GK Telugu Commissions & Committees Bits in Telugu | కమీషన్లు & కమిటీలు QUIZ By fntelugu - 2020-04-23 FacebookTwitterPinterestWhatsApp Commissions & Committees GK Bits in Telugu కమీషన్లు & కమిటీలు QUIZ. Learn and Practice Multiple Choice Questions on Commissions & Committees. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. నల్లధనంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం నియమించిన కమిటీ (సిట్)? కె.బి.షా కమిటీనచికేత్ మోర్ కమిటీముకుల్ ముద్దల్ కమిటీదీపక్ పరేఖ్ కమిటీ Loading... 2. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఉద్యోగుల విభజనను పర్యవేక్షించుటకు కేంద్రం నియమించిన కమిటీ? నిగర్వేకర్ కమిటీబి.యన్.రావ్ కమిటీశ్రీకృష్ణ కమిటీకమలనాధన్ కమిటీ Loading... 3. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష సంస్కరణలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ? నిగర్వేకర్ కమిటీటక్కర్ కమిటీకె.సి. పంత్ కమిటీయశోపాల్ కమిటీ Loading... 4. ఈ కమిషన్ సిఫారస్సుల మేరకు వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించబడ్డాయి? కాకా కాలేకర్ కమిషన్బి.ఆర్.అంబేద్కర్ కమిషన్రామచంద్రరాజు కమిషన్బి.పి.మండల్ కమిషన్ Loading... 5. రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (యస్. ఆర్.సి)కి నేతృత్వం వహించినది? కె.యన్.వాంఛూయస్.కె.ధార్జె.యన్.నెహ్రుఫజల్ ఆలీ Page 2 of 8 Loading... 6. సర్కారియా కమిషన్ ఈ అంశంపై సిఫారసులు చేసినది? శాంతి భద్రతలుకేంద్ర రాష్ట్ర సంబంధాలుదేశ రక్షణవిదేశాంగ విధానం Loading... 7. దేశంలో ముస్లింల ఆర్థిక సామాజిక విద్యా ఉపాధి స్థాయిలపై అధ్యయనం చేసిన కమిటీ? సయిద్ హమీద్ కమిటీసచార్ కమిటీఆబిద్ హుస్సేన్ కమిటీబరూచా కమిషన్ Loading... 8. వ్యవసాయాదాయంపై పన్ను సూచించిన కమిటీ? వరదరాజన్ కమిటీనరసింహం కమిటీరేకీ కమిటీకె.యస్.రాజ్ కమిటీ Loading... 9. బీమా రంగంలో సంస్కరణలును సూచించిన కమిటీ? మల్హోత్రా కమిటీనరసింహం కమిటీరంగరాజన్ కమిటీవై.వి.రెడ్డి కమిటీ Loading... 10. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సూచించిన కమిటీ? విశ్వేశ్వరయ్య కమిటీఖోస్లా కమిటీఎరాడి కమిషన్జె.వి.పి. కమిటీ Page 3 of 8 Loading... 11. మణిపూర్ లోని సాయుధ దళాల ప్రత్యేక హక్కుల చట్టం ఉపసంహరణ పరిశీలన చేయుటకు నియమించిన కమిటీ? బాలకృష్ణన్ కమిటీశివశంకర్ మీనన్ కమిటీజీవన్ రెడ్డి కమిటీసంజీవ్ త్రిపాఠి కమిటీ Loading... 12. మోహన్ కంద కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను? పోలీస్ వ్యవస్థసహకార రంగంచక్కెర పరిశ్రమచేనేత రంగం Loading... 13. మోహన్ కంద కమిటీ ఈ రంగంలో సంస్కరణలను సూచించెను? పోలీస్ వ్యవస్థసహకార రంగంచక్కెర పరిశ్రమచేనేత రంగం Loading... 14. ఈ కమిటీ మూడంచెల పంచాయితీరాజ్ వ్యవస్థను ప్రతిపాదించెను? అశోక్ మెహతా కమిటీబల్వంత్ రాయ్ మెహతా కమిటీయల్.యం.సింఘ్వీ కమిటీజి.కె.ఆర్.వి. రావ్ కమిటీ Loading... 15. సేతు సముద్రం ప్రాజెక్ట్ పై అధ్యయనం చేయుటకు నియమించబడిన కమిటీ? నరేష్ చంద్ర కమిటీవిజయ్ కేల్కర్ కమిటీబలదేవ్ రాజ్ కమిటీఆర్.కె.పచౌరీ కమిటీ Page 4 of 8 Loading... 16. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమించబడినది? విజయ్ కేల్కర్పులోక్ చటర్జీవై.వి.రెడ్డియు.కె.సిన్హా Loading... 17. జలియన్ వాలా బాగ్ దురంతాలను విచారణ చేసిన కమిటీ? సైమన్ కమిషన్నెహ్రు కమిటీహంటర్ కమిషన్థామస్ రా Loading... 18. అయోధ్య వివాదంపై నియమించిన కమిటీ? దినేష్ గోస్వామి కమిషన్జైన్ కమిషన్లిబర్హన్ కమిషన్సత్యం కమిటీ Loading... 19. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య ఐ.ఏ.యస్ల పంపిణీ కొరకు ఏర్పాటు చేయబడిన కమిటీ? జానకీరామన్ కమిటీశివరామకృష్ణన్ కమిటీప్రత్యూష సిన్హా కమిటీశ్రీకృష్ణ కమిటీ Loading... 20. అబిద్ హుస్సేన్ కమిటీ ఈ రంగం అభివృద్ధికి సిఫారసులు చేసినది? భారీ పరిశ్రమలుసహకార రంగంచిన్నతరహా పరిశ్రమలుచేనేత రంగం Page 5 of 8 Loading... 21. జనరల్ యాంటీ ఎవాయిడెన్స్ రూల్స్ (గార్) అమలుపై నియమించబడిన కమిటీ? యాగ వేణుగోపాల్ రెడ్డి కమిటీకౌశిక్ బసు కమిటీసత్యం కమిటీపార్థసారధి షోమ్ కమిటీ Loading... 22. కొఠారి కమిషన్ సిఫారసులు ఈ రంగానికి చెందినవి? వైద్యంరక్షణపరిశ్రమలువిద్య Loading... 23. 610 జి.వోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన కమిటీ? మెహన్కందా కమిటీగిర్గ్లానీ కమిటీరాకేష్ మోహన్ కమిటీజస్టిస్ జాస్తి చలమేశ్వర్ కమిటీ Loading... 24. ప్రభుత్వ మహిళా బ్యాంక్ ఏర్పాటుకు కేంద్రం నియమించిన కమిటీ? సి.రంగరాజన్ కమిటీM.B.N. రావు కమిటీS. చక్రవర్తి కమిటీఅశోక్ చందా కమిటీ Loading... 25. కేంద్రం ఏర్పాటు చేసిన శివరామ కృష్ణన్ కమిటీ ముఖ్యోద్దేశ్యం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనభద్రాచలం రెవెన్యు డివిజన్ పై సిఫార్సులుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిఆంధ్రప్రదేశ్లో నక్సలైట్ ఉద్యమం Page 6 of 8 Loading... 26. బి.యస్.యన్.యల్ పని తీరు, నష్టాలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ? స్వామినాథన్ కమిటీరతన్ టాటా కమిటీశ్యాంపిట్రాడో కమిషన్ప్రదీప్ చౌదరీ కమిటీ Loading... 27. విద్యార్థులు – పుస్తకాల బరువుపై సిఫారసులు చేసిన కమిటీ? కొఠారి కమిషన్రాధాకృష్ణన్ కమిటీయశోపాల్ కమిటీఇందిరాగాంధీ కమిటీ Loading... 28. నిర్భయ చట్టం వీరి సిఫారస్సులు మేరకు చేయబడింది? A.K. మాథూర్ కమిటీఉషా మెహ్రా కమిటీపార్థసారధి షోమ్ కమిటీJ.S. వర్మ కమిటీ Loading... 29. రాజీవ్ గాంధీ హత్యపై విచారణ చేసిన కమిషన్? నానావతి కమిషన్జైన్ కమిషన్లిబర్హన్ కమిషన్యం.కె.ముఖర్జీ కమిషన్ Loading... 30. 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణ చేసిన జాయింట్ పార్లమెంట్ కమిటీకి అధ్యక్షత వహించినది? కిశోర్ చంద్రదేవ్పి.సి. చాకోశ్యాం పిట్రాడోయం.యస్. అగర్వాల్ Page 7 of 8 Loading... 31. ఢిల్లీలో జరిగిన కామన్ వెల్త్ క్రీడల అవినీతిపై దర్యాప్తు చేసిన కమిటీ? వి.కె.షుంగ్లూ కమిటీచంద్రచూడ్ కమిటీకిశోర్ చంద్రదేవ్ కమిటీరంగరాజన్ కమిటీ Loading... 32. భారతరత్న, పద్మ అవార్డుల కమిటీకి చైర్మన్? ప్రధానిహోంశాఖామంత్రిరాష్ట్రపతిఉపరాష్ట్రపతి Loading... 33. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలపై సిఫారసులు చేసిన కమిషన్? ఉషాథోరట్ కమిషన్వై.వి.రెడ్డి కమిషన్వై. హెచ్. మాలేగావ్ కమిటీరాకేష్ మోహన్ కమిటీ Loading... 34. ఎన్నికల సంస్కరణలపై సిఫారసులు చేసిన కమిషన్? దినేష్ గోస్వామి కమిషన్రాజమన్నార్ కమిషన్సెతల్వాడ్ కమిషన్వెంకటాచెలయ్య కమిటీ Loading... 35. 2008 లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) కమిటీకి నేతృత్వం వహించినది? బూటా సింగ్కులదీప్ సింగ్కుష్యంత్ సింగ్జస్వంత్ సింగ్ Page 8 of 8 Loading... 36. మండల వ్యవస్థను సిఫారసు చేసిన కమిటీ? బల్వంత్ రాయ్ మెహతా కమిటీఅశోక్ మెహతా కమిటీయల్.యన్.సింఘ్వీ కమిటీజి.కె.వి.కె.రావ్ కమిటీ Loading... 37. ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ అధ్యయనం కొరకు కేంద్రం నియమించిన కమిటీ? ఉషామెహ్రా కమిటీమీరాకుమార్ కమిటీమాయావతి కమిటీమమతాశర్మ కమిటీ Loading... 38. పేదరికపు రేఖ నిర్ధారణకు ఇటీవల నియమించబడిన కమిటీ? సి.రంగరాజన్ కమిటీవై.వి.రెడ్డి కమిటీవిజయ్ కేల్కర్ కమిటీజె.ఎస్. వర్మ కమిటీ Loading... 39. సైమన్ కమిషన్ నియమించబడిన సంవత్సరం? 1927192819301931 Loading... 40. ఈ గవర్నర్ జనరల్ కాలాన్ని కమిషన్ల కాలంగా పిలుస్తారు? రిప్పన్కర్జన్లిట్టన్ఇర్విన్ Loading...