏమిటి? కూల్ కేక్పసుపు పట్టీయురేనియం ఆక్సైడ్సోడియం ఆక్సైడ్ Loading... 39. మెదడులోని కణతులను గుర్తించడానికి, థైరాయిడ్ చికిత్సలో ఉపయోగించే ఐసోటోప్ ఏది? అయోడిన్ -131సోడియం - 24యురేనియం - 238థోరియం - 236 Loading... 40. ‘అణు విద్యుత్’ ఉత్పాదన చేసే అణురియాక్టర్ల నిర్మాణంలో ఇమిడి ఉన్న సూత్రం? అనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్యఉత్తేజిత కేంద్రక విచ్ఛిత్తి చర్యనియంత్రిత కేంద్రక విచ్ఛిత్తి చర్యరసాయన ద్వంద్వ వియోగ చర్య Page 9 of 20 Loading... 41. పరమాణు బాంబును ఏ సూత్రం ఆధారంగా తయారు చేశారు? కేంద్రక సంలీనంకేంద్రక విచ్ఛిత్తి విద్యుద్విశ్లేషణరసాయన విచ్ఛిత్తి Loading... 42. కేన్సర్ కణాల నిర్మూలనకు చేసే ‘రేడియోథెరఫీ’ చికిత్సలో ఉపయోగపడేది? కోబాల్ట్ - 60 సోడియం -24అయోడిన్ - 131యురేనియం – 233 Loading... 43. కిందివాటిలో రేడియోధార్మికత నుంచి రక్షణ కల్పించే లోహం ఏది? యురేనియం థోరియం కోబాల్ట్ లెడ్ Loading... 44. రేడియో ఫాస్ఫరస్ (P - 32)ను దేని కోసం ఉపయోగిస్తారు? మరణించినవారి వయసు నిర్ధారణకుథైరాయిడ్ గ్రంథి పనితీరును పరిశీలించడానికికేన్సర్ కణాల నిర్మూలనకుమొక్కల వేర్లు భూమి నుంచి ఫాస్ఫరస్ గ్రహించే విధానం తెలుసుకోవడానికి Loading... 45. శరీరంలో రక్తం గడ్డకట్టిన భాగాలను గర్తించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? సోడియం - 23సోడియం - 24కార్బన్ -14 అయోడిన్ -131 Page 10 of 20 Loading... 46. శిలాజాల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? కార్బన్ -12రేడియో కార్బన్ (C - 14)సోడియం - 23యురేనియం – 235 Loading... 47. భూమి, శిలల వయసును నిర్ధారించడానికి ఉపయోగపడే ఐసోటోప్ ఏది? కార్బన్ యురేనియంకోబాల్ట్ గోల్డ్ Loading... 48. ఒక వస్తువు త్రిమితీయ ప్రతిబింబాన్ని నమోదు చేసే ‘హోలోగ్రఫీ’ విధానంలో ఏ కాంతిని ఉపయోగిస్తారు? UVIRలేజర్ కాస్మిక్ Loading... 49. కిందివాటిలో అత్యంత ప్రమాదకర కిరణాలు ఏవి? దృగ్గోచర కాంతి కిరణాలురేడియో తరంగాలుపరారుణ కిరణాలుకాస్మిక్ కిరణాలు Loading... 50. Na-23, Na-24 అనేవి ‘సోడియం’కు సంబంధించిన...? ఐసోటోప్లు ఐసోటోన్లుఐసోడయఫర్లుఐసోమర్లు Page 11 of 20 Loading... 51. కిందివాటిలో విద్యుదయస్కాంత తరంగాల రూపంలో ఉండే కిరణాలేవి? ఆల్ఫాబీటాఎక్స్ - కిరణాలుపైవన్నీ Loading... 52. సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమించినట్లు,కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతుంటాయి’ అని ప్రతిపాదించిన వారు? రూథర్‌ఫర్డ్ చాడ్విక్న్యూటన్ డాల్టన్ Loading... 53. కిందివాటిలో ‘తటస్థ కణాలు’ ఏవి? ఎలక్ట్రాన్లు ప్రోటాన్లున్యూట్రాన్లు పైవేవీకాదు Loading... 54. ‘న్యూట్రాన్’లను కనుగొన్న శాస్త్రవేత్త? చాడ్విక్ రాంట్జెన్స్టోనీ థామ్సన్ Loading... 55. పరమాణువులో ఎలక్ట్రాన్ల ఉనికిని కనుగొన్న శాస్త్రవేత్త? రూథర్‌ఫర్డ్ జె.జె. థామ్సన్చాడ్విక్ డాల్టన్ Page 12 of 20 Loading... 56. 'విభజించడానికి వీలుకాని అతి చిన్న కణమే పరమాణువు' అని ప్రతిపాదించినవారు? రూథర్ఫర్డ్స్టోనీగోల్డ్ స్టీన్ జాన్ డాల్టన్ Loading... 57. పరమాణువును ‘పుచ్చ పండు’తో పోల్చినవారు? డాల్టన్ రూథర్ఫర్డ్జె.జె. థామ్సన్చాడ్విక్ Loading... 58. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న పరమాణువులను ఏమంటారు? ఐసోబార్లు ఐసోటోన్లుఐసోటోప్లు ఐసోడయఫర్లు Loading... 59. కింది వాటిలో హాలోజన్ కానిది ఏది? ఫ్లోరిన్ క్లోరిన్గ్జినాన్ అయోడిన్ Loading... 60. ఉత్పతనం చెందే గుణం ఉన్న హాలోజన్? అయోడిన్బ్రోమిన్క్లోరిన్ ఫ్లోరిన్ Page 13 of 20 Loading... 61. ఆవర్తన పట్టికలోని మూలకాలన్నింటిలో అత్యధిక రుణ విద్యుదాత్మకత ఉన్న మూలకం ఏది? ఫ్లోరిన్ క్లోరిన్బ్రోమిన్అయోడిన్ Loading... 62. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ఏది? సోడియం క్లోరేట్బ్లీచింగ్ పౌడర్సోడియం క్లోరైడ్పొటాషియం క్లోరైడ్ Loading... 63. పాలల్లో స్టార్చ్ (గంజి పొడి)తో కల్తీ జరిగితే.. ఆ పాలకు అయోడిన్ కలిపినప్పుడు వచ్చే రంగు ఏది? నీలం ఆరెంజ్ఎరుపు పసుపు Loading... 64. థైరాయిడ్ హార్మోన్‌ను నియంత్రించే పదార్థం ఏది? సల్ఫర్ అయోడిన్ఫాస్ఫరస్ క్లోరిన్ Loading... 65. కింది వాటిలో దేనికి యాంటీ సెప్టిక్ ధర్మం ఉంటుంది? బ్రోమిన్అయోడిన్ఫ్లోరిన్ ఏదీకాదు Page 14 of 20 Loading... 66. నీటిని క్రిమిరహితం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది? ఫ్లోరిన్క్లోరిన్బ్రోమిన్ఆక్సిజన్ Loading... 67. గాజుపై డిజైన్లు వేయడానికి (ఎచ్చింగ్) ఉపయోగపడే పదార్థం? హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం (HF)హైడ్రో క్లోరిక్ ఆమ్లం (HCl)నైట్రికామ్లం (HNO3)ఏదీకాదు Loading... 68. మనం తీసుకున్న ఆహారం జీర్ణమవడానికి ఉదరంలో ఉత్పత్తయ్యే హైడ్రో క్లోరికామ్లం ముఖ్యమైంది. ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఈ ఆమ్లం ఉత్పత్తి కష్టమవుతుంది? చక్కెర (సుక్రోజ్)టేబుల్ సాల్ట్ (సోడియం క్లోరైడ్)నూనెలుప్రోటీన్లు Loading... 69. క్లోరోఫ్లోరో కార్బన్ల సాధారణ నామం? LPG ఫ్రియాన్లుటెఫ్లాన్ గ్లాస్ Loading... 70. జంతువుల జీర్ణక్రియలో పాల్గొని విసర్జితం కాకుండా కొవ్వులో ఉండిపోతుందనే కారణంతో నిషేధించిన ప్రసిద్ధ క్రిమిసంహారిణి DDT ఏ హాలోజన్ ఉత్పన్నం? ఫ్లోరిన్ క్లోరిన్బ్రోమిన్అయోడిన్ Page 15 of 20 Loading... 71. కింది వాటిలో ఎక్కువ ఆమ్లత్వం కలిగిన ఆమ్లం ఏది? HF HClHBr HI Loading... 72. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో U235 ఐసోటోప్‌ను ఉపయోగించి పరమాణు బాంబు తయారీలో యురేనియం సంగ్రహణకుఉపయోగించిన హాలోజన్ ఏది? ఫ్లోరిన్ క్లోరిన్బ్రోమిన్అయోడిన్ Loading... 73. షాపింగ్ నిమిత్తం వాడే క్యారీ బ్యాగుల తయారీలో వినియోగించే పదార్థం? స్టైరీన్ ఇథిలీన్వినైల్ క్లోరైడ్ ఫీనాల్ Loading... 74. వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసే ప్రక్రియలేవి? ఎ. అగ్ని పర్వతాల విస్ఫోటనం బి. జంతు శ్వాసక్రియ సి. కిరణజన్య సంయోగక్రియ డి. మొక్కలు కుళ్లిపోవడం ఎ,బి మాత్రమేఎ, సి, డి మాత్రమేఎ, బి, డి మాత్రమేపైవన్నీ Loading... 75. స్టీల్ పరిశ్రమ వాతావరణంలోకి విడుదల చేసే కాలుష్య కారక వాయువులేవి? సల్ఫర్ డై ఆక్సైడ్కార్బన్ డై ఆక్సైడ్కార్బన్ మోనాక్సైడ్పైవన్నీ Page 16 of 20 Loading... 76. మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది? నైట్రస్ ఆక్సైడ్కార్బన్ డై ఆక్సైడ్సల్ఫర్ డై ఆక్సైడ్నైట్రోజన్ డై ఆక్సైడ్ Loading... 77. వాతావరణంలో అనుమతించదగ్గ కార్బన్ మోనాక్సైడ్ స్థాయి? 10 పీపీఎం7 పీపీఎం50 పీపీఎం100 పీపీఎం Loading... 78. వాతావరణం పై పొరల్లో ఓజోన్ పొర క్షీణతకు కారణమైన వాయువులేవి? ఫుల్లరీన్లుఫ్రియాన్లుపాలిహాలోజన్లుఫెర్రోసీన్ Loading... 79. ఆమ్ల వర్షానికి కారణమయ్యే ప్రధానమైన ఆక్సైడ్లు ఏవి? ఎ. కార్బన్ ఆక్సైడ్లు బి. సల్ఫర్ ఆక్సైడ్లు సి. నైట్రోజన్ ఆక్సైడ్లు బి, సి మాత్రమేఎ, బి మాత్రమేఎ, సి మాత్రమేపైవన్నీ Loading... 80. గాలి లేకుండా ధాతువును వేడి చేసి బాష్పశీల మలినాలను తొలగించే ప్రక్రియ? భస్మీకరణంభర్జనంనిక్షాళనంపోలింగ్ Page 17 of 20 Loading... 81. ఫిలాసఫర్స్ ఊల్ అంటే ఏమిటి? జింక్ బ్రోమైడ్జింక్ నైట్రేట్జింక్ ఆక్సైడ్జింక్ క్లోరైడ్ Loading... 82. ఇత్తడి దేని మిశ్రమం? రాగి, అల్యూమినియంరాగి, తగరం (టిన్)రాగి, తుత్తునాగం(జింక్)రాగి, నికెల్ Loading... 83. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం? 8.410.211.412.6 Loading... 84. స్టెయిన్లెస్ స్టీల్‌లోని లోహాలు? ఐరన్కార్బన్క్రోమియం1, 2, 3 Loading... 85. క్విక్ సిల్వర్ అని దేనికి పేరు? మెర్క్యురీసిల్వర్ప్లాటినంగోల్డ్ Page 18 of 20 Loading... 86. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది? స్టీల్చేత ఇనుముపోత ఇనుముదుక్క ఇనుము Loading... 87. సిమెంట్‌ను 1824లో ఒక తాపీమేస్త్రీ కనుగొన్నాడు. అతని పేరు? జె. ఎడిసన్జె. ఏస్పిడిన్జె. థామ్సన్జె. పోర్ట్ ల్యాండ్ Loading... 88. ప్రాచీన కట్టడాలకు వినియోగించిన ‘డంగుసున్నం’ తయారీకి అవసరం లేని ముడిపదార్థం ఏది? సున్నంఇసుకనీరుబొగ్గు Loading... 89. సిమెంట్ అనేది వేటి మిశ్రమం? కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం అల్యూమినేట్కాల్షియం సిలికేట్లు, కాల్షియం అల్యూమినేట్సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్ Loading... 90. సిమెంట్ తయారీలో వినియోగించే ఉష్ణోగ్రత? 100 - 200°C1700 - 1900°C2000 - 2500°C170 - 190°C Page 19 of 20 Loading... 91. ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీకి వాడే గాజు? సోడా గాజుక్వార్ట్జ్ గాజుపెరైక్స్ గాజుఏదీకాదు Loading... 92. గాజును కోయడానికి ఉపయోగించే పదార్థం? గాజువజ్రంస్టీల్ టంగ్స్టన్ Loading... 93. గాజు అనేది ఒక..? విద్యుత్ వాహకంఉష్ణ వాహకంఉష్ణబంధకం (ఇన్సులేటర్)అర్ధ వాహకం Loading... 94. బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను దేనితో తయారు చేస్తారు? క్వార్ట్జ్ గాజుమెత్తని గాజుగట్టిగాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలీకార్బొనేట్ పొరలను బలంగా అతికిస్తారుబోరోసిలికేట్ గాజు Loading... 95. జిప్సంను 120°C - 130°Cకు వేడిచేస్తే ఒకటిన్నర అణువుల స్ఫటిక జలాన్ని కోల్పోయి కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? ప్లాస్టర్ ఆఫ్ పారిస్సిమెంట్గాజుపోర్సెలిన్ Page 20 of 20 Loading... 96. ఎలాంటి వాతావరణంలో ఇనుము త్వరగా తప్పుపడుతుంది? పొడిగాలిలోశూన్యంలోతేమగాలి ఉన్న సముద్రతీరంలోజింక్తో పూతపూసినపుడు Loading... 97. విద్యుత్ బల్బులో గాలిని పూర్తిగా తొలగించడానికి కారణం? కాంతి ప్రసారం పెంచడానికిబల్బు పగిలిపోకుండా ఉండేందుకుఫిలమెంట్ గాలిలో మండి (ఆక్సీకరణం చెంది) కాలిపోకుండా ఉండేందుకుబరువు తగ్గించడానికి Loading... 98. సీసం(లెడ్) విషపూరిత లోహాం శరీరంలోకి ఏ విధంగా ప్రవేశిస్తుంది ? వాహన కాలుష్యంపెయింట్లుఆటబొమ్మలుపైవన్నీ Loading... 99. కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీలో వాడే లోహం? ఐరన్ప్లాటినంనియోడిమియంకోబాల్ట్ Loading... 100. పూరి గుడిసె, పెంకుటిళ్లలో చిన్న రంధ్రం ద్వారా కాంతి ప్రసరించినప్పుడు ఆ కాంతి మార్గం మెరుస్తూ కనిపిస్తుంది. ఈ ప్రక్రియలో ఇమిడి ఉన్న ధర్మం ఏది? కాంతి పరావర్తనంకాంతి సంపూర్ణాంతర పరావర్తనంటిండాల్ ప్రభావంకాంతి ఉష్ణీయ ప్రభావం Loading...