GK Telugu Terrorist Organizations Bits in Telugu | ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు By fntelugu - 2020-05-14 FacebookTwitterPinterestWhatsApp Terrorist Organizations Bits in Telugu | ఉగ్రవాద సంస్థలు ఆపరేషన్లు GK Quiz. Practice 40 Multiple Choice Questions and Answers. Terrorist Organizations Bits in Telugu 12345678910111213141516171819202122232425262728293031323334353637383940Show paginator Hide paginator 13% Page 1 of 8 Loading... 1. ఈ క్రిందివానిలో పాలస్తీనా అనుకూల ఉగ్రవాద సంస్థ? ఆల్ ఖైదాఫార్క్హమాస్షైనింగ్ పాత్ Loading... 2. హిజ్ బుల్లా ప్రధాన కేంద్రం? లెబనాన్పాలస్తీనాజోర్డాన్ఇజ్రాయిల్ Loading... 3. ముంబాయి దాడులలో పాల్గొన్న ఉగ్రవాది ‘కసబ్’కు ఉరిశిక్ష అమలుచేయుటకు రూపొందించిన ఆపరేషన్? ఆపరేషన్ జడ్ఆపరేషన్ కసబ్ఆపరేషన్ ఎక్స్ఆపరేషన్ సిగ్మా Loading... 4. ఆపరేషన్ గుడ్ విల్ ఈ రాష్ట్రంలో చేపట్టారు? అస్సాంపంజాబ్జమ్మూ-కాశ్మీర్పశ్చిమబెంగాల్ Loading... 5. ఆపరేషన్ రెడ్డాన్ వీరిని బంధించుటకు అమెరికా ప్రారంభించినది? బిన్ లాడెన్సద్దాం హుస్సేన్హోస్నీ ముబారక్ఆల్ జవహరి Page 2 of 8 Loading... 6. అమెరికా, ఆఫ్ఘనిస్థాన్ సైన్యాలు సంయుక్తంగా తాలిబన్ పై చేపట్టిన సైనిక చర్య? ఆపరేషన్ సైక్లోన్ఆపరేషన్ ఖంజర్ఆపరేషన్ స్వారియర్ఆపరేషన్ ఫ్రీడం Loading... 7. ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశంలో విలీనమైన భూభాగం? పాండిచ్చేరిగోవాహైదరాబాద్జునాగఢ్ Loading... 8. ఆపరేషన్ స్వార్యర్ ద్వారా అమెరికా ఈ దేశంలోని ఉగ్రవాదులను అణచివేసినది? లిబియాఇరాక్పాకిస్థాన్ఆపనిస్థాన్ Loading... 9. ఆపరేషన్ జాయింట్ ఎండీవర్ అనే సైనిక చర్యను నాటో ఈ దేశంలో చేపట్టింది? బోస్నియాఇరాక్గ్రీస్ఆప్పనిస్థాన్ Loading... 10. ఆపరేషన్ త్రీ స్టార్ అనే కోడ్‌తో వీరికి ఉరిశిక్ష విధించారు? అజ్మల్ కసబ్సురేంద్రకోలీఅబ్జల్ గురుఅబూ సలేం Page 3 of 8 Loading... 11. ఆరంజ్ వాలంటీర్స్ ఈ దేశంలో గలరు? పెరూనెదర్లాండ్ఉత్తర ఐర్లాండుకెనడా Loading... 12. ముస్లిం బ్రదర్హుడ్ ఈ దేశంలో గలదు? ఇండోనేషియాపాకిస్థాన్బంగ్లాదేశ్ఈజిప్ట్ Loading... 13. ఈ క్రింది వానిలో భారతదేశంలో గల తీవ్రవాద సంస్థ? ముజాయిదీన్-ఎ-ఖార్క్హర్కతుల్-ఉల్-ముజాయిదీన్హిజ్ బుల్ ముజాయిదీన్అబూనిడాల్ ఆర్గనైజేషన్ Loading... 14. బీహార్‌లో దొంగ మందుల నివారణకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్? ఆపరేషన్ చరకఆపరేషన్ ధన్వంతరిఆపరేషన్ తులసిఆపరేషన్ హమ్లా Loading... 15. ఆంధ్రప్రదేశ్ లోని అమలాపురంలో గ్యాస్ బావి అగ్ని ప్రమాదంను అదుపు చేయుటకు చేపట్టిన చర్య? ఆపరేషన్ క్రాక్డౌన్ఆపరేషన్ అస్సాల్ట్ఆపరేషన్ రక్షక్ఆపరేషన్ విక్రమ్ Page 4 of 8 Loading... 16. లిబియాలోని భారతీయులను సురక్షితంగా భారతదేశం చేర్చుటకు భారత ప్రభుత్వం చేపట్టిన చర్య? ఆపరేషన్ వెల్కమ్ఆపరేషన్ లీప్ పార్వర్డ్ఆపరేషన్ హోమ్ కమింగ్ఆపరేషన్ కమ్ ఎగైన్ ఘథి Loading... 17. శ్రీలంకలోని తమిళులకు ఆహారం, దుస్తులు అందించుటకు భారత ప్రభుత్వం చేపట్టిన వైమానిక చర్య? ఆపరేషన్ బర్డ్ఆపరేషన్ బ్లాక్ స్వాన్ఆపరేషన్ ఈగల్ఆపరేషన్ పీకాక్ Loading... 18. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం చేపట్టిన చర్య? ఆపరేషన్ వండర్ఆపరేషన్ ఫెయిల్ఆపరేషన్ పరాక్రమ్ఆపరేషన్ విక్రమ్ Loading... 19. ఆపరేషన్ సూర్య హోప్ చేపట్టుట ప్రధాన లక్ష్యం? శ్రీలంకలో LTTE పై చేపట్టిన చర్యమాల్దీవులలో చేపట్టిన చర్యఉత్తరాఖండ్ వరదలు నుండి ప్రజలకు రక్షణనేపాల్లో భూకంప భాదితుల కొరకు చేపట్టిన చర్య Loading... 20. బీహార్‌లో మాఫియా నేరస్తులను ఏరివేసేందుకు బీహార్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్? ఆపరేషన్ టైగర్ఆపరేషన్ కోబ్రాఆపరేషన్ ఖోజ్ఆపరేషన్ జాగ్వార్ Page 5 of 8 Loading... 21. హైదరాబాద్ విలీనం కొరకు చేపట్టిన సైనిక చర్య? ఆపరేషన్ పోలోఆపరేషన్ చార్మినార్ఆపరేషన్ గోల్కొండఆపరేషన్ విజయ్ Loading... 22. కార్గిల్ చొరబాటుదారులను నిర్మూలించుటకు 1999 లో భారత సైన్యం చేపట్టిన కార్యక్రమం? ఆపరేషన్ విజయ్ఆపరేషన్ కార్గిల్ఆపరేషన్ చెక్మోట్ఆపరేషన్ హమ్లా Loading... 23. 1984 లో స్వర్ణ దేవాలయంలోని తీవ్రవాదులను అంత మొందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య? ఆపరేషన్ గోల్డ్ఆపరేషన్ విజయ్ఆపరేషన్ గుడ్ విల్ఆపరేషన్ బ్లూస్టార్ Loading... 24. 2004 డిసెంబర్ 26న సంభవించిన సునామీ బాధితుల కొరకు భారతదేశం, శ్రీలంకలు చేపట్టిన ఆపరేషన్? ఆపరేషన్ సునామీఆపరేషన్ తూర్పు ఇంద్ర ధనుస్సుఆపరేషన్ రోష్నీఆపరేషన్ లైఫ్ Loading... 25. 2011 లో ఒసామా బిన్ లాడెనను హతమార్చుటకు అమెరికా నిర్వహించిన ఆపరేషన్? ఆపరేషన్ జెరోనియోఆపరేషన్ రైనోఆపరేషన్ ఆల్ క్లియర్ఆపరేషన్ రెడ్ డాన్ Page 6 of 8 Loading... 26. సిన్ ఫెన్ ఉద్యమం ఈ దేశంలో గలదు? ఐర్లాండుస్పెయిన్ఫ్రాన్స్ఇటలీ Loading... 27. యల్.టి.టి.ఇ ఈ దేశంలో ఉన్నది? పాకిస్థాన్ఇండోనేషియాశ్రీలంకమాల్దీవులు Loading... 28. షైనింగ్ పాత్ ఉగ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు? ఇరాక్ఇరాన్బ్రెజిల్పెరూ Loading... 29. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ దీనికొరకు ప్రారంభించారు? మెడికల్ కళాశాలలో వసతులుప్రాథమిక పాఠశాలలో కనీస వసతులుఐ.టి.ఐ. కళాశాలలో వసతులునిరక్షరాస్యుల కొరకు అనియత విద్యా సౌకర్యాలు Loading... 30. ఆపరేషన్ ప్లడ్’ ద్వారా మనదేశంలో దీని యొక్క ఉత్పత్తిని పెంచారు? పాలుశుద్ధిచేసిన నీరుజలవిద్యుత్ శక్తినూనెలు Page 7 of 8 Loading... 31. హుజి తీవ్రవాద సంస్థ ఈ దేశంలో గలదు? భారతదేశంబంగ్లాదేశ్పాకిస్థాన్ఆఫ్ఘనిస్థాన్ Loading... 32. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థను మట్టుబెట్టేందుకు అమెరికా ప్రారంభించిన సైనిక చర్య? ఆపరేషన్ రెడ్ డాన్ఆపరేషన్ జెరోనియోఆపరేషన్ ఖుఖరీఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడమ్ Loading... 33. ఒసామా బిన్ లాడెన్ కార్యకలాపాలు అడ్డుకొనుటకు అమెరికా సైన్యాలు రూపొందించిన కార్యక్రమం? ఆపరేషన్ ఇన్ఫినిట్రీచ్ఆపరేషన్ ఎన్డ్యూరింగ్ ఫ్రీడంఆపరేషన్ జెరోనియోఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ Loading... 34. ఈ క్రిందివానిలో ఈజిప్ట్ లో గల ఉగ్రవాద సంస్థ? అల్ ఖైదాహుజిహిజ్బుల్అల్-జిహాద్ Loading... 35. అల్ ఖైదా సంస్థ ప్రధానంగా ఈ దేశంలో కార్యకలాపాలు నిర్వహించినది? పాకిస్థాన్ఆఫ్ఘనిస్థాన్ఇరాన్ఇరాక్ Page 8 of 8 Loading... 36. 1991 లో ఇరాక్‌తో చేసిన గల్ఫ్ యుద్దానికి అమెరికా ఇచ్చిన కోడ్? ఆపరేషన్ డిజర్ట్ రెయిన్ఆపరేషన్ డిజర్ట్ ఫాక్స్ఆపరేషన్ డిజర్ట్ స్టార్న్ఆపరేషన్ డిజర్ట్ కామెల్ Loading... 37. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం మావోయిస్ట్‌ల గాలింపు కోసం చేపట్టిన ఆపరేషన్? ఆపరేషన్ గ్రీన్ హంట్ఆపరేషన్ ఆల్క్లియర్ఆపరేషన్ అబూజ్మడ్ఆపరేషన్ రెడ్‌స్టార్ Loading... 38. యం.పిలు పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి ముడుపులు తీసుకొనుటను వెల్లడించిన రహస్య ఆపరేషన్? ఆపరేషన్ దుశ్శాసనఆపరేషన్ ధుర్యోధన్ఆపరేషన్ మయసభఆపరేషన్ కురుక్షేత్ర Loading... 39. లష్కర్-ఎ-తోయిబా ఈ దేశానికి చెందిన ఉగ్రవాద సంస్థ? పాకిస్థాన్బంగ్లాదేశ్నేపాల్ఆఫ్ఘనిస్థాన్ Loading... 40. ఉల్ఫా ఉగ్రవాదులు ఈ రాష్ట్రంలో గలరు? సిక్కింఅస్సాంతమిళనాడుజమ్మూ –కాశ్మీర్ Loading...