GK Telugu Cities on Bank of Rivers Bits in Telugu (MCQ Quiz) By fntelugu - 2020-04-22 FacebookTwitterPinterestWhatsApp Cities on Bank of Rivers Bits in Telugu Practice latest questions of the topic “Cities on bank of rivers”. Top 40 multiple choice questions and answers. సిటీస్ ఆన్ ది బ్యాంక్ అఫ్ రివర్స్ Quiz. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. గ్లాస్కో నగరం ఈ నదీ తీరాన గలదు? థేమ్స్రైన్క్లైడ్స్పీ Loading... 2. చిట్టగాంగ్ ఏ నదీ తీరాన గలదు? కర్ణాహుతిమెకాంగ్ఐరావడీబ్రహ్మపుత్ర Loading... 3. వార్సా నగరం ఏ నదీతీరాన గలదు? డాన్యూబ్విస్టులారైన్ఒల్లా Loading... 4. ఖర్జుహాం ఏ నదీతీరాన గలదు? ఆరంజ్నైగర్ జైర్నైలు Loading... 5. కాబూల్ ఏ నదీతీరాన గలదు? కాబూల్టైగ్రిస్అముదర్యాయెనిసై Page 2 of 8 Loading... 6. విమానాల నుంచి మాత్రమే చూడగల్గిన ఏంజెల్ జలపాతం ఈ నదిపై గలదు? ఒరినాకోఅమెజాన్పరానామాన్దలీనా Loading... 7. భారతదేశంలో ఎత్తైన జలపాతం జోగ్ జలపాతం ఈ నదిపై గలదు? ఘటప్రభకావేరిశరావతిపంపావతి Loading... 8. ఆంధ్రప్రదేశ్ లో మాచ్ ఖండ్ నదిపై గల జలపాతంను గుర్తించుము? డూడూమాకుంతలఎత్తిపోతలదూద్ సాగర్ Loading... 9. బ్రాస్ నగరం మురాదాబాద్ ఏ నది తీరాన ఉన్నది ? వైన్గంగారామ్ గంగ సింధుసట్లేజ్ Loading... 10. భీమటాల్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉన్నది? హిమాచల్ ప్రదేశ్ఉత్తరాఖండ్మణిపూర్జమ్మూ & కాశ్మీర్ Page 3 of 8 Loading... 11. విక్టోరియా జలపాతం ఏ నదిపై గలదు? జాంబేజీకాంగోఅమెజాన్నైగర్ Loading... 12. లోక్తక్ సరస్సు ఇచ్చట గలదు? అసోంమణిపూర్పశ్చిమబెంగాల్కేరళ Loading... 13. బలిమెల రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో గలదు? ఒడిశాఆంధ్రప్రదేశ్ఛత్తీస్గఢ్కేరళ Loading... 14. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు? థాల్ఊలర్కొల్లేరులోనార్ Loading... 15. గ్రేట్బేర్ సరస్సు ఏ దేశంలో గలదు? అమెరికారష్యాకెనడానార్వే Page 4 of 8 Loading... 16. కాన్పూర్, పాట్నా నగరాలు ఈ నదీతీరాన గలవు? గంగాయమునగోమతిరామ్గంగా Loading... 17. యమున నదీతీరాన వెలసిన నగరాన్ని గుర్తించుము? ఢిల్లీఆగ్రామధుర1,2,3 మరియు బద్రీనాథ్ Loading... 18. జంషెడ్ పూర్ ఏ నదీతీరాన గలదు? దామోదర్మహానదిసువర్ణరేఖకోసినది Loading... 19. రాజస్థాన్ లోని అజ్మీర్ నగరం ఈ నదీతీరాన గలదు? లూనిక్షిప్రామహితాపి Loading... 20. ఈ క్రిందివానిలో థేమ్స్ నదీతీరాన గల నగరమును గుర్తించుము? లండన్మాంచెస్టర్లివర్ పూల్బ్రిస్టల్ Page 5 of 8 Loading... 21. కెనడాలోని మాంట్రియల్ నగరం ఏ నదీతీరాన గలదు? హడ్సన్సెయింట్ లారెన్స్మిస్సిసిపికోలరాడో Loading... 22. కైరో నగరం ఏ నదీతీరాన గలదు? నైలునైగర్జైర్జాంబేజ్ Loading... 23. బెర్లిన్ నగరం ఏ నదీతీరంలో ఏర్పడినది? రైన్స్పీఎల్బేడాన్యూబ్ Loading... 24. కరాచీ నగరం ఏ నదీతీరంలో ఉన్నది? రావిజీలంచీనాబ్సింధు Loading... 25. రావి నదీతీరంలో గల పాకిస్థాన్ కి చెందిన నగరంను గుర్తించుము? ఇస్లామాబాద్కరాచీలాహోర్రావల్పిండి Page 6 of 8 Loading... 26. హడ్సన్ నదీతీరాన గల నగరం? వాషింగ్టన్పారిస్న్యూయార్క్శాన్ ఫ్రాన్సిస్కో Loading... 27. వాషింగ్టన్ ఏ నదీతీరాన గలదు? హడ్సన్పోటామాక్మిస్సిసిపిటైబర్ Loading... 28. మాస్కో నగరం ఏ నదీతీరంలో గలదు? వోల్గామాస్కోవాఅముర్ఒల్గా Loading... 29. టోక్యోనగరం ఏ నదీతీరాన గలదు? టైబర్సుమిదమెకాంగ్ఇరావడీ Loading... 30. క్షీప్రానదీ తీరంలో గల నగరాన్ని గుర్తించుము? ఆల్వేఉజ్జయినిగ్వాలియర్అజ్మీర్ Page 7 of 8 Loading... 31. కోటా ఏ నదీతీరాన గలదు? తపతిచంబల్లూనిమహి Loading... 32. రూర్కెలా ఏ నదీతీరాన గలదు? మహానదిదామోదర్బ్రహ్మిణికోసి Loading... 33. సూరత్ నగరం ఏ నదీ తీరాన గలదు? నర్మదతపతిలూనీమహి Loading... 34. బ్యాంకాక్ నగరం ఏ నది ఒడ్డున కలదు? చావోప్రయావిస్టులాఎల్బెటైబర్ Loading... 35. ఔరంగాబాద్ ఏ నదీతీరంలో గలదు? కృష్ణాముతాకౌనామాండ్వి Page 8 of 8 Loading... 36. పనాజీ నగరం ఏ నదీతీరంలో గలదు? మాండ్విముతాక్షీప్రాపెరియార్ Loading... 37. నవ బ్రహ్మ ఆలయం గల ‘ఆలంపురం’ ఏ నదీతీరాన గలదు? కృష్ణాతుంగభద్రగోదావరిపాపాఘ్ని Loading... 38. ప్రపంచంలో అతి లోతైన సరస్సు ‘బైకాల్ సరస్సు’ ఏ దేశంలో గలదు? అమెరికారష్యాబ్రెజిల్చైనా Loading... 39. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఈ దేశంలో గలదు? అమెరికాకెనడామెక్సికో1 మరియు 2 Loading... 40. ప్రపంచంలో ఎత్తైన మంచినీటి సరస్సు టిటికాకా సరస్సు ఇచ్చట గలదు? బొలివియా, పెరుఈక్వెడార్, చిలీఉరుగ్వే, పరాగ్వేబ్రెజిల్ Loading...