GK Telugu Indian History Bits in Telugu | భారతదేశ చరిత్ర MCQ Quiz By fntelugu - 2020-04-17 FacebookTwitterPinterestWhatsApp Indian History Bits in Telugu (100 MCQ Quiz) 100 ముఖ్యమైన భారతదేశ చరిత్ర Multiple Choice Questions and Answers 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. భారతీయ తర్కశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? వసబంధుడుఆచార్య నాగార్జునుడుధర్మకీర్తిదిగ్నాగుడు Loading... 2. ‘బగేలా’ అనే వెట్టిచాకిరి పద్ధతి ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? తెలంగాణకోస్తాంధ్రరాయలసీమపైవన్నీ Loading... 3. 1988లో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ‘భూగోళమంత మనిషి’, ‘దృక్పథం’, ‘కలం సాక్షిగా’, ‘కర్పూర వసంతరాయలు’ తదితర రచనలు చేసిన ప్రముఖ తెలుగు సాహిత్యవేత్త ఎవరు? కాళోజీ నారాయణరావువిశ్వనాథ సత్యనారాయణబోయి భీమన్నసి.నారాయణరెడ్డి Loading... 4. నిజాం సంస్థానంలోని పాఠశాలల్లో బోధన ఏ భాషలో ఉండేది? తెలుగుహిందీఉర్దూఇంగ్లిష్ Loading... 5. గోల్కొండ కుతుబ్‌షాహీ వంశానికి చెందిన రాజుల్లో చివరివారెవరు? అబ్దుల్లా కుతుబ్షాఇబ్రహీం కుతుబ్షాఅబుల్హసన్ తానీషామహమ్మద్ కులీకుతుబ్‌షా Page 2 of 20 Loading... 6. ‘చిన్‌కిలిచ్ ఖాన్’ అనే పేరున్న అసఫ్ జాహీ పాలకుడు ఎవరు? నాజర్ జంగ్సలాబత్ జంగ్నిజాం-ఉల్-ముల్క్ఉస్మాన్ అలీఖాన్ Loading... 7. మొగల్ చక్రవర్తి ఔరంగజేబు మరణానంతరం మొగలు సుబేదారైన నిజాం ఉల్ ముల్క్ దక్కన్లో ఎప్పుడు స్వతంత్రం ప్రకటించుకున్నాడు? 1724179417341726 Loading... 8. ‘ఏక బ్రాహ్మణ’ బిరుదు ఉన్న శాతవాహన చక్రవర్తి ఎవరు? మొదటి శాతకర్ణిగౌతమీపుత్ర శాతకర్ణిశ్రీముఖుడురెండో శాతకర్ణి Loading... 9. ‘నీతిశాస్త్ర ముక్తావళి’ రచన ఏ భాషలో వెలువడింది? సంస్కృతంప్రాకృతంతెలుగుతమిళం Loading... 10. కిందివాటిలో దేన్ని ‘జూన్ ప్రణాళిక’గా పేర్కొంటారు? క్రిప్స్ ప్రతిపాదనలుఅట్లీ ప్రకటనమౌంట్ బాటన్ ప్రణాళిక కేబినెట్ మిషన్ ప్లాన్ Page 3 of 20 Loading... 11. కింద పేర్కొన్న ఏ రాజవంశానికి వరాహం రాజ లాంఛనంగా ఉండేది? శాతవాహనులుచాళుక్యులుశాలంకాయనులుపల్లవులు Loading... 12. 1950లో హైదరాబాద్ రాష్ట్రానికి సివిల్ అడ్మినిస్ట్రేటర్‌గా ఎవరు నియమితులయ్యారు? బూర్గుల రామకృష్ణయం.కె. వెల్లోడిజె.ఎన్. చౌదరిటంగుటూరి ప్రకాశం పంతులు Loading... 13. మొదటిసారిగా ‘స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్’ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1948194919531956 Loading... 14. శాతవాహన కాలంనాటి 13 అడుగుల శివలింగం ఎక్కడ ఉంది? వీరాపురం (కర్నూలు)గుడిమల్లం (చిత్తూరు)జగ్గయ్యపేట (కృష్ణా)హనమకొండ (వరంగల్) Loading... 15. సంగం యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం? మణిమేఖలైతిరుక్కురల్జీవక చింతామణిఇండికా Page 4 of 20 Loading... 16. అశోకుడి శాసనాల్లో తనకు తాను ఏమని సంబోంధించుకున్నాడు? ధర్మకీర్తిధర్మవేదచక్రవర్తిప్రియదర్శి Loading... 17. పురాతన భారత భవన నిర్మాణ రంగంలో ‘ఖరోష్టి’ అనే పదాన్ని ఏ దేశంతో పరిచయ ఫలితంగా ఉపయోగించారు? చైనామధ్య ఆసియాఇరాన్గ్రీస్ Loading... 18. ‘ముద్రరాక్షసం’ అనే గ్రంథాన్ని రాసినవారు? కాళీదాసుశూద్రకుడువరాహమిహురుడువిశాఖదత్తుడు Loading... 19. ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైంది? గుప్తులుకుషాణులుమౌర్యులుశాతవాహనులు Loading... 20. గుప్తుల కాలంలో పంటలో ఎంతభాగం భూమి శిస్తుగా ఉండేది? 1/62/51/23/5 Page 5 of 20 Loading... 21. కింది వాటిలో గుప్తుల కాలంలో నిర్మించిన ప్రముఖ ఆలయం ఏది? దేవఘర్ - దశావతార దేవాలయంభూమన - శివాలయంనాచనకుథారా - పార్వతీ ఆలయం పైవన్నీ Loading... 22. గుప్తుల కాలంలో నిర్మించిన గుహాలయాలు ఏవి? అజంతాభాగ్ఉదయగిరిపైవన్నీ Loading... 23. గుప్తుల వాస్తు నిర్మాణ శైలిని ఏమంటారు? నగర శైలిద్రవిడ శైలిదేశీయ శైలిమధుర శైలి Loading... 24. కింది వాటిలో సరైంది ఏది? గుప్తులు రాజ్యాన్ని ‘భుక్తి’ అనే రాష్ట్రాలుగా విభజించారు.భుక్తికి పాలకుడు ‘ఉపారికుడు’గ్రామ పాలనలో ‘పంచమండల సభ’ తోడ్పడేది పైవన్నీ Loading... 25. గుప్తుల కాలంలో బాణుగుప్త వేయించిన ఏ శాసనం సతీసహగమనం గురించి మొదటి శాసనాధారంగా ఉంది? ఎరాన్ శాసనం నలంద శాసనంమాండసోర్ శాసనం సాంచి శాసనం Page 6 of 20 Loading... 26. హుణుల ప్రముఖ నాయకుడైన తోరమానుడిని ఓడించిన గుప్త పాలకుడు ఎవరు? స్కందగుప్తనరసింహ బలాదిత్యవిష్ణుగుప్త కుమారగుప్త Loading... 27. చరిత్రకారులు భారతదేశంలో ఎవరి పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా కీర్తించారు? గుప్తులుమౌర్యులుకుషాణులురాజపుత్రులు Loading... 28. రెండో చంద్రగుప్తుడి (చంద్రగుప్త విక్రమాదిత్య) విజయాలను వివరించే ప్రముఖ శాసనం ఏది? మెహ్రౌలి ఇనుపస్తంభ శాసనంమాండసోర్ శాసనం భింతారీ శాసనం జునాఘడ్ శాసనం Loading... 29. ఏ పాలకుడి కాలం నుంచి గుప్త సామ్రాజ్యంపై హుణులనే విదేశీ తెగల దండయాత్ర ప్రారంభమైంది? బుధగుప్తకుమారగుప్తస్కందగుప్తనరసింహ బలాదిత్య Loading... 30. భారతదేశంలో మొట్టమొదటి శస్త్రచికిత్స వైద్యుడు ఎవరు? సుశ్రుతుడుధన్వంతరివాగ్భటుడుపాలకాశ్యపుడు Page 7 of 20 Loading... 31. రెండో చంద్రగుప్తుడి చేతిలో హతమైన శకరాజు? రెండో రుద్రసేనుడుమూడో రుద్రసేనుడురెండో రుద్రసింహుడుమూడో రుద్రసింహుడు Loading... 32. సముద్రగుప్తుడిని ‘ఇండియన్ నెపోలియన్’ అని పిలిచింది? సర్ విలియం జోన్స్వి.ఎ.స్మిత్హెచ్.సి. రామచౌదరికె.పి. జయస్వాల్ Loading... 33. నవ రత్నాలు ఏ రాజు ఆస్థాన కవులు? సముద్రగుప్తుడుకచ గుప్తుడురెండో చంద్రగుప్తుడుబుధ గుప్తుడు Loading... 34. రెండో పులకేశి మొదటి మహేంద్రవర్మను ఏ యుద్ధంలో అంతం చేశాడు? పుల్లలూరు యుద్ధంకొప్పం యుద్ధంసంగమేశ్వర యుద్ధంమణిమంగళ యుద్ధం Loading... 35. కలికాల సర్వజ్ఞ అనే బిరుదు కలిగిన జైనకవి? సోమదేవసూరిహరి విజయసూరికాలకాచార్యుడుహేమ చంద్రుడు Page 8 of 20 Loading... 36. తన రాజ్యంలో జంతువధను నిషేధించిన జైనరాజు? జయసింహ సిద్ధరాజఅమోఘవర్షకుమారపాల వాక్పతి ముంజ Loading... 37. సిద్ధ హేమచంద్ర అనే ప్రముఖ వ్యాకరణ గ్రంథ రచయిత? సోమదేవుడుహేమచంద్రుడుమహావీరాచార్యుడు శ్రీహర్షుడు Loading... 38. ఏ రాజు పాలనా కాలంలో గజనీ మహ్మద్ సోమనాథ్ దేవాలయంపై దాడి చేశాడు? మొదటి భీమమొదటి నాగభటుడుమొదటి భోజ జయసింహ సిద్ధరాజ Loading... 39. పతంజలి యోగ సూత్రాలపై వ్యాఖ్యానం రాసిన రాజు? ముంజభోజమొదటి భీమకర్ణ Loading... 40. కవి రాజు అనే బిరుదు ఉన్న రాజులు? ) హాలుడుసముద్ర గుప్తుడుభోజుడుపై వారందరూ Page 9 of 20 Loading... 41. స్వాతంత్య్రానంతర గిరిజన తిరుగుబాటుకు కారణాలు? రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తిఆర్థిక వెనుకబాటుప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలుపైవన్నీ Loading... 42. పోరాట లక్ష్యాలను సాధించుకున్న గిరిజన తిరుగుబాటు? వర్లీ తిరుగుబాటుతానా భగత్ ఉద్యమంకొండ వలస తిరుగుబాటుబస్తర్ తిరుగుబాటు Loading... 43. కింది వాటిని జతపర్చండి? ఎ) గోండు తిరుగుబాటు 1) అల్లూరి సీతారామరాజు బి) మన్యం తిరుగుబాటు 2) సిద్ధూ, కన్హూ సి) సంతాల్ తిరుగుబాటు 3) చినబోయిదొర, చక్రబోయిదొర డి) ఖోండుల తిరుగుబాటు 4) కొమరం భీం ఎ-1, బి-2, సి-3, డి-4ఎ-4, బి-3, సి-2, డి-1ఎ-2, బి-3, సి-1, డి-4ఎ-4, బి-1, సి-2, డి-3 Loading... 44. ‘జల్, జంగల్, జమీన్’ (నీరు, అటవీ, భూమి) అనే నినాదం ఇచ్చిన గిరిజన నాయకుడు? బిర్సాముండాకొమరం భీంసిద్ధూసీతారామరాజు Loading... 45. బ్రిటిష్ పాలనా కాలంలో చేసిన అటవీ చట్టం? అటవీ నియంత్రణ చట్టం-1865భారత అటవీ చట్టం-1878భారత అటవీ చట్టం-1927పైవన్నీ Page 10 of 20 Loading... 46. డాక్టరేట్ పొందిన తొలి భారత మహిళ? ఆనందీ గోపాల్ జోషిఅసిమా ఛటర్జీబసంతీ మిత్రకుముదినీ జోషి Loading... 47. కిందివాటిలో సరైంది? 1916లో అఖిల భారత ముస్లిం మహిళా సభ స్థాపన1916లో డి.కె. కార్వే మొదటి మహిళా విద్యాలయం స్థాపన1919లో పండిత రమాబాయికి కైజర్-ఎ-హింద్ బిరుదు ప్రదానంపైవన్నీ Loading... 48. భారతీయ మొదటి మహిళా గ్రాడ్యుయేట్? చంద్రముఖి బసుకాదంబనీ గంగూలీఎ, బిఎవరూ కాదు Loading... 49. క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన నాయకురాలు? హన్సా మెహతాఅరుణా అసఫ్ అలీదుర్గాబాయ్ దేశ్ముఖ్కమలానెహ్రూ Loading... 50. బ్రిటిషర్లు సంపదను తరలించిన విధానం గురించి తెలిపే ఆర్.సి. దత్ రాసిన గ్రంథం ఏది? ప్రాస్పరస్ బ్రిటిష్ ఇండియాఎకనమిక్ హిస్టరీ ఆఫ్ ఇండియాఇండియన్ ఇండస్ట్రీస్ టుడే అండ్ టుమారోఏదీకాదు Page 11 of 20 Loading... 51. కింది వారిలో ఎవరికి ప్లాసీ యుద్ధంతో సంబంధం లేదు? రాబర్ట్ క్లైవ్ రాయ్దుర్లబ్నందకుమార్ జగత్ సేఠ్ Loading... 52. 1764 బక్సార్ యుద్ధం సమయంలో బెంగాల్ గవర్నర్ ఎవరు? డ్యూక్ ఆఫ్ విల్లింగ్టన్వారన్ హేస్టింగ్స్వాన్ సిట్టార్ రాబర్ట క్లైవ్ Loading... 53. కింది వాటిలో సింధూ నాగరికత ప్రజలతో సంబంధాలు కలిగి ఉన్న ప్రాచీన దేశం ఏది? చైనారోమ్పర్షియామెసపటోమియా Loading... 54. మౌర్యుల కాలం నాటి ఏ అధికారి.. ప్రస్తుత జిల్లా కలెక్టర్‌తో సమానమైన విధులు నిర్వహించాడు? సంహర్త స్థానికరజ్జుక గోప Loading... 55. గుప్తుల శకాన్ని ఎవరు, ఎప్పుడు ప్రారంభించారు? ఘటోత్కచుడు, క్రీ.శ. 300శ్రీగుప్తుడు, క్రీ.శ. 310సముద్రగుప్తుడు, క్రీ.శ. 324మొదటి చంద్రగుప్తుడు, క్రీ.శ. 320 Page 12 of 20 Loading... 56. భారతదేశంలో హత్యకు గురైన ఏకైక గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మోయో లార్డ్ డల్హౌసీలార్డ్ డఫ్రిన్ లార్డ్ కానింగ్ Loading... 57. పశ్చిమ భారత సాంస్కృతిక పునరుజ్జీవన పితగా ఎవరిని పిలుస్తారు? ఆత్మారాం పాండురంగమహాదేవ గోవింద రనడేఆర్.జి. భండార్కర్జి.జి. అగార్కర్ Loading... 58. 1857 తిరుగుబాటు ప్రారంభానికి కొద్ది రోజుల ముందే.. ‘భారతీయ ఆకాశంలో చిన్న మబ్బు క్రమంగా పెరుగుతూ బ్రిటిష్ సామ్రాజ్య పునాదులనే కదిలించబోతుంది’అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? లార్డ్ డల్హౌసీవి.డి. సావర్కర్లార్డ్ కానింగ్దేవేంద్రనాథ్ ఠాగూర్ Loading... 59. భారతదేశంలో యురోపియన్ల ప్రముఖ వర్తక స్థావరాలు, వాటిని అభివృద్ధి చేసిన వ్యక్తులకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? మద్రాసు - ప్రాన్సిస్ డేకలకత్తా - జాబ్ చార్నోక్బొంబాయి - ఆక్సిన్డన్పైవన్నీ Loading... 60. శివాజీ కంటే ముందే మహారాష్ట్ర ప్రాంతాన్ని సంస్కృతిపరంగా ఏకం చేసిందెవరు? ఏకనాథ్తుకారాంరామదాసుపైవారందరూ Page 13 of 20 Loading... 61. రెండో పులకేశి విజయాల గురించి తెలిపే ‘ఐహోలు’ శాసనకర్త ఎవరు? రవికీర్తిమంగలేశుడుహరిసేనుడుధనుంజయుడు Loading... 62. భారతీయులపై జిజియా పన్ను విధించిన మొదటి ముస్లిం పాలకులు ఎవరు? తురుష్కులులోడీలుఅరబ్బులుమొఘలులు Loading... 63. మౌర్యుల కాలంలో గూఢచారులుగా ఎవరిని నియమించేవారు? వేశ్యలువితంతువులుఅనాథ బాలలుపైవారందరినీ Loading... 64. బుద్ధుడి తొలి గురువు ఎవరు? అలరకలామఉద్దక రామపుత్తఎ, బిఎవరూకాదు Loading... 65. ‘తీర్థంకరుడు’ అంటే అర్థం ఏమిటి? మోక్షం ప్రసాదించేవాడు సంసార నావ దాటించేవాడుమార్గం చూపేవాడుబి, సి Page 14 of 20 Loading... 66. జోర్వే (గ్రామీణ) సంస్కృతికి నిదర్శనమైన పట్టణం ఏది? హరప్పామొహంజొదారోలోథాల్దైమాబాద్ Loading... 67. ‘ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా’ను పునరుద్ధరించి, దానికి డైరక్టర్ జనరల్ పదవిని కల్పించినవారు? లార్డ్ డఫ్రిన్లార్డ్ ఎలెన్బరోలార్డ్ కర్జన్లార్డ్ డల్హౌసీ Loading... 68. జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు మూడు సార్లు అధ్యక్షత వహించిన నాయకుడు? దాదాభాయ్ నౌరోజిఫిరోజ్ షా మెహతారాస్ బిహారీ ఘోష్పి.ఆనందాచార్యులు Loading... 69. జలియన్ వాలాబాగ్ ఉదంతానికి కారకుడైన జనరల్ డయ్యర్‌ను హత్య చేసింది? సోహన్ సింగ్ భాగ్నావీవీఎస్ అయ్యర్హస్రత మోహన్ఉద్ధం సింగ్ Loading... 70. జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ గ్రంథాన్ని ‘భారతదేశం’ అనే పేరుతో తెలుగులోకి అనువదించిందెవరు? చిలకమర్తి లక్ష్మీ నరసింహంకట్టమంచి రామలింగారెడ్డిక్రొవ్విడి లింగరాజువిద్వాన్ విశ్వం Page 15 of 20 Loading... 71. టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ఆంగ్ల దినపత్రిక ఏది? స్వరాజ్య ట్రిబ్యూన్క్రీసెంట్మద్రాస్ కొరియస్ Loading... 72. భారతదేశంలో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు? 1784 17921801 1816 Loading... 73. ఇండియాలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? కలకత్తా మద్రాస్ముంబాయి ఢిల్లీ Loading... 74. సింధూ నాగరికత ప్రజలు పవిత్రంగా పూజించిన చెట్టు ఏది? వేపరావిమర్రికానుగ Loading... 75. హైడాస్పస్ లేదా జీలంనది యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీ.పూ. 352క్రీ.పూ. 342క్రీ.పూ. 326క్రీ.పూ. 336 Page 16 of 20 Loading... 76. కిందివాటిని జతపరచండి. జాబితా-1 జాబితా-2 ఎ. 1917 1. శాసనోల్లంఘనోద్యమం బి. 1919 2.చంపారన్ సత్యాగ్రహం సి. 1920 3. రౌలత్ సత్యాగ్రహం డి. 1930 4. సహాయ నిరాకరణోద్యమం ఎ-1, బి-2, సి-3, డి-4ఎ-4, బి-3, సి-2, డి-1ఎ-2, బి-3, సి-4, డి-1ఎ-3, బి-1, సి-2, డి-4 Loading... 77. అశోకుని ఏ శాసనం బుద్దుని జన్మస్థలమైన లుంబినీ గ్రామానికి పన్నులనుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెల్పుతుంది ? రుమ్మిందై శాసనంబబ్రూ శాసనం మహాస్థానా సోపారా Loading... 78. శిక్కుల ప్రార్థనాలయం నిర్మాణాన్ని పూర్తి చేసింది ఎవరు? గురు అర్జున్సింగ్గురు తేజ్బహదూర్గురు అంగద్ గురు గోవింద్ సింగ్ Loading... 79. అక్బర్ ఏ సంగీత పరికరం ఉపయోగించడంలో నిపుణులు? వేణువువీణనగారామృదంగం Loading... 80. 3వ రౌండ్ టేబుల్ సమావేశ ఫలితంగా ఏర్పడిన చట్టం ఏది? భారత స్వాతంత్య్ర చట్టం 1947రౌలత్ చ ట్టంవితంతు పునర్వివాహ చట్టం1935 భారత ప్రభుత్వ చట్టం Page 17 of 20 Loading... 81. భగవద్గీత మహాభారతంలో ఏ పర్వంలో ఉంది? ఆదిపర్వంభీష్మ పర్వంసభాపర్వంఅరణ్య పర్వం Loading... 82. సమాజ పరిణామ క్రమాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడే అత్యుత్తమ విధానం ఏమిటి? రాజవంశాల ప్రకారంరాజకీయ విధానంఆర్థిక విధానంసామాజిక విధానం Loading... 83. జతపరచండి. జాబితా-1 జాబితా-2 1. 1765 ఎ. శ్రీరంగ పట్నం సంధి 2. 1773 బి. బక్సార్ యుద్ధం 3. 1764 సి. రెగ్యులేటింగ్ చట్టం 4. 1792 డి. అలహాబాద్ సంధి 1-ఎ, 2-బి, 3-సి, 4-డి1-బి, 2-డి, 3-ఎ, 4-సి1-సి, 2-ఎ, 3-డి, 4-బి1-డి, 2-సి, 3-బి, 4-ఎ Loading... 84. మధ్యప్రదేశ్‌లో అతి ప్రాచీన కృష్ణుడి ఆలయం ఎక్కడ ఉంది? విదిశఉజ్జయినిగ్వాలియర్పన్నా Loading... 85. 1908లో బాల గంగాధర తిలక్‌ను బ్రిటిష్‌వారు ఎక్కడ నిర్భంధించారు? పూనాఅండమాన్కోయంబత్తూర్మాండలే Page 18 of 20 Loading... 86. ‘ఆంధ్రకవితా పితామహుడు’ అల్లసాని పెద్దనకు శ్రీకృష్ణదేవరాయలు అగ్రహారంగా ఇచ్చిన గ్రామం? రెంటచింతలపెంచికలదిన్నెకోకట నవఖండవాడ Loading... 87. భారతమాత చిత్రాన్ని చిత్రించినవారు? గగనేంద్రనాథ్ ఠాగూర్ప్రతిమాదేవిఅభనీంద్రనాథ్ ఠాగూర్‌రాజా రవివర్మ Loading... 88. ఏ శాసనం ద్వారా విద్యార్థుల్లో ధర్మాసక్తి కలిగించాలని అశోకుడు ఉపాధ్యాయులకు సూచించారు. శాలిహుండంమహాస్థానాఎర్రగుడిఅలహాబాద్ Loading... 89. ‘అభినవ బ్రహ్మన్న’ అని ఏ శిల్పిని వర్ణించారు? కాపురాజయ్యఅంట్యాకుల పైడిరాజుగుర్రం మల్లయ్యపిలకా నరసింహమూర్తి Loading... 90. నరేంద్ర మృగరాజు 108 యుద్ధాలను ఎవరితో చేశాడు? రాష్ట్ర కూటులు కాకతీయులుపాండ్యులు కాశ్మీర రాజులు Page 19 of 20 Loading... 91. రేడియోకు ఆకాశవాణి అని పేరు పెట్టింది ఎవరు? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మన్యాపతి రాఘవరావుపి.వి. నరసింహారావుసత్యం శంకర మంచి Loading... 92. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న తొలి తెలుగు వ్యక్తి ఎవరు? అక్కినేని నాగేశ్వరరావుకొంగర జగ్గయ్య బి.ఎన్. రెడ్డికమలాకర కామేశ్వరరావు Loading... 93. ‘సంగీత సాహిత్య సమరాంగణ సార్వభౌమ’ ఎవరి బిరుదు? శ్రీకృష్ణదేవరాయలుగణపతి దేవుడుపెదకోమటి వేమారెడ్డిరాజరాజ నరేంద్రుడు Loading... 94. భారత పార్లమెంట్ భవనం రూపశిల్పి ఎవరు? హెర్బర్‌ట బేకర్ జాబ్ చార్నాక్గ్రూసెట్ అలెగ్జాండర్ రే Loading... 95. పురాణాల ప్రకారం పరశురాముని తండ్రి ఎవరు? అత్రి అగస్త్యుడుజమదగ్ని విశ్వామిత్రుడు Page 20 of 20 Loading... 96. భారతదేశంలో ఫిరంగి దళాలను ఉపయోగించిన తొలి యుద్ధం ఏది? ముద్గళ్ యుద్ధం తళ్లికోట యుద్ధంమొదటి పానిపట్టు యుద్ధంకాణ్వాహ యుద్ధం Loading... 97. ‘రైతు బాంధవుడు’ అని పేరున్న ఢిల్లీ సుల్తాన్ ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీబాల్బన్ఫిరోజ్షా తుగ్లక్సికిందర్ లోడీ Loading... 98. కింది వాటిలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రాసిన గ్రంథమేది? మైరెమినీ సెన్సెస్ఇండియా విన్‌స ఫ్రీడంసర్వోదయహిందూ వ్యూ ఆఫ్ లైఫ్ Loading... 99. ఆంగ్లేయులకు దత్త మండలాలను బహూకరించిన నిజాం ఎవరు? నిజాం - ఉల్ - ముల్క్ముజఫర్జంగ్సలాబత్జంగ్ నిజాం అలీఖాన్ Loading... 100. ‘విశ్వదాత’ అని గాంధీజీ ఎవరిని సంభోదించారు? భోగరాజు పట్టాభిసీతారామయ్యకాశీనాథుని నాగేశ్వరరావుబులుసు సాంబమూర్తివావిలాల గోపాలకృష్ణయ్య Loading... Video: Indian History Quiz in Telugu
Very good question’s
Thankyou 🙏
Hi my name is lokesh happy friend