GK Telugu Countries and Borders Bits in Telugu | దేశాలు & సరిహద్దులు QUIZ By fntelugu - 2020-04-23 FacebookTwitterPinterestWhatsApp Countries and Borders GK Bits in Telugu దేశాలు మరియు సరిహద్దులు QUIZ. Practice countries and borders GK bits in Telugu. All are multiple choice questions. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. భారత్, పాకిస్థాన్‌ల మధ్య గల సరిహద్దు రేఖ? రాడ్ క్లిఫ్ రేఖడ్యూరాండు రేఖమెక్ మోహన్ రేఖమన్నార్ సింధుశాఖ Loading... 2. మెక్ మోహన్ రేఖ ఈ రెండు దేశాల మధ్య గలదు? భారతదేశం, పాకిస్థాన్భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్భారతదేశం, చైనాభారతదేశం, బంగ్లాదేశ్ Loading... 3. భారతదేశం, ఆఫ్ఘనిస్థాన్ల మధ్య గల సరిహద్దు రేఖ? రాడ్ క్లిఫ్ రేఖడ్యూరాండు రేఖమెక్ మోహన్ రేఖ24° అక్షాంశ రేఖ Loading... 4. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దును కల్గి ఉన్న ఏకైక భారతరాష్ట్రం? పంజాబ్జమ్మూ కాశ్మీర్హిమాచల్ ప్రదేశ్సిక్కిం Loading... 5. మాజీనాట్ సరిహద్దు రేఖ ఈ రెండు దేశాలమధ్య గలదు? పాకిస్థాన్, ఇండియాఫ్రాన్స్, జర్మనీభారతదేశం, చైనాపాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ Page 2 of 8 Loading... 6. ఆసియా, అమెరికా ఖండాలను వేరు చేయునది? జీబ్రాల్టర్ జలసంధిబేరింగ్ జలసంధిడోవర్ జలసంధిటార్టర్ జలసంధి Loading... 7. డోవర్ జలసంధి ఇచ్చట గలదు? ఇంగ్లాండు, ఫ్రాన్స్‌ల మధ్యఫ్రాన్స్, జర్మనీల మధ్యఇటలీ, గ్రీస్‌ల మధ్యఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల మధ్య Loading... 8. ఆస్ట్రేలియా, టాస్మానియాల మధ్యగల జలసంధి? బాస్టోర్రస్డోవర్కుక్ Loading... 9. పర్షియన్ సింధుశాఖ, అరేబియా సముద్రాలను కలుపునది? సూయజ్ కాలువహోర్మూత్ జలసంధిజీబ్రాల్టర్ జలసంధిపాక్ జలసంధి Loading... 10. భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త ప్రాంతం? K, శిఖరంసియాచిన్ గ్లేసియర్తీన్ బిఘా కారిడార్కైబర్ కనుమ Page 3 of 8 Loading... 11. జీబ్రాల్టర్ జలసంధి మధ్యధరా సముద్రాన్ని ఈ సముద్రంతో కలుపును? పసిఫిక్ఎర్ర సముద్రంఅట్లాంటిక్నల్ల సముద్రం Loading... 12. భారత్, శ్రీలంకలను వేరు చేయునది? పాక్ జలసంధిపాక్ జలసంధి, మన్నార్ సింధుశాఖపాక్ జలసంధి, 10° ఛానల్పాక్ జలసంధి, ఎడెన్ సింధుశాఖ Loading... 13. భారతదేశం, పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దు రేఖగా ఉన్న రేఖాంశం? 17°24°38°49° Loading... 14. 17° అక్షాంశం ఈ దేశాల మధ్య సరిహద్దు రేఖగా ఉన్నది? ఉత్తర, దక్షిణ వియత్నామ్లుఉత్తర దక్షిణ కొరియాలుభారత్, పాకిస్థాన్లుఅమెరికా, కెనడాలు Loading... 15. కుర్దిల్ దీవులు కొరకు ఈ రెండు దేశాలు వివాదపడుతున్నాయి? జపాన్, కొరియాజపాన్, చైనాజపాన్, రష్యాజపాన్, మంచూరియా Page 4 of 8 Loading... 16. అండమాన్ నికోబార్ దీవులు, మయన్మార్ మధ్య గల హద్దు? కోకో ఛానల్10° ఛానల్డంకన్ కనుమ9° ఛానల్ Loading... 17. చైనాతో పొడవైన సరిహద్దుగల భారతదేశ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్సిక్కింజమ్మూ కాశ్మీర్ Loading... 18. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలు వేరుచేయు కాలువ? కీల్సూయజ్పనామాబకింగ్హాం కాలువ Loading... 19. భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ సరిహద్దు గల దేశం? పాకిస్థాన్చైనాబంగ్లాదేశ్నేపాల్ Loading... 20. పాకిస్థాన్‌తో అధిక సరిహద్దు గల రాష్ట్రం? రాజస్థాన్పంజాబ్జమ్మూ & కాశ్మీర్గుజరాత్ Page 5 of 8 Loading... 21. తీన్ బిఘా కారిడార్ భారతదేశంను మరియు ఈ దేశాన్ని కలుపును? పాకిస్థాన్ఆఫ్ఘనిస్థాన్చైనాబంగ్లాదేశ్ Loading... 22. సర్ క్రీక్ సరిహద్దు వివాదం భారతదేశం మరియు వీరి మధ్య గలదు? చైనాపాకిస్థాన్బంగ్లాదేశ్చైనా Loading... 23. పాంబన్ దీవి ఈ దేశాల మధ్య గలదు? భారతదేశం, మాల్దీవులుభారతదేశం, బర్మాభారతదేశం, శ్రీలంకభారతదేశం, ఇండోనేషియా Loading... 24. చైనా, రష్యాలను వేరు చేయునది? డాన్యూబ్ఒల్గాఅమూర్మెకాంగ్ Loading... 25. ఆసియా ఆఫ్రికాలను కలుపు సినాయ్ ద్వీపకల్పం ఈ దేశంలో గలదు? సౌదీ అరేబియాఈజిప్ట్పాలస్తీనాబహ్రయిన్ Page 6 of 8 Loading... 26. ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్‌తో సరిహద్దు లేని రాష్ట్రం? పశ్చిమ బెంగాల్అస్సాంమిజోరాంనాగాలాండ్ Loading... 27. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దు గల రాష్ట్రం? మధ్యప్రదేశ్ఉత్తరప్రదేశ్పశ్చిమబెంగాల్అస్సాం Loading... 28. మినికాయ్ దీవులు, మాల్దీవులను వేరు చేస్తున్నది? 8° ఛానల్9° ఛానల్10° ఛానల్24° ఛానల్ Loading... 29. దక్షిణ అండమాన్, లిటిల్ అండమాన్ ను వేరు చేయునది? డంకన్ కనుమ9° ఛానల్10° ఛానల్24° ఛానల్ Loading... 30. ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్యగల సరిహద్దు రేఖ? 17° అక్షాంశం24° అక్షాంశం38° అక్షాంశం49° అక్షాంశం Page 7 of 8 Loading... 31. కరేబియన్ పసిఫిక్ సముద్రాలను కలుపు కాలువ? సూయజ్పనామాకీల్గ్రాండ్ Loading... 32. మయన్మార్, థాయ్‌లాండ్‌ల మధ్యగల సరిహద్దు? మెకాంగ్ నదిసాల్వీన్ నదిలింపోపో నదిఅమూర్ నది Loading... 33. ఆస్ట్రేలియాను, టాస్మానియాను వేరుచేయు జలసంధి? ఉవర్డేవిస్బాస్టోర్రస్ Loading... 34. ఉత్తర సముద్రం బాల్టిక్ సముద్రాలను కలుపు కాలువ? సూయజ్కీల్గ్రాండ్పనామా Loading... 35. 16° అక్షాంశం ఈ దేశాల మధ్య గలదు? ఫ్రాన్స్, జర్మనీఅంగోలా, నమీబియానమీబియా, నైజీరియాకాంగో, జింబాబ్వే Page 8 of 8 Loading... 36. జింబాబ్వే, దక్షిణాఫ్రికాల మధ్య సరిహద్దుగానున్నది? ఆరంజ్ నదిలింపోపో నదిఅరల్సాల్విన్ Loading... 37. యూరప్, ఆసియాల మధ్య సరిహద్దుగా గల నది? యూరల్ నదిఅమూర్ నదిమెకాంగ్ నదిహోయాంగ్హో Loading... 38. డేవిస్ జలసంధిచే వేరు చేయబడేవి? కెనడా, అమెరికాకెనడా, గ్రీన్ ల్యాండ్క్యూబా, అమెరికాఇంగ్లాండు, ఫ్రాన్స్ Loading... 39. ఈ క్రింది వానిలో జర్మనీ, పోలెండుల మధ్య సరిహద్దు కానిది? ఒడల్ నిస్సేహిండెన్బర్గ్ఆర్డర్లీస్మాజీనాట్ Loading... 40. ఈ క్రింది వానిలో జర్మనీ, పోలెండుల మధ్య సరిహద్దు కానిది? ఒడల్ నిస్సేహిడెన్ బర్గ్ఆర్డర్లీస్మాజీనాట్ Loading...