GK Telugu క్రీడలు క్విజ్ | Sports Bits in Telugu (MCQ Quiz) By fntelugu - 2020-04-21 FacebookTwitterPinterestWhatsApp క్రీడలు క్విజ్ | Sports Bits in Telugu (MCQ Quiz) Practice Sports Quiz in Telugu. All are multiple choice questions only. క్రీడలు క్విజ్ ప్రాక్టీస్ చెయ్యండి. ఈ ప్రశ్నలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి చాల ఉపయోగపడతాయి. 12345678910111213141516171819202122232425262728293031323334353637383940414243444546474849505152535455565758596061626364656667686970717273Show paginator Hide paginator 7% Page 1 of 15 Loading... 1. హాకీ ప్రపంచకపను అత్యధిక సార్లు గెలుపొందిన దేశం? భారతదేశంపాకిస్థాన్ఆస్ట్రేలియాజర్మనీ Loading... 2. ఒలంపిక్స్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన ఆటగాడు? మైఖేల్ పెల్స్ఉసేన్ బోల్డ్రోజర్ ఫెదరర్ఎర్నెస్ట్ కర్టిస్ Loading... 3. ఐసిసి ప్రధాన కార్యాలయం? ముంబాయిదుబాయ్ఇంగ్లాండుడర్బన్ Loading... 4. ఒలంపిక్ క్రీడలలో హాకీలో భారతదేశం చివరిగా స్వర్ణ పతాకాన్ని ఇచ్చట సాధించింది? మాస్కో 1980అట్లాంటా, 1996లండన్, 1948మెక్సికో, 1996 Loading... 5. ఆసియా క్రీడలు ప్రారంభమైన సంవత్సరం? 1948195019511952 Page 2 of 15 Loading... 6. ఒలంపిక్ పతాకంలో అమెరికా ఖండాన్ని సూచించే రింగు? నలుపునీలంఎరుపుఆకుపచ్చ Loading... 7. ఆధునిక ఒలంపిక్స్ పితామహుడు? పియరీ డి కౌబద్ధీన్దిమిత్రియన్ నికిలాస్జాక్వెస్ రోగెజియాన్ సోంధీ Loading... 8. 2016 లో ఒలంపిక్స్ క్రీడలు జరిగే ప్రదేశం? టోక్యోరియో డి జెనిరోఅట్లాంటామెల్ బోర్న్ Loading... 9. ఒలంపిక్ క్రీడల ఆశయం? పాస్టర్, గ్రేటర్, స్ట్రాంగర్విన్నర్, గ్రేటర్, స్ట్రాంగర్పాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్గ్రేటర్, హయ్యర్, విన్నర్ Loading... 10. భారతదేశం ఈ ఒలంపిక్స్ లో మొదటిసారి పాల్గొంది? ఎథెన్స్, 1896పారిస్, 1900ఆంటెర్స్, 1920ఆమ్స్టర్ డ్యాం 1928 Page 3 of 15 Loading... 11. ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 8 విజేత? కోల్‌కతా నైట్ రైడర్స్పంజాబ్ కింగ్స్ లెవెన్ముంబాయి ఇండియన్స్చెన్నై సూపర్ కింగ్స్ Loading... 12. దీపికా పల్లీకల్ ఈ క్రీడకు చెందిన వారు? బాక్సింగ్స్క్వాష్అథ్లెటిక్స్చెస్ Loading... 13. భారతదేశంలో తొలి మహిళా గ్రాండ్ మాస్టర్? ద్రోణవల్లి హారిక ఎస్.విజయలక్ష్మీకోనేరు హంపివిదితి సంతోష్ Loading... 14. 2015 లో జరిగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్ కు ఆతిధ్యమిచ్చిన దేశాలు? ఇంగ్లాండు, ఐర్లాండుభారతదేశం, శ్రీలంకఆస్ట్రేలియా, న్యూజిలాండ్దక్షిణాఫ్రికా, జింబాబ్వే Loading... 15. సంవత్సరంలో నాలుగు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్వహించే సంస్థ? వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్గ్రాండ్ స్లామ్ టెన్నిస్ అసోసియేషన్ Page 4 of 15 Loading... 16. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం (ICC) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం? లుసానే, స్విట్జర్లాండ్జూరిచ్ స్విట్జర్లాండ్దుబాయ్లండన్, ఇంగ్లాండు Loading... 17. అంతర్జాతీయ ఒలంపిక్ సంఘ ప్రస్తుత అధ్యక్షుడు? జాక్వెస్ రోగెథామస్ బాచ్అంటాని సమరాంచ్లార్డ్ కిల్లానిన్ Loading... 18. 2008, 2012 ఒలంపిక్స్ క్రీడలలో రెండుసార్లు వ్యక్తిగత పతకాన్ని సుశీల్ కుమార్ ఈ క్రీడలో సాధించాడు? బాక్సింగ్షూటింగ్రెజ్లింగ్అథ్లెటిక్స్ Loading... 19. ఒలంపిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడు? అభినవ్ బింద్రాపి.టి.ఉషసుశీల్ కుమార్K.S. జాదవ్ Loading... 20. 20 వ కామన్వెలు క్రీడలు (2014) జరిగిన ప్రదేశం? న్యూఢిల్లీ గ్లాస్కోగోల్డ్ కోస్ట్మెల్బోర్న్ Page 5 of 15 Loading... 21. అంతర్జాతీయ పుటబాల్ సమాఖ్య (పిఫా) ప్రధాన కార్యాలయం గల ప్రదేశం? జ్యూరిచ్ (స్విట్జర్లాండ్)టోక్యో (జపాన్)జెనీవా (స్విట్జర్లాండ్)రియో డి జెనీరో (బ్రెజిల్) Loading... 22. పీఫా పుటబాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించనున్న తొలి ముస్లిం దేశం? సౌదీ అరేబియాఇరాన్ఖతార్ఇండోనేషియా Loading... 23. మొదటి ఆధునిక ఒలంపిక్స్ క్రీడలలో పాల్గొన్న దేశాల సంఖ్య? 12131415 Loading... 24. 2018 లో కామన్వెలు క్రీడలు జరిగిన ప్రదేశం? గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియాబ్యాంకాక్, థాయ్లాండ్లండన్, ఇంగ్లాండుమెల్ బోర్న్, ఆస్ట్రేలియా Loading... 25. పుట్ బాల్ ప్రపంచ కప్ పైనల్లో గోల్ సాధించిన తొలి సబ్‌స్టిట్యూట్ ఆటగాడు? మారియో గోట్టే, జర్మనీరోజర్ మిల్లా, కామెరూన్జేమ్స్ రోడ్రిగ్రెజ్, కొలంబియాలియెనల్ మెస్సీ, అర్జెంటీనా Page 6 of 15 Loading... 26. మొదటి ఆఫ్రో ఏషియన్ క్రీడలు జరిగిన ప్రదేశం? న్యూఢిల్లీఅడిస్ అబాబడర్బన్హైదరాబాద్ Loading... 27. మొదటి శీతాకాల ఒలంపిక్స్ ఇచ్చట ప్రారంభమయ్యాయి? సోనీ, రష్యాచమోనోస్కీ ఫ్రాన్స్వాంకోవర్, కెనడాహెల్సింకి, ఫిన్లాండు Loading... 28. భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తి ? విశ్వనాథన్ ఆనంద్సూర్యశేఖర గంగూలీదివేందు బారువాక్రిష్ణన్ శశికిరణ్ Loading... 29. బ్రిటిష్ ఎంపరర్ గేమ్స్ అని క్రింది వాటిని పిలుస్తారు? ఆసియా క్రీడలుకామన్ వెల్త్ క్రీడలుఒలంపిక్స్ క్రీడలుఆఫ్రోఏసియన్ క్రీడలు Loading... 30. ఆసియా క్రీడల పితామహుడు? దిమిత్రి నికిలాస్జియాన్ సోంధీజవహర్ లాల్ నెహ్రూనార్మన్ పిచర్డ్ Page 7 of 15 Loading... 31. శాఫ్ క్రీడలు, 2016 జరిగే ప్రదేశం? న్యూఢిల్లీఖాట్మాండుగౌహతిఢాకా Loading... 32. ఆసియా క్రీడల నినాదం? శాంతి, సౌభాగ్యం, ప్రగతిఎవర్ ఆన్వర్డ్సైటస్-ఆర్టిస్-ఫోర్టిస్వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ Loading... 33. 2018 హాకీ ప్రపంచ కప్ పోటీలు జరిగే ప్రదేశం? మెల్ బోర్న్, ఆస్ట్రేలియాకౌలాలంపూర్, మలేషియాభువనేశ్వర్, ఇండియాఆమ్స్టర్ డ్యామ్, హాలెండు Loading... 34. అతి పురాతనమైన టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ? ఆస్ట్రేలియన్ ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్వింబుల్డన్యు.యస్. ఒపెన్ Loading... 35. టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడు? వసీం ఆక్రంషేన్ వార్న్మురళీధరన్అనిల్ కుంబ్లే Page 8 of 15 Loading... 36. వన్డేలలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు? వీరేంద్ర సెహ్వాగ్రోహిత్ శర్మసచిన్సయీద్ అన్వర్ Loading... 37. ట్వంటీ - 20 క్రికెట్ మ్యాచ్‌ల రూపకర్త? స్టువర్ట్ రాబర్ట్ సన్డేవిడ్ షెపర్డ్డక్వర్త్ – లూయిస్సునీల్ గవాస్కర్ Loading... 38. ఫాదర్ ఆఫ్ క్రికెట్‌గా పిలువబడే వారు? రంజిత్ సింగ్కె.సి. నాయుడుWG. గ్రేస్బ్రాడ్మన్ Loading... 39. చెస్ క్రీడలో ఉండే గడుల సంఖ్య? 366410049 Loading... 40. దులీప్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Page 9 of 15 Loading... 41. టెన్నిస్‌లో ఈ గ్రాండ్ శ్లామ్ టోర్నీ హార్డ్ కోర్ట్ పై నిర్వహిస్తారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్వింబుల్డన్యు. యస్.ఓపెన్ Loading... 42. హాకీ క్రీడలో క్రీడాకారుల సంఖ్య? 1011139 Loading... 43. భారతదేశంలో మొదటి ఫార్మూలా వన్ రేస్ట్రాక్ ఇచ్చట నిర్మించారు? హైదరాబాద్పూణేనోయిడాచండీగఢ్ Loading... 44. రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగే పోటీలు? వింబుల్డన్ఆస్ట్రేలియన్ ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్యు.యస్.ఓపెన్ Loading... 45. సైనా నెహ్వాల్ ఈ క్రీడకు చెందినవారు? టెన్నిస్బాడ్మింటన్చెస్క్రికెట్ Page 10 of 15 Loading... 46. సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Loading... 47. ‘ఉబర్ కప్’ ఈ క్రీడకు సంబంధించినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Loading... 48. ఏస్ (Ace) అనే పదం ఈ క్రీడకు సంబంధించినది? బాడ్మింటన్చెస్టెన్నిస్హాకీ Loading... 49. బేస్ బాల్ ఆడే మైదానంకు గల పేరు? రింగ్లింక్డైమండ్పిచ్ Loading... 50. బీమర్, చైనామన్ అనే పదాలతో సంబంధంగల క్రీడ? ఫుట్ బాల్క్రికెట్టెన్నిస్హాకీ Page 11 of 15 Loading... 51. ఫ్రీ కిక్ అనే పదం ఈ క్రీడకు చెందినది? బాడ్మింటన్క్రికెట్ఫుట్ బాల్కబడ్డీ Loading... 52. అమెరికా దేశపు జాతీయ క్రీడ? పుట్ బాల్రగ్నీబేస్ బాల్‌బాడ్మింటన్ Loading... 53. స్పెయిన్ జాతీయ క్రీడ? బుల్ ఫైట్బేస్ బాల్రగ్నీటెన్నిస్ Loading... 54. సాల్ట్ లేక్ ఫుట్ బాల్ స్టేడియం ఈ నగరంలో గలదు? న్యూఢిల్లీకోల్కతాముంబాయిలక్నో Loading... 55. చిన్న స్వామి క్రికెట్ స్టేడియం ఈ నగరంలో గలదు? చెన్నైబెంగళూర్కోల్కతాజైపూర్ Page 12 of 15 Loading... 56. సైనా నెహ్వాల్ ఈ క్రీడకు చెందినవారు? టెన్నిస్బాడ్మింటన్చెస్క్రికెట్ Loading... 57. రోలాండ్ గారోస్ స్టేడియంలో జరిగే పోటీలు? వింబుల్డన్ఆస్ట్రేలియన్ ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్యు.యస్.ఓపెన్ Loading... 58. భారతదేశంలో మొదటి ఫార్మూలా వన్ రేస్ట్రాక్ ఇచ్చట నిర్మించారు? హైదరాబాద్పూణేనోయిడాచండీగఢ్ Loading... 59. హాకీ క్రీడలో క్రీడాకారుల సంఖ్య? 1011139 Loading... 60. టెన్నిస్‌లో ఈ గ్రాండ్ శ్లామ్ టోర్నీ హార్డ్ కోర్ట్ పై నిర్వహిస్తారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ఫ్రెంచ్ ఓపెన్వింబుల్డన్యు.యస్.ఓపెన్ Page 13 of 15 Loading... 61. ఫిరోజ్ షా కోట్లా మైదానం ఇచ్చట గలదు? హైదరాబాద్ఢిల్లీఆగ్రాముంబాయి Loading... 62. రష్యా దేశపు జాతీయ క్రీడ? టేబుల్ టెన్నిస్బేస్ బాల్చెస్రగ్నీ Loading... 63. క్రిందివానిలో ఆసియా క్రీడలను అత్యధికంగా నాలుగు సార్లు నిర్వహించిన దేశం? భారతదేశంథాయిలాండ్దక్షిణ కొరియాజపాన్ Loading... 64. ‘భోగి’ అనే పదం ఈ క్రీడకు చెందినది? చెస్గోల్ఫ్హాకీబిలియర్డ్స్ Loading... 65. భారత జాతీయ క్రీడ? హాకీక్రికెట్ఫుట్ బాల్కబడ్డీ Page 14 of 15 Loading... 66. చెస్ క్రీడలో ఉండే గడుల సంఖ్య? 366410049 Loading... 67. దులీప్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Loading... 68. ‘ఉబర్ కప్’ ఈ క్రీడకు సంబంధించినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Loading... 69. సంతోష్ ట్రోఫీ ఈ క్రీడకు చెందినది? క్రికెట్ఫుట్ బాల్హాకీబాడ్మింటన్ Loading... 70. సంవత్సరంలో చివరిగా జరిగే టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ? ఆస్ట్రేలియన్ఫ్రెంచ్ ఓపెన్వింబుల్డన్యు.ఎస్. ఓపెన్ Page 15 of 15 Loading... 71. వింబుల్డన్ టెన్నిస్ పోటీలు ఈ కోర్టుపై జరుగుతాయి? హర్డు కోర్టుగ్రాస్ కోర్టుక్లీ కోర్టువాటర్ కోర్టు Loading... 72. బీమర్, చైనామన్ అనే పదాలతో సంబంధంగల క్రీడ? ఫుట్ బాల్క్రికెట్టెన్నిస్హాకీ Loading... 73. డ్యూస్ అనే పదం ఈ క్రీడకు చెందినది? టెన్నిస్కబడ్డీహాకీఫుట్ బాల్ Loading...