GK Telugu భౌతిక శాస్త్రం | Physics Bits in Telugu (MCQ Quiz) By fntelugu - 2020-04-16 FacebookTwitterPinterestWhatsApp Physics Bits in Telugu (MCQ Quiz) భౌతిక శాస్త్రం | Physics Bits in Telugu (MCQ Quiz) 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు? న్యూటన్గెలీలియోమాక్స్ ప్లాంక్రూథర్ఫర్డ్ Loading... 2. మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి ఏ రూపంలో ప్రయాణిస్తుంది? ప్రోటాన్ఫోటాన్ఎలక్ట్రాన్అయాన్ Loading... 3. కింది వాటిలో సూర్యుడికి సంబంధించి సరైంది? మధ్యతరహా నక్షత్రంఉత్తమ నలుపు వస్తువుస్వయం ప్రకాశ వస్తువుపైవన్నీ Loading... 4. కింది వాటిలో కాంతివేగం దేని వేగానికి సమానం? ఫోటాన్x-కిరణంగామా-కిరణంపైవన్నీ Loading... 5. కాంతి ఏ ధర్మం వల్ల జలాశయాల లోతు తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది? పరావర్తనంవక్రీభవనంరుజువర్తనంవివర్తనం Page 2 of 20 Loading... 6. నీటిలోని గాలిబుడగ ఎలా ప్రవర్తిస్తుంది? పుటాకార కటకంకుంభాకార కటకంకుంభాకార దర్పణంపుటాకార దర్పణం Loading... 7. మానవుడిపై ఏ కిరణాలు/తరంగాలు పతనమైనప్పుడు విటమిన్-డి ఉత్పత్తి అవుతుంది? అతినీలలోహిత కిరణాలుపరారుణ కిరణాలురేడియో తరంగాలుగామా కిరణాలు Loading... 8. ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం? కాంతి విశ్లేషణంసంపూర్ణాంతర పరావర్తనంవక్రీభవనంపైవన్నీ Loading... 9. తరంగ సిద్ధాంతం ప్రకారం కాంతి ప్రయాణించడానికి కావాల్సింది? గాలినీరుగాజుఈథర్ Loading... 10. కింది వాటిలో సరైంది. 1. కాంతి దాని ధర్మాల అధ్యయనం - ఆప్టిక్స్. 2. కాంతిని కొలిచే శాస్త్రం - ఫొటోమెట్రీ 1 సరైంది, 2 తప్పు1 తప్పు, 2 సరైందిరెండూ సరైనవేరెండూ తప్పు Page 3 of 20 Loading... 11. కేంద్రక విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం? నియంత్రిత శృంఖల చర్యఅనియంత్రిత శృంఖల చర్యనియంత్రిత కేంద్రక సంలీనంఅనియంత్రిత కేంద్రక సంలీనం Loading... 12. పరమాణు స్థిరత్వానికి కొలమానం? పరమాణు సంఖ్యపరమాణు ద్రవ్యరాశిపరమాణు ద్రవ్యరాశి సంఖ్యద్రవ్యరాశి లోపం Loading... 13. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు? మార్కొనిఐన్స్టీన్జి.జె.స్టోనీబెర్లిన్ Loading... 14. గురుత్వాకర్షణ సిద్ధాంతం..? విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుందిసూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుందితెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుందిసౌర వ్యవస్థకు మాత్రం వర్తించదు Loading... 15. కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు కారణం? జారకుండా ఉండటానికివేగం పెరగడానికిఅలసట తగ్గించుకోవడానికిస్థిరత్వం పెంచుకోవడానికి Page 4 of 20 Loading... 16. సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు? కెప్లర్కోపర్నికస్మార్కపోల్అమండసన్ Loading... 17. భూస్థిర కక్ష్య ఉపగ్రహానికి ఒక భ్రమణానికి పట్టే కాలం ఎంత? 24 గంటలు30 రోజులు365 రోజులు నిరంతరం మారుతుంది Loading... 18. భారీ యంత్రాల్లో కందెనలుగా వాడే పదార్ధం? బాక్సైట్గ్రాఫైట్ లిగ్నైట్ సల్ఫర్ Loading... 19. కక్ష్యావేగం ఎంత? 11.2 కి.మీ./సె.9.8 కి.మీ./సె.8 కి.మీ./సె.6.8 కి.మీ./సె. Loading... 20. న్యూటన్ ఎన్నో గమన నియమాన్ని జడత్వ నియమం అంటారు? మొదటిరెండోమూడోపైవన్నీ Page 5 of 20 Loading... 21. గమనంలో ఉన్న వస్తువుకు ఏ భౌతిక రాశి ఉంటుంది? వేగం రేఖీయ ద్రవ్యవేగంగతిజ శక్తి పైవన్నీ Loading... 22. ఎక్కువ ప్రాధాన్యం ఉన్న న్యూటన్ గమన నియమం? మొదటిరెండోమూడోపైవన్నీ Loading... 23. ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాలవ్యవధిలో ప్రయోగిస్తే దానిపై ప్రచోదన ప్రభావం? పెరుగుతుందితగ్గుతుందిశూన్యం అనంతం Loading... 24. ప్రతిధ్వనిని వినేందుకు వ్యక్తికి, పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం? 6.5 మీ.16.5 మీ.16.5 సెం.మీ26.5 మీ. Loading... 25. స్థితిస్థాపకత ధర్మం అధికంగా ఉండే పదార్థం? రబ్బర్ఉక్కుప్లాస్టిక్మట్టిముద్ద Page 6 of 20 Loading... 26. మానవుడు ఒక సెకన్లో వినగలిగే గరిష్ట విస్పందనాల సంఖ్య? 50102028 Loading... 27. ‘స్టెతస్కోప్’ను ఎవరు కనుగొన్నారు? పాల్సన్బాయిల్లెన్నెక్ఎడిసన్ Loading... 28. కింది వాటిలో గాలిలో ధ్వని వేగాన్ని ప్రభావితం చేయనిది? ఉష్ణోగ్రతపీడనంసాంద్రతఆర్థ్రత Loading... 29. వాయువుల్లో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వనివేగం? పెరుగుతుందితగ్గుతుందిమారదు తగ్గి, పెరుగుతుంది Loading... 30. పగటి సమయంలో చంద్రుడి సగటు ఉష్ణోగ్రత ఎంత? 25°C50°C75°C100°C Page 7 of 20 Loading... 31. నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ఏ ద్రవం కలపాలి? ఇథైల్ గ్లైకాల్బెంజీన్పెట్రోలుకిరోసిన్ Loading... 32. న్యూట్రాన్‌ను ఎవరు కనుగొన్నారు? కూలుంబ్చాడ్విక్మిల్లికాన్మైఖేల్ ఫారడే Loading... 33. మూలకం పరమాణు సంఖ్య ఏ ప్రాథమిక కణాల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది? న్యూట్రాన్లుప్రోటాన్లుఎలక్ట్రాన్లుపైవన్నీ Loading... 34. ప్రోటాన్‌ను ఏ పరమాణు కేంద్రకంతో సూచిస్తారు? హైడ్రోజన్హీలియంనైట్రోజన్కార్బన్ Loading... 35. అయస్కాంత క్షేత్రంలో ఎలక్ట్రాన్లు ఏ మార్గంలో ప్రయాణిస్తాయి? రుజు మార్గంవృత్తాకార మార్గందీర్ఘవృత్తాకార మార్గంక్రమరహితంగా ప్రయాణిస్తాయి Page 8 of 20 Loading... 36. భూమికి అతిచేరువలో పరిభ్రమిస్తోన్న కృత్రిమ ఉపగ్రహ ఆవర్తన కాలం (సుమారుగా)? 24 గంటలు10 గంటలు 500 సెకన్లు5000 సెకన్లు Loading... 37. సౌరకుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలకు కావలసిన అభికేంద్రక బలాన్ని అందించేవి? విద్యుత్ బలాలువిశ్వగురుత్వాకర్షణ బలాలు అయస్కాంత బలాలుపైవన్నీ Loading... 38. చంద్రుడిపై పలాయన వేగం? 2.42 ms–12.42 kms–1 2.42 cms–111.2 kms–1 Loading... 39. కాస్మిక్ సంవత్సరం దేని ప్రమాణం? దూరంకాలం ద్రవ్యరాశిపరిమాణం Loading... 40. మన పాలపుంత వ్యాసం సుమారు ఎన్ని కాంతి సంవత్సరాలు? 102103 104105 Page 9 of 20 Loading... 41. సౌరకుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం? భూమిశని బృహస్పతిబుధుడు Loading... 42. బృహస్పతి ఉపగ్రహం పేరు? గనిమెడయూరోపా కెలిస్టోపైవన్నీ Loading... 43. ఏ గ్రహాన్ని ఉదయతార,సాయంత్రంతారగా పిలుస్తారు? అంగారకుడుశుక్రుడు శని యురేనస్ Loading... 44. సూర్యుడిలో పొరలు ఏవి? ఫొటోస్ఫియర్క్రోమోస్ఫియర్ కరోనాపైవన్నీ Loading... 45. భూమికి ఇతర వస్తువులను ఆకర్షించే గురుత్వాకర్షణ బలం ఉందని వివరించిన తొలి భారతీయ శాస్త్రవేత్త? ఆర్యభట్ట భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుడు వరాహమిహిరుడు Page 10 of 20 Loading... 46. ధ్వని నాణ్యత దేనిపై ఆధారపడి ఉంటుంది? తరంగదైర్ఘ్యంపౌనపున్యండోలనపరిమితిఅతిస్వరం Loading... 47. టెలిఫోన్ ఆవిష్కర్త? ఆల్ఫ్రెడ్ నోబెల్అలెగ్జాండర్ గ్రాహంబెల్ఎడిసన్డార్విన్ Loading... 48. టేప్‌రికార్డర్‌ను కనుగొన్నవారు? పాల్సన్హారిసన్ఫోకాల్ట్డావీ Loading... 49. పెట్రోల్ కారు ఆవిష్కర్త ఎవరు? కార్ల్బెంజ్ఫ్రాంక్లిన్హారిసన్కేరియర్ Loading... 50. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుందితగ్గుతుందిమారదుప్రభావం ఉండదు Page 11 of 20 Loading... 51. వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం? మారదు శూన్యం అవుతుందిమొదట తగ్గి తర్వాత పెరుగుతుందిపెరుగుతుంది Loading... 52. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త? డబ్ల్యు.సి.సబైన్న్యూమాన్కార్క మాక్స్వెల్యుకవా Loading... 53. ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? స్థితిస్థాపకతవస్తువు ఆకారం, పరిమాణం) కంపనరీతిపైవన్నీ Loading... 54. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది? హెర్జ్ల్యూమెన్డెసిబెల్న్యూటన్ Loading... 55. కింది వాటిలో అయస్కాంత కవచంగా ఉపయోగించే పదార్థం ఏది? ఆల్నికోఉక్కునికెల్మృదు ఇనుము Page 12 of 20 Loading... 56. ఇనుపకడ్డీని అయస్కాంతీకరించడానికి ఏ రకమైన విద్యుత్ ఉపయోగిస్తారు? ఏకాంతర విద్యుత్ఏకముఖ విద్యుత్1, 2ఏదీకాదు Loading... 57. కింది వాటిలో అయస్కాంతీకరణ పద్ధతి కానిది ఏది? ఏకస్పర్శా పద్ధతిద్విస్పర్శా పద్ధతివిద్యుదీకరణవిభజన Loading... 58. బలమైన అయస్కాంత పదార్థాలున్నట్లుగా భావిస్తున్న ‘బెర్ముడా ట్రయాంగిల్’ ఎక్కడ ఉంది? హిందూ మహాసముద్రంఅరేబియా సముద్రంభూమి దక్షిణ ధ్రువందక్షిణ అట్లాంటిక్ సముద్రం Loading... 59. విశ్వాంతరాళంలో భౌమ్య అయస్కాంత క్షేత్రం వల్ల భూమిచుట్టూఏర్పడిన వలయాన్ని ఏమంటారు? న్యూటన్అలెన్ వ్యాన్క్యూరిఫారడే Loading... 60. సూర్యుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం వల్ల ఏర్పడే మచ్చలను ఏమంటారు? సన్ మార్క్సన్ డార్క్సన్ స్పాట్స్సన్ స్పియర్ Page 13 of 20 Loading... 61. టేప్ రికార్డర్లోని ప్లాస్టిక్ టేప్‌పై ఏ అయస్కాంత పదార్థంతో పూత పూస్తారు? డయా మాగ్నట్ఫెర్రిక్ ఆక్సైడ్క్యూప్రిక్ క్లోరైడ్ఆల్నికో Loading... 62. కింది వాటిలో ఒక హార్స్ పవర్(హెచ్‌పీ) ఎన్ని వాట్లకు సమానం? ) 647764746847 Loading... 63. ఎ.సి. కరెంటుకు సంబంధించి కింది వాటిలో సరైంది? 1. ఇది ద్విమార్గ కరెంట్ 2. ఎ.సి. వోల్టేజిని ట్రాన్స్ ఫార్మర్స్ ద్వారా సులభంగా మార్చవచ్చు 3. ఈ కరెంటును పంపిణీ చేసేటప్పుడు విద్యుత్ నష్టం కనిష్టం 4. ఈ కరెంటును ఎలక్ట్రోప్లేటింగ్కు ఉపయోగిస్తారు 1, 2 మాత్రమే2, 4మాత్రమే1, 2, 3 మాత్రమేపైవన్నీ Loading... 64. ‘నాలుగు విద్యుత్ బల్బులను శ్రేణిలో అనుసంధానించినప్పుడు’ కింది వాటిలో సరైంది? 1. కరెంట్‌లో మార్పు ఉండదు 2. నిరోధం పెరుగుతుంది 3. విద్యుత్ శక్మభేదంలో మార్పు ఉండదు 4. ఫలిత నిరోధం కనిష్టం 2 మాత్రమే1, 2 మాత్రమే1, 2,3 మాత్రమేపైవన్నీ Loading... 65. వాతావరణంలో అత్యధికంగా దుమ్ము, పొగమంచు ఉన్నప్పుడు ఏ రకమైన రోడ్లైట్లను వాడతారు? పాదరస ఆవిరి దీపాలునియాన్ దీపాలుసోడియం ఆవిరి దీపాలుఫ్లోరోసెంట్ ఆవిరి దీపాలు Page 14 of 20 Loading... 66. రెండు వైర్లు ఒకే పదార్థంతో తయారై, ఒకే పొడవుతో ఉన్నాయి. కానీ మొదటి వైర్ వ్యాసం రెండో దాని కంటే రెండు రెట్లు ఎక్కువ. అయితే వాటి నిరోధం నిష్పత్తి ఎంత? 4 : 11 : 22 : 11 : 4 Loading... 67. కింది వాటిలో రిఫ్రిజిరేటర్స్, ఎ.సి. గదుల్లో పని చేసే సూత్రం ఏది? పెల్టియర్ ఫలితంసీబెక్ ఫలితంథామ్సన్ ఫలితంకాంతి విద్యుత్ ఫలితం Loading... 68. రెక్టిఫయర్ను ఎందుకు ఉపయోగిస్తారు? డి.సి.ని ఎ.సి.గా మార్చడానికిఎ.సి.ని డి.సి.గా మార్చడానికి అధిక వోల్టేజిని, తక్కువగా వోల్టేజిగా మార్చడానికితక్కువ వోల్టేజిని, ఎక్కువ వోల్టేజిగా మార్చడానికి Loading... 69. కింది వాటిలో దేనిపై తలతన్యత ఆధారపడి ఉండదు? ఉపరితల వైశాల్యంద్రవాల స్వభావంఉష్ణోగ్రతమాలిన్యాలు Loading... 70. బెలూన్ను కనుగొన్న శాస్త్రవేత్త? మాంటిగోల్ ఫియర్టి. హోమ్స్రైట్ బ్రదర్స్అర్కిమెడిస్ Page 15 of 20 Loading... 71. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది? 1. ఒక ప్రదేశంలో భారమితిలోని పాదరస స్తంభం పొడవు అకస్మాత్తుగాతగ్గితే అది తుపాను రాకను సూచిస్తుంది. 2. పాదరస మట్టం క్రమంగా తగ్గితే రాబోయే వర్ష సూచనను తెలుపుతుంది. రెండూ సరైనవేరెండూ తప్పు1 సరైంది, 2 తప్పు1 తప్పు, 2 సరైంది Loading... 72. నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం? పెరుగుతుందితగ్గుతుందిపెరిగి, తగ్గుతుందిమారదు Loading... 73. ప్రెషర్ కుక్కర్లో పదార్థాలు త్వరగా ఉడకడానికి కారణం? ఉష్ణాన్ని బంధించడంఉష్ణోగ్రత పెరగడంనీటి బాష్పీభవన స్థానం పెరగడంనీటి బాష్పీభవన స్థానం తగ్గడం Loading... 74. వర్షం చినుకులు గోళాకారంలో ఉండటానికి కారణం? పీడనంకేశనాళికీయతతలతన్యత) స్నిగ్ధత Loading... 75. మొక్కల వేర్ల ద్వారా నీరు పైకి ఎగబాకడానికి కారణమయ్యే ధర్మం ఏది? కేశనాళికీయతస్నిగ్ధతనీటి పీడనంతలతన్యత Page 16 of 20 Loading... 76. ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కింది వాటిలో కారణం ఏది? జాంథోఫిల్రైబోఫ్లేవిన్రెటినాల్కెరోటిన్ Loading... 77. ఎరువుల ద్వారా మొక్కలకు అవసరమైన ఏ మూలకాలను అందజేస్తారు? జింక్, పొటాషియం, ఫాస్ఫరస్పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్నైట్రోజన్, కాపర్, పొటాషియంపొటాషియం, ఫాస్ఫరస్, కార్బన్ Loading... 78. కింద పేర్కొన్న వాటిలో ఏది ఎరువు? సోడియం పెరాక్సైడ్సోడియం కార్బొనేట్సోడియం సల్ఫేట్సోడియం థయోసల్ఫేట్ Loading... 79. కింది వాటిలో మిశ్రమ ఎరువుకు ఉదాహరణ ఏది? యూరియా CAMఅమ్మోనియా సల్ఫేట్NPK Loading... 80. ఏ ధాతువును ‘రాతి నార’ అని కూడా పిలుస్తారు? బొగ్గు జనపనారఇనుముఆస్బెస్టాస్ Page 17 of 20 Loading... 81. కాంతి విద్యుత్ ఘటాన్ని దేని కోసం ఉపయోగిస్తారు? రెండు భిన్న కాంతి జనకాల దీవెన సామర్థ్యాన్ని పోల్చడం కోసంధ్వని ప్రత్యుత్పాదనలోదొంగలను పట్టుకునే అలారంలో పైవన్నీ Loading... 82. ‘ఎలక్ట్రాన్ కవల కణం’గా పిలిచే పాజిట్రాన్‌ను కనుగొన్నవారు? పౌలిపోవెల్అండర్సన్ఒపియాలిని Loading... 83. విశ్వంలో అతి శక్తిమంతమైన కిరణాలు ఏవి? లేజర్ఎక్స్-కిరణాలుకాస్మిక్రేడియో తరంగాలు Loading... 84. వైద్యరంగంలో ఏ రకమైన ఎక్స్ కిరణాలను వినియోగిస్తారు? మృదుకఠినసాధారణపైవన్నీ Loading... 85. రేడియో థెరపీలో ఏ కిరణాలను వినియోగిస్తారు? లేజర్గామా తరంగాలురేడియో తరంగాలుపైవన్నీ Page 18 of 20 Loading... 86. కాస్మిక్ కిరణాల తీవ్రత అధికంగా ఉండే ప్రదేశం? రూథర్ఫర్డ్ఫెర్మివిలియం బ్రాగ్మాక్స్ వెబర్ Loading... 87. సహజ రేడియోధార్మికత మూలకాల్లో స్థిర రూప మూలకం? యురేనియం థోరియంసీసంటంగ్స్టన్ Loading... 88. సహజ రేడియోధార్మికత పరమాణువు ఏ భాగానికి సంబంధించింది? అంతర కర్పరంబాహ్య కర్పరంఆకారం కేంద్రకం Loading... 89. ‘మోల్’ అనేది కిందివాటిలో దేనికి ప్రమాణం? మాలిక్యులర్ సైజ్మాలిక్యులర్ ద్రవ్యరాశిఘనకోణంపైవేవీకాదు Loading... 90. కిందివాటిలో దేన్ని ‘కాంతి సంవత్సరం’(లైట్ ఈయర్) ప్రమాణాల్లో కొలుస్తారు? కాలంవేగందూరంపైవేవీకాదు Page 19 of 20 Loading... 91. కాంతి సంవత్సరం అంటే..? శూన్యంలో కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరంభూమి, సూర్యుడి మధ్య సగటు దూరంభూమి, చంద్రుడి మధ్య సగటు దూరంసూర్యుడు, గ్రహాల మధ్య సగటు దూరం Loading... 92. గ్రహాలు సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి కారణమయ్యే బలం ఏది? అయస్కాంత బలంగురుత్వాకర్షణ బలంవిద్యుత్ - అయస్కాంత బలంపైవన్నీ Loading... 93. గతిజశక్తి కిందివాటిలో దేనిపై ఆధారపడుతుంది? ద్రవ్యరాశివేగం1, 2ద్రవ్యరాశి, గురుత్వ త్వరణం, ఎత్తు Loading... 94. 10 కిలోల ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు విరామ స్థితి నుంచి 3 మీ./ సె.2 త్వరణాన్ని పొందింది. అయితే 10 సెకన్లలో అది ప్రయాణించిన దూరం ఎంత? 100 మీ. 150 మీ.200 మీ.150 మీ. Loading... 95. కిందివాటిలో దేన్ని ‘స్నేహక తైలం’గా వాడతారు? గ్రాఫైట్సోడియంలిథియంజింక్ Page 20 of 20 Loading... 96. వస్తువు భారం ఏ ప్రదేశంలో గరిష్టంగా ఉంటుంది? భూమిపై ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుందిధ్రువాల వద్దభూమధ్యరేఖ వద్దపర్వతాల వద్ద Loading... 97. శక్తి నిత్యత్వ నియమం అంటే..? శక్తిని సృష్టించవచ్చు, నాశనం చేయవచ్చుశక్తిని సృష్టించవచ్చు.. కానీ నాశనం చేయలేంశక్తిని సృష్టించలేం.. కానీ నాశనం చేయవచ్చుశక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం Loading... 98. ఒక వస్తువు వేగం రెట్టింపు అయితే గతిజశక్తిలో కలిగే మార్పు? రెట్టింపు అవుతుందిసగం అవుతుంది4 రెట్లు పెరుగుతుంది1/4 రెట్లు పెరుగుతుంది Loading... 99. కెప్లర్ నియమం దేనికి సంబంధించింది? గురుత్వాకర్షణగ్రహాల చలనంశక్తి నిత్యత్వ నియమంపైవేవీకాదు Loading... 100. కింది వాటిలో థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని వేటిని పిలుస్తారు? బేకలైట్మెలమైన్పాలిథీన్1,2 Loading...
good
Nice
Super