GK Telugu నృత్యాలు, పండుగలు, సంగీత వాయిద్యాలు Bits / Quiz By fntelugu - 2020-04-23 FacebookTwitterPinterestWhatsApp Dances, Festivals & Musical Instruments Bits in Telugu. నృత్యాలు, పండుగలు, సంగీత వాయిద్యాలు Bits / Quiz. Top 40 Multiple Choice Questions On Dances, Festivals & Musical Instruments. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. కూచిపూడి నాట్యపిత? వెంపటి చినసత్యంవేదాంతం సత్యనారాయణసిద్ధేంద్ర యోగిఆదిత్య పుంజాల Loading... 2. భరతనాట్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ది చెందినది? ఆంధ్రప్రదేశ్కర్ణాటకతమిళనాడుకేరళ Loading... 3. కథక్ నృత్యంలో లక్నో ఘరానా దేనికి ప్రసిద్ది చెందింది? శృంగారంలయనాట్యంసంగీతం Loading... 4. బైశాఖి పండుగను ఈ రాష్ట్రంలోజరుపుకుంటారు? గుజరాత్పశ్చిమబెంగాల్పంజాబ్ఒడిశా Loading... 5. అక్బర్ ఆస్థానంలో గొప్ప సంగీత విద్వాంసుడు? తాన్ సేన్అమీర్ ఖుస్రూబాజ్ బహుదుర్రూపవతి Page 2 of 8 Loading... 6. సితారను రూపొందించినది? తాన్ సేన్అమీర్ ఖుస్రూరవిశంకర్మీర్ మహ్మద్ క్వాజా Loading... 7. కోలాటం ఈ రాష్ట్రానికి చెందినది? తమిళనాడుఉత్తరప్రదేశ్ఆంధ్రప్రదేశ్కేరళ Loading... 8. పేరిణి నాట్యాన్ని ఆదరించిన రాజులు? విజయనగరంకాకతీయులురెడ్డిరాజులుచాళుక్యులు Loading... 9. యక్షగానం ప్రధానంగా ఈ రాష్ట్రానికి చెందిన నృత్యం? తమిళనాడుఆంధ్రప్రదేశ్కర్ణాటకఒడిశా Loading... 10. భారతరత్న భీంసేన్ జోషి ఈ రంగంనకు చెందినవారు? కర్ణాటక సంగీతంహిందుస్థానీ సంగీతంభరతనాట్యంకథక్ Page 3 of 8 Loading... 11. ఈ క్రిందివానిలో తప్పుగానున్న జతను గుర్తించుము? షెహనాయ్-బిస్మిల్లాఖాన్వేణువు -హరిప్రసాద్ చౌరాసియామృదంగం-షేక్ చినమౌలాసితార-రవిశంకర్ Loading... 12. ఈ క్రిందివానిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందని నృత్యంను గుర్తించుము? ఒగ్గు కథతప్పెట గుళ్ళుబుర్రకథజాతర Loading... 13. నౌతంకి నృత్యం ఈ రాష్ట్రంలో ప్రసిద్ది? ఉత్తరప్రదేశ్అసోంపంజాబ్పశ్చిమబెంగాల్ Loading... 14. పంజాబ్ లో ప్రసిద్ది చెందిన నృత్యం? ధింసాభాంగ్రాగార్బాఖయాల్ Loading... 15. గుడిపడ్వ జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది? పశ్చిమబెంగాల్పంజాబ్మహారాష్ట్రతమిళనాడు Page 4 of 8 Loading... 16. క్రిందివానిలో సరైన జతను గుర్తించుము? కథక్-ఉత్తర భారతదేశంమోహినీ అట్టం-కేరళకూచిపూడి-ఆంధ్రప్రదేశ్పైవన్నీ సరైనవే Loading... 17. రాధారెడ్డి, రాజారెడ్డి ఈ నృత్యంలో ప్రసిద్ధులు? భరతనాట్యంకూచిపూడికథక్యక్షగానం Loading... 18. కూచిపూడి భాగవతులకు కృష్ణాజిల్లాలోని కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానం చేసినది? శ్రీకృష్ణదేవరాయలుప్రతాపరుద్రుడుకుమారగిరి వేమారెడ్డిఅబుల్ హసన్ తానీషా Loading... 19. కేలు చరణ్ మహపాత్రో ఈ నృత్యంలో ప్రసిద్ధుడు? కథక్మణిపురిఒడిస్సీకథాకళి Loading... 20. తబలా వాయిద్యంలో ప్రసిద్ది చెందినది? అల్లారఖా ఖాన్జాకీర్ హుస్సేన్1 మరియు 2బిస్మిల్లా ఖాన్ Page 5 of 8 Loading... 21. పండిట్ రవిశంకరకు ఈ సంగీత వాయిద్యంతో సంబంధం గలదు? తబలాసితారవేణువువీణ Loading... 22. పాండవని జానపద కళ ఈ రాష్ట్రానికి చెందినది? గుజరాత్మధ్యప్రదేశ్హర్యానామహారా Loading... 23. ఓసాదిర్ నృత్యం’ను ప్రస్తుతం ఈ విధంగా పిలుస్తున్నారు? కూచిపూడిభరతనాట్యంకథక్కథాకళి Loading... 24. పేదవాని కథాకళిగా పేరుపొందిన ఒట్టం తుళ్ళిల్ నాట్యం ఏ రాష్ట్రానికి చెందినది? తమిళనాడుకేరళపంజాబ్కర్ణాటక Loading... 25. ప్రాతః సంధ్య కాలంలో ఆలపించే రాగం? శ్రీరాగంభైరవరాగంహిందోళంమేఘరాగం Page 6 of 8 Loading... 26. కథక్ నృత్యం ప్రాచుర్యం పొందిన ప్రాంతం? దక్షిణ భారతదేశంఉత్తర భారతదేశంఈశాన్య భారతదేశంతూర్పు భారతదేశం Loading... 27. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఈ సంగీత పరికరం ప్రయోగించుటలో నేర్పరి? సితారరుద్రవీణషెహనాయిసరోద్ Loading... 28. కర్ణాటక సంగీతాన్ని రూపొందించినవారు? త్యాగయ్యశ్యామశాస్త్రిముత్తుస్వామిపురందర దాస్ Loading... 29. తాన్ సేన్ అసలు పేరు? అమీర్ హసన్రామ్ తాను పాండేయ్జునాఖాన్ఫరీద్ Loading... 30. యునెస్కో గుర్తింపు పొందిన కల్బేనియా జానపద నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది? కేరళఒడిశాపశ్చిమబెంగాల్రాజస్థాన్ Page 7 of 8 Loading... 31. హేమామాలిని ఏ నాట్య కళలో ప్రావీణ్యం గలదు? సరోద్భరతనాట్యంకథక్కూచిపూడి Loading... 32. గోపీకృష్ణ ఈ నాట్యంలో సుప్రసిద్దులు? కథాకళికథక్కూచిపూడిఒడిస్సీ Loading... 33. “దేశీయాట్టం” అనే పేరుగల నృత్యరూపం ఏది? భరతనాట్యంకథక్కథాకళిఒడిస్సీ Loading... 34. పాల్బాట్ మణి, యల్లా వెంకటేశ్వరరావులు ఈ వాయిద్యంలో ప్రసిద్దులు? సితారమృదంగంసారంగిఘటం Loading... 35. జయదేవుని గీత గోవిందంలో వివరించబడిన నృత్యం? కూచిపూడిఒడిస్సీమణిపురికథక్ Page 8 of 8 Loading... 36. కూచిపూడి భాగవతులకు నిలయమైన కూచిపూడి ఈ జిల్లాలో గలదు? కృష్ణాగుంటూరుతూర్పుగోదావరిపశ్చిమగోదావరి Loading... 37. టిప్పనీ నృత్యం ఈ రాష్ట్రంలో గలదు? రాజస్థాన్గుజరాత్ఉత్తరప్రదేశ్1 మరియు 2 Loading... 38. విశాఖమన్యంలో పేరుపొందిన గిరిజన నృత్యం? థింసాజతాజతిన్కోలాటంజాతర Loading... 39. నౌరోజ్ అనే పండుగను భారతదేశంలో ప్రవేశపెట్టిన రాజు? బాల్బన్అక్బర్షేర్షాజహంగీర్ Loading... 40. తెలుగు క్యాలెండర్లో మొదటి నెల? వైశాఖంచైత్రంఆషాడంమాఘం Loading...