GK Telugu Disaster Management Bits in Telugu | విపత్తు నిర్వహణ Quiz By fntelugu - 2020-04-18 FacebookTwitterPinterestWhatsApp Disaster Management Bits in Telugu ముఖ్యమైన 100 విపత్తు నిర్వహణ బిట్స్ ప్రాక్టీస్ చెయ్యండి. Disaster Management Multiple Choice Questions with Answers. Free online test / quiz about Disaster management. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475Show paginator Hide paginator 7% Page 1 of 15 Loading... 1. కింది ఏ అఖిల భారత సర్వీసుల్లో విపత్తు నిర్వహణను ఓ పాఠ్యాంశంగా చేర్చారు? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ఇండియన్ పోలిస్ సర్వీస్ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్పైవన్నీ Loading... 2. గత 400 సంవత్సరాల్లో అగ్నిపర్వతాలకు బలైన వారి సంఖ్య? 1 లక్ష10 లక్షలు2.5 లక్షలు5 లక్షలు Loading... 3. కింది వాటిలో విపత్తు నిర్వహణలో పాలుపంచుకునే బృందాలు ఏవి? హోం గార్డులుఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్లునెహ్రూ యువ కేంద్ర సంఘంపై అందరూ Loading... 4. విపత్తుల్లో ABC అంటే ఏమిటి? Air, Begining, and CirculationAirway, Breathing, and CirculationAsian Bureau of cyclone Councilఏదీ కాదు Loading... 5. Search and Rescue Team కలిగి ఉండాల్సినవి ఏవి? ManpowerEquipmentMethodపైవన్నీ Page 2 of 15 Loading... 6. ముంబైలోని తాజ్, ఒబెరాయ్ హోటల్స్, నారిమన్ పాయింట్లలో బాంబు దాడులు జరిగిన సంవత్సరం? 2008 ఆగస్టు 262008 నవంబర్ 262008 సెప్టెంబర్ 262008 అక్టోబర్ 26 Loading... 7. కిందివాటిలో భయంకరమైన విస్ఫోటనం ఏది? భోపాల్ గ్యాస్ దుర్ఘటనచెర్నోబిల్ అణువిపత్తుహిరోషిమా అణుబాంబు దాడిపైవన్నీ Loading... 8. 1984 డిసెంబర్ 3న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (UCIL) అనే క్రిమిసంహారక మందుల ప్లాంట్‌లో తలెత్తిన విస్ఫోటనంలో విడుదలైన విషవాయువు ఏది? మిథైల్ ఐసోసైనేట్ట్రైనైట్రో టోలిన్బయోలాజికల్ డిజాస్టర్స్గ్రీన్హౌస్ వాయువులు Loading... 9. ప్రపంచవ్యాప్తంగా అధికంగా మరణాలకు కారణమవుతున్న వాటిలో రోడ్డు ప్రమాదాల స్థానం? 10859 Loading... 10. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల అధిక ప్రాణనష్టం జరుగుతున్న దేశాల్లో మనదేశ స్థానం? 1234 Page 3 of 15 Loading... 11. ఐక్యరాజ్య సమితి ఏ దశాబ్దాన్ని Decade of Action for Road Safety దశాబ్దంగా ప్రకటించింది? 1990-20001911-202005-152000-10 Loading... 12. IDRN అంటే? India Disaster Recovery NetworkIndia Disaster Reconstruction NetworkIndia Disaster Resource NetworkIndia Disaster Response Network Loading... 13. అమెచ్యూర్ రేడియోకి మరోపేరు ఏమిటి? హోం రేడియోఆకాశవాణిఎఫ్ఎమ్ రేడియోరెయిన్ బో Loading... 14. WMD అంటే? Weapons of Mass DestructionWorld Materio logical DepartmentWorld Manpower DevelopmentWorld maritime Department Loading... 15. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారెవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఏ పథకం కింద బీమా అందచేస్తారు? డ్వాక్రాభారత్ నిర్మాణ్ఆపద్భంధుఇందిరా క్రాంతి పథం Page 4 of 15 Loading... 16. హైదరాబాద్‌లోని లుంబిని వనం, గోకుల్ చాట్లలో బాంబు పేలుళ్లు ఎప్పుడు సంభవించాయి? 2007 ఆగస్టు 252007 జులై 252007 సెప్టెంబర్ 252007 అక్టోబర్ 25 Loading... 17. ఆంధ్రప్రదేశ్‌లో అతి తక్కువగా సంభవించే విపత్తులు ఏవి? తుపానులుభూపాతాలువరదలుఅగ్ని ప్రమాదాలు Loading... 18. రివైజ్డ్ భూకంప అభిలేఖ జోన్ల పటచిత్రం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా భూకంపాలు సంభవించడానికి ఆవకాశం ఉన్న ప్రాంతం ఏది? ఒంగోలునెల్లూరుకాకినాడవిజయనగరం Loading... 19. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు భూకంపం సంభవించింది? 1917-విజయనగరం(5.7)1967-ఒంగోలు(5.4)1969-భద్రాచలం(5.7)పైవన్నీ Loading... 20. కింది వాటిలో కరువుకు సంబంధించని కార్యక్రమం ఏది? కరువు పీడిత ప్రాంత అభివృద్ధి పథకం(DPAP-1973)ఇందిర క్రాంతి పథంనీరు - మీరుపనికి ఆహార పథకం Page 5 of 15 Loading... 21. Andhra Pradesh Chief Minister's Cyclone Relief Fund ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1996197620061998 Loading... 22. CERP అంటే? Cyclone Emergency Reconstruction ProjectCyclone Emergency Research ProjectCyclone Estimatation Research ProgramCyclone Evolvement Reconstruction Project Loading... 23. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికంగా విపత్తులకు గురవడానికి కారణం? డెల్టా ప్రాంతాలు సులువుగా వరదలకు గురవడంతీరం వెంట అధిక సంఖ్యలో జనావాసాలుండంముందస్తు ప్రణాళిక లేకపోవడంపైవన్నీ Loading... 24. ఆంధ్రప్రదేశ్‌లో అతి భయంకరమైన తుపాను ఎప్పుడు సంభవించింది? 2000197720041988 Loading... 25. అగ్నిపర్వతాల తీవ్రతను దేని ద్వారా కొలుస్తారు? Volcanic Exclusive Index (VEI)Volcanic Eruption Index (VEI)Volcanic Explosively Index (VEI)ఏదీ కాదు Page 6 of 15 Loading... 26. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న క్రియాశీలక అగ్నిపర్వతాల సంఖ్య? 5018202715871136 Loading... 27. అగ్నిపర్వతాలు లేని ఖండం ఏది? ఆస్ట్రేలియాఆఫ్రికాఆసియాదక్షిణ అమెరికా Loading... 28. ప్రపంచంలో ఉన్న భయంకరమైన అగ్నిపర్వతం ఏది? వెసూవియస్పోపక్యాటెప్ట్ లేదా ఎల్ పొపొకిలిమంజారోనార్కొండం Loading... 29. Lava అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? ఫ్రెంచ్ఇటాలియన్గ్రీకులాటిన్ Loading... 30. బారెన్ ద్వీపం అగ్నిపర్వతం ఈ మధ్య కాలంలో ఆఖరిగా విస్ఫోటనం చెందింది? 2011200519992008 Page 7 of 15 Loading... 31. మన దేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది? వెసూవియస్కోటోపాక్సీబారెన్ ద్వీపంనార్కొండం Loading... 32. అగ్నిపర్వతాలు క్రియాశీలకంగా ఉండే ప్రాంతాలు? ఫ్యూజియామా (జపాన్)క్రాకటోవా (ఇండోనే షియా)బారెన్ దీవులు (అండమాన్ నికోబార్)పైవన్నీ Loading... 33. భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం ఏది? మాగ్మాలావాక్రాటర్ఏదీకాదు Loading... 34. ప్రపంచంలో 60 శాతం అగ్ని పర్వతాల పేలుళ్లు ఎక్కడ సంభవిస్తుంటాయి? పసిఫిక్ పరివేష్టిత ప్రాంతంఅట్లాంటిక్ మహాసముద్రంహిందూ మహాసముద్రంమధ్యదరా సముద్రం Loading... 35. ప్రపంచం మొత్తం విపత్తుల్లో భూకంపాల శాతం? 71284 Page 8 of 15 Loading... 36. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలు మీద ఎంత ఉంటే సునామీలు సంభవిస్తాయి? 8.0 7.5 8.5 9.0 Loading... 37. భూ అంతర్భాగంలో చాలా లోతులో కంపన తరంగాలు విడుదలయ్యే భాగాన్ని ఏమంటారు? నాభి అధికేంద్రం ఐసోసీస్మల్ లైన్ ఏదీకాదు Loading... 38. భూ కంపాలు సంభవించడానికి కారణం ఏమిటి? అగ్ని పర్వత సంబంధ కారణాలు ఉపరితల కారణాలువిరూపకారక కారణాలు పైవన్నీ Loading... 39. 60 నుంచి 300 కి.మీ లోతులో సంభవించే భూకంపాలను ఏమంటారు? అగాధ భూకంపాలుమాధ్యమిక భూకంపాలుగాధ భూకంపాలు ఏదీ కాదు Loading... 40. Sysmogram అంటే? భూకంప కదలికల కాలాన్ని లెక్కించే సాధనం భూకంప తీవ్రతను నమోదు చేసే రేఖా చిత్రంభూకంప పరిమాణాన్ని కొలిచే సాధనం ఏదీ కాదు Page 9 of 15 Loading... 41. భారతదేశం మొత్తం తీర రేఖ పొడవు ఎంత? 8000 కి.మీ 5100 కి.మీ 7000 కి.మీ 7517 కి.మీ Loading... 42. దేశంలో ఎన్ని రాష్ట్రాలు తీరరేఖ కలిగి ఉన్నాయి? 12 10 9 11 Loading... 43. 2012లో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన తుపాను పేరేమిటి? నీలం లైలా నిషా థానె Loading... 44. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ తుపాను సంభవించి 10 వేల మంది మరణించారు? 1975 1996 1977 1970 Loading... 45. తుపాను ఏర్పడటానికి కారణాలు ఏమిటి? వాతావరణ అస్థిరత అల్పపీడనం వేడి సముద్రాలుపైవన్నీ Page 10 of 15 Loading... 46. ఇప్పటి వరకు ప్రపంచంలో సంభవించిన తుపానుల్లో సుదీర్ఘమైంది ఏది? (దాదాపు 31 రోజులు ఉంది) యూఎస్ టోర్నడో టైఫూన్ జాన్ఆస్ట్రేలియా విల్లీవిల్లీ హరికేన్లు Loading... 47. ఏ సముంద్రంలో సంభవించే తుపానులకు సైక్లోన్ అని పేరు? హిందూ మహా సముద్రం మధ్యదరా సముద్రంఉత్తర పసిఫిక్ సముద్రంఏదీకాదు Loading... 48. హరికేన్లు ఎక్కడ సంభవిస్తాయి? హిందూ మహా సముద్రం మధ్యదరా సముద్రంఉత్తర పసిఫిక్ సముద్రం ఉత్తర అట్లాంటిక్ సముద్రం Loading... 49. సునామీకి కారణాలు ఏమిటి? అగ్నిపర్వతాలుభూకంపాలుభూపాతాలు పైవన్నీ Loading... 50. ‘Tsunami’ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది? చైనీస్ ఫ్రెంచ్ జపనీస్ గ్రీస్ Page 11 of 15 Loading... 51. సునామీ అనే పదానికి అర్థం? సముద్ర అల రాకాసి అల ఆటుపోటులు ఏదీకాదు Loading... 52. భారతదేశంలో సునామీలకు నోడల్ ఏజెన్సీగా పనిచేసే మంత్రిత్వ శాఖ ఏది? గృహవ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత వాతావరణ విభాగం ఆరోగ్య మంత్రిత్వ శాఖ మినీస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్ Loading... 53. ‘జాతీయ విపత్తుల నిర్వహణ బిల్లు’ను భారత పార్లమెంటు ఏ తేదీన ఆమోదించింది? 2005, డిసెంబరు 12 2005, డిసెంబరు 102005, డిసెంబరు 15 2005, డిసెంబరు 23 Loading... 54. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు అధ్యక్షుడు ఎవరు? రాష్ట్రపతి గవర్నర్ ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి Loading... 55. విపత్తులకు సంబంధించిన విధి విధానాలు ఏ పంచవర్ష ప్రణాళికలో పేర్కొన్నారు? 1012119 Page 12 of 15 Loading... 56. మన రాష్ర్టంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? కృష్ణపట్నం హైదరాబాద్ కాకినాడ మంగళగిరి Loading... 57. జాతీయ విపత్తు తగ్గింపు దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? నవంబర్ 26 అక్టోబర్ 29డిసెంబర్ 21 జూలై 6 Loading... 58. భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? సిస్మాలజీ కాస్మాలజీఓసాలజీ జియో మార్పాలజీ Loading... 59. మనదేశంలో తొలి భూకంప నమోదు కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? న్యూఢిల్లీ కోల్కతాహైదరాబాద్ ముంబై Loading... 60. ‘సైక్లోన్’ అనే పదాన్ని తొలిసారి ఉపయోగించిన వారెవరు? హెన్రీ పెడింగ్టన్ రాబర్ట్ సి.వి. రామన్ లూథర్ గల్నల్ Page 13 of 15 Loading... 61. ఒడిశాలో తిత్లీ వల్ల తీవ్రంగా నష్టపోయిన జిల్లాలు ఎన్ని? 1612106 Loading... 62. ఆంధ్రపదేశ్‌లో తిత్లీ తుఫాను ప్రభావానికి గురైన జిల్లా ఏది? శ్రీకాకుళం విజయనగరం కృష్ణా 1, 2 Loading... 63. కింది వాటిలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా వరదలు సంభవిస్తున్నాయి? ఉత్తర ప్రదేశ్ఒడిశాఅసోం పైవన్నీ Loading... 64. విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? 2004 20052008 2012 Loading... 65. జాతీయ సునామీ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఏ నగరంలో ఉంది? బెంగళూరు హైదరాబాద్గోవా కోల్‌కతా Page 14 of 15 Loading... 66. భూకంప తీవ్రత దృష్ట్యా భారత్‌ను ఎన్ని జోన్లుగా విభజించారు? 1-10 జోన్లు 2 - 5 జోన్లు1 - 15 జోన్లు1 - 20 జోన్లు Loading... 67. విపత్తు అంటే? ప్రమాదకర సంఘటనప్రాణనష్టం కల్గించేదిఆస్తినష్టం కల్గించేదిపైవన్నీ Loading... 68. కింది వాటిలో సహజ విపత్తు ? కరువువరదలుతుపానుపైవన్నీ Loading... 69. విపత్తులు సంభవించడానికి కారణం ఏమిటి? మానవ కార్యకలాపాలుపర్యావరణం క్షీణించడంఎ, బిఏదీకాదు Loading... 70. కింది వాటిలో మానవ కారక విపత్తు ఏది? భూకంపంసునామీబాంబు దాడులుపైవన్నీ Page 15 of 15 Loading... 71. ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది? రసాయన విస్ఫోటనాలురైల్వే ప్రమాదాలుజీవ సంబంధమైన విపత్తులుసహజ విపత్తులు Loading... 72. బహుళ వైపరీత్య మండలం అంటే? ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతంఒకే విపత్తు చాలాసార్లు సంభవించడంఒక విపత్తు ఒకేసారి రావడంపైవన్నీ Loading... 73. బీహర్‌లో కోసీ నదికి వరదలు సంభవించిన సంవత్సరం? 20022004 20082005 Loading... 74. NDMAను విస్తరించండి? National Disaster Management AssociationNational Disaster Management AuthorityNational Disaster Management AgencyNational Department Management Authority Loading... 75. కిలిమంజారో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇటలీఈక్వెడార్టాంజానియాజపాన్ Loading...