DME ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ 2020 | 1184 స్పెషలిస్ట్స్, మెడికల్ ఆఫీసర్స్ జాబ్స్

DME AP Jobs

డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ 2020: DME ఆంధ్రప్రదేశ్ 1184  స్పెషలిస్ట్/ అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ డ్యూటీ మెడికల్ఆ ఫీసర్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. DME,AP ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు & జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన రాష్ట్రంలోని కోవిడ్ హాస్పిటల్లో ఒక సంవత్సరం పాటు పనిచేయడానికి నిర్వహించనుంది.

DME ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ 2020 వివరాలు

డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ 2020
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు డైరెక్టరేట్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్
పోస్టుల వివరాలు అసిస్టెంట్ ప్రొఫెసర్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్
మొత్తం ఖాళీల సంఖ్య 1184
ప్రారంభ తేదీ 15 ఏప్రిల్ 2020
ముగింపు తేది 07 మే 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు dme.ap.nic.in

 

పూర్తి ఖాళీల వివరాలు:

DME-AP-Vacancy-Details

శాలరీ వివరాలు:

స్పెషలిస్ట్స్/ అసిస్టెంట్ ప్రొఫెసర్: Rs. 1,10, 000/-

జనరల్ డ్యూటీ మెడికల్ఆ ఫీసర్: Rs.53,945/-

DME, ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ 2020 – ఎలా అప్లై చెయ్యాలి?

పూర్తి వివరాల కోసం క్రింద ఇవ్వబడిన నోటిఫికేషన్ లింక్ ని క్లిక్ చేయండి.

అధికారిక నోటిఫికేషన్: Download Here

DME AP Recruitment Application Form Link: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here