GK Telugu Environmental Issues Bits in Telugu | పర్యావరణ సమస్యలు MCQ Quiz By fntelugu - 2020-04-18 FacebookTwitterPinterestWhatsApp Environmental Issues Bits in Telugu పర్యావరణ సమస్యలు MCQ Quiz. Practice Top 75 Environmental Issues GK Bits in Telugu. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475Show paginator Hide paginator 7% Page 1 of 15 Loading... 1. కిందివాటిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసేది ఏది? జాతీయ పార్కుఅభయారణ్యంబయోస్ఫియర్కన్జర్వేషన్ రిజర్వు Loading... 2. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బయోస్ఫియర్ రిజర్వుల సంఖ్య ఎంత? 21 1815 12 Loading... 3. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ‘ఎర్ర జాబితా’ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది? UNESCOIUCNWWF-NUNEP Loading... 4. అధిక జీవ వైవిధ్యానికి నిలయమైన వూలార్ సరస్స ఎక్కడ ఉంది? పంజాబ్జమ్ము కశ్మీర్మహారాష్ట్ర హర్యానా Loading... 5. ‘తిరుమల కొండ’లకు మాత్రమే పరిమితమైన స్థానీయ జాతి ఏది? లయన్ టెయిల్డ్ మకాక్ అనే కోతిసైకస్ బెడ్డోమీ అనే చెట్టుజింకో బైలోబా అనే చెట్టుపైవన్నీ Page 2 of 15 Loading... 6. రెండు భిన్న ఆవరణ వ్యవస్థల మధ్య ఏర్పడే పరివర్తన ప్రాంతాన్ని ఏమంటారు? ఎకోఫిన్ఎకోటోన్ఎకోటైప్ సిన్ టైప్ Loading... 7. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ని బయోస్ఫియర్ రిజర్వులను ఏర్పాటు చేశారు? 1234 Loading... 8. ‘సిమ్లిపాల్ బయోస్ఫియర్ రిజర్వ్’ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్రఒడిశాత్రిపురనాగాలాండ్ Loading... 9. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో విస్తరించిన బయోస్ఫియర్ రిజర్వ్ ఏది? పన్నానోక్రిక్అచనా కమర్ - అమర్ కంటక్రేహంగ్ – దిచాంగ్ Loading... 10. 2005 నాటి ఉద్గారాల్లో 2030 నాటికి ఎంత శాతం మేరకు భారత్ తన గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించనున్నట్లు ప్రకటించింది? 23 - 25% 33 - 35%21 - 22%45 - 46% Page 3 of 15 Loading... 11. ‘శీతోష్ణస్థితి మార్పు’ అనే అంశంపై నిర్వహించిన ‘కాప్ 21’ సమావేశం 2015 డిసెంబర్లో ఎక్కడ జరిగింది? లీమావార్సాపారిస్ న్యూఢిల్లీ Loading... 12. 2015 గణాంకాల ప్రకారం భారత్‌లో సింహాల సంఖ్య ఎంత? 411 523732 912 Loading... 13. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు సుస్థిరమైన పద్ధతి ఏది? లాండ్ ఫిల్లింగ్కంపోస్టింగ్రీసైక్లింగ్ఇన్సినరేషన్ (అతి ఉష్ణ భస్మీకరణం) Loading... 14. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఏది? హిమాలయాలుఈస్టర్న్ ఆఫ్రొ మౌంటేన్ఇండోబర్మాసుందా ల్యాండ్ Loading... 15. ‘జీవవైవిధ్య హాట్‌స్పాట్’ భావనను తొలిసారిగా ప్రతిపాదించినవారు? నార్మన్ మెయర్స్రేమండ్ డాసిమన్మెక్ మ్యానస్నార్స్ Page 4 of 15 Loading... 16. ‘మపుటాలాండ్- పోండో లాండ్ - అల్బని’ జీవవైవిధ్య హాట్‌స్పాట్ ఎక్కడ ఉంది? ఆఫ్రికాదక్షిణ అమెరికాఉత్తర అమెరికాయూరప్ Loading... 17. సముద్ర అడుగు భాగంలో ఉండే జీవరాశిని ఏమంటారు? బెంథాస్ న్యూస్టాన్స్నెక్టాన్స్ పెలాజిక్ Loading... 18. కిందివాటిలో జాతి వైవిధ్యతను సూచించేది ఏది? ఆల్ఫా వైవిధ్యంబీటా వైవిధ్యం గామా వైవిధ్యంఏదీకాదు Loading... 19. ‘సెండాయి ప్రణాళిక’ దేనికి సంబంధించింది? జీవ వైవిధ్య సంరక్షణవిపత్తు నిర్వహణకాలుష్య నివారణజల సంరక్షణ Loading... 20. ‘నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్ముంబయినాగ్పూర్చెన్నై Page 5 of 15 Loading... 21. చిప్కో ఉద్యమంలో పాల్గొన్నవారిలో ఎవరికి ‘గాంధీ పీస్ ప్రైజ్’ లభించింది? సమ్షేర్ సింగ్ బిస్త్గౌరా దేవీసుదేశా దేవీచండీ ప్రసాద్ భట్ Loading... 22. ‘బాన్’(Bonn) కన్వెన్షన్ దేనికి సంబంధించింది? వలస పక్షుల పరిరక్షణఘన వ్యర్థాల నిర్వహణచిత్తడి నేలల సంరక్షణసముద్ర ఆవరణ వ్యవస్థ నిర్వహణ Loading... 23. ‘అజెండా 21’ దేనికి సంబంధించింది? సుస్థిర అభివృద్ధివిపత్తు నిర్వహణభూకంప నివారణవాయు కాలుష్య నిర్వహణ Loading... 24. కిందివాటిలో ‘జియోగ్రఫికల్ ఇండికేషన్’ దేనికి లభించినది? డార్జిలింగ్ టీగోవా ఫెన్నీమైసూరు మల్లెలుపైవన్నీ Loading... 25. కిందివాటిలో భారత్‌లో కనిపించని జంతువు ఏది? రెండు కొమ్ముల ఖడ్గమృగంచీతా చింపాంజీపైవన్నీ Page 6 of 15 Loading... 26. పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? కర్ణాటక ఉత్తరాఖండ్కేరళ మహారాష్ట్ర Loading... 27. మనదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? 484950 51 Loading... 28. ‘యునెటైడ్ నేషన్స్ కమిషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్’ (UNCSD) ఎప్పుడు ఏర్పాటైంది? 1991 19921993 1994 Loading... 29. సుస్థిర అభివృద్ధిపై ‘బ్రంట్ ల్యాండ్ నివేదిక’ ఎప్పుడు విడుదలైంది? 1986198719901995 Loading... 30. భారత్‌లో ‘జీవ వైవిధ్య చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2006200520032002 Page 7 of 15 Loading... 31. ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం? రామ్సర్ కన్వెన్షన్బాన్ కన్వెన్షన్స్టాక్ హోం కన్వెన్షన్బెర్న కన్వెన్షన్ Loading... 32. వన్యమృగాల సహజ ఆవాసాల పరిరక్షణకు కృషి చేసే ‘బిష్ణోయి’ తెగ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్కేరళమణిపూర్ పంజాబ్ Loading... 33. భారత్‌లో ‘పర్యావరణ పరిరక్షణ చట్టం’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1972 19801986 1989 Loading... 34. ఓజోన్ పొర పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం? క్యోటో ప్రొటోకాల్మాంట్రియాల్ ప్రొటోకాల్స్టాక్ హోం డిక్లరేషన్బేసల్ కన్వెన్షన్ Loading... 35. దేశంలోనే ‘అతిపెద్ద అరటి పండ్ల’ను ఇచ్చే చెట్టును ఎక్కడ గుర్తించారు? కేరళమధ్యప్రదేశ్అండమాన్ నికోబార్ దీవులులక్షదీవులు Page 8 of 15 Loading... 36. ‘యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమెట్ చేంజ్’ ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1994 మార్చి 211994 మే 241997 ఫిబ్రవరి162001 మే 27 Loading... 37. ‘యునెటైడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్’ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? న్యూయార్క్వియన్నాజెనీవానైరోబీ Loading... 38. ‘ప్రపంచ చిత్తడి నేలల దినం’ను ఏ తేదీన నిర్వహిస్తారు? ఫిబ్రవరి 2డిసెంబర్ 21మార్చి 21) నవంబర్ 2 Loading... 39. ‘ఐచి లక్ష్యాలు’ దేనికి సంబంధించినవి? గ్రీన్హౌస్ ఉద్గారాల నివారణజీవ వైవిధ్య సంరక్షణఓజోను పరిరక్షణఏదీకాదు Loading... 40. ‘క్యోటో ప్రొటోకాల్’ మొదటిసారిగా ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2005 ఫిబ్రవరి 162005 మార్చి 312006 మే 242006 నవంబరు 21 Page 9 of 15 Loading... 41. కింది వాటిలో ఉభయలింగ జీవి ఏది? స్పంజికబద్దెపురుగువానపాముపైవన్నీ Loading... 42. జీవావరణ అనుక్రమంలో మధ్యంతర దశలను ఏమంటారు? పయనీర్క్లైమాక్స్సీరల్ఏదీకాదు Loading... 43. ఆవరణ వ్యవస్థలో ప్రధాన పరభక్షక జీవి ఏది? ధ్రువ ఎలుగుబంటిసింహంసొరచేపపైవన్నీ Loading... 44. నీటి లవణీయతలో భారీ హెచ్చుతగ్గులను తట్టుకోగలిగే జీవులను ఏమంటారు? యూరిథర్మల్యూరీహాలైన్స్టీనో థర్మల్స్టీనో హాలైన్ Loading... 45. భూమిపై ఉన్న మొత్తం నీటిలో స్వాదు జలం శాతం ఎంత? 54.3 3.62.1 Page 10 of 15 Loading... 46. కింది వాటిలో శీతోష్ణస్థితిని నిర్ధారించే పర్యావరణ కారకం ఏది? ఉపరితల ఉష్ణోగ్రతలుసౌరపుటంవర్షపాతంపైవన్నీ Loading... 47. కింది వాటిలో లెంటిక్ జీవావరణ వ్యవస్థకు ఉదాహరణ? చెరువుకొలనుసరస్సుపైవన్నీ Loading... 48. ‘ఆవరణ వ్యవస్థ’ (Eco-system) అనే పదాన్ని ప్రతిపాదించినవారు? ఎ.జి. టాన్స్ లేఇ.పి. ఓడంఎర్నెస్ట్ హెకెల్క్లెమెంట్స్ Loading... 49. ఆవరణ శాస్త్రాన్ని ‘జీవ సమాజాల విజ్ఞానం’గా నిర్వచించింది ఎవరు? క్లెమెంట్స్క్రెబ్స్హెకెల్ఓడం Loading... 50. ఒక భౌగోళిక ప్రాంతంలోని భిన్న జాతులకు చెందిన జీవుల సముదాయాన్ని ఏమంటారు? జనాభాజీవ మండలం జీవ సమాజం జీవ గోళం Page 11 of 15 Loading... 51. కింద పేర్కొన్న ఆవరణ వ్యవస్థల్లో అత్యంత బలహీనమైంది ఏది? ఆకురాల్చే అడవివర్షాధార అడవిగడ్డి నేలటండ్రా Loading... 52. 2015 గణాంకాల ప్రకారం భారత్‌లో సింహాల సంఖ్య ఎంత? 523411336742 Loading... 53. దేశంలో సింహాలు ఎక్కువగా కింద పేర్కొన్న ఏ రాష్ట్రంలో కనిపిస్తాయి? గుజరాత్మహారాష్ట్రమధ్యప్రదేశ్పైవన్నీ Loading... 54. నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఆక్సైలోఫైట్స్సియోఫైట్స్సాయోఫైట్స్ఎరిమోఫైట్స్ Loading... 55. కిందివాటిలో సమశీతోష్ణ ఎడారి ఏది? సహారా ఎడారిఅరేబియా ఎడారిథార్ ఎడారిగోబి ఎడారి Page 12 of 15 Loading... 56. ఆకుమిడత-కప్ప-సర్పం-డేగ అనే ఆహార శృంఖలంలో అత్యల్ప శక్తి లభ్యత కలిగిన జీవి ఏది? కప్పడేగసర్పంఆకుమిడత Loading... 57. ప్రవాహ స్వాదు జలావరణ వ్యవస్థను ఏమంటారు? లెంటిక్నెరిటిక్లోటిక్ఏదీకాదు Loading... 58. నీటి అడుగున జీవించేవాటిని ఏవిధంగా వ్యవహరిస్తారు? నెక్టాన్స్న్యూస్టాన్స్బెంథాస్పెలాజిక్ Loading... 59. 2014 గణాంకాల ప్రకారం భారత్‌లో పులుల సంఖ్య? 1411170622263211 Loading... 60. ఆవరణ వ్యవస్థలో ఏదైనా ఒక జీవి ప్రదర్శించే లేదా నిర్వహించే క్రియాశీల పాత్రను ఏమంటారు? ఇకలాజికల్ నిషేఎకోటోన్ఎకోలైప్సింటైప్ Page 13 of 15 Loading... 61. ఆటెకాలజీ అండ్ సినెకాలజీ అనే ఆవరణ శాస్త్ర విభాగాలను ప్రవేశపెట్టినవారు? ఓడంహెకెల్ఎల్టన్ అండ్ క్లెమెంట్స్క్రిక్నర్ అండ్ ష్క్రోటర్ Loading... 62. ‘ఎకోలజీ’ అనేది ఏ భాషా పదం నుంచి ఆవిర్భవించింది? లాటిన్గ్రీకుఫ్రెంచ్ఇటాలియన్ Loading... 63. కింది వాటిలో అధిక ఉత్పాదకతను ప్రదర్శించే జీవ మండలం ఏది? వర్షాధార అడవిపచ్చిక మైదానంటండ్రాఆల్ఫైన్ Loading... 64. ‘కోల్డ్ డిజర్ట్’ బయోస్పియర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? జమ్ము-కశ్మీర్హిమాచల్ ప్రదేశ్సిక్కింరాజస్థాన్ Loading... 65. ‘టంబెస్ చోకో మ్యాగ్డెలినా’ అనే జీవ వైవిధ్య సునిశిత ప్రాంతం ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఆఫ్రికాయూరప్ Page 14 of 15 Loading... 66. ఏటా అంతరించే జీవులకు సంబంధించిన ‘ఎర్ర జాబితా’ను రూపొందించే అంతర్జాతీయ సంస్థ ఏది? UNESCOIUCNWWF-NUNEP Loading... 67. ఏ రకమైన పదార్థంలో కలుషితమైన నీరు తాగడం ద్వారా మెథనో హీమోగ్లోబినిమియా అనే రక్తహీనత వస్తుంది? పాదరసంసీసంఫాస్ఫేట్లునైట్రేట్లు Loading... 68. ఏ ప్రోటీను ఆక్సీకరణం ద్వారా మిణుగురు పురుగు జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది? లైకోపీన్ల్యూసిఫెరిన్ల్యూసిఫెరేజ్ల్యూటీన్ Loading... 69. జీవావరణ అనుక్రమాన్ని ప్రారంభించేవి? గడ్డి మొక్కలు లెకైన్స్ గుబురు మొక్కలువృక్షాలు Loading... 70. ఉష్ణమండల ప్రాంతాల్లోని జంతువుల శరీర వర్ణం, సమశీతోష్ణ మండల జంతువుల శరీర వర్ణంతో పోలిస్తే గాఢంగా ఉంటుందని వివరించే సూత్రం? జోర్డాన్ సూత్రం గ్లాగర్స్ సూత్రంబెర్జమాన్ సూత్రంఆలెన్స్ సూత్రం Page 15 of 15 Loading... 71. ‘రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రెడేషన్’(REDD) కార్యక్రమాన్ని మొదట ఎప్పుడు ప్రారంభించారు? 2005200620072008 Loading... 72. ‘జన్యుమార్పిడి జీవులు, వాటి ఉత్పత్తుల వినియోగం ద్వారా మానవుడికి, ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకూడదు’ అనే లక్ష్యంతో చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం పేరేమిటి? కార్టజీన ప్రొటోకాల్నగోయ ప్రొటోకాల్బెర్న కన్వెన్షన్వియన్నా కన్వెన్షన్ Loading... 73. 'డీడీటీ' దుష్బ్రభావాలు వివరిస్తూ ‘సెలైంట్ స్ప్రింగ్’ గ్రంథాన్ని రాసినవారు? ఆల్టోలియో పోల్డ్హెన్రీ డేవిడ్ థోరియోరాచెల్ కార్సన్బెంజిమన్ ఫ్రాంక్లిన్ Loading... 74. కింది వాటిలో అస్థిరోష్ణ జీవి ఏది? చేప బల్లికప్ప పైవన్నీ పైవన్నీ Loading... 75. వాంట్ హాఫ్ సూత్రం దేన్ని వివరిస్తుంది? జీవక్రియలపై ఉష్ణోగ్రత ప్రభావంశరీర వర్ణంపై కాంతి ప్రభావంశరీర కదలికలపై కాంతి ప్రభావంఏదీకాదు Loading...
Nice 👍
Good