GK Telugu సైన్స్ & టెక్నాలజీ | Science & Technology Bits in Telugu By fntelugu - 2020-04-18 FacebookTwitterPinterestWhatsApp Science & Technology Bits in Telugu 100 సైన్స్ & టెక్నాలజీ బిట్స్ ప్రాక్టీస్ చెయ్యండి. Latest Top 100 Science and Technology Bits in Telugu. 123456789101112131415161718192021222324252627282930313233343536373839404142434445464748495051525354555657585960616263646566676869707172737475767778798081828384858687888990919293949596979899100Show paginator Hide paginator 5% Page 1 of 20 Loading... 1. కింది వాటిలో ఇస్రో వాణిజ్య విభాగం ఏది? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ఆంత్రిక్స్ కార్పొరేషన్ఫిజికల్ రీసెర్చ లాబరేటరీయు.ఆర్. రావు శాటిలైట్ సెంటర్ Loading... 2. ఇప్పటి వరకు ఎన్ని పీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలమయ్యాయి? 1234 Loading... 3. ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ ఎక్కడ ఏర్పాటైంది? బైలా, ఉత్తరప్రదేశ్బైలాలు, కర్ణాటకపుగా, జమ్మూకశ్మీర్చుట్కా, మధ్యప్రదేశ్ Loading... 4. చంద్రుడిపై అధ్యయనానికి చైనా త్వరలో ప్రయోగించనున్న ల్యాండర్/ రోవర్ ప్రయోగం ఏది? కగుయసైలీన్చాంగే 3చాంగే 4 Loading... 5. అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్హెసివ్ను ఇస్రో ప్రయోగించింది? EPY1061 ఆఫ్లెక్స్కెవ్లర్ఐసో పాలీ ఆయిల్ Page 2 of 20 Loading... 6. PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? నెదర్లాండ్సఇజ్రాయిల్యూఏఈకజికిస్థాన్ Loading... 7. పగలు రాత్రి ఎల్లవేళలా భూమి ఉపరితలాన్ని చిత్రీకరించే భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది? కార్టోశాట్ఓషన్శాట్రీశాట్రిసోర్సశాట్ Loading... 8. ‘కార్టజీనా ప్రోటోకాల్’ ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది? 2003200420052006 Loading... 9. జీవితకాలం పూర్తై ‘కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్’ వల్ల ఏ భార లోహ కాలుష్యం సంభవిస్తోంది? ఆర్సెనిక్పాదరసంసీసంనికెల్ Loading... 10. ఓజోన్ పొర సంరక్షణ కోసం అమల్లో ఉన్న అంతర్జాతీయ ఒప్పందం ఏది? మాంట్రియాల్ ప్రోటోకాల్క్యోటో ప్రోటోకాల్రామ్సార్ కన్వెన్షన్కార్టజీనా ప్రోటోకాల్ Page 3 of 20 Loading... 11. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ఎప్పటిలోగా చేరుకోవాలని నిర్దేశించారు? 2020202520302050 Loading... 12. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో మొదటిది ఏది? పేదరిక నిర్మూలనఆకలి నిర్మూలనఅందరికీ ఆరోగ్యంనాణ్యమైన విద్య Loading... 13. కింది వాటిలో మానవ అభివృద్ధి సూచీలో లేని అంశం ఏది? నవజాత శిశు మరణాలుసగటు జీవితకాలంవిద్యతలసరి ఆదాయం Loading... 14. ‘క్లబ్ ఆఫ్ రోమ్’ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1962196819721992 Loading... 15. అంతరించిపోతున్న మొసళ్ల జాతి? ఘరియల్హాక్స్బిల్రిడ్లెకుబాన్ Page 4 of 20 Loading... 16. 2016 జూలైలో విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో భారత్ స్థానం? 56110115139 Loading... 17. ‘రియో + 5’ సదస్సును ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1997199920022005 Loading... 18. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల్లో మొత్తం ఎన్ని అంశాలను పేర్కొన్నారు? 78910 Loading... 19. ‘తైపేయి’ అనేది ఏ పంట రకం? జొన్నగోధుమవరిసజ్జ Loading... 20. ‘బయోటెక్నాలజీ’ (జీవ సాంకేతిక శాస్త్రం) అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించినవారు? జాన్కోల్ రీటర్వాక్స్మెన్కార్ల ఎరికేలీవెన్ హక్ Page 5 of 20 Loading... 21. అణు రియాక్టర్లలో మితకారిగా కింది వాటిలో దేన్ని వాడతారు? భారజలంగ్రాఫైట్బెరీలియంపైవన్నీ Loading... 22. ఎన్ని హైడ్రోజన్ పరమాణువుల్లో డ్యుటీరియం ఒక పరమాణువుగా ఉంటుంది? 32006400128002400 Loading... 23. ఒక రేడియోధార్మిక కేంద్రకం నుంచి ఆల్ఫా కిరణం విడుదలైనప్పుడు పరమాణు సంఖ్య..? ఒక ప్రమాణం తగ్గుతుందిరెండు ప్రమాణాలు తగ్గుతుందిఒక ప్రమాణం పెరుగుతుందిరెండు ప్రమాణాలు పెరుగుతుంది Loading... 24. కింది వాటిలో యురేనియంకు చెందిన కృత్రిమ ఐసోటోపు ఏది? యురేనియం-238యురేనియం-235యురేనియం-234యురేనియం-233 Loading... 25. కింది వాటిలో టైటానియం ఐరన్ ఆక్సైడ్ ఖనిజం ఏది? నియోబియంఇల్మినైట్మొనజైట్సిలిమనైట్ Page 6 of 20 Loading... 26. దేశంలో థోరియం ఏ ఖనిజ రూపంలో లభిస్తోంది? మొనజైట్పిచ్బ్లెండ్పైరోలుసైట్రుటైల్ Loading... 27. ‘ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఉఅ)’ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1974197519761977 Loading... 28. భారత్‌లో అత్యధిక మోతాదు రేడియోధార్మిక ఐసోటోపులను ఉత్పత్తి చేస్తున్న కేంద్రం ఏది? బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్బోర్డ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చరాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ సైంటిఫిక్ రీసెర్చ్ Loading... 29. కింది వాటిలో అతిపెద్ద రియాక్టర్‌గా దేన్ని పేర్కొంటారు? ఫుకుషిమా రియాక్టర్యురోపియన్ ప్రెషరైజ్డ్ రియాక్టర్ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్సూర్యుడు Loading... 30. క్లోనింగ్ ద్వారా సృష్టించిన ఇంజాజ్ ఒక? గుర్రంఒంటెకుక్కగేదె Page 7 of 20 Loading... 31. 113వ మూలకానికి ఇటీవల జపాన్ శాస్త్రవేత్తలు పెట్టిన పేరు? యునునాక్టియంజిర్కోనియంనిహోనియంపైవేవీ కావు Loading... 32. ఔఉఈ అంటే ? లైట్ ఎమిటింగ్ డివైస్లైట్ ఎమిటింగ్ డయోడ్లార్జ ఎమిటింగ్ డివైస్లార్జ ఎమిటింగ్ డయోడ్ Loading... 33. నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపొందించిన పృథ్వీ క్షిపణి ఏది? సాగరికత్రిశూల్ధనుష్నిర్భయ్ Loading... 34. కింది వాటిలో ఉభయచర యుద్ధనౌక ఏది? ఐఎన్ఎస్ జలష్వఐఎన్ఎస్ మగర్ఐఎన్ఎస్ కుంభీర్పైవన్నీ Loading... 35. కింది వాటిలో అణు ఇంధన జలాంతర్గామి ఏది? ఐఎన్ఎస్ అరిహంత్ఐఎన్ఎస్ అరిధమన్ఐఎన్ఎస్ చక్రపైవన్నీ Page 8 of 20 Loading... 36. భారతదేశ రక్షణ దళాల సుప్రీం కమాండర్ ఎవరు? ప్రధానమంత్రికేంద్ర హోంమంత్రిరాష్ర్టపతిఎవరూ కాదు Loading... 37. భారత వైమానిక దళాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1932194819621987 Loading... 38. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది? డెహ్రాడూన్ముంబయిచెన్నైన్యూఢిల్లీ Loading... 39. భారత్‌కు చెందిన మెయిన్ బ్యాటిల్ యుద్ధ ట్యాంకు ఏది? సరస్ఫాల్కన్అర్జున్తేజస్ Loading... 40. కింది వాటిలో ఎయిడ్స్ వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధం పేరేమిటి? టెనోఫోవిర్లామివుడిన్జిడోవుడిన్పైవన్నీ Page 9 of 20 Loading... 41. ఏ వ్యాధి నిర్ధారణకు వైడాల్ టెస్ట్‌ను నిర్వహిస్తారు? మలేరియాటైఫాయిడ్కలరానిమోనియా Loading... 42. ఒక జీవి జన్యువులను మరో జీవి డీఎన్ఏలోకి ప్రవేశపెట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏమంటారు? ట్రాన్స్ జెనిక్స్బయోజెనిక్స్బయోఇన్ఫర్మాటిక్స్జీన్ ప్రొఫైలింగ్ Loading... 43. ఆస్ట్రోశాట్ బరువు ఎంత? 1337 కిలోలు1513 కిలోలు1380 కిలోలు1650 కిలోలు Loading... 44. ప్రభుత్వం పశ్చిమబెంగాల్లోని ఏ ప్రాంతంలో కొత్తగా రియాక్టరు నిర్మించాలని నిర్ణయించింది? హరిపూర్చుట్కాభీంపూర్మహిబున్సవార్ Loading... 45. IRNSS-1G బరువు ఎంత? 1425 కిలోలు1775 కిలోలు2048 కిలోలు3226 కిలోలు Page 10 of 20 Loading... 46. ‘ఇండియన్ న్యూట్రినో అబ్జర్వేటరీ’ని ఏ రాష్ట్రంలో నిర్మించనున్నారు? కర్ణాటకతెలంగాణతమిళనాడుమహారాష్ట్ర Loading... 47. PSLV-C33 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? IRNSS-1DIRNSS-IEIRNSS-1FIRNSS-1G Loading... 48. కీళ్ల వాపు చికిత్సలో వినియోగించే రేడియో ఐసోటోపు ఏది? సోడియం-24కోబాల్ట్-60హాల్మియం-166అయోడిన్-131 Loading... 49. బయోగ్యాస్‌లో ప్రధాన వాయువు ఏది? మీథేన్ఈథేన్ప్రొపేన్బ్యుటేన్ Loading... 50. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ప్రక్రియను అభివృద్ధి చేసిన వ్యక్తి? టెమిన్రోజర్ కార్న్బర్గ్అలెక్ జెఫ్రిస్క్రెయిగ్ మెల్లో Page 11 of 20 Loading... 51. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? బాన్, జర్మనీజెనీవా, స్విట్జర్లాండ్మాంట్రియల్, కెనడాన్యూయార్క్, అమెరికా Loading... 52. ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ? జీపీఎస్గ్లోనాస్గగన్ఆకాశ్ Loading... 53. ద్రవ రూపంలోని ఏకైక అలోహం? పాదరసంబ్రోమిన్లిథియంఏదీకాదు Loading... 54. ఏ విటమిన్‌ను ఎల్లో ఎంజైమ్ అంటారు? రైబోఫ్లేవిన్రెటినాల్ఆస్కార్బిక్ ఆమ్లంథయామిన్ Loading... 55. ఏ గ్రంథిని మూడో నేత్రం అని కూడా పిలుస్తారు? పీయూష గ్రంథిపీనియల్ గ్రంథిఅవటు గ్రంథిక్లోమ గ్రంథి Page 12 of 20 Loading... 56. ప్రౌఢ మనిషికి రోజుకు ఎంత అయోడిన్ అవసరం? 350 మిల్లీ గ్రాములు250 మిల్లీ గ్రాములు150 మిల్లీ గ్రాములు50 మిల్లీ గ్రాములు Loading... 57. దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది? నానోరెవాబోల్ట్ఏదీకాదు Loading... 58. భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు? 18192021 Loading... 59. కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది? ఫ్రాంకింగ్విట్రిఫికేషన్ట్రాన్స్ ఎస్టరిఫికేషన్ఏదీకాదు Loading... 60. ‘గెలీలియో’ అనే జీపీఎస్ వ్యవస్థ ఏ అంతరిక్ష సంస్థకు చెందింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీనాసాఇస్రోచైనా అంతరిక్ష సంస్థ Page 13 of 20 Loading... 61. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని పూర్తిస్థాయి లాంచింగ్ ప్యాడ్లు ఎన్ని? 1234 Loading... 62. కింది వారిలో మార్స్-1 కార్యక్రమానికి ఎంపికైన భారతీయుడు ఎవరు? తరన్‌జిత్ సింగ్ భాటియారితికా సింగ్శ్రద్ధ ప్రసాద్పైవారందరూ Loading... 63. ‘నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ లేబొరేటరీ’ ఎక్కడ ఉంది? చెన్నైతిరుపతిబెంగళూరుఅహ్మదాబాద్ Loading... 64. భారత్ రూపొందించిన మొదటి ఉపగ్రహం పేరు? భాస్కరరోహిణిఆర్యభట్టఆపిల్ Loading... 65. భారత్‌లోని ఏ ప్రాంతంలో ‘లయన్ టెయిల్డ్ మకాక్’ అనే కోతి కనిపిస్తుంది? పశ్చిమ కనుమలుఈశాన్య హిమాలయాలుతూర్పు కనుమలుఅండమాన్ నికోబార్ దీవులు Page 14 of 20 Loading... 66. ప్రపంచంలోని మెగా బయోడైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం? 3579 Loading... 67. ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ చిహ్నం ఏది? ధ్రువ ఎలుగుబంటిపాండానీలి తిమింగలంఏదీకాదు Loading... 68. కల్పకంలోని మినీ రియాక్టర్? పూర్ణిమధ్రువకామినిటోక్మాక్ Loading... 69. సెంట్రల్ షీప్ బ్రీడింగ్ ఫార్మ ఎక్కడ ఉంది? సింగూరు - పశ్చిమబెంగాల్అనంతపురం - ఆంధ్రప్రదేశ్నిర్మల్ - తెలంగాణహిస్సార్ - హర్యానా Loading... 70. తెలంగాణలో ఎన్ని భారజల ప్లాంట్లు ఉన్నాయి? నాలుగుమూడురెండుఒకటి Page 15 of 20 Loading... 71. ఏ దేశం సహకారంతో కుడంకుళం రియాక్టర్లను నిర్మించారు? అమెరికాకెనడాఆస్ట్రేలియారష్యా Loading... 72. అణుశక్తి విభాగం ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ప్రధానమంత్రిసైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిరాష్ర్టపతిరక్షణ మంత్రి Loading... 73. ముంబైలో బార్క్ ఎప్పుడు ఏర్పాటైంది? 1967197519811986 Loading... 74. మంగళ్యాన్ తర్వాత ఇస్రో ఏ గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది? శుక్రుడుబుధుడుగురుడుప్లూటో Loading... 75. నాసా- ఇస్రో సంయుక్తంగా ప్రయోగిస్తున్న రాడార్? NICNETNISARNASARADARRISAT Page 16 of 20 Loading... 76. కింది వాటిలో విదేశాల ద్వారా ప్రయోగించిన ఇస్రో ఉపగ్రహం కానిది? ఇన్శాట్-4ఎఇన్శాట్-4బిజీశాట్-10జీశాట్-6 Loading... 77. చంద్రయాన్-2ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగిస్తారు? పీఎస్ఎల్వీజీఎస్ఎల్వీ-3జీఎల్ఎల్వీ-ఎంకే 2ఏఎస్ఎల్వీ Loading... 78. భాస్కర-2 అనేది? రిమోట్ సెన్సింగ్ శాటిలైట్సమాచార శాటిలైట్భాస్కరాచార్యుడి జీవిత చరిత్రవాహక నౌక Loading... 79. యువతలో నైపుణ్యాలు పెంచేందుకు ‘కౌశల్ కేంద్ర’ను తొలిసారి ఏర్పాటు చేసిన రాష్ర్టం? కర్ణాటకకేరళఢిల్లీగుజరాత్ Loading... 80. కేంద్ర ప్రభుత్వం సురక్షిత్ ఖాధ్యా అభియాన్-2015ను ఎందుకు ఏర్పాటు చేసింది? సురక్షిత - పరిశుభ్రమైన ఆహారంసురక్షిత - పరిశుభ్రమైన నీరుసురక్షిత - పరిశుభ్ర మ్యాగీనూడిల్స్సురక్షిత - పరిశుభ్రమైన గాలి Page 17 of 20 Loading... 81. కిందివాటిలో యుద్ధ విమానం? ధ్రువ్పరమ్తేజస్బ్రహ్మోస్ Loading... 82. దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్‌ను తయారుచేసిన కేంద్రం? లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంసతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంనేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ Loading... 83. దేశంలో మొట్టమొదటి 1000 మెగావాట్ల రియాక్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు? కుడంకుళం, తమిళనాడురావత్భట్ట, రాజస్థాన్కైగా, కర్ణాటకకాక్రపార, గుజరాత్ Loading... 84. అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిన రాకెట్? అనురాగ్కశ్యప్అపాచీఆర్యభట్ట Loading... 85. భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన అంశం కానిది? సరస్వతి నదిద్వారక ఆనవాళ్లుసైబీరియన్ కొంగల వలసపైవన్నీ Page 18 of 20 Loading... 86. మొదటి రేబీస్ టీకాను అభివృద్ధి చేసింది? లూయి పాశ్చర్సాక్మ్యాన్ఎడ్వర్డ్ జెన్నర్ఎవరూ కాదు Loading... 87. భారత్‌లో క్లోనింగ్ ద్వారా సృష్టించిన ‘నూరీ’ అనేది? గొర్రెమేకగాడిదకోతి Loading... 88. ఏ ఇద్దరి మధ్య ఒకే రకమైన డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ ఉంటుంది? అన్నదమ్ముల మధ్యఅన్ని రకాల కవలల మధ్యసమరూప కవలల మధ్యఅక్కాచెల్లెల మధ్య Loading... 89. 2004లో సునామీ వల్ల మునిగిపోయినట్లు రిమోట్ సెన్సింగ్ ద్వారా గుర్తించిన ప్రాంతం? ఇందిరాపాయింట్ఇండోపాక్ జలసంధిరాజీవ్ టెర్మినల్లక్షదీవులు Loading... 90. అమెరికా అధ్యక్ష భవనం అందించే ‘చాంపియన్ చేంజ్-2014’ విజేత ఎవరు? సునీతా నారాయణ్సునీతా విశ్వనాథన్రాజేంద్రకుమార్ పచౌరిరామన్ మెగసెసే Page 19 of 20 Loading... 91. ప్రపంచ కోల్ బెడ్ మీథేన్ నిల్వల్లో భారత్ స్థానం ఎంత? 1246 Loading... 92. పెంటావాలెంట్ టీకాలో కింద పేర్కొన్న ఏ వ్యాధికి నివారణ ఔషధం ఉండదు? డిఫ్తీరియాటైఫాయిడ్హెపటైటిస్-బిటెటానస్ Loading... 93. కింది వాటిలో రష్యాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ఏది? గ్లోనాస్గెలీలియోక్యాసిజెనిథ్బిడోయ్ Loading... 94. కళింగ అవార్డును ప్రదానం చేసేది? భారత ప్రభుత్వంయునిసెఫ్యునెస్కోప్రపంచ ఆరోగ్య సంస్థ Loading... 95. గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించగలిగే క్షిపణి ఏది? అగ్నిపృథ్విఆకాశ్అస్త్ర Page 20 of 20 Loading... 96. 2016 సంవత్సరానికి ‘అబెల్ ప్రైజ్’ను ఎవరికి ప్రకటించారు? అండ్రూవైల్స్నాష్ జూనియర్రిచర్డ్ కైల్స్నార్మన్ వైల్స్ Loading... 97. IRNSS-1G బరువు ఎంత? 1425 కిలోలు1775 కిలోలు2048 కిలోలు3226 కిలోలు Loading... 98. PSLV-C33 ద్వారా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? IRNSS-1DIRNSS-IEIRNSS-1FIRNSS-1G Loading... 99. ‘బోర్డ్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ న్యూక్లియర్ సెన్సైస్’ ఏ నగరంలో ఉంది? ముంబైకోల్కతాహైదరాబాద్నాగపూర్ Loading... 100. 2016 ఫిబ్రవరి నాటికి అత్యధిక స్థాపిత అణుశక్తి సామర్థ్యం కలిగిన దేశం ఏది? అమెరికాఫ్రాన్స్జపాన్చైనా Loading...