GK Telugu Indian Polity Bits in Telugu | భారత రాజకీయ వ్యవస్థ Quiz By fntelugu - 2020-04-18 FacebookTwitterPinterestWhatsApp Indian Polity Bits in Telugu ముఖ్యమైన 100 భారత రాజకీయ వ్యవస్థ బహుళ ఎంపిక ప్రశ్నలు ఆన్లైన్ పరీక్ష. Practice latest top 100 Indian Polity Bits in Telugu. All are multiple choice questions. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100101102103104105106107108109110111112113114115116117118119120121122123124125126127128129130131132133134135136137138139140141142143144145146147148149150151152153154155156157158159160161162163164165166167168169170171172173174175176177178179180181182183184185186187188189190191192193194195196197198199200201202203204205206207208209210211212213214215216217218219220221222223224225226227228229230231232233234235236237238239240Show paginator Hide paginator 2% Page 1 of 48 Loading... 1. మునిసిపాలిటీలకు చట్టబద్ధత కల్పించింది? రిప్పన్ తీర్మానం – 1882మొదటి చార్టర్ చట్టం – 1793మేయో తీర్మానం – 1872రెండో చార్టర్ చట్టం – 1813 Loading... 2. మౌలిక భారత రాజ్యాంగంలో (1950) పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు అనేది..? తప్పనిసరిన్యాయ సమ్మతంఐచ్ఛికంన్యాయ వ్యవస్థ మద్దతు Loading... 3. స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి కింది వాటిలో 1957లో బల్వంత్రాయ్ మెహతా కమిటీ సమర్పించిన నివేదికలో లేని అంశం? పార్టీయేతర ఎన్నికలు నిర్వహించాలిగ్రామపంచాయతీకి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలిస్థానిక సంస్థల పదవీ కాలం ఐదేళ్లుస్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి Loading... 4. ‘గ్రామీణాభివృద్ధి, పేదరిక నిర్మూలన – పరిపాలనా ఏర్పాట్లు’ అనే అంశాలను పరిశీలించడానికి ప్రణాళిక సంఘం నియమించిన కమిటీకి అధ్యక్షుడు? జి.వి.కె. రావు కమిటీదంత్వాలా కమిటీహన్మంతరావు కమిటీఎల్.ఎం. సింఘ్వీ కమిటీ Loading... 5. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగబద్ధత కల్పించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ముఖ్యాంశాల్లో కింది వాటిలో సరైనవి ? ఎ) దీన్ని 9, 9అ భాగంలో పొందుపరిచారు బి) 243 – 243(ౖ) ఆర్టికల్ వరకు పొందుపరిచారు సి) 11వ షెడ్యూల్లో పొందుపరుస్తూ, 29 అంశాలపై అధికారం కల్పించారు. ఎ, బిబి, సిసి, ఎఎ, బి, సి Page 2 of 48 Loading... 6. స్థానిక ప్రభుత్వాల్లో కింది వాటిలో రిజర్వేషన్ వర్తించే పదవి ఏది? వార్డు సభ్యుడుఉప సర్పంచ్డిప్యూటీ మేయర్జిల్లా పరిషత్ డిప్యూటీ చైర్మన్ Loading... 7. గ్రామీణ స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉన్న 29 అంశాల్లో కింది వాటిలో లేనిది? గ్రంథాలయాలుకుటుంబ సంక్షేమంచేపల పెంపకంశాంతి భద్రతలు Loading... 8. కింది వాటిలో రాజ్యాంగబద్ధమైన సంస్థ? నీతి ఆయోగ్రాష్ట్ర ప్రణాళిక బోర్డుజిల్లా ప్రణాళిక సంఘంపైవేవీకావు Loading... 9. రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్? 243 (I)243 (K)243 (S)243 (E) Loading... 10. అశోక్‌మెహతా కమిటీ సిఫారసుల పరిశీలనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1979లో నియమించిన కమిటీ? ఎం.టి. రాజు కమిటీసి. నరసింహం కమిటీబి.పి.ఆర్. విఠల్ కమిటీజలగం వెంగళరావు కమిటీ Page 3 of 48 Loading... 11. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? రాజ్యసభను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, కానీ శాశ్వతంగా రద్దు చేయలేంలోక్సభను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, కానీ శాశ్వతంగా రద్దు చేయలేంరాష్ట్ర అసెంబ్లీ (శాసన సభ)ని తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేయవచ్చురాష్ట్ర కౌన్సిల్ (శాసన మండలి)ను తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేయవచ్చు Loading... 12. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని కింద పేర్కొన్న ఏ సందర్భంలో పెంచవచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోరాష్ట్రపతి పాలన విధించినప్పుడుఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలోపైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో Loading... 13. ‘ఫాదర్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని అంటారు? జి.వి. మౌలాంకర్ఎ.ఎస్. అయ్యంగార్గోపాలస్వామి అయ్యంగార్కె.ఎం. మున్షీ Loading... 14. శూన్య సమయాన్ని (జీరో అవర్) ఎప్పటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు? 2001200220032004 Loading... 15. ‘ఎమ్డెన్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని పేర్కొంటారు? జి.వి. మౌలాంకర్ఎ.ఎస్. అయ్యంగార్హుకుం సింగ్బలరాం జాకర్ Page 4 of 48 Loading... 16. కింది వాటిలో బహిరంగ ఓటు హక్కు పద్ధతిలో జరిగే ఎన్నికలేవి? రాజ్యసభ ఎన్నికలురాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలుసర్పంచ్ ఎన్నికలుపైవేవీకావు Loading... 17. 2012 మే 13న పార్లమెంట్ వజ్రోత్సవాల సందర్భంగా.. మొదటి సభలో సభ్యులుగా ఉన్న వారిని పార్లమెంట్ ఘనంగా సన్మానించింది. కింది వారిలో వారెవరు? ఎ) కందాల సుబ్రహ్మణ్యం, కానేటి మోహన్ రావు బి) డోంకుపర్ రాయ్, ఫ్రైడే లింగ్డో సి) రీశాంగ్ కిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డే ఎ, బిబి, సిసి, ఎఎ, బి, సి Loading... 18. వివిధ ఆర్థిక సంఘాలు - సూచించిన కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ప్రభుత్వ ఖాతాల సంఘం - హేలీ కమిటీఅంచనాల సంఘం - జాన్ మత్తాయ్ కమిటీప్రభుత్వ రంగ సంస్థల సంఘం - వి.కె. కృష్ణమీనన్ కమిటీపైవన్నీ Loading... 19. ఎన్నో లోక్‌సభ ఎక్కువ కాలం కొనసాగింది? 5678 Loading... 20. భౌగోళిక విస్తీర్ణం పరంగా కింది వాటిలో ఏ నియోజకవర్గం పరిధి పెద్దది? అసెంబ్లీ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గంజిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గంఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నియోజక వర్గం Page 5 of 48 Loading... 21. సమాఖ్య వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టిన దేశం? ఆస్ట్రేలియాకెనడాయూఎస్ఏయూఎస్ఎస్ఆర్ Loading... 22. భారత రాజ్యాంగ భావనను మొదట అందించింది ఎవరు? డా. బి.ఆర్. అంబేడ్కర్జవహర్లాల్ నెహ్రూసర్ధార్ వల్లభభాయ్ పటేల్ఎమ్. ఎన్ . రాయ్ Loading... 23. లోక్‌సభ రద్దు అయినప్పటికీ రద్దు కాని ఒకే ఒక పదవి? లోక్‌సభ స్పీకర్లోక్సభ డిప్యూటీ స్పీకర్లోక్సభ ప్రోటెం స్పీకర్లోక్సభ ప్యానెల్ స్పీకర్ Loading... 24. రాజ్యసభ ఏర్పాటైన రోజు? 1950 ఏప్రిల్ 11952 ఏప్రిల్ 171952 మే 131952 ఏప్రిల్ 3 Loading... 25. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? రాష్ట్ర గవర్నర్రాష్ట్ర ముఖ్యమంత్రిభారత ప్రధాన న్యాయమూర్తిభారత రాష్ట్రపతి Page 6 of 48 Loading... 26. భారత రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? పార్లమెంట్ ఉభయ సభలురాష్ట్ర శాసన సభ సభ్యులుకేవలం లోక్‌సభ సభ్యులు మాత్రమేపార్లమెంటు ఉభయ సభలు, రాష్ట్ర శాసన సభలకు ఎన్నికైన సభ్యులు Loading... 27. కింది వాటిలో ప్లేటో రచించిన గ్రంథమేది? పాలిటిక్స్పాలిటీద లాస్పొలిటికల్ ఎకాన మీ Loading... 28. పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాలకు సంబంధించి కింది వాటిలో భిన్నమైంది? బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు-1978పౌరహక్కుల పరిరక్షణ చట్టం-1955వరకట్న నిషేధ బిల్లు -1961ప్రివెన్షన్ ఆఫ్ టైజం బిల్లు- 2002 Loading... 29. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏ నగరంలో ఉంది? వియన్నాజెనీవాన్యూయార్క్ప్యారిస్ Loading... 30. రాజ్యసభ పదవీకాలం? ఐదేళ్లుఆరేళ్లురాష్ర్టపతి నిర్ణయించిన మేరకుశాశ్వతం Page 7 of 48 Loading... 31. భారత దేశంలోని రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయాలకు ఉన్న రాజ్యాంగేతర, చట్టపరంకాని సాధనాలు ఏవి? 1. జాతీయాభివృద్ధి మండలి 2. గవర్నర్ల సమావేశం 3. మండల కౌన్సిళ్లు 4. అంతర్రాష్ట్ర మండలి 1, 21, 2, 33, 44 Loading... 32. ఆదాయ పన్ను విధింపు, వసూలు, పంపిణీకి సంబంధించి కిందివాటిలో సరైంది? కేంద్రం పన్నులు విధించి, వసూలు చేసి, ఆ మొత్తాన్ని కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుందిఅన్ని పన్నులను కేంద్రమే విధించి, వసూలు చేసిన మొత్తాన్ని ఖర్చు చేస్తుందిఅన్ని పన్నులను కేంద్రం విధించి, వసూలు చేసిన మొత్తాన్ని రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందిఆదాయపు పన్నుపై వసూలు చేసిన సర్‌చార్జీని మాత్రం కేంద్రం రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తుంది Loading... 33. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి? బడ్జెట్ఆర్థిక బిల్లుఅనుమతి ఉపక్రమణ బిల్లుపైవన్నీ Loading... 34. కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలు దేనిపైన ఆధారపడతాయి? 1) రాజ్యాంగ ప్రకరణలు 2) సంప్రదాయాలు, వాడుకలు 3) న్యాయస్థానాల వ్యాఖ్యానాలు 4) సంప్రదింపులు, చర్చలు 1, 2, 3, 41, 2, 33, 41, 3, 4 Loading... 35. కింది ఏ అంశాలు రాష్ర్ట జాబితాలోకి రావు? శాంతి భద్రతలుమైనింగ్జైళ్లుక్రిమినల్ ప్రోసీజర్లు Page 8 of 48 Loading... 36. సహకార సమాఖ్యను పెంపొందించేపకరణలు? ప్రకరణ 252ప్రకరణ 258ప్రకరణ 258ఎపైవన్నీ Loading... 37. కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరిస్తే? బడ్జెట్‌ను మార్పు చేసి తిరిగి ప్రవేశపెడతారుకేంద్ర ఆర్థిక మంత్రి రాజీనామా చేస్తారుప్రధానమంత్రి, మంత్రి మండలి రాజీనామా చేస్తుందిరాష్ర్టపతి నిర్ణయం మేరకు పరిస్థితి ఉంటుంది Loading... 38. రాష్ట్రాల పునర్వ్య వస్థీకరణ చట్టం 1956 ప్రకారం ప్రస్తుత సిక్కిం ఏ జోన్లో ఉంది? సెంట్రల్ జోన్నార్తర్న జోన్ఈస్టర్న జోన్నార్త ఈస్టర్న జోన్ Loading... 39. కింది వాటిలో శాసనమండలి లేని రాష్ట్రం? మహారాష్ట్రరాజస్థాన్కర్ణాటకబీహార్ Loading... 40. రాష్ర్ట శాసనసభలో ఏ రాజకీయ పక్షానికీ మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నికకు గవర్నర్ ప్రధానంగా పరిశీలించవలసిన విషయం? స్థిరమైన మెజారిటీ పొందే అవకాశమున్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడంరాష్ర్ట శాసన సభలో అతి పెద్ద రాజకీయ పార్టీపార్టీలతో ఏర్పడ్డ అతిపెద్ద కూటమిపార్టీ కార్యక్రమానికి దాని సభ్యుల విధేయత Page 9 of 48 Loading... 41. జతపరచండి. ప్రభుత్వ తరహాలు ప్రధానమైన లక్షణాలు 1. కేబినెట్ ప్రభుత్వం ఎ. అధికారాల వేర్పాటు 2. అధ్యక్ష ప్రభుత్వం బి. సమష్టి బాధ్యత 3. సమాఖ్య ప్రభుత్వం సి. అధికారాల వికేంద్రీకరణ 4. ఏక కేంద్ర ప్రభుత్వం డి. అధికారాల కేంద్రీకరణ 1-సి, 2-డి, 3-బి, 4-ఎ1-బి, 2-ఎ, 3-సి, 4-డి1-ఎ, 2-బి, 3-సి, 4-డి1-డి, 2-సి, 3-ఎ, 4-బి Loading... 42. వింగ్స్ ఆఫ్ ఫైర్ (Wings of Fire) ఎవరి స్వీయ చరిత్ర పేరు? ఆర్. వెంకట్రామన్కె.ఆర్. నారాయణన్రాధాకృష్ణన్ఎ.పి.జె. అబ్దుల్ కలాం Loading... 43. ‘సమాన పనికి సమాన వేతనం’ అంటే.. ప్రాథమిక హక్కుఆదేశిక సూత్రంప్రాథమిక విధులుపైవేవీ కావు Loading... 44. కేంద్ర మంత్రుల జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంటుకేబినెట్ సచివాలయంఆర్థిక మంత్రాలయంభారత రాష్ట్రపతి Loading... 45. రాష్ర్ట ‘ఓట్ ఆన్ అకౌంట్’ కాలపరిమితి ఎంత? నెల రోజులుమూడు నెలలుఆరు నెలలుసంవత్సరం Page 10 of 48 Loading... 46. భారత్‌లో మొదటి మునిసిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రాంతం ఏది? ముంబైమద్రాసుకలకత్తాఢిల్లీ Loading... 47. రాజ్యాంగ భూమికను తయారు చేసింది ఎవరు? బి.ఆర్. అంబేడ్కర్బాబూ రాజేంద్రప్రసాద్జె.బి. కృపలానీజవహర్లాల్ నె్రహూ Loading... 48. భారతదేశంలో కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ విలియం బెంటింగ్లార్డ్ వారెన్ హేస్టింగ్స్లార్డ్ కర్జన్లార్డ్ రిప్పన్ Loading... 49. రాజ్యాంగంలోని ఏ విభాగం/ ప్రకరణల్లో ప్రాథమిక విధుల ప్రస్తావన ఉంది? విభాగం IV ప్రకరణ 51విభాగం III ప్రకరణ 51విభాగం IV(A) ప్రకరణ 51(A)విభాగం III(A) ప్రకరణ 51 Loading... 50. కింది వాటిలో ఎవరి పరిపాలన కాలంలో అంతర్రాష్ర్ట మండలిని ఏర్పాటు చేశారు? 1975లో కాంగ్రెస్ ప్రభుత్వం1978లో జనతా ప్రభుత్వం1990లో జనతాదళ్-నేతృత్వ ప్రభుత్వం1996లో యునెటైడ్ ఫ్రంట్ ప్రభుత్వం Page 11 of 48 Loading... 51. భారతదేశంలో పరిపాలన మొత్తం రాష్ర్టపతి పేరు మీదనే కొనసాగుతుందని తెలిపే అధికరణ? 53747577 Loading... 52. రాష్ర్టపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఫ్రాన్స్ఐర్లాండ్అమెరికానార్వే Loading... 53. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ను బి.ఆర్. అంబేడ్కర్ ‘మృత పత్రంగా’ పేర్కొన్నారు? 352356360పైవన్నీ Loading... 54. సుప్రీంకోర్టు ఏ కేసులో ఇచ్చిన తీర్పు తర్వాత రాష్ర్టపతి పాలన విధించడం (ఆర్టికల్-356) తగ్గింది? ఇందిరాసహనీ కేసురామ్లాల్ కేసుకేశవానంద భారతీ కేసుఎస్.ఆర్.బొమ్మైకేసు Loading... 55. ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ర్టపతి ఎవరు? బాబు రాజేంద్రప్రసాద్జాకీర్ హుస్సేన్నీలం సంజీవరెడ్డిజ్ఞానీ జైల్‌సింగ్ Page 12 of 48 Loading... 56. భారత రాష్ర్టపతిగా అత్యధిక సార్లు పోటీచేసిన వ్యక్తి? బాబు రాజేంద్రప్రసాద్సర్వేపల్లి రాధాకృష్ణన్నీలం సంజీవరెడ్డిచౌదరి హరిరామ్ Loading... 57. ప్రభుత్వానికి అత్యవసర ఖర్చు నిమిత్తం భారత రాష్ట్రపతి వద్ద ఉండే ప్రత్యేక నిధి? భారత సంఘటిత నిధిభారత అగంతుక నిధిభారత ప్రభుత్వ ఖాతాపైవన్నీ సరైనవే Loading... 58. భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? 1234 Loading... 59. భారత రాష్ర్టపతి సుప్రీంకోర్టు సలహాను కోరే అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి స్వీకరించాం? ఫ్రాన్స్అమెరికాఐర్లాండ్కెనడా Loading... 60. భారత రాష్ట్రపతి ఏ సందర్భంలో ఆర్డినెన్స్ జారీ చేస్తాడు? పార్లమెంట్ సమావేశంలో ఉన్పప్పుడుపార్లమెంట్ సమావేశంలో లేనప్పుడుపార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఉన్నప్పుడుపార్లమెంట్ శీతాకాల సమావేశంలో ఉన్నప్పుడు Page 13 of 48 Loading... 61. కింది ఏ బిల్లులు విషయంలో రెండు సభల మధ్య వైరుధ్యం వస్తే రాష్ట్రపతి సంయుక్త సమావేశంను ఏర్పాటు చేస్తాడు? సాధారణ బిల్లుద్రవ్య బిల్లురాజ్యాంగ సవరణ బిల్లుపైవన్నీ Loading... 62. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో రెండో లెక్కింపు ద్వారా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవరెడ్డివి.వి. గిరిఫకృద్ధీన్ అలీ అహ్మద్ఆర్.వెంకట్రామన్ Loading... 63. భారత రాష్ట్రపతికి కింది వాటిలో ఏ రకమైన వీటో అధికారం లేదు? నిరపేక్ష వీటోసస్పెన్సివ్ వీటోపాకెట్ వీటోక్వాలిఫైడ్ వీటో Loading... 64. కింది వాటిలో భారత రాష్ట్రపతి అధికారం కానిది? సమన్ప్రోరోగ్డిజల్యూషన్అడ్జర్న Loading... 65. రాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎన్నికల గణం’లో కింది వారిలో సభ్యులు కానివారు? పార్లమెంట్ ఉభయసభలకు ఎన్నికైన సభ్యులుపార్లమెంట్ ఉభయసభలకు నియామక సభ్యులుఅన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులుకేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఎన్నికైన సభ్యులు Page 14 of 48 Loading... 66. మౌలిక భారత రాజ్యాంగంలో (1950) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఎన్ని భాగాలుగా విభజించారు? రెండుమూడునాలుగుఐదు Loading... 67. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది? కర్భీ ఆంగ్లాంగ్–అసోంమిథిలాంచల్–ఉత్తరప్రదేశ్కోసల్ –తమిళనాడుబోడోలాండ్–మేఘాలయ Loading... 68. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సు ప్రకారం 7వ రాజ్యాంగ సవరణ చట్టం(1956) ద్వారా ఎన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు? 14, 616, 614, 716, 7 Loading... 69. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన మొదటి కమిషన్ ఏది? ఫజల్ అలీ కమిషన్జె.వి.పి కమిటీహుకుం సింగ్ కమిటీఎస్.కె. థార్ కమిటీ Loading... 70. భాషా ప్రయుక్త రాష్ట్రాలను 1956లో ఏర్పాటు చేసిన 14 రాష్ట్రాలలో ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్నాగాలాండ్హర్యానామైసూర్ Page 15 of 48 Loading... 71. భారత దేశంలో మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఢిల్లీఅండమాన్పుదుచ్చేరిచంఢీఘర్ Loading... 72. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికీ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అసెంబ్లీ, మంత్రి మండలిని ఏర్పాటు చేశారు? 69707172 Loading... 73. ఈ కింది ఏ సంవత్సరాల్లో మూడు చొప్పున రాష్ట్రాలు ఏర్పడ్డాయి? 197219872000పైవన్నీ Loading... 74. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకై 1951 ఆగస్టు 15 నుంచి 35 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఎవరు? పొట్టి శ్రీరాములుగొల్లపూడి సీతారామ మూర్తిపట్టాభీ సీతారామయ్యఎన్.జి. రంగా Loading... 75. భారత రాజ్యాంగంలో XXIవ భాగంలో ఆర్టికల్–371లో ఎన్ని రాష్ట్రాలకు ప్రత్యేక అంశాలను కల్పించారు? 8101214 Page 16 of 48 Loading... 76. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 ఎవరిని ఉద్దేశించింది? ఆర్థికంగా వెనుకబడిన పేదలకుఆర్థికంగా వెనుకబడిన మహిళలకుసామాజికంగా వెనుకబడిన పేదలకురాజకీయంగా వెనుకబడిన పేదలకు Loading... 77. ప్రస్తుతం జమ్మూ, కశ్మీర్ రాష్ట్రాన్ని ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు? రెండుమూడునాలుగుఐదు Loading... 78. ‘ట్రిపుల్ తలాక్’ ద్వారా ముస్లీం మహిళలకు విడాకులివ్వడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు ఎప్పుడు తీర్పు చెప్పింది? 2017 ఆగస్టు 192017 ఆగస్టు 222017 ఆగస్టు 252017 ఆగస్టు 16 Loading... 79. ‘ట్రిపుల్ తలాక్’ చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే గరిష్టంగా ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది? 3245 Loading... 80. ఏ ఏ మార్గాల ద్వారా ‘తక్షణం మూడు సార్లు’ తలాక్ చెప్పడం ‘నేరం’ అని ఈ చట్టం చెబుతుంది? ఎస్.ఎం.ఎస్వాట్సాప్రాతపూర్వకంగాపైవన్నీ సరైనవే Page 17 of 48 Loading... 81. 103వ రాజ్యాంగ సవరణ చట్టం(2019)ప్రకారం సంవత్సరానికి ఎన్ని లక్షల ఆదాయం దాటిన వారికి రిజర్వేషన్లు వర్తించవు? 9 లక్షలు18 లక్షలు8 లక్షలు10 లక్షలు Loading... 82. 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా(2019)రాజ్యాంగంలో ఏ అధికరణలు కొత్తగా చేర్చారు? 15(4), 15(5)15(4), 16(4)15(5), 16(5)15(6), 16(6) Loading... 83. 103వ రాజ్యాంగ సవరణ చట్టం- 2019కి రాష్ర్టపతి ఎప్పుడు ఆమోద ముద్ర వేశారు? 2019 జనవరి 102019 జనవరి 112019 జనవరి 82019 జనవరి 12 Loading... 84. 103వ రాజ్యాంగ సవరణ చట్టం-2019 అమల్లోకి రావటంతో దేశంలో మొత్తం రిజర్వేషన్లు ఎంత శాతం అయ్యాయి? 55%59.5%69.5%58.5% Loading... 85. ఏ కేసులో సుప్రీం కోర్టు ఉన్నత కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 10% రిజర్వేషన్లు చెల్లవని తీర్పు ఇచ్చింది? ఇందిరా సహాని vs యూనియన్ ఆఫ్ ఇండియా(1992)చంపకం దొరై రాజన్ vs స్టేట్ ఆఫ్ మద్రాస్(1951)ఎ.బి.ఎస్.కె. సిన్హా vs యూనియన్ ఆఫ్ ఇండియా(1981)1 మాత్రమే సరైంది Page 18 of 48 Loading... 86. భారత రాజ్యాంగంలో ఉన్న 370 అధికరణ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1949 నవంబర్ 261949 అక్టోబర్ 261949 అక్టోబర్ 171949 అక్టోబర్ 7 Loading... 87. 370 అధికరణ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏఏ అంశాల పై జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి చట్టాలు చేయవచ్చు? ఆర్థిక వ్యవహారాలురక్షణ వ్యవహారాలువిదేశీ వ్యవహారాలు, సమాచార రంగంపైవన్నీ Loading... 88. అర్టికల్ 35(ఎ)ను జమ్మూకశ్మీర్‌కు వర్తింపచేస్తూ ఎప్పుడు భారత రాష్ర్టపతి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ జారీ చేశారు? 1954195219531955 Loading... 89. అర్టికల్ 35(ఎ) అధికరణ ద్వారా జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక హక్కులు ఏవి? జమ్మూకశ్మీర్‌లో పుట్టిన వారికి మాత్రమే సర్వ హక్కులుభారతదేశంలో ఇతర రాష్ట్రాల ప్రజలు అక్కడ స్థిర నివాసం ఉండరాదు. ఆస్తులు కొనరాదు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్కాలర్షిప్లు పొందరాదుజమ్మూకశ్మీర్ రాష్ట్రీయులకు ప్రత్యేక పౌరసాత్వం ఉంటుందిపైవన్నీ సరైనవే Loading... 90. 2019 ఆగస్టు 6న భారత రాష్ర్టపతి మరో ఉత్తర్వు జారీ చేశారు. ఆ ఉత్తర్వు దేనికి సంబంధించింది? 370 అధికరణను నిలుపుదల చేస్తూ ఉత్తర్వులుజమ్మూకశ్మీర్ను విభజిస్తూ జారీ చేసిన ఉత్తర్వులుజమ్మూకశ్మీర్ను మూడు రాష్ట్రాలుగా విభజించడం కోసం చేసిన ఉత్తర్వులుపైవేవీ కావు Page 19 of 48 Loading... 91. మంచి పౌరుడు అంటే: ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తిరాజ్యాంగం గురించి తెలిసిన వ్యక్తిఓటు వేసే వ్యక్తి, పన్ను చెల్లించే వారుసామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి Loading... 92. రాజ్యాంగంలోని 13వ నిబంధన ప్రకారం కింది వాటిలో దేనికి న్యాయ సమీక్ష అధికారం ఉంది? కేంద్ర ప్రభుత్వంపార్లమెంట్న్యాయస్థానంశాసన సభ Loading... 93. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎన్నో ఉపరాష్ట్రపతి? 13141516 Loading... 94. జాతీయ మహిళా కమిషన్‌ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1992199320042009 Loading... 95. కింది వారిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పని చేయని వారు? కె.వి.రంగారెడ్డిజె.వి.నరసింహారావుకొనేరు రంగారావుమర్రి చెన్నారెడ్డి Page 20 of 48 Loading... 96. కాగ్ ఈ కింది ఏ సంస్థకు ‘కళ్లు, చెవులు, చేతులుగా’ వ్యవహరిస్తారు? పార్లమెంటరీ వ్యవహారాల సంఘంఅంచనాల సంఘంప్రభుత్వ ఖాతాల సంఘంప్రభుత్వ ఉపక్రమాల సంఘం Loading... 97. కేంద్ర ఎన్నికల సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? పార్లమెంట్రాష్ట్రపతిమంత్రిమండలిఎవరికీ సమర్పించదు Loading... 98. ప్రణాళిక సంఘం తొలి అధ్యక్షుడు? జి.ఎల్.నందాజవహర్లాల్ నెహ్రూకె.సి. నియోగికె.సి. పంత్ Loading... 99. భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి? రెండుమూడుఅయిదుఆరు Loading... 100. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం? అమెరికా రాజ్యాంగంబ్రిటిష్ రాజ్యాంగంఐరిష్ రాజ్యాంగంభారత ప్రభుత్వ చట్టం Page 21 of 48 Loading... 101. భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని? అయిదుఏడుఆరుతొమ్మిది Loading... 102. రాజ్యాంగంలో అస్పృశ్యత నిషేధాన్ని తెలిపే ఆర్టికల్? 14151617 Loading... 103. భారత పౌరులకు రాజ్యాంగం ద్వారా లభించిన పౌరసత్వం? ద్వి పౌరసత్వంఏక పౌరసత్వంత్రి పౌరసత్వంఏదీకాదు Loading... 104. ఎమినెంట్ డొమైన్ అంటే? ఆస్తిని స్వాధీనం చేసుకునే సర్వాధికారంస్వయం ప్రతిపత్తి వ్యవస్థరహస్య ప్రతినిధివలస ఏజెంట్ Loading... 105. First past the post పద్ధతి దేనికి వర్తిస్తుంది? ఎన్నికలుపార్లమెంట్ ప్రక్రియచట్టంముందు అందరూ సమానులేపైవన్నీ Page 22 of 48 Loading... 106. అధికార పృథక్కరణ ఏ తరహా ప్రభుత్వంలో ఉంటుంది? పార్లమెంటరీఅధ్యక్షసమాఖ్యపైవన్నీ Loading... 107. 17వ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ ఏ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు? అమేథీరాయ్బరేలీవయనాడ్సుల్తాన్పూర్ Loading... 108. లోక్‌సభకు పోటీచేసే జనరల్ అభ్యర్థి చెల్లించాల్సిన కనీస డిపాజిట్ మొత్తం ఎంత? రూ. 10,000రూ. 15,000రూ. 20,000రూ. 25,000 Loading... 109. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్)లను తొలిసారిగా ఏ నియోజకవర్గంలో ఉపయోగించారు? శివకాశిమాండ్యాతమర్పరూర్ Loading... 110. కింది వాటిలో ఎన్నికల సంఘం విధి కానిది ఏది? అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు నిర్ణయించడంపార్లమెంట్ సభ్యుల అర్హతలను నిర్ణయించడంపోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లను చైతన్యపరచడంరాజకీయ పార్టీలకు గుర్తులను కేటాయించడం Page 23 of 48 Loading... 111. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం కలకత్తాలో ఉన్నసుప్రీంకోర్టు ను ‘ఫెడరల్ కోర్టు’ గా మార్పు చేసి ఎక్కడ ఏర్పాటు చేశారు? ముంబాయిచెన్నైముజీరాబాద్న్యూ ఢిల్లీ Loading... 112. మన దేశంలో సుప్రీంకోర్టు ను రాజ్యాంగ నిర్మాతలు ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు? రాజ్యాంగ ఆధిక్యతను కాపాడేందుకురాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేందుకురాజ్యాంగాన్ని అర్థవివరణ ఇచ్చేందుకుపైవన్నీ Loading... 113. మన దేశంలో 1774 లో తోలి సుప్రీంకోర్టు ను ఏ చట్టం ప్రకారం కలకత్తాలో ఏర్పాటుచేశారు? 1793 చార్టర్ చట్టం1858 భారత ప్రభుత్వ చట్టం1773 రేగ్యులేటింగ్ చట్టం1784 పిట్స్ ఇండియా చట్టం Loading... 114. ‘కొలిజియం’ వ్యవస్థ ప్రధాన విధి/సిఫారసు? న్యాయమూర్తుల బదిలీలున్యాయమూర్తుల నియామకంన్యాయమూర్తులపై క్రమశిక్షణా చర్యలుపైవన్నీ Loading... 115. కలకత్తాలో ఏర్పాటైన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి? సర్ ఎలిజాఇంఫేసర్ జాన్ హైడ్సీజర్ లైమేస్టర్రాబర్ట్ చాంబర్స్ Page 24 of 48 Loading... 116. భారత రాజ్యాంగానికి సంరక్షకులు? రాష్ట్రపతిసుప్రీంకోర్టుఅటార్నీ జనరల్పార్లమెంట్ Loading... 117. న్యూఢిల్లీ కేంద్రంగా ప్రస్తుత సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుంది? 1951, జనవరి 281950, జనవరి 281952, జనవరి 281949, జనవరి 28 Loading... 118. భారత రాజ్యంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి పేర్కొన్నారు? VI వ భాగం – ఆర్టికల్ 124 - 147V వ భాగం – అర్టికర్ 124 - 147IXవ భాగం – ఆర్టికల్ 243 - 254VII వ భాగం – ఆర్టికల్ 232 - 239 Loading... 119. భారత్ లో న్యాయ వ్యవస్థను అభిబృద్ధిపరచి న్యాయవ్యవస్థకు పితామహుడి’ గా పేరొందినవారు? వారన్ హేస్టింగ్స్డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్కరన్ వాలీస్నానీ పాల్కివాలా Loading... 120. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టం ప్రకారం 1862 లో మన దేశంలో తోలి హైకోర్టును ఎక్కడ ఏర్పాటు చేశారు? కలకత్తామద్రాస్ఢిల్లీముంబాయి Page 25 of 48 Loading... 121. ఆర్టికల్ 125 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల వేతనాలను ఎవరు నిర్ణయిస్తారు? కొలిజియంపార్లమెంట్రాష్ట్రపతిసుప్రీంకోర్టు Loading... 122. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించే శాసనాలు రాజ్యాంగానికి వ్యతెరేకంగా ఉంటె అవి చెల్లవని న్యాయవ్యవస్థ తీర్పు ఇవ్వడాన్ని ఏమంటారు? పునః సమీక్షకొలిజియంన్యాయ సమీక్షరెమిషన్ Loading... 123. భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందవచ్చు? ఆర్టికల్ 143ఆర్టికల్ 144ఆర్టికల్ 138ఆర్టికల్ 136 Loading... 124. సుప్రీంకోర్టు లో నియమితులయ్యే తాత్కాలిక న్యాయమూర్తుల పదవీకాలం? 3 సంవత్సరాలుఒక సంవత్సరం2 సంవత్సరాలు5 సంవత్సరాలు Loading... 125. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు ఏ అధికారాల్లో భాగంగా విచారిస్తుంది? ప్రత్యేక అధికారాలుఅప్పిళ్ళ విచారణాధికారాలుఒరిజినల్/ ప్రారంభ విచారణాధికారాలుసలహారూపక అధికారాలు Page 26 of 48 Loading... 126. ప్రస్తుతం ప్రభుత్వ ప్రజల ఆస్తులను జాతీయం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం నష్ట పరిహారం? ఏ సందర్భంలో చెల్లించనవసరం లేదుఅన్ని సందర్భాల్లోనూ చెల్లించాలిరెండు సందర్భాల్లో తప్పకుండా చెల్లించాలిపై వాటిలో ఏదీ సరికాదు Loading... 127. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4A) ప్రకారం ఏ వర్గాలకు ప్రమోషన్లలలో రిజర్వేషన్లు కల్పించారు? బి సి మైనారిటీమైనారిటీ. బి సిఎస్సీ, ఎస్టీలు Loading... 128. భారత రాజ్యాంగంలో ఆరు రకాల స్వేచ్చలు ఏ ఆర్టికల్ లో ఉన్నాయి? ఆర్టికల్ – 22ఆర్టికల్ – 21ఆర్టికల్ – 19ఆర్టికల్ – 20 Loading... 129. కామేశ్వరి సింగ్ Vs బీహార్ కేసు (1950) దేనికి సంబంధించింది? భూ సంస్కరణలురిజర్వేషన్లుజీవించే స్వేచ్చవ్యక్తిగత గోప్యత Loading... 130. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఎప్పుడు రద్దు కాని ఆర్టికల్? ఆర్టికల్ – 21, 22ఆర్టికల్ – 29, 30ఆర్టికల్ – 20, 21ఆర్టికల్ – 14, 15 Page 27 of 48 Loading... 131. భారత ప్రభుత్వానికి ప్రధాన న్యాయ సలహాదారు? రాష్ట్రపతిఅటార్నీ జనరల్సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిఅడ్వకేట్ జనరల్ Loading... 132. మన రాజ్యాంగ నిర్మాతలు ‘న్యాయ సమీక్ష అధికారాన్ని ఏ దేశం నుంచి గ్రహించారు? జర్మనిఅమెరికాజపాన్బ్రిటన్ Loading... 133. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు? 60 సంవత్సరాలు65 సంవత్సరాలు64 సంవత్సరాలు62 సంవత్సరాలు Loading... 134. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావనను తొలిసారిగా ఏ దేశ న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టారు? భారత్జర్మనిఫ్రాన్స్అమెరికా Loading... 135. సుప్రీంకోర్టు ‘ కోర్ట్ ఆఫ్ రికార్ద్’ గురించి రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది? ఆర్టికల్ 126ఆర్టికల్ 129ఆర్టికల్ 128ఆర్టికల్ 125 Page 28 of 48 Loading... 136. భారత రాజ్యాంగం ‘మౌలిక స్వరూపం’ అనే భావన తొలిసారిగా ఏ కేసులో సుప్రీంకోర్టు ఉపయోగించింది? మేనకా గాంధీ కేసు (1878)కేశవానంద భారతీ కేసు (1973)సజ్జన్ సింగ్ కేసు (1965)గోలాక్ నాథ్ కేసు (1967) Loading... 137. భారత రాజ్యాంగంలో ‘రాజ్యం’ నిర్వచనం ఏ ఆర్టికల్ లో ఉంది? ఆర్టికల్ - 12ఆర్టికల్ - 36A మరియు Bఆర్టికల్ 37 Loading... 138. బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ను భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిదని పేర్కొన్నారు? 14273032 Loading... 139. ప్రపంచంలో హక్కులకు సంబంధించి తొలి చట్టం ఏది? ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ‘మానవ హక్కుల’ ప్రకటనఇంగ్లాండ్ లో ‘మాగ్నాకార్టా’ చట్టంఅమెరికాలో ‘బిల్ ఆఫ్ రైట్’ చట్టంఫ్రెంచి విప్లవ సందర్భంలో ‘హక్కుల ప్రకటన’ Loading... 140. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించనప్పుడు నిర్వహించమని ఆదేశిస్తూ కోర్ట్ లు జారీచేసే రిట్? కో-వారెంటోప్రొహిబిషన్మాండమస్హెబియస్ కార్పస్ Page 29 of 48 Loading... 141. కింది ఏ అంశాలు రాష్ట్ర జాబితాలోకి రావు? మైనింగ్జైళ్లుశాంతి భద్రతలు 128క్రిమినల్ ప్రోసిజర్లు Loading... 142. జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది? ఉమ్మడి జాబితాయునియన్ జాబితారాష్ట్ర జాబితాఏదీ కాదు Loading... 143. కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి? పార్లమెంట్కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్కేంద్ర ఆర్థిక మంత్రిరాష్ట్రపతి Loading... 144. కేంద్ర, రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమీషన్ అధ్యక్షుడు? మాధవీ మీనన్జస్టిస్ ఎం.ఎం.పూంచిధీరేంద్ర సింగ్వి.కె.దుగ్గల్ Loading... 145. ప్రభుత్వ విత్తంపై పార్లమెంటు నియంత్రణ చేసే పద్ధతి? ఆర్థిక బిల్లుఅనుమతి ఉపక్రమణ బిల్లుబడ్జెట్పైవన్నీ Page 30 of 48 Loading... 146. కింది వారిలో ఎవరి పదవీకాలం రాష్ట్రపతి అభీష్టం మేరకు మాత్రమే ఉంటుంది? ఉప రాష్ట్రపతిఅటార్నీ జనరల్ప్రధాన ఎన్నికల కమిషనర్సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి Loading... 147. కింది వారిలో ఎవరి జీతభత్యాలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు? అటార్నీ జనరల్హైకోర్టు న్యాయమూర్తులుఉపరాష్ట్రపతిసుప్రీంకోర్టు న్యాయమూర్తులు Loading... 148. కింది వారిలో ఎవరిని ప్రజలు నేరుగా ఎన్నుకోవడం జరగదు? గవర్నర్రాష్ట్రపతిఉపరాష్ట్రపతిపై వారందరూ Loading... 149. రాష్ట్రపతిగా పోటిచేయాలంటే అయన అభ్యర్థిత్వాన్ని ఎంత మంది ప్రతిపాదించాలి? 10 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు50 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు15 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు30 మంది ఎంపిలు లేదా ఎంఎల్ఏలు Loading... 150. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? రాష్ట్రపతిఉపరాష్ట్రపతిసుప్రీంకోర్టు న్యాయమూర్తులుగవర్నర్ Page 31 of 48 Loading... 151. కింది వారిలో ఎవరికీ భారత ప్రభుత్వ సివిల్ సర్వీస్ ముఖ్య అధికారిగా భావించవచ్చు? ప్రధానమంత్రి కార్యదర్శికేబినేట్ కార్యదర్శిహోం శాఖ కార్యదర్శిసిబ్బంది శాఖ కార్యదర్శి Loading... 152. భారత సమాఖ్య విధానాన్ని ఏకకేంద్ర విధానంగా ఎప్పుడు మార్చొచ్చు? జాతీయ అత్యవసర పరిస్థితిలోపార్లమెంట్ నిశ్చయించినపుడుసాధారణ ఎన్నికల సమయంలోరాష్ట్ర శాసనసభ తీర్మానం రూపొందించినప్పుడు Loading... 153. భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణలు కమీషన్ మొదటి అధ్యక్షుడు? ఇందిరాగాంధీగుల్జారీ లాల్ నందామొరార్జీ దేశాయ్రాజీవ్ గాంధీ Loading... 154. అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపిఎస్ లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ? ఖేర్ కమిషన్రాజమన్నార్ కమిషన్సర్కారియా కమిషన్కాకా కాలేల్కర్ కమీషన్ Loading... 155. కింది వాటిలో దేనిపై ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకరణ 311 కింద ఇచ్చిన సంరక్షణ వర్తించదు? తొలగించినప్పుడుసస్పెండ్ చేసేటప్పుడుహోదా తగ్గించినపుడుబర్తరఫ్ చేసినప్పుడు Page 32 of 48 Loading... 156. కింది వారిలో ఎవరి తొలగింపు తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి? ప్రధాన ఎన్నికల కమిషనర్రాష్ట్రపతిఉపరాష్ట్రపతిసుప్రీంకోర్టు న్యాయమూర్తులు Loading... 157. కింది వారిలో ఎవరిని ఎన్నిక ద్వారా కాకుండా కార్య నిర్వాహక శాఖ ఉత్తర్వుల ద్వారా నియమిస్తారు? గవర్నర్రాష్ట్రపతిలోక్ సభ స్పీకర్ఉపరాష్ట్రపతి Loading... 158. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండి, ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు లేనివారు? లోక్ సభ సభ్యులువిధాన సభ సభ్యులు (ఎంఎల్ఏలు)ఇద్దరు లోక్ సభ ఆంగ్లో ఇండియన్ లు12 మంది రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు Loading... 159. కింది వారిలో ఎవరు తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి? లోక్ సభ స్పీకర్రాష్ట్రపతిగవర్నర్హైకోర్టు న్యాయమూర్తులు Loading... 160. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు? 123ఎన్నిసార్లైన Page 33 of 48 Loading... 161. రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి 1784 లో రూపొందించిన చట్టం? ప్రెసిడెన్సీ చట్టంపిట్స్ ఇండియా చట్టంఫోరెన్సిక్ చట్టంకోర్ట్ ఆఫ్ యాక్షన్ చట్టం Loading... 162. వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలనే ఉత్తమమైంది’ అని పేర్కొన్న రాజనీతి శాస్త్ర పితామహుడు? ప్లేటోరూసోసోక్రటిస్అరిస్టాటిల్ Loading... 163. ఈస్టిండియా కంపెనీ పాలనలో వ్యాపార, రాజకీయ కార్యకలాపాలను వేరు చేస్తూ ‘ద్వంద్వ పాలనను’ ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? పిట్స్ ఇండియా చట్టంసెటిల్ మెంట్ చట్టంరెగ్యులేటింగ్ చట్టంకౌన్సిల్ చట్టం Loading... 164. భారత రాజ్యాంగ నిర్మాత పరిణామ క్రమాన్ని ఆరు దశలుగా పేర్కొన్నవారు? కె.ఎం.మున్షీడి.డి.బసుఅవస్తి, మహేశ్వరిబి.సి.రావత్ Loading... 165. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించే విధానాన్ని ఏ చట్టం ద్వారా నిర్దేశించారు? చార్టర్ చట్టం – 1753చార్టర్ చట్టం – 1793చార్టర్ చట్టం – 1813చార్టర్ చట్టం – 1713 Page 34 of 48 Loading... 166. భారత్ లో సివిల్ సర్వీసు నియామకాలను బహిరంగ పోటి విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి చట్టం? చార్టర్ చట్టం – 1853చార్టర్ చట్టం – 1813చార్టర్ చట్టం – 1773చార్టర్ చట్టం – 1781 Loading... 167. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని ‘భారత దేశ గవర్నర్ జనరల్’ పదవిగా ఏ చట్టం ద్వారా మార్పు చేశారు? చార్టర్ చట్టం - 1833చార్టర్ చట్టం - 1813చార్టర్ చట్టం - 1793సెటిల్ మెంట్ చట్టం – 1781 Loading... 168. భారతదేశ మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? కరన్ వాలీస్వారన్ హేస్టింగ్స్విలియం బెంటింగ్చార్లెస్ మెట్ కాఫ్ Loading... 169. భారత్ లో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయి బ్రిటిష్ రాజు/రాణి ప్రత్యక్ష పరిపాలన ఏ చట్టం ద్వారా జరిగింది? భారత ప్రభుత్వ చట్టం – 1860భారత ప్రభుత్వ చట్టం – 1856భారత ప్రభుత్వ చట్టం – 1854భారత ప్రభుత్వ చట్టం – 1858 Loading... 170. భారత్ లో శాసనాలను రూపొందించే ప్రక్రియ కోసం తొలిసారిగా ‘ఇండియన్ సెంట్రల్ లేజిస్లేటివ్ కౌన్సిల్’ ను ఏ చట్టం ద్వారా ఏర్పాటుచేశారు? చార్టర్ చట్టం – 1853చార్టర్ చట్టం – 1793చార్టర్ చట్టం – 1813చార్టర్ చట్టం – 1833 Page 35 of 48 Loading... 171. ఈస్టిండియా కంపెనీ పాలనను నియంత్రించేoదుకు బ్రిటిష్ ప్రభుత్వం ‘సెటిల్ మెంట్’ చట్టాన్ని ఎప్పుడు రూపొందించింది? 1775178117791783 Loading... 172. భారత్ లో విద్యాభివృద్ధి కోసం ఏడాదికి రూ.లక్ష కేటాయించే విధానాన్ని ఏ చట్టం ద్వారా నిర్దేశించారు? చార్టర్ చట్టం – 1793చార్టర్ చట్టం – 1853చార్టర్ చట్టం – 1833చార్టర్ చట్టం – 1813 Loading... 173. భారత్ లోని ఈస్టిండియా కంపెనీ పాలనను క్రమబద్ధం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన మొదటి చట్టం? చార్టర్ చట్టం – 1600రెగ్యులేటింగ్ చట్టం – 1773చార్టర్ చట్టం – 1613రెగ్యులేటింగ్ చట్టం – 1713 Loading... 174. తేయాకు వ్యాపారం, చైనాతో వ్యాపారం మినహా ఈస్టిండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యాన్ని తొలగించిన చట్టం? పిట్స్ ఇండియా చట్టం – 1784చార్టర్ చట్టం – 1813చార్టర్ చట్టం – 1793రెగ్యులేటింగ్ చట్టం – 1773 Loading... 175. ఈస్టిండియా కంపెనీ పాలనలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన రహస్య కమిటీని ఏర్పాటు చేసింది? జాన్ హైడ్జనరల్ బుర్గోయిన్ఎలిజాఇంఫేవిలియంపిట్ Page 36 of 48 Loading... 176. చార్టర్ చట్టం – 1833 ప్రకారం భారత దేశంలో బానిసత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. ఎవరు వ్యతెరేకించడం వల్ల అది అమల్లోకి రాలేదు? చార్లెస్ మెట్ కాఫ్చార్లెస్ ఉడ్నార్త్ బ్రూక్లార్డ్ ఎలెన్ బరో Loading... 177. బ్రిటిష్ రాణి భారత పరిపాలనాధికారాన్ని చేపడుతూ చేసిన ‘విక్టోరియా మహారాణి ప్రకటన’ ఎప్పుడు వెలువడింది? 1858 డిసెంబర్ 11858 నవంబర్ 11860 నవంబర్ 11859 నవంబర్ 1 Loading... 178. భారత శాసనాలను క్రోడికరించడానికి ఏర్పాటుచేసిన లా కమీషన్ కు మొదటి అధ్యక్షుడు? లార్డ్ జార్జ్లార్డ్ మోకలేలార్డ్ కానింగ్చార్లెస్ ఉడ్ Loading... 179. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను ‘వైస్రాయ్ ఆఫ్ ఇండియా’ గా ఏ చట్టం ద్వారా మార్చారు? భారత ప్రభుత్వ చట్టం – 1858భారత ప్రభుత్వ చట్టం – 1857భారత ప్రభుత్వ చట్టం – 1856భారత ప్రభుత్వ చట్టం – 1855 Loading... 180. భారత్ కు క్రైస్తవ మిషనరీలు రావడానికి, మత మర్పిడులకు కారణమైన చట్టం? చార్టర్ చట్టం – 1793చార్టర్ చట్టం – 1853చార్టర్ చట్టం – 1861చార్టర్ చట్టం – 1813 Page 37 of 48 Loading... 181. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 8576 Loading... 182. ఏ చట్టం ద్వారా ‘నీరు’ ప్రాంతీయ ప్రభుత్వ పరిధిలో చేరింది? భారత ప్రభుత్వ చట్టం – 1919భారత స్వాతంత్ర చట్టం – 1947భారత ప్రభుత్వ చట్టం – 1935భారత కౌన్సిల్ చట్టం – 1909 Loading... 183. సాధారణంగా పార్లమెంట్ లో ఏ సమావేశాలకు తక్కువ కాల వ్యవధిలో ఉంటాయి? వర్షాకాల సమావేశాలుఅన్ని సమావేశాలు ఒకే కాల వ్యవధిలో ఉంటాయిబడ్జెట్ సమావేశాలుశీతాకాల సమావేశాలు Loading... 184. భారత రాజ్యాంగపు మూల ప్రతులు ఎన్ని? 1423 Loading... 185. ఒక రాష్ట్ర శాసన సభలో సభ్యుల ప్రవర్తనను స్పీకర్ నియంత్రిస్తాడు అని తెలిపే రాజ్యాంగ ప్రకరణ? 170181178179 Page 38 of 48 Loading... 186. ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని సుప్రింకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? బెరుబరి కేసు (1960)ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కేసు (1995)మినర్వా మిల్స్ కేసు (1980)కేశవానంద భారతీ కేసు (1973) Loading... 187. ప్రాథమిక విధుల అమలు దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? డిసెంబర్ 3జనవరి 3జనవరి 11నవంబర్ 3 Loading... 188. భారత రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? రెండు సార్లు104 సార్లుఒకసారిసవరించలేదు Loading... 189. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా హోదాను ‘వైస్రాయ్ ఆఫ్ ఇండియా’ గా ఏ చట్టం ద్వారా మార్చారు? భారత ప్రభుత్వ చట్టం – 1858భారత ప్రభుత్వ చట్టం – 1857భారత ప్రభుత్వ చట్టం – 1856భారత ప్రభుత్వ చట్టం – 1855 Loading... 190. భారత్ కు క్రైస్తవ మిషనరీలు రావడానికి, మత మర్పిడులకు కారణమైన చట్టం? చార్టర్ చట్టం – 1793చార్టర్ చట్టం – 1853చార్టర్ చట్టం – 1861చార్టర్ చట్టం – 1813 Page 39 of 48 Loading... 191. పార్లమెంట్ లో ‘వాయిదా తీర్మానం’ ఎప్పుడు ప్రవేశ పెడతారు? సమావేశాలను మూడు నెలల పాటు వాయిదా వేసేందుకుబిల్లులో పేర్కొనని అంశాలను చేరించెందుకుఅతి ముఖ్యమైన అంశాలను చేర్చించేoదుకుసమావేశాలను మరుసటి రోజుకు వాయిదా వేసేందుకు Loading... 192. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పంజాబ్ రాష్ట్రపతి పాలనను అయిదేళ్లు పొడగించారు? 68646167 Loading... 193. కింది వాటిల్ ఏ రాజ్యాంగ సవరణను ‘మినీ రాజ్యంగం’ అంటారు? 44423986 Loading... 194. పార్లమెంట్ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం ఎవరికీ ఉంది? సుప్రీంకోర్టుసభ అధ్యక్షుడుకేంద్ర ఎన్నికల సంఘంరాష్ట్రపతి Loading... 195. జీఎస్ టి కౌన్సిల్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? భారత రాష్ట్రపతికేంద్ర వాణిజ్య మంత్రికేంద్ర ఆర్థిక మంత్రిభారత ప్రధానమంత్రి Page 40 of 48 Loading... 196. 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా (2002) కింది వాటిలో వేటిని సవరించారు? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులుప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలుప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలుప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు Loading... 197. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని అంశం? ప్రభుత్వం స్వరూపంరాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదిభారతదేశంలో అధికారానికి మూలంరాజకీయ వ్యవస్థ లక్ష్యం Loading... 198. రాజ్యాంగంలో చేర్చిన ప్రాథమిక విధులకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవి? 42, 4442, 8644, 8444, 86 Loading... 199. భారత రాజ్యాంగ ప్రవేశికను దేని ఆధారంగా రూపొందించారు? లార్డ్ వేవెల్ ప్లాన్రాజాజీ ఫార్ములజవహర్ లాల్ నెహ్రు లక్ష్యాల, ఆశయాల తీర్మానంమోతీలాల్ నెహ్రు నివేదిక Loading... 200. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ఉండేవి? 81210లేవు Page 41 of 48 Loading... 201. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసు విచారణ చేసి తీర్పు చెప్పినపుడు ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం? కో వారంటోమాండమస్ప్రోహిబిషన్సెర్షియోరరి Loading... 202. రాష్ట్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? భారత ప్రభుత్వ చట్టం – 1935భారత కౌన్సిల్ చట్టం – 1909భారత ప్రభుత్వ చట్టం – 1919భారత స్వాతంత్ర్య చట్టం – 1947 Loading... 203. 1956 చివరి నాటికీ భారతదేశంలో 14 రాష్ట్రాలు ఉండేవి. ఆ తరవాత ఏర్పడిన వాటిలో తప్పుగా జతపరచినవి ఏవి? హర్యానా – 1966నాగాలాండ్ – 1963సిక్కిం – 1971గుజరాత్ – 1960 Loading... 204. కేంద్ర స్థాయిలో ద్విసభా పద్ధతిని ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు? భారత స్వాతంత్ర్య చట్టం – 1947భారత కౌన్సిల్ చట్టం – 1909భారత ప్రభుత్వ చట్టం – 1919భారత ప్రభుత్వ చట్టం – 1935 Loading... 205. ‘ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం’ ఏ జాబితాలో పేర్కొన్నారు? రాష్ట్ర జాబితాఉమ్మడి జాబితాకేంద్ర జాబితాఅవశిష్ట జాబితా Page 42 of 48 Loading... 206. ఏ బిల్లును భారత పార్లమెంటులోని ప్రతీ సభ ప్రత్యేక మెజారిటితో వేర్వేరుగా ఆమోదించాలి? ద్రవ్య బిల్లుఆర్థిక బిల్లురాజ్యాంగ సవరణ బిల్లుసాధారణ సభ Loading... 207. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం నియమించిన థార్ కమీషన్ లో ఏ వ్యక్తీ సభ్యుడు కాదు? పన్నాలాల్కుంజ్రూనారాయణ్ లాల్ఎవరు కాదు Loading... 208. భారత సమాఖ్య, ఏ దేశం ఆధారంగా ఏర్పడింది? కెనడాఅమెరికారష్యాబ్రిటన్ Loading... 209. కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి గల ప్రత్యేక ప్రతిపత్తిని తెలిపే భారత రాజ్యంగ ప్రకరణ? 371 – A371 – CC371 – F239 - AA Loading... 210. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అత్యధిక కాలం పనిచేసింది? సుచేతా కృపలానీజయలలితశశికళ కకోడ్కర్షిలా దీక్షిత్ Page 43 of 48 Loading... 211. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు పనిచేసిన మొదటి మహిళా స్పీకర్? చంద్రమతి దేవిప్రతిభా భారతిరుక్మిణి లక్ష్మిపతిముత్తు లక్ష్మి రెడ్డి Loading... 212. ఆదేశిక సూత్రాల్లోని ఏ ప్రకరణను ఉపయోగించి మద్యపాన నిషేధం విధించవచ్చు? ప్రకరణ – 44ప్రకరణ – 46ప్రకరణ – 47ప్రకరణ – 45 Loading... 213. 1985 లో ఆంధ్రప్రదేశ్ లోరద్దు చేసిన విధాన పరిషత్ ను, ఏ చట్టం ద్వారా పునరుద్దరించారు? ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2005ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2003ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2008ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ చట్టం – 2007 Loading... 214. భారత పార్లమెంట్ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది? 1952 మే 141952 మే 131952 మే 11952 మే 10 Loading... 215. శాసన నిర్మాణ ప్రక్రియలో మొదటగా భారతీయులకు ప్రాతినిథ్యం కల్పించిన చట్టం? భారత కౌన్సిల్ చట్టం – 1909భారత కౌన్సిల్ చట్టం – 1892భారత కౌన్సిల్ చట్టం – 1861భారత ప్రభుత్వ చట్టం – 1919 Page 44 of 48 Loading... 216. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన అంతర్గత కల్లోలాలు అనే పదం స్థానంలో ‘సాయుధ తిరుగుబాటు’ అనే పదాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు? 42374439 Loading... 217. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1955195019561962 Loading... 218. కింది వ్యాఖ్యానాల్లో సరైంది? బ్రిటన్ లో ప్రధానమంత్రి పార్లమెంట్ లోని దిగువ సభలో తప్పక సభ్యుడై ఉండాలిరాజ్యాంగ పరంగా ప్రధానమంత్రి పార్లమెంటులో ఏ సభలోనైనా సభ్యుడు కావచ్చురెండు సరైనవిరెండు సరి కావు Loading... 219. భారతదేశంలోని మహిళా ముఖ్యమంత్రుల్లో అతి తక్కువ కాలం పనిచేసింది? ఉమా భారతిసుష్మా స్వరాజ్సయేదా అన్వరాజానకి రామచంద్రన్ Loading... 220. 44వ రాజ్యాంగ సవరణ (1978)కి ముందు జాతీయ అత్యవసర విధింపు, పార్లమెంట్ చే ఎంత కాలంలోపు ఆమోదం పొందాలి? మూడు నెలలుఆరు నెలలునెలరెండు నెలలు Page 45 of 48 Loading... 221. ఏ చట్టాన్ని సెయింట్ హెలెనా చట్టం అని కూడా అంటారు? 1833 చట్టం1853 చట్టం1813 చట్టం1793 చట్టం Loading... 222. తొలిసారి ప్రాథమికహక్కులను ఎక్కడ ప్రతిపాదించారు? క్రిప్స్ ప్రతిపాదనలునెహ్రు నివేదికక్యాబినెట్ మిషన్ ప్రతిపాదనలుఆగష్టు ప్రతిపాదనలు Loading... 223. భారత ప్రభుత్వ చట్టం – 1935 ని బానిసత్వానికి నూతన పత్రంగా వర్ణించినవారు? మహాత్మాగాంధీసర్దార్ వల్లభాయ్ పటేల్సీ.రాజగోపాలాచారిబీఆర్ అంబేద్కర్ Loading... 224. భారతదేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టం? పిట్స్ ఇండియా చట్టం – 1784మాంటేగ్ ఛేమ్స్ ఫర్డ్ చట్టం – 1919రేగ్యులేటింగ్ చట్టం – 1773మింటోమార్లే సంస్కరణల చట్టం – 1909 Loading... 225. భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యపునాదికి కారకుడు? డుప్లెక్స్రాబర్ట్ క్లైవ్వాట్సన్వారన్ హేస్టింగ్స్ Page 46 of 48 Loading... 226. రాజ్యాంగంలో 1వ నిబంధన ప్రకారం భారతదేశాన్ని ‘యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అని వర్ణించారు. దీని అర్థం ఏమిటి? రాష్ట్రాల మధ్య ఒప్పందం ఫలితంగా భారతదేశం ఏర్పడిందిభారతదేశం రాష్ట్రాలతో కూడిన సమాఖ్య వ్యవస్థభారతదేశంలో రాష్ట్రాలు ఉంటాయిరాష్ట్రాలకు భారతదేశం నుంచి విడిపోయే హక్కు ఉంది Loading... 227. భారత రాజ్యాంగ ప్రారంభంలో (1950) కేంద్ర జాబితాలో అంశాల సంఖ్య? 95969798 Loading... 228. కిందివాటిలో కేంద్ర – రాష్ట్ర సంబంధాలకు సంబంధించి పి.వి.రాజమన్నార్ కమిటీ సిఫారసుల్లో లేనిది ఏది? రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలిఅఖిల భారత సర్వీసులను కొనసాగించాలిగవర్నర్ ను రాష్ట్ర కేబినేట్ ఆమోదం తర్వాత మాత్రమే కేంద్ర ప్రభుత్వం నియమించాలిరాజ్యసభలో అన్ని రాష్ట్రాలకూ సమాన ప్రాతినిధ్యం ఉండాలి Loading... 229. 7వ షెడ్యుల్ లో మార్పులు చేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణలు ఏవి? 3వ రాజ్యాంగ సవరణ చట్టం6వ రాజ్యాంగ సవరణ చట్టం15వ రాజ్యాంగ సవరణ చట్టంపైవన్నీ Loading... 230. ‘ఏ విషయంలోనైనా రాజ్యాన్ని నడిపేవారిపై తప్ప, రాజ్యాంగం పై అభాండం వేయరాదు’ అని వ్యాఖ్యానించింది ఎవరు? జవహర్ లాల్ నెహ్రుడాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్డాక్టర్ సర్వేపల్లి రాధాక్రిష్ణన్ Page 47 of 48 Loading... 231. కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్ ను ఏ చట్టం ద్వారా వేరుచేశారు? 1919 చట్టం1909 చట్టం1892 చట్టం1935 చట్టం Loading... 232. దేశంలో సమాఖ్య ప్రభుత్వాన్ని తొలిసారిగా ప్రతిపాదించిన వారు? కేబినేట్ మిషన్క్రిప్స్ మిషన్సైమన్ కమీషన్ముద్దిమన్ కమిటీ Loading... 233. ఏ ప్రణాళిక ఆధారంగా బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్ర్య బిల్లు – 1947 ని రుపొందించింది? సీ ఆర్ ఫార్ములామౌంట్ బాటన్ ప్రణాళికవేవెల్ ప్రణాళికకేబినేట్ మిషన్ Loading... 234. ప్రావిన్సుల్లో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన చట్టం? 1909 చట్టం1919 చట్టం1892 చట్టం1935 చట్టం Loading... 235. మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? వెల్లింగ్టన్లార్డ్ బెంటింక్మింటోవారెన్ హేస్టింగ్స్ Page 48 of 48 Loading... 236. జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి సరైంది ఏది? జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల సంఖ్యను రాష్ట్రపతి నిర్ణయిస్తారుజాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుందిజాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన వార్షిక నివేదికను సంబంధిత రాష్ట్ర గవర్నర్లకు సమర్పిస్తుందిపైవన్నీ Loading... 237. భారత రాజ్యాంగంలోని 73 వ నిబంధన ఏ విషయాన్ని తెలియజేస్తుంది? ప్రధానమంత్రి అధికార పరిధి విస్తరణరాజ్యాంగానికి లోబడి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహనధికారి పరిధి విస్తరణపార్లమెంట్ అధికార పరిధి విస్తరణరాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహనధికారి పరిధి విస్తరణ Loading... 238. కిందివాటిలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడేది ఏది? రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ఏదీ కాదు Loading... 239. రాజ్యాంగంలోని XIవ భాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలను కింది ఏ విధంగా విభజించారు? పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలుశాసన సంబంధాల, పరిపాలనా సంబంధాలుశాసన సంబంధాలు, పరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలుపరిపాలనా సంబంధాలు, ఆర్థిక సంబంధాలు Loading... 240. అంతర్ రాష్ట్ర మండలి సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ప్రధాని హాజరు కాని సందర్భంలో ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రధాని సూచించిన కేంద్ర కేబెనేట్ మంత్రికేంద్ర హోంశాఖ మంత్రిప్రధానమంత్రి సూచించిన రాష్ట్ర ముఖ్యమంత్రిప్రధాని సూచించిన లెఫ్టినెంట్ గవర్నర్ Loading... Video: Indian Polity MCQ Quiz in Telugu
This is most tuff and tuff