GK Telugu భారత ఆర్థిక వ్యవస్థ | Indian Economy Bits in Telugu By fntelugu - 2020-04-16 FacebookTwitterPinterestWhatsApp భారతీయ ఆర్థిక వ్యవస్థ | Indian Economy Bits in Telugu భారతదేశ ఆర్థిక వ్యవస్థ – Practice Indian Economy MCQ Quiz 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. కారకా2014-15లో ఉత్పత్తి ల దృష్ట్యా స్థూల కలిపిన విలువలో (ప్రస్తుత ధరల వద్ద) సేవా రంగం వాటా? 5. 27 శాతం53.4 శాతం54.2 శాతం55.3 శాతం Loading... 2. దేశంలో 2014-15లో సేవా రంగ వృద్ధి? 9.87 శాతం10.6 శాతం11.2 శాతం12.3 శాతం Loading... 3. దేశంలోని అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది? భిలాయ్బొకారోరూర్కెలాదుర్గాపూర్ Loading... 4. భారత్ హెవీ ఎలక్ట్రికల్ కర్మాగారం ఎక్కడ ఉంది? విశాఖపట్నంభువనేశ్వర్హైదరాబాద్ముంబై Loading... 5. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి. విశాఖపట్నం - నౌకా నిర్మాణంటిట్లాఘర్ - రైల్వే సామగ్రిభద్రావతి - ఇనుము, ఉక్కుపింజోర్ - యంత్ర పరికరాలు Page 2 of 20 Loading... 6. 2015 సెప్టెంబర్ 25 నాటికి భారత విదేశీమారక నిల్వల మొత్తం ఎంత? (బిలియన్ డాలర్లలో) 315325349395 Loading... 7. ఐ.ఎం.ఎఫ్. అంచనా ప్రకారం 2015లో భారత్ రాబడులు?(బిలియన్ డాలర్లలో) 410420430440 Loading... 8. జాతీయాదాయ గణనలో కిందివాటిలో ఏది భాగం కాదు? భూమి అమ్మకంసంస్థ అమ్మకాలుఉద్యోగుల వేతనాలుతయారీ రంగం ఎగుమతులు Loading... 9. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థికేతర అంశాల్లో కానిది? విదేశీ వాణిజ్యంఅవినీతిరాజకీయ స్వేచ్ఛఅభివృద్ధి సాధించాలనే కోరిక Loading... 10. ఇండెక్స్ ఆఫ్ ఎకనమిక్ ఫ్రీడం 2015ల భారత్ స్థానం? 128129130142 Page 3 of 20 Loading... 11. వాస్తవ నిరుద్యోగిత రేటు సహజ నిరుద్యోగిత రేటు కంటే తక్కువగా ఉంటే? వేతనాలు తగ్గుతాయిసహజ నిరుద్యోగిత రేటు తగ్గుతుందిద్రవ్యోల్బణ రేటు పెరుగుతుందిపైవేవీ కాదు Loading... 12. ఉపాధి హామీ పథకాన్ని కింది ఏ కార్యక్రమంలో విలీనం చేశారు? జాతీయ గ్రామీణ ఉపాధి పథకంస్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజనసంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన Loading... 13. ‘జవహర్ గ్రామ సమృద్ధి యోజన’ను ఏ కార్యక్రమంలో విలీనం చేశారు? సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజనప్రధానమంత్రి గ్రామోదయ యోజనజాతీయ పనికి ఆహార పథకంస్వర్ణ జయంతి గ్రామ స్వరోజ్‌గార్ యోజన Loading... 14. 2015లో ప్రపంచ ఉత్పత్తిలో వృద్ధి ఎంత శాతం ఉండవచ్చని యూఎన్‌సీటీఏడీ అంచనా వేసింది ? 1.5 శాతం2 శాతం2.5 శాతం3 శాతం Loading... 15. 2015లో భారత్ జీడీపీ వృద్ధిని ఐఎంఎఫ్ ఎంత శాతంగా అంచనా వేసింది? 7.2 శాతం7.3 శాతం7.4 శాతం7.5 శాతం Page 4 of 20 Loading... 16. క్షీర విప్లవ పితామహుడు? రామన్ కురియన్రామనాథ్ కృష్ణన్జె.ఎం.జోసెఫ్వర్గీస్ కురియన్ Loading... 17. వైట్ రివల్యూషన్ అనగా ఏ ఉత్పత్తిని పెంచడం? పాలుపత్తివ్యవసాయంబొగ్గు Loading... 18. ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది? ప్రభుత్వ రంగంప్రైవేట్ రంగంమూలధన కల్పనపైవేవీ కావు Loading... 19. మానవాభివృద్ధి నివేదికను ప్రచురించేది? నీతి ఆయోగ్యూఎన్డీపీయూఎన్సీటీఏడీడబ్ల్యూటీవో Loading... 20. Xన్ ఇండెక్స్‌ను అభివృద్ధి పర్చింది? హయక్ఓలిన్ప్రపంచ బ్యాంకు పర్యావరణ, సుస్థిర వృద్ధి విభాగంప్రపంచ బ్యాంకులోని క్రిప్స్ మిషన్ Page 5 of 20 Loading... 21. మానవ పేదరిక సూచీ-2ను యూఎన్డీపీ ఎప్పుడు ప్రవేశపెట్టింది? 1998199920002001 Loading... 22. శ్రామిక దోపిడీ లేదా మిగులు విలువ రేటును ఏవిధంగా కనుగొనవచ్చు? మిగులు విలువ ÷ వేతనాలు (చర మూలధనం)మిగులు విలువ ÷ యంత్రాలపై వ్యయం (స్థిర మూలధనం)అవకాశ వ్యయం ÷ ద్రవ్య వ్యయంఏదీకాదు Loading... 23. భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకానికి దారి తీస్తాడు అని ఎవరు పేర్కొన్నారు? రోస్టోవ్మిర్దాల్మాల్థస్ఎవరూ కాదు Loading... 24. గినీ గుణకం విలువ ‘ఒకటి’ కావడం దేన్ని సూచిస్తుంది? సంపూర్ణ అసమానత్వంసంపూర్ణ సమానత్వంసంపద సమానత్వంతక్కువ నిరుద్యోగం Loading... 25. స్థూల దేశీయ పొదుపులో అధిక వాటాను కలిగిన రంగం ఏది? ప్రభుత్వ రంగంకార్పొరేట్ రంగంగృహ రంగంవిదేశీ వాణిజ్యం Page 6 of 20 Loading... 26. మార్కెట్ వ్యవస్థ ద్వారా అభివృద్ధి చెందిన దేశాలేవి? మొదటి ప్రపంచ దేశాలురెండో ప్రపంచ దేశాలుమూడో ప్రపంచ దేశాలునాలుగో ప్రపంచ దేశాలు Loading... 27. బ్రిటన్ సామూహిక వినియోగ దశను ఏ సంవత్సరంలో చేరిందని అంచనా? 1928192919301931 Loading... 28. మార్క్స్ ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చర్చించవచ్చు? మిగులు విలువ సిద్ధాంతంమూలధన కల్పనమూలధన సంక్షోభంపైవన్నీ Loading... 29. పట్టణ ప్రాంతాల్లో పేదరిక రేఖ దిగువన ఉన్న కుటుంబాలను గుర్తించడానికి ఏర్పాటైన కమిటీ ఏది? దండేకర్ కమిటీకేల్కర్ కమిటీహషీమ్ కమిటీరఘురామ్ రాజన్ కమిటీ Loading... 30. ‘Has Poverty Declined, Since Economic Reforms’ గ్రంథకర్త? ఓజాబర్దన్మిన్హాస్గౌరవ్దత్ Page 7 of 20 Loading... 31. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ గ్రంథకర్త? అమర్త్యసేన్గౌరవ్దత్రఘురామ్ రాజన్ఓజా Loading... 32. తలల లెక్కింపు నిష్పత్తిని గణించే పద్ధతి? బీపీఎల్ జనాభా మొత్తం జనాభా ×100(ఆదాయం - వినియోగ వ్యయం) ఆదాయం(గ్రామీణ పేదరికం - పట్టణ పేదరికం) / గ్రామీణ పేదరికంఏదీకాదు Loading... 33. Augmented Poverty Line అనే భావనను అభివృద్ధి పరిచింది ? ప్రణాళికా సంఘం5వ ఆర్థిక సంఘం7వ ఆర్థిక సంఘం14వ ఆర్థిక సంఘం Loading... 34. Poverty Gap అనే భావనను అభివృద్ధి పరిచింది ? గౌరవ్ దత్, మార్టిన్ రావెల్లిన్లక్డావాలాఅమర్త్యసేన్దండేకర్, రత్ Loading... 35. టెండూల్కర్ కమిటీ అంచనాల ప్రకారం భారత్‌లో పేదరికం ఎంత శాతం? 34.536.537.238.2 Page 8 of 20 Loading... 36. పేదరిక అంచనాలకు ఆధారం? ఆదాయ అసమానతలుNSSO సేకరించే వినియోగ వ్యయ దత్తాంశంపనిలో పాలు పంచుకునే రేటుఉద్యోగితపై NSSO జరిపే సర్వే Loading... 37. 1967-68లో గ్రామీణ భారతదేశంలో పేదరికాన్ని మిన్హాస్ ఎంతగా అంచనా వేశారు? 32.1 శాతం34.1 శాతం37.1 శాతం39.1 శాతం Loading... 38. NSSO 66వ రౌండ్లో పేదరిక అంచనాలకు ఆధారాలు? ఆదాయం పెట్టుబడిలాస్పియర్ సూచీ, వినియోగ వ్యయంఫిషర్ సూచీ, గృహ వినియోగ వ్యయ సర్వేపైవేవీ కావు Loading... 39. మదర్స్ ఇండెక్స్-2015 ప్రకారం భారత్‌లో తలసరి స్థూల జాతీయాదాయం? 1250 డాలర్లు1570 డాలర్లు1650 డాలర్లు1670 డాలర్లు Loading... 40. సామాజిక ప్రగతి సూచీని రూపొందించే సంస్థ ఏది? ఐక్యరాజ్య సమితిడబ్ల్యూటీవోసోషల్ ప్రోగ్రెస్ ఇంపీరిటివ్రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Page 9 of 20 Loading... 41. అంతర్జాతీయ మేధోసంపత్తి సూచీ-2015లో మొదటి స్థానం పొందిన దేశం? అమెరికారష్యాకెనడాజర్మనీ Loading... 42. పర్యావరణ ప్రజాస్వామ్య సూచీ 2015లో మొత్తం 70 దేశాల్లో భారత్ స్థానం? 24273540 Loading... 43. FM Global Resilience Index 2015లో మొదటి స్థానం పొందిన దేశం? డెన్మార్క్జర్మనీనార్వేజపాన్ Loading... 44. Corruption Perception Indexను ప్రచురించేది? రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ట్రాన్సఫరెన్సీ ఇంటర్నేషనల్వరల్డ్ ఎకనమిక్ ఫోరంప్రపంచ బ్యాంక్ గ్రూప్ Loading... 45. కన్జూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌ను ప్రచురించేది? కాన్ఫరెన్స్ బోర్డ్ప్రపంచ వాణిజ్య సంస్థవరల్డ్ ఎకనమిక్ ఫోరంవరల్డ్ వైడ్ వెబ్ ఫౌండేషన్ Page 10 of 20 Loading... 46. ది వెబ్ ఇండెక్స్ 2014లో భారత్ స్థానం? 42454852 Loading... 47. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌ను రూపొందించే సంస్థ ఏది? వరల్డ్ బ్యాంక్ గ్రూపుఅంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థసేవ్ ది పీపుల్సేవ్ ది మదర్ Loading... 48. ఉపాధి హామీ పథకాన్ని మొదటగా ఎప్పుడు ప్రారంభించారు? 19521972-731973-741975 Loading... 49. 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని ప్రకటించిందెవరు? మొరార్జీదేశాయ్ఇందిరా గాంధీరాజీవ్ గాంధీవి.పి.సింగ్ Loading... 50. పోస్టాఫీసుల్లో గ్రామీణ మహిళల పొదుపును ప్రోత్సహించడానికి ప్రారంభించిన పథకం? మహిళా సమృద్ధి యోజనగంగా కల్యాణ్ యోజనకనీస అవసరాల కార్యక్రమంరాజ రాజేశ్వరి మహిళా కల్యాణ్ యోజన Page 11 of 20 Loading... 51. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2005 ఫిబ్రవరి 22006 ఫిబ్రవరి 22007 ఫిబ్రవరి 22008 ఫిబ్రవరి 2 Loading... 52. 2007 అక్టోబర్ 2న ప్రారంభమైన పథకం? భారత్ నిర్మాణ్ఆమ్ ఆద్మీ బీమా యోజననేషనల్ రెన్యువల్ ఫండ్నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ Loading... 53. పరిపాలనా సౌలభ్యం కోసం తన సామ్రాజ్యాన్ని సుభాలు, సర్కార్లు, పరగణాలుగా విభజించినవారు? షాజహాన్జహంగీర్షేర్షాఅక్బర్ Loading... 54. దివాన్-ఇ-కోహీ అనే వ్యవసాయశాఖను ఏర్పాటు చేసినవారు? మహమ్మద్-బిన్-తుగ్లక్అక్బర్షాజహాన్షేర్షా Loading... 55. వ్యవసాయాధార పరిశ్రమలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం? బీహార్తెలంగాణఒడిశాఉత్తరప్రదేశ్ Page 12 of 20 Loading... 56. వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన లక్ష్యం? గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత గృహ నిర్మాణంపట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే పేదవారికి ఉచిత గృహ నిర్మాణంపట్టణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపైవన్నీ Loading... 57. ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2002, ఏప్రిల్2003, ఏప్రిల్2004, ఏప్రిల్2005, ఏప్రిల్ Loading... 58. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో, ఉద్యోగాల్లో పనిచేసే శ్రామికులు కింది ఏ వర్గంలోకి వస్తారు? ఆరంజ్ కాలర్ఎల్లో కాలర్గ్రీన్ కాలర్పింక్ కాలర్ Loading... 59. పర్యావరణ సమతౌల్యం గురించి మొదటిసారిగా ప్రస్తావించిన పారిశ్రామిక తీర్మానం? 1948195619771980 Loading... 60. అసంఘటిత రంగ శ్రామికుల సాంఘిక భద్రతా చట్టాన్ని తీసుకొచ్చిన సంవత్సరం? 2006200720082009 Page 13 of 20 Loading... 61. కింది వాటిలో పరపతి నియంత్రణ కోసం కేంద్ర బ్యాంకు చేపట్టని చర్య ఏది? నగదు నిల్వల నిష్పత్తి పెంపుబ్యాంకు రేటు పెంపుప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు పెంపుSLR పెంపు Loading... 62. కింది వాటిలో క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏది? IRDAసెబీICRAఐఎంఎఫ్ Loading... 63. ఏటా‘నేషనల్ హ్యాండ్లూమ్ డే’గా ఏ రోజును పాటిస్తారు? జూలై 21జూలై 29ఆగస్టు 3ఆగస్టు 7 Loading... 64. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్లో మసాలా బాండ్‌స జారీ చేసిన తొలి భారతీయ కంపెనీ ఏది? HDFCఇండియన్ ఆయిల్ కార్పొరేషన్రిలయన్స్ ఇండస్ట్రీస్టాటా మోటార్స్ Loading... 65. IDBI కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? హైదరాబాద్ ముంబయిలక్నోసూరత్ Page 14 of 20 Loading... 66. నేషనల్ హౌసింగ్ బ్యాంక్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జూలై 1968జూలై 1988జూలై 1993జూలై 1998 Loading... 67. ద్రవ్య గుణకాన్ని కింది వాటిలో దేని ద్వారా కనుగొనవచ్చు? M1 ÷ M3Ml + M3M3 ÷ M0M3 + M0 Loading... 68. ‘ఇన్సైడ్ ట్రేడింగ్’ కింది వాటిలో దేనికి సంబంధించింది? షేర్ మార్కెట్పన్నుల వ్యవస్థప్రభుత్వ వ్యయంపైవన్నీ Loading... 69. ‘సంకల్ప్’ ప్రాజెక్టు కింది వాటిలో దేని నిర్మూలనకు ఉద్దేశించింది? నిరక్షరాస్యతఎయిడ్స్/ హెచ్.ఐ.వి.పేదరికంనిరుద్యోగం Loading... 70. ప్రపంచంలో ఎలక్ట్రిక్ రోడ్‌ను కలిగి ఉన్న మొదటి దేశం ఏది? అమెరికాజపాన్బ్రిటన్స్వీడన్ Page 15 of 20 Loading... 71. 2016లో షాంఘై సహకార సంస్థ సదస్సు ఎక్కడ నిర్వహించారు? బీజింగ్తాష్కెంట్లాహోర్న్యూఢిల్లీ Loading... 72. కింది వాటిలో ఖరీఫ్ పంట ఏది? గోధుమబార్లీసజ్జమస్టర్డ (ఆవాలు) Loading... 73. ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? మాస్కోఢిల్లీప్యారిస్ దావోస్ Loading... 74. వాంకోర్ ఆయిల్ ఫీల్డ్‌లో ఓఎన్జీసీ విదేశీ లిమిటెడ్ వాటా ఎంత శాతం? 15222630 Loading... 75. భారతదేశంలో తొలి నది అనుసంధానిత ప్రాజెక్ట్ ‘పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు’ను చేపట్టిన రాష్ట్రం ఏది? కర్ణాటకతెలంగాణతమిళనాడుఆంధ్రప్రదేశ్ Page 16 of 20 Loading... 76. ‘ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో-ఆపరేషన్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1979198519871989 Loading... 77. ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్’లో సభ్యదేశాల సంఖ్య ఎంత? 5 7810 Loading... 78. కేంద్ర బ్యాంక్ నుంచి స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ లెసైన్స్ ను పొందిన తొలి బ్యాంక్? క్యాపిటల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్, జలంధర్బ్యాంక్ ఆఫ్ పంజాబ్బంధన్ బ్యాంక్కొటక్ మహీంద్రా బ్యాంక్ Loading... 79. రైల్వే క్రాసింగ్‌ల నుంచి జాతీయ రహదారులను వేరు చేయడానికి ప్రధానమంత్రి ఇటీవల ప్రారంభించిన పథకం పేరేమిటి? సేతుభారతం ప్రాజెక్టుప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజనపైవేవీ కావు Loading... 80. ‘గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్’లో భారత్ స్థానం ఎంత? 72819095 Page 17 of 20 Loading... 81. కింది వాటిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఏది? కేథలిక్ సిరియన్ బ్యాంక్ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్దేనా బ్యాంక్విజయా బ్యాంక్ Loading... 82. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ-గ్రామీణ జనాభా నిష్పత్తి ఎంత? 1 : 2.21 : 2.41 : 2.51 : 2.6 Loading... 83. ‘ది కోల్ బేరింగ్ ఏరియల్ అక్విజిషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్’ను ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? 1949195219551957 Loading... 84. ఫరక్కా సూపర్ థర్మల్ ప్లాంటు ఏ రాష్ట్రంలో ఉంది? మధ్యప్రదేశ్పశ్చిమ బెంగాల్రాజస్థాన్హిమాచల్ప్రదేశ్ Loading... 85. కింది వాటిలో ఏ చట్టం ప్రకారం భూ సంస్కరణలను అమలు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది? ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ - 1927భూసేకరణ చట్టం - 1894అటవీ హక్కుల చట్టం - 2006జాతీయ పునరావాస విధానం - 2004 Page 18 of 20 Loading... 86. దేశంలో డిజిటల్ పరిజ్ఞానం లేని కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? 10 కోట్లు11 కోట్లు12 కోట్లు13 కోట్లు Loading... 87. భారతదేశానికి సంబంధించిన సాంఘిక భద్రతా చట్టాల్లో పురాతనమైంది ఏది? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ఫ్యామిలీ పింఛన్ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్సవర్కమెన్ కాంపన్సేషన్ చట్టం Loading... 88. ‘సుకన్య సమృద్ధి అకౌంట్’ను ఏ తేదీన ప్రారంభించారు? 2013 జనవరి 262014 ఆగస్టు 152015 జనవరి 222016 జనవరి 22 Loading... 89. కింద పేర్కొన్న ఏ సంవత్సరాల్లో ఉపాధి వృద్ధి రేటు అధికంగా నమోదైంది? 1987-88 నుంచి 1993-941999-2000 నుంచి 2004-052005-06 నుంచి 2009-102010-11 నుంచి 2015-16 Loading... 90. కింది వాటిలో ‘వాణిజ్య వనరులు’గా వేటిని పేర్కొనవచ్చు? తాగునీరు, సాగునీరుబొగ్గు, చమురుమైకా, ఆస్బెస్టాస్రాగి, అల్యూమినియం Page 19 of 20 Loading... 91. 2015-16లో స్థిర ధరల వద్ద జీడీపీ? రూ.1,12,50,962 కోట్లురూ.1,12,80,962 కోట్లురూ.1,13,50,962 కోట్లురూ.1,13,80,962 కోట్లు Loading... 92. 2014-15లో బేసిక్ ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో కింది వాటిలో దేని వాటా ఎక్కువ? ప్రభుత్వ రంగంకుటుంబ రంగంప్రైవేట్ కార్పొరేట్ రంగంచిన్న తరహా పరిశ్రమల రంగం Loading... 93. 2015-16లో స్థిర ధరల వద్ద తలసరి నికర జాతీయాదాయం? రూ.75,431రూ.77,131రూ.77,431రూ.77,531 Loading... 94. 2016లో పరిమాణం పరంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి ఎంత మేర ఉండొచ్చని వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ అంచనా వేసింది? 3.1 శాతం3.4 శాతం3.6 శాతం4.1 శాతం Loading... 95. స్థిర ధరల వద్ద స్థూల కలుపబడిన విలువలో 2014-15లో అడవుల వాటా? 1.2 శాతం1.3 శాతం1.4 శాతం1.5 శాతం Page 20 of 20 Loading... 96. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఇండెక్స్-2015ను రూపొందించినది? ప్రపంచ బ్యాంక్ప్రపంచ ఆరోగ్య సంస్థయునిసెఫ్యూఎన్సీటీఏడీ Loading... 97. 2014-15లో ఆహార ధాన్యాల సాగు విస్తీర్ణం? 122.1 మి.హె.124.1 మి.హె.126.1 మి.హె.127.1 మి.హె. Loading... 98. 2014-15లో మొక్కజొన్న ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఉన్న రాష్ట్రం? మహారాష్ట్రకర్ణాటకతెలంగాణరాజస్థాన్ Loading... 99. 2014లో పప్పు ధాన్యాల తలసరి లభ్యత రోజుకు? 47.2 గ్రాములు48.5 గ్రాములు49.3 గ్రాములు49.5 గ్రాములు Loading... 100. సోయాబీన్ ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం? కర్ణాటకమధ్యప్రదేశ్రాజస్థాన్మహారాష్ట్ర Loading... Video: Indian Economy Quiz in Telugu