GK Telugu Geography Bits in Telugu | భూగోళ శాస్త్రము MCQ Quiz By fntelugu - 2020-04-17 FacebookTwitterPinterestWhatsApp Top 100 Geography Bits in Telugu 100 భూగోళశాస్త్రం జనరల్ నాలెడ్జి బిట్స్ – Free Online Test 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. పాలపుంత అనే నక్షత్ర వీధిలో సూర్యుడు ఒక నక్షత్రమని పేర్కొన్నవారు? హబుల్హిప్పార్కస్కెప్లర్శాండజ్ Loading... 2. ఆల్మాగెస్ట్ గ్రంథ రచయిత? కోపర్నికస్డేవిస్ఎరిటోస్తనీస్టాలమి Loading... 3. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? టాలమిరట్జెల్హ్యూజెన్సలెమిటియర్ Loading... 4. భూ పవనం అంటే? ప్రపంచ పవనంస్థానిక పవనంవ్యాపార పవనంరుతుపవనం Loading... 5. ప్రపంచంలో అతి ఎత్తయిన పీఠభూమి? దక్కన్ పీఠభూమిమాల్వా పీఠభూమిపామీర్ పీఠభూమిలావా పీఠభూమి Page 2 of 20 Loading... 6. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఏ హిమాలయాల్లో విస్తరించి ఉన్నాయి? పంజాబ్ హిమాలయాలుకుమాన్ హిమాలయాలునేపాల్ హిమాలయాలుఅస్సాం హిమాలయాలు Loading... 7. సుందర వనాలు ఏ రాష్ర్టంలో ఉన్నాయి? పంజాబ్ఉత్తరప్రదేశ్పశ్చిమ బెంగాల్రాజస్థాన్ Loading... 8. ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానాన్ని ఏమంటారు? టెరాయిభంగర్భాబర్ఖాదర్ Loading... 9. ఓ2 శిఖరం ఏ పర్వతాల్లో విస్తరించి ఉంది? హిమాలయాలుపూర్వాంచల్ పర్వతాలుకారకోరమ్ పర్వతాలుహిందూకుష్ పర్వతాలు Loading... 10. ‘హిమాలయ పర్వత పాదాలు’ అని ఏ భాగాన్ని పిలుస్తారు? శివాలిక్ కొండలుహిమాచల్ హిమాలయాలుఆరావళి పర్వతాలుజస్కర్ పర్వతాలు Page 3 of 20 Loading... 11. ‘నాథూలా, జీలప్‌లా’ కనుమలు ఏ రాష్ర్టంలో విస్తరించి ఉన్నాయి? జమ్మూ-కాశ్మీర్ఉత్తరాంచల్సిక్కింఅరుణాచల్ ప్రదేశ్ Loading... 12. ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ లోయ ఏ ప్రాంతంలో ఉంది? హిమాద్రి - హిమాచల్ల మధ్యహిమాచల్ - శివాలిక్‌ల మధ్యశివాలిక్ - హిమాద్రి మధ్యహిమాద్రి - పిర్ పంజాల్ల మధ్య Loading... 13. ఈశాన్య భారతదేశంలో అత్యధిక శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది? మేఘాలయమిజోరాంనాగాలాండ్మణిపూర్ Loading... 14. ఈశాన్య భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది? అసోంత్రిపురసిక్కింఅరుణాచల్ ప్రదేశ్ Loading... 15. దక్షిణ భారతదేశంలో అత్యధిక శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది? తమిళనాడుకర్ణాటకకేరళఆంధ్రప్రదేశ్ Page 4 of 20 Loading... 16. దక్షిణ భారతదేశంలో అత్యల్ప శాతం అరణ్య ప్రాంతం ఉన్న రాష్ర్టం ఏది? తమిళనాడుకర్నాటకకేరళఆంధ్రప్రదేశ్ Loading... 17. భారతదేశంలో అరణ్య ప్రాంతం శూన్యంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు? ఎ) లక్షదీవులు బి) డామన్-డయ్యు సి) పాండిచ్చేరి డి) ఛండీగఢ్ ఎ, బిబి, సిఎ, డిఎ, సి Loading... 18. భారతదేశంలో సుమారుగా ఎంత శాతం అరణ్య ప్రాంతాన్ని ‘రిజర్వ ప్రాంతం’గా గుర్తించారు? 30405060 Loading... 19. భారతదేశంలో అరణ్య ప్రాంతం ప్రధానంగా కింది నైసర్గిక విభాగంలో కేంద్రీకృతమై ఉంది? హిమాలయాలుద్వీపకల్ప కొండలు - పీఠభూములుపశ్చిమ కనుమలు - పశ్చిమ తీర మైదానాలుతూర్పు కనుమలు - తూర్పు తీర మైదానాలు Loading... 20. శృంగాకార అరణ్యాలు మొత్తం భారతదేశ అరణ్య ప్రాంతంలో ఎంత శాతం వాటాను కలిసి ఉన్నాయి? 6152535 Page 5 of 20 Loading... 21. శృంగాకార అరణ్యాలు భారతదేశంలో ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయి? సహ్యద్రి కొండలుజార్ఖండ్ఈశాన్య భారతదేశంహిమాలయ పర్వతాలు Loading... 22. సబాయి, సలాయి గడ్డి ఏ ప్రాంత అరణ్యాల్లో పెరుగుతున్నది? ఛోటా నాగపూర్పూర్వాంచల్ కొండలుతెరాయి ప్రాంతంమల్వా పీఠభూమి Loading... 23. మానవ జనాభా ‘గుణమధ్యమం’ (జియోమెట్రిక్) రేటులో పెరుగుతుండగా,వనరులు మాత్రం‘అంకమధ్యమం’ (అర్థమెటిక్) రేటులో పెరుగుతున్నాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? మాల్థస్కీన్స్రికార్డోరొనాల్డ్ రాస్ Loading... 24. జనాభా లెక్కల సేకరణకు సంబంధించి ఏ సంవత్సరాన్ని‘గొప్ప విభాజక సంవత్సరం’గా పేర్కొంటారు? 1911190119211931 Loading... 25. కిందివాటిలో అండమాన్ నికోబార్ దీవుల్లో నివసించని తెగ ఏది? షోంపైన్స్జార్వాస్సెంటినీలీస్మోప్లాలు Page 6 of 20 Loading... 26. 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లా ఏది? దిబాంగ్ వ్యాలీయానాంఅంజాన్నార్త్ ఈస్ట్ ఢిల్లీ Loading... 27. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనసాంద్రత ఎంత? 325267382176 Loading... 28. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభావృద్ధిరేటు అధికంగా ఉన్న రాష్ర్టం? అరుణాచల్ ప్రదేశ్మేఘాలయబిహార్జమ్మూ-కశ్మీర్ Loading... 29. కింది వాటిలో అధిక జనాభా ఉన్న రాష్ట్రాల అవరోహణ క్రమాన్ని గుర్తించండి? ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, బిహార్, పశ్చిమ బెంగాల్మధ్యప్రదేశ్, బిహార్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ర్ట, పశ్చిమ బెంగాల్ Loading... 30. 2011లో జరిగిన జన గణన స్వాతంత్య్రానంతరం ఎన్నోది? 15789 Page 7 of 20 Loading... 31. ‘మీనా’ జాతికి చెందిన తెగల వారు ఏ రాష్ర్టంలో అధికంగా నివసిస్తున్నారు? గుజరాత్అసోంరాజస్థాన్మధ్యప్రదేశ్ Loading... 32. ‘మెట్టూరు జల విద్యుత్ కేంద్రం’ ఏ నదిపై ఉంది? తుంగభద్రమహానదికావేరిగోదావరి Loading... 33. భారతదేశంలో జాతీయ జల మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975194819511990 Loading... 34. ప్రపంచంలో అతి పెద్ద రాతికట్టడపు ఆనకట్ట ఏది? భాక్రానంగల్హీరాకుడ్నాగార్జున సాగర్కోసి Loading... 35. కిందివాటిలో అంతర్జాతీయ ప్రాజెక్టు? కోసిచంబల్తెహ్రీడ్యామ్మయూరాక్షి Page 8 of 20 Loading... 36. భారతదేశంలో కెల్లా అత్యంత ఎత్తై ప్రాజెక్టు? నాథ్ ప్రాజెక్టుభాక్రా ప్రాజెక్టునాగార్జున ప్రాజెక్టుహీరాకుడ్ ప్రాజెక్టు Loading... 37. అత్యధిక ప్రాజెక్టులను ఏ నదిపై నిర్మించారు? గోదావరిగంగానర్మదకావేరి Loading... 38. కింది వాటిలో ఏ జల విద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది? మయూరాక్షిరిహాండ్కంగ్సబతిహీరాకుడ్ Loading... 39. దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు ఒక? జలవిద్యుత్నీటిపారుదలబహుళార్థ సాధకఏదీకాదు Loading... 40. ఆల్మట్టి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? గోదావరికృష్ణాపెన్గంగాపూర్ణ Page 9 of 20 Loading... 41. భారతదేశ జాతీయనది? గోదావరిగంగాకృష్ణానర్మద Loading... 42. కిందివాటిలో ‘దామోదర్ వ్యాలీ కార్పొరేషన్’లో భాగాలైన ఆనకట్టలు ఏవి? తిలైయామైథాన్పంచట్పైవన్నీ Loading... 43. ‘సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? గోదావరినాగావళితుంగభధ్రపెన్నా Loading... 44. జపాన్ సహాయంతో పూర్తి చేసిన పైథాన్(జయక్వాడీ) జల విద్యుత్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది? గంగగోదావరినర్మదకావేరి Loading... 45. ఇందిరాసాగర్ ఆనకట్టను ఏ నదిపై నిర్మించారు? మహానదిచంబల్నర్మదయమున Page 10 of 20 Loading... 46. పులిచింతల ప్రాజెక్టు ఎవరి పేరుతో నిర్మించారు? డి. సంజీవయ్యకె.ఎల్.రావుకోట్ల విజయభాస్కర్ రెడ్డిజె. చొక్కారావు Loading... 47. ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో జంఝావతి రబ్బర్ డ్యాం ఉంది? వరంగల్శ్రీకాకుళంవిశాఖపట్నంవిజయనగరం Loading... 48. ‘సుంకేసుల’ ప్రాజెక్టును ఏ నదిపై నిర్మిస్తున్నారు? గోదావరినాగావళితుంగభధ్రపెన్నా Loading... 49. సాత్పురా పర్వతాల తూర్పు భాగాన్ని ఏమని పిలుస్తారు? గర్విల్‌గర్ కొండలుమహాదేవ్ కొండలురాజ్పిప్ల కొండలుమైకాల్ పీఠభూమి Loading... 50. ప్రపంచ మొత్తం భూభాగంలో భారతదేశ విస్తీర్ణశాతం ఎంత? 16.75.42.44.7 Page 11 of 20 Loading... 51. దక్షిణ భారతదేశంలో ఎత్తయిన శిఖరం ఏది? మహాబలేశ్వర్దొడబెట్టఅనైముడిమహేంద్రగిరి Loading... 52. ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం? గురుశిఖర్దిల్వారామాల్వాహిమాద్రి Loading... 53. తూర్పు, పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? వింధ్య పర్వతాలుసహ్యాద్రి పర్వతాలుఆరావళి పర్వతాలునీలగిరి పర్వతాలు Loading... 54. ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గడాన్ని ఏమంటారు? ఉష్ణోగ్రతా క్షీణతాక్రమంఉష్ణోగ్రతా విలోమంఆల్బెడోపర్యావరణ ఉష్ణ సంతులనం Loading... 55. భూమిపై సగటున 1 నిమిషానికి 1 చ.సెం.మీ. ఎన్నికేలరీల శక్తిని గ్రహిస్తుంది? 1.942.143.944.94 Page 12 of 20 Loading... 56. 49వ సమాంతర రేఖ ఏయే దేశాలను విడదీస్తుంది? నమీబియా- అంగోలాఉత్తర- దక్షిణ వియత్నాంఅమెరికా- కెనడాపైవేవీ కాదు Loading... 57. భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది? పెరంబూర్పాటియాలవారణాసికపుర్తల Loading... 58. GMT, IST మధ్య ఎంత సమయం తేడా (గంటల్లో)? 6½44½5½ Loading... 59. కాకతీయ కాలువ ఏ నీటి ప్రాజెక్ట్‌లో భాగం? నాగార్జునసాగర్తెలుగు గంగశ్రీరామ్ సాగర్ప్రాణహిత-చెవేళ్ల Loading... 60. కింది వాటిలో ప్రధానంగా బావుల ద్వారా వ్యవసాయం చేసే ప్రాంతం? ఉత్తర కోస్తా ఆంధ్రాదక్షిణ కోస్తా ఆంధ్రారాయలసీమతెలంగాణ Page 13 of 20 Loading... 61. ఏ నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి? బ్రహ్మపుత్రనర్మదకావేరీదామోదర్ Loading... 62. కింది వాటిలో వార్షిక ఉష్ణోగ్రత అంతరం అధికంగా గల నగరం? కోల్కతాఢిల్లీహైదరాబాద్కొచ్చిన్ Loading... 63. ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ముంబైచెన్నైపుణేఅహ్మదాబాద్ Loading... 64. రాజమహల్ కొండలు ఏ పీఠభూమిలో భాగం? కర్ణాటకదక్కన్షిల్లాంగ్బస్తర్ Loading... 65. హిమాలయాలు ఉద్భవించిన భౌమ్య యుగం? ప్రీకాంబ్రియన్మీసోజాయిక్కెయినో జాయిక్టెరిషరీ Page 14 of 20 Loading... 66. హిమాలయూల్లోకెల్లా అతిపెద్ద హిమానీనదం ఏది? గంగోత్రియమునోత్రిబయిఫూసియాచిన్ Loading... 67. టిబెటన్ హిమాలయాల్లోని మానస సరోవరం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది? నాగటిబ్బకైలాస పర్వతాలుసయాడియా పర్వతాలుపైవేవీ కావు Loading... 68. లడఖ్‌లోని ‘పూగా లోయ’ వేటికి ప్రసిద్ధి? వేడినీటి బుగ్గలుహిమానీ నదాలుదట్టమైన అరణ్యాలుపైవన్నీ Loading... 69. వేసవి విడిది కేంద్రమయిన డార్జిలింగ్ ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కింఅసోంఅరుణాచల్ ప్రదేశ్పశ్చిమ బెంగాల్ Loading... 70. ప్రపంచంలో సమృద్ధిగా ఖనిజ వనరులు ఉన్న ప్రాంతం ఏది? రూర్ లోయఅమెజాన్యు.ఎస్.ఎ.లోని అట్లాంటిక్ తీర ప్రాంతంఉరల్ పర్వతాలు Page 15 of 20 Loading... 71. ఛోటా నాగపూర్ పీఠభూమి దేనికి ప్రసిద్ధి? జీవనాధార వ్యవసాయంఆదిమవాసులుఖనిజాల తవ్వకంబంగారం గనులు Loading... 72. ఇనుప ఖనిజాలు అధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఒడిశాకర్ణాటకగోవాజార్ఖండ్ Loading... 73. ఖేత్రి గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి? రాగిబాక్సైట్బంగారంఅభ్రకం Loading... 74. శివకాశీ దేనికి ప్రసిద్ధి? అగ్గిపుల్లలుఆటబొమ్మలులక్కకాగితం Loading... 75. దేశంలో మొట్ట మొదటి ఎరువుల పరిశ్రమ ను ఎక్కడ ప్రారంభించారు? రామగుండంరాణిపేటతాల్చేర్పానిపట్ Page 16 of 20 Loading... 76. ఏ పరిశ్రమ అత్యధిక ఉద్యోగితను కలిగిస్తుంది? ఉక్కువస్త్ర పరిశ్రమపంచదారసిమెంట్ Loading... 77. న్యూస్ ప్రింట్ పరిశ్రమ ఉన్న ‘నేపా నగర్’ ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్మహారాష్ట్రగుజరాత్గోవా Loading... 78. టాటా ఇనుము ఉక్కు కర్మాగారం (TISCO)కు ఏ నది నీటిని వినియోగిస్తున్నారు? హుగ్లీనర్మదాఖారికామ్సువర్ణరేఖ Loading... 79. భారతదేశంలో సింద్రీ ఎరువుల కర్మాగారాన్నిఏ నది ఒడ్డున స్థాపించారు? సువర్ణరేఖ నదిహుగ్లీ నదిమహానదిదామోదర్ నది Loading... 80. దేశంలో అతిపెద్ద ఇనుము-ఉక్కు పరిశ్రమ ఏది? రూర్కెలాభిలాయ్బొకారోదుర్గాపూర్ Page 17 of 20 Loading... 81. ‘సింద్రీ’ దేనికి ప్రసిద్ధి? ఎరువుల కర్మాగారంఅల్యూమినియం కర్మాగారంసిమెంట్ కర్మాగారంకాగితం పరిశ్రమ Loading... 82. దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఇండోర్పోర్టబ్లెయిర్అమృత్సర్గౌహతి Loading... 83. భారతదేశంలో మొట్టమొదటి భారజల కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1975194819621972 Loading... 84. వీటిలో ఏది సంప్రదాయ వనరు కాదు? బొగ్గుముడిచమురుసౌర శక్తిఅణు శక్తి Loading... 85. భారతదేశంలో అత్యల్ప నీటిపారుదల సాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? హర్యానాపంజాబ్బిహార్మిజోరాం Page 18 of 20 Loading... 86. సరస్సుల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? పోరుమాలజీలిమ్నాలజీపెడాలజీఏదీకాదు Loading... 87. గోదావరి నదిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఏ జిల్లాలో నిర్మించారు? పశ్చిమ గోదావరికరీంనగర్గుంటూరునిజామాబాద్ Loading... 88. మృత్తికలోని పొరలను ఏమంటారు? హార్డ్ ప్యాన్స్ప్రొఫైల్ఫెడకల్స్హూరైజన్స్ Loading... 89. ‘రావెన్స్’ అధికంగా ఎక్కడ విస్తరించి ఉన్నాయి? హిమాలయ ప్రాంతాలుచంబల్ నదీ ప్రాంతంఈశాన్య ప్రాంతాలుపశ్చిమ కనుమలు Loading... 90. పశ్చిమబెంగాల్లో రిపారియన్ క్రమక్షయం ఏర్పడటానికి మూలమైన నది ఏది? హూగ్లీయమునబ్రహ్మపుత్రగంగానది Page 19 of 20 Loading... 91. భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది? పాకిస్తాన్నేపాల్బంగ్లాదేశ్చైనా Loading... 92. కింది వాటిలో ‘పరస్థానీయ’నది ఏది? గంగాలూనిమహిసింధూ Loading... 93. భారతదేశ ఏ తీర ప్రాంతం విశాలమైన చిత్తడి ప్రాంతాలతో కూడి ఉంది? కథియావాడ్కచ్మలబార్కొంకణ్ Loading... 94. దేశంలో అన్ని రకాల రహదార్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉంది? ఉత్తరప్రదేశ్మహారాష్ట్రగుజరాత్బిహార్ Loading... 95. ఎన్.హెచ్. - 6, ఎన్.హెచ్. - 7లు కలిసే జంక్షన్ ఏది? బెంగళూరుహైదరాబాద్నాగపూర్బహరగొరా Page 20 of 20 Loading... 96. ఎన్.హెచ్. -1 ఏయే నగరాల మధ్య ఉంది? న్యూఢిల్లీ - ముంబైన్యూఢిల్లీ - కోల్కతాన్యూఢిల్లీ - హైదరాబాద్న్యూఢిల్లీ - అమృత్సర్ Loading... 97. మహదేవ్ కొండలు ఏ రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి? ఛత్తీస్గఢ్కేరళమధ్యప్రదేశ్మహారాష్ట్ర Loading... 98. కింది వాటిలో సరికానిది ఏది? మైపాడు బీచ్ - కృష్ణాసూర్యలంక బీచ్ - గుంటూరువాడరేవు బీచ్ - ప్రకాశంఉప్పాడ బీచ్ - తూర్పు గోదావరి Loading... 99. బలిమేల జల విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు? ఆంధ్రప్రదేశ్, కర్ణాటకఆంధ్రప్రదేశ్, తమిళనాడుఆంధ్రప్రదేశ్, ఒడిశాఆంధ్రప్రదేశ్, తెలంగాణ Loading... 100. ప్రపంచంలో అతి వెడల్పయిన ఖండతీరపు అంచులు ఉన్న మహా సముద్రం ఏది? పసిఫిక్ మహా సముద్రందక్షిణ మహా సముద్రంఆర్కిటిక్ మహా సముద్రంఅట్లాంటిక్ మహా సముద్రం Loading... Video: Geography Quiz in Telugu