GK Telugu ప్రసిద్ధ భారతీయ నాయకుల మారుపేర్లు బిట్స్ By fntelugu - 2020-04-23 FacebookTwitterPinterestWhatsApp ప్రసిద్ధ భారతీయ నాయకుల మారుపేర్లు బిట్స్ Practice Famous Nicknames of Indian Leaders Bits in Telugu (Multiple Choice Questions). 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. షేక్ ముజిబర్ రెహ్మాన్‌ను ఈ విధంగా? వ్యవహరిస్తారు? పాకిస్థాన్ పితఅరబ్ పెద్దబంగ బంధుఐరన్ మాన్ Loading... 2. భారత తర్కశాస్త్ర పితామహుడు ఎవరు? కాంట్దిజ్ఞాగుడువాసుదేవకౌటిల్యుడు Loading... 3. ‘లేడీ విత్ ద ల్యాంప్’ గా పిలువబడినది? ఫ్లోరెన్స్ నైటింగేల్జోన్ ఆఫ్ ఆర్క్జుల్ఫీకర్ ఆలీ భుట్టోఎల్ఫిన్ రోమెల్ Loading... 4. ‘టైగర్ ఆఫ్ స్నో’ గా పిలువబడినది? బచేంద్రపాల్ఎడ్మండ్ హిల్లరీపూదోర్జీటెన్సింగ్ నాథే Loading... 5. ఫుఎహ్ర్ర్ గా పిలువబడినది ఎవరు? ముస్సోలినీహిట్లర్స్టాలిన్చర్చిల్ Page 2 of 8 Loading... 6. కవిరాజు బిరుదాంకితుడు ఎవరు? జొన్నవిత్తుల శేషగిరిరావుఅన్నమయ్యత్రిపురనేని రామయ్య చౌదరిదువ్వూరి రామిరెడ్డి Loading... 7. ‘ఇండియన్ నెపోలియన్’ గా పేరుగాంచినది ఎవరు? కనిష్కుడుఅశోకుడుసముద్రగుప్తుడుఅక్బర్ Loading... 8. ‘ఆంధ్ర పితామహుడు’ అను బిరుదు గల వ్యక్తి? దేవులపల్లి కృష్ణశాస్త్రిమాడపాటి హనుమంతరావుదుగ్గిరాల గోపాలకృష్ణయ్యధర్మవరపు కృష్ణమాచార్యులు Loading... 9. ఇండియన్ లూథర్‌గా పేరుపొందినది ఎవరు? బి.ఆర్. అంబేద్కర్స్వామి దయానంద సరస్వతిరాజా రామమోహనరావుజగజ్జీవన్ రాం Loading... 10. ఆసియా జ్యోతిగా పిలువబడినది? గౌతమ బుద్ధుడుమహావీరుడుమహాత్మాగాంధీస్వామి వివేకానందుడు Page 3 of 8 Loading... 11. హాకీ మాంత్రికుడుగా పేరుపొందినవాడు ఎవరు? రంజిత్ సింగ్ధ్యాన్ చంద్ధన్రాజ్ పిళ్ళైముఖేష్ కుమార్ Loading... 12. ఇంగ్లాండు సైనికుడికి గల పేరు ఏమిటి? జి.ఐ.పూలుటామీ అకిన్స్అంకుల్ శామ్ Loading... 13. ‘పూలు’ అని పిలువబడే సైనికుడు ఏ దేశానికి చెందినవాడు? అమెరికారష్యాఇంగ్లాండుఫ్రాన్స్ Loading... 14. ఇండియన్ లింకన్ మ్యాన్ ఆఫ్ పీస్‌గా పిలువబడినది ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రివల్లభ్ భాయ్ పటేల్జవహర్ లాల్ నెహ్రూకృష్ణమీనన్ Loading... 15. ఆంధ్ర భీష్మగా పేరుపొందినవారు ఎవరు? గాడిచర్ల హరిసర్వోత్తమరావుపర్వతనేని వీరయ్యదుగ్గిరాల గోపాలకృష్ణయ్యన్యాపతి సుబ్బారావు Page 4 of 8 Loading... 16. ఇండియన్ బిస్మార్క్ గా పేరుపొందినది ఎవరు? జవహర్ లాల్ నెహ్రూవల్లభ్ భాయ్ పటేల్బాలగంగాధర్ తిలక్సుభాష్ చంద్రబోస్ Loading... 17. భారత అశాంతి జనకుడుగా పేరుపొందినది ఎవరు? లాలాలజపతి రాయ్బిపిన్ చంద్రపాల్బాలగంగాధర తిలక్సుభాష్ చంద్రబోస్ Loading... 18. దీనబంధుగా పిలువబడే వ్యక్తి ఎవరు? సి.యఫ్. అండ్రూస్చిత్తరంజన్ దాస్మదర్ థెరిస్సాగౌతమ బుద్ధుడు Loading... 19. గ్రాండ్ ఓల్డమాన్ ఆఫ్ ఇండియాగా గుర్తించబడినది ఎవరు? మహాత్మాగాంధీగోపాలకృష్ణగోఖలేదాదాభాయ్ నౌరోజీసురేంద్రనాథ్ బెనర్జీ Loading... 20. జయప్రకాష్ నారాయణిని ఈ విధంగా పిలిచేవారు? ఇండియన్ డెమాస్థనీసులోక్ నాయక్మహాత్మాఇండియన్ సోక్రటీస్ Page 5 of 8 Loading... 21. కర్పూర వసంతరాయలు బిరుదు పొందిన రాజు ఎవరు? గణపతి దేవుడుశ్రీకృష్ణదేవరాయలుకుమారగిరి వేమారెడ్డిరాజరాజనరేంద్రుడు Loading... 22. తెలంగాణా సరిహద్దు గాంధీగా పిలువబడినది ఎవరు? స్వామి రామానందతీర్థబూర్గుల రామకృష్ణారావుజమలాపురం కేశవరావుమాడపాటి హనుమంతరావు Loading... 23. ఇండియన్ ఫిట్ నెస్ గా పేరుపొందిన బలశాలి ఎవరు? కరణం మల్లీశ్వరికోడి రామ్మూర్తిమేరీకామ్మహ్మద్ ఆలీ Loading... 24. పయోనీ ఎక్ష్ప్రెస్స్ గా పిలవబడిన క్రీడాకారిణి? అంజూబాబీ జార్జ్పి.టి.ఉషకిరణ్ బేడిమేరికోం Loading... 25. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు ఎవరు? గురజాడ అప్పారావుకందుకూరి వీరేశలింగంగిడుగు రామ్మూర్తితుమ్మలపల్లి సీతారామశాస్త్రి Page 6 of 8 Loading... 26. ఆంధ్ర షేక్స్ స్పియర్ అను బిరుదుగల వ్యక్తి? పర్వతనేని వీరయ్య చౌదరిస్వామి దయానంద సరస్వతికొండా వెంకటప్పయ్య పంతులుపానుగంటి లక్ష్మీనరసింహారావు Loading... 27. అభినవ తెలుగు లెంకగా ప్రసిద్ధి గాంచినది ఎవరు? తుమ్మలపల్లి సీతారామమూర్తిగొల్లపూడి సీతారాంవిశ్వనాథ సత్యనారాయణబమ్మెర పోతన Loading... 28. గోల్డెన్ గర్ల్ గా పిలువబడిన క్రీడాకారిణి ఎవరు? పి.టి.ఉషకరణం మల్లీశ్వరిఅంజూ జార్జిసైనా నెహ్వాల్ Loading... 29. ఆంధ్రా షెల్లీ గా పేరుగాంచినది ఎవరు? కందుకూరి వీరేశలింగందేవులపల్లి కృష్ణశాస్త్రిగురజాడ అప్పారావుతుమ్మలపల్లి సీతారామమూర్తి Loading... 30. ఆంధ్ర నాటక పితామహుడు ఎవరు? బళ్ళారి రాఘవధర్మవరపు కృష్ణమాచార్యులుస్థానం నరసింహారావుబి.నాగిరెడ్డి Page 7 of 8 Loading... 31. రైతు బాంధవుడిగా పేరు పొందిన భారత మాజీ ప్రధాని ఎవరు? చంద్రశేఖరరావుమొరార్జీ దేశాయ్చౌదరీ చరణ్సింగ్పి.వి.నరసింహారావు Loading... 32. పదకవితా పితామహుడుగా పిలువబడినది ఎవరు? అల్లసాని పెద్దనమాడపాటి హనుమంతరావుఅన్నమయ్యనన్నయ్య Loading... 33. దుగ్గిరాల గోపాలకృష్ణయ్యకు గల బిరుదు ఏది? ఆంధ్రశ్రీఆంధ్రరత్నఆంధ్ర శివాజీఆంధ్ర భీష్మ Loading... 34. ఆంధ్ర తిలక్ గా పిలువబడిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? కొండా వెంకటప్పయ్యపర్వతనేని వీరయ్య చౌదరిటంగుటూరి ప్రకాశంగాడిచర్ల హరిసర్వోత్తమరావు Loading... 35. ఆంధ్ర కబీర్‌గా ప్రసిద్ధిగాంచినది ఎవరు? కందుకూరి వీరేశలింగంరఘుపతి వెంకటరత్నంయోగివేమనతాపీ ధర్మారావు Page 8 of 8 Loading... 36. ‘మహాత్మా’ అని గాంధీని మొదట సంబోధించినది ఎవరు ? సుభాష్ చంద్రబోస్రవీంద్రనాథ్ ఠాగూర్జవహర్ లాల్ నెహ్రూమహ్మద్ ఆలీ జిన్నా Loading... 37. నవ భారత నిర్మాత ఎవరు? గాంధీజీరాజేంద్రప్రసాద్జవహర్ లాల్ నెహ్రూమన్మోహన్ సింగ్ Loading... 38. భారతదేశపు అనధికార ఇంగ్లాండు రాయభారిగా పిలువ బడినది ఎవరు? గోపాలకృష్ణ గోఖలేమోతీలాల్ నెహ్రూదాదాభాయ్ నౌరోజీమేడం కామా Loading... 39. ఆంధ్ర చరిత్ర పరిశోధన పితామహుడు ఎవరు? బి.యస్.ఎల్. హనుమంతరావుకొమర్రాజు లక్ష్మణరావుమారేమండ రామారావుగురజాడ అప్పారావు Loading... 40. రాయలసీమ పితామహుడు ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్గాడిచర్ల హరిసర్వోత్తమరావుగుత్తి కేశవపిళ్ళెకల్లూరి సుబ్బారావు Loading...