GK Telugu Places and Things in India Bits Telugu | భారతదేశంలో స్థలాలు Quiz By fntelugu - 2020-05-14 FacebookTwitterPinterestWhatsApp Places and Things in India Bits Telugu | భారతదేశంలో స్థలాలు Quiz. Practice Top 40 Places and Things Quiz in Telugu. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. భారతదేశంలో అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం? అన్నాదురై, చెన్నైఛత్రపతి శివాజీ, ముంబాయిఇందిరాగాంధీ, ఢిల్లీరాజీవ్ గాంధీ, శంషాబాద్ Loading... 2. భారతదేశంలో అతిపెద్ద చమురు బావి కలిగిన ప్రదేశం? బాంబే హైరాజమండ్రిదిగోయికొచ్చిన్ Loading... 3. భారతదేశంలో అతి పెద్ద పోస్టాఫీసు (GPO) గల ప్రదేశం? ముంబయికోల్కతాహైదరాబాద్న్యూఢిల్లీ Loading... 4. భారతదేశంలో అతి ఎత్తైన జల విద్యుత్ కేంద్రం? సలాల్, J & Kదుల్హస్థి, J & Kరోహతంగ్, హిమాచల్ ప్రదేశ్జోర్సోప్పా, కర్ణాటక Loading... 5. భారతదేశంలో పొడవైన కాలువ? మహత్మాగాంధీ కాలువఇందిరాగాంధీ కాలువకాకతీయ కాలువజవహర్ లాల్ నెహ్రు కాలువ Page 2 of 8 Loading... 6. భారతదేశంలో అతి పొడవైన సముద్రపు బ్రిడ్జి? మహాత్మాగాంధీ సేతువురబీంద్ర సేతువురాజీవ్ గాంధీ సేతువుఅన్నా-ఇందిరాగాంధీ బ్రిడ్జి Loading... 7. భారతదేశంలో పొడవైన తీరరేఖ కల్గిన రెండవ రాష్ట్రం? గుజరాత్ఆంధ్రప్రదేశ్తమిళనాడుకేరళ Loading... 8. భారతదేశంలో అతి పొడవైన సొరంగం? జవహర్ టన్నెల్నాధూలా టన్నెల్పాలక్కడ్ టన్నెల్వెలిగొండ టన్నెల్ Loading... 9. భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి? NH-1 (NH44)NH-5(NH-44)NH-7(NH-44)NH-9 (NH-44) Loading... 10. ప్రపంచంలో అతి ఎత్తైన అగ్ని పర్వతం? కోటోపాకిమేయన్ప్యూజియోమాకిలిమంజారో Page 3 of 8 Loading... 11. భారతదేశంలో అతి పొడవైన బీచ్? నగావో బీచ్మెరీనా బీచ్జుహు బీచ్డామన్ బీచ్ Loading... 12. భారతదేశంలో ఎత్తైన డ్యామ్? హిరాకుడ్నాగార్జున సాగర్భాక్రా డ్యామ్తెహ్రడ్యామ్ Loading... 13. అతి పెద్ద దేవాలయం? అక్షరధామ్, ఢిల్లీసోమనాధ ఆలయం, గుజరాత్సూర్య దేవాలయం, కోణార్క్ (ఒరిస్సా)ఖజురహో ఆలయం (మధ్యప్రదేశ్) Loading... 14. భారతదేశంలో మొదటి అణు విద్యుత్ కేంద్రం? కామినిధృవపూర్ణిమఅప్సర Loading... 15. భారతదేశంలో అతి పెద్ద ద్వీపం? కార్ నికోబార్మధ్య అండమాన్లక్షదీవిసాగర్దీవి Page 4 of 8 Loading... 16. భారతదేశంలో అతి పెద్ద గిరిజన తెగ? గోండ్చమర్సంతాలులుభిల్లులు Loading... 17. భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం? ఎవరెస్ట్గురుషికార్అన్నపూర్ణK, శిఖరం Loading... 18. భారతదేశంలో అతి పెద్ద గుహాలయం? అమర్ నాథ్ఎల్లోరా – కైలాసనాథబార్ఎలిఫెంటా Loading... 19. భారతదేశంలో అతి పెద్ద జైలు? ఎర్రవాడ జైలుఅండమాన్ జైలుతీహార్ జైలురాజమండ్రి జైలు Loading... 20. భారతదేశంలో పొడవైన నది? గంగానదిగోదావరిబ్రహ్మపుత్రసింధు Page 5 of 8 Loading... 21. భారతదేశంలో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రం? మధ్యప్రదేశ్రాజస్థాన్మహారాష్ట్రఉత్తరప్రదేశ్ Loading... 22. భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు? కొల్లేరుచోలాములూనార్ఊలార్ Loading... 23. భారతదేశంలో అతి పెద్ద మానవ నిర్మిత సరస్సు? గోవిందసాగర్ఇందిరాసాగర్నర్మదా సాగర్నాగార్జున సాగర్ Loading... 24. అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం? సిరియస్ఎప్సిలాన్ అరిగాప్రాక్సిమా సెంటారిసూర్యుడు Loading... 25. భారతదేశంలో అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో)? కోల్కతాముంబాయిన్యూఢిల్లీచెన్నై Page 6 of 8 Loading... 26. భారతదేశంలో అతి పెద్ద బౌద్ద విహారం గల ప్రదేశం? తవాంగ్సిమ్లాగయసారనాథ్ Loading... 27. ప్రపంచంలో అతి తెలివైన జీవి? ఏనుగుడాల్ఫిన్చింపాంజిచిలుక Loading... 28. భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్? ధృవకామినిసెర్లీనాసరస్ Loading... 29. ప్రపంచంలోనే అతి పెద్ద విశ్వవిద్యాలయం? ఇగ్నో, ఢిల్లీఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాద్చెన్నై విశ్వవిద్యాలయంఅన్నా యూనివర్శిటి, చెన్నై Loading... 30. భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్? ఐసిఐసిఐపంజాబ్ నేషనల్ బ్యాంక్యాక్సిస్ బ్యాంక్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Page 7 of 8 Loading... 31. భారతదేశంలో అతి పెద్ద గుహ? నాసిక్ఎల్లోరాఅమర్ నాథ్బింబేట్కా Loading... 32. భారతదేశంలో అతి పెద్ద మసీదు? జామా మసీదు, ఢిల్లీమక్కా మసీదు, హైదరాబాద్అజ్మీర్ దర్గాగుల్బర్గా మసీదు Loading... 33. ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా? కావేరి డెల్టాగోదావరి డెల్టామహానది డెల్టాసుందర్బన్ Loading... 34. భారతదేశంలో అతి పెద్ద స్థూపం? సారనాథ్అమరావతిసాంచిగయ Loading... 35. భారతదేశంలో పొడవైన రైల్వే ప్లాట్ ఫారమ్? గోరఖ్ పూర్ఖరగ్ పూర్నాగపూర్యశ్వంతపూర్ Page 8 of 8 Loading... 36. భారతదేశంలో ఎత్తైన జలపాతం? జోగ్ జలపాతండుడుమా జలపాతంమార్బుల్ జలపాతంకుంతల జలపాతం Loading... 37. భారతదేశంలో ఎత్తైన ప్రాంతంలో గల విమానాశ్రయం? మనాలిలెహ్ఖర్డుంగ్లాకాశ్మీర్ Loading... 38. భారతదేశంలో అతి పొడవైన ప్రవేశ ద్వారం? గేట్ వే ఆఫ్ ఇండియాఇండియా గేట్అలైదర్వాజాబులంద్ దర్వాజా Loading... 39. భారతదేశంలో అతి పెద్ద విగ్రహం “నటరాజ విగ్రహం” ఎచ్చట కలదు? రామేశ్వరంశ్రీరంగంచిదంబరంశ్రావణ బెల్డోళ Loading... 40. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది? ఢిల్లీబెంగుళూరురూర్కీహైదరాబాద్ Loading...