GK Telugu అంతర్జాతీయ పొత్తులు | International Alliances GK Bits in Telugu By fntelugu - 2020-04-23 FacebookTwitterPinterestWhatsApp అంతర్జాతీయ పొత్తులు Bits International Alliances GK Bits in Telugu. Top 40 Multiple Choice Questions and Answers. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. ఆఫ్రికన్ యూనియన్ (AU) స్థాపనకు తీవ్రకృషి చేసినది? కోఫీ అన్నన్అబ్దుల్ నాజర్నెల్సన్ మండేలాక్యామి క్వైయా Loading... 2. యూరోపియన్ యూనియన్ లో సభ్యత్వం కలిగి ఉండి యూరోను అంగీకరించని దేశం? ఫ్రాన్స్ఇటలీస్పెయిన్బ్రిటన్ Loading... 3. సార్క్ విపత్తుల కార్యాలయం ఏచ్చట గలదు? ఖాట్మాండున్యూఢిల్లీకొలంబోఇస్లామాబాద్ Loading... 4. సార్క్ 2010 - 20 దశాబ్దాన్ని ఇలా ప్రకటించినది? ప్రాంతీయ సమైక్యతపేదరిక నిర్మూలనబాలలహక్కులుబాలికల దశాబ్దం Loading... 5. సార్క్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఏచ్చట గలదు? నేపాల్ఇస్లామాబాద్న్యూఢిల్లీఖాట్మాండు Page 2 of 8 Loading... 6. షాంఘై కో ఆపరేషన్ ప్రధాన కార్యాలయం ఏచ్చట ఉన్నది? యెకటేరియన్ బర్గ్కీవ్సెయింట్ పీటర్స్బర్గ్బీజింగ్ Loading... 7. షాంఘై కో ఆపరేషన్‌లో సభ్యత్వం గల దేశం? చైనారష్యాఉజ్బెకిస్థాన్పైవన్నీ Loading... 8. నామ్ యొక్క మొదటి సమావేశం 1961 లో ఏచ్చట జరిగినది? బెల్గ్రే డ్కైరోన్యూఢిల్లీజకార్తా Loading... 9. ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కోసం ఏర్పడిన గ్రూప్? జి - 7జి - 8జి - 20జి - 4 Loading... 10. బంగాళాఖాత తీరంలో నున్న దేశాలు సభ్యులుగా ఏర్పడిన కూటమి? నాటోబ్రిక్స్బీమ్ స్టిక్ఎపెక్ Page 3 of 8 Loading... 11. ఆసియా అభివృద్ధి బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏచ్చట గలదు? న్యూఢిల్లీసింగపూర్మనీలాకౌలాలంపూర్ Loading... 12. ఆఫ్రికా యూనియన్‌లో సభ్యదేశాల సంఖ్య? 54535556 Loading... 13. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం ప్రధాన కార్యాలయం ఏచ్చట గలదు? లుసానేలయోన్స్లండన్పారిస్ Loading... 14. ఆసియా – పసిఫిక్ ఆర్థిక సహకార సమాఖ్య (ఎపెక్) ప్రధాన కార్యాలయం ఏచ్చట ఉన్నది? శాన్ ఫ్రాన్సిస్కోమనీలాసియోల్సింగపూర్ Loading... 15. ఒపెక్ ప్రధాన కార్యాలయం ఏచ్చట గలదు? టెల్ అవీన్దుబాయ్వియన్నాసెయింట్ పీటర్స్బర్గ్ Page 4 of 8 Loading... 16. అరబ్ లీగ్ ప్రధాన కార్యాలయం ఏచ్చట గలదు? అలెగ్జాండ్రియాకైరోఖర్చ్హాం . కంపాలా Loading... 17. ఆఫ్రికన్ యూనియన్‌లో సభ్యత్వం లేని దేశం? సూడాన్నైజీరియామడగాస్కర్సౌత్ ఆఫ్రికా Loading... 18. కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సిఐయస్) కూటమి ఒకప్పుడు ఈ దేశంలో కలసి ఉండేవి? యుగోస్లేవియారష్యాఇంగ్లాండుఫ్రాన్స్ Loading... 19. యూరోపియన్ యూనియన్ యొక్క ఉమ్మడి కరెన్సీ? యూరోయస్.డి. ఆర్స్పెషల్ డాలర్యూరో పౌండ్ Loading... 20. సార్క్ యొక్క శాశ్వత కార్యాలయం ఏచ్చట గలదు? ఖాట్మాండు .ఢాకాఢిల్లీకొలంబో Page 5 of 8 Loading... 21. అలీన విధాన రూపశిల్పి? జవహర్ లాల్ నెహ్రుఎన్-లైలాల్ బహుదూర్ శాస్త్రిసిరిమావో బండారు నాయకే Loading... 22. అలీన విధానానికి మార్గదర్శకమైన బాండుంగ్ సమావేశం జరిగిన సంవత్సరం? 1952195519611965 Loading... 23. సార్క్ కూటమి వీరి ప్రతిపాదన మేరకు ఏర్పడింది ? ఇందిరాగాంధీషేక్ జియా ఉల్ రెహ్మన్సిరిమావో బండారు నాయకేబేనజీర్ భుట్టో Loading... 24. కామన్వెల్త్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయిన తొలి ఆసియా వాసి? బాన్ కీ మూన్శశిథరూర్కమలేష్ శర్మసలీం అహ్మద్ Loading... 25. కామన్వెల్త్ కూటమికి అధిపతిగా వ్యవహరించువారు? ఇంగ్లాండు ప్రధానిఆస్ట్రేలియా ప్రధాని బ్రిటిష్ రాణికామన్వెల్త్ ప్రధానకార్యదర్శి Page 6 of 8 Loading... 26. నాటో ప్రధాన కార్యాలయం ఇచ్చట గలదు? బ్రస్సెల్స్జెనీవాన్యూయార్క్వాషింగ్టన్ Loading... 27. జీ-8 లో సభ్యత్వం కల్గి ఉన్న ఏకైక ఆసియా దేశం? చైనాజపాన్సింగపూర్యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ Loading... 28. ప్రపంచంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఏకైక మిలిటరీ కూటమి? జి – 8వారాబీమ్ స్టిక్నాటో Loading... 29. ఈ క్రిందివానిలో భారతదేశంనకు సభ్యత్వం గల కూటమి? నాటోజి-8ఒపెక్జి-20 Loading... 30. ఒపెక్ కూటమిలో సభ్య దేశాలు ప్రధానంగా వీటిని ఉత్పత్తి చేస్తాయి? వ్యవసాయోత్పత్తులుపారిశ్రామికోత్పత్తులుఎలక్ట్రానిక్ ఉత్పత్తులుపెట్రోలియం ఉత్పత్తులు Page 7 of 8 Loading... 31. ఎసియాన్ (ASEAN) ప్రధాన కార్యాలయం? బ్యాంకాక్హోచిమిన్ సిటీమనీలాజకార్తా Loading... 32. ఇస్లామిక్ దేశాల సమాఖ్య (ఒఐసి) స్థాపించబడిన సంవత్సరం? 1969197119751981 Loading... 33. ఈ క్రిందివానిలో ఏది బ్రిక్స్ కూటమిలో సభ్యదేశం కాదు? చైనాజపాన్భారతదేశంరష్యా Loading... 34. G – 20 సమావేశం 2016 లో జరిగినది? U.S.Aటర్కీజర్మనీఫ్రాన్స్ Loading... 35. బ్రిక్ యొక్క మొదటి సమావేశం ఇచ్చట 2009 లో జరిగినది? యెకాటెరిన్ బర్గ్బ్రెజీలియాన్యూఢిల్లీప్రిటోరియా Page 8 of 8 Loading... 36. బా కూటమిలో సభ్యత్వం కలిగిన ఆఫ్రికా దేశం? ఈజిప్టుదక్షిణాఫ్రికాఇండోనేషియాకెన్యా Loading... 37. ఏసియాన్ కూటమిలో సభ్యదేశాల సంఖ్య? 78910 Loading... 38. సార్క్‌లో సభ్యుల సంఖ్య? 891011 Loading... 39. సార్క్ మొదటి సమావేశం 1985 లో ఏచ్చట జరిగినది? ఢాకాఖాట్మాండుకొలంబోఢిల్లీ Loading... 40. అలీన ఉద్యమంలో సభ్య దేశాల సంఖ్య? 120130140150 Loading...