తెలంగాణ ఎంసెట్ 2020 నోటిఫికేషన్: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TS EAMCET) 2020 నోటిఫికేషన్ రావడం జరిగింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరుపున జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. తెలంగాణలోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కాలేజీలలో ప్రవేశాల కొరకు నిర్వహించే TS ఎంసెట్ 2020 దరఖాస్తులు 21 ఫిబ్రవరి 2020 న ప్రారంభం అయినాయి. ఆన్లైన్ అప్లికేషను చివరి తేది ని కరోన వైరస్ లాక్ డౌన్ కారణంగా 10 జూన్ 2020 వరకు పొడిగించడం జరిగింది. అర్హత కలిగిన విద్యార్దులు అప్లై చేసుకోగలరు.
తెలంగాణ ఎంసెట్ 2020 నోటిఫికేషన్
TS EAMCET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | తెలంగాణ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | జె.ఎన్.టి.యు,హైదరాబాద్ |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 21 ఫిబ్రవరి 2020 |
అప్లికేషన్ ముగింపు తేది | 10 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 6 జూలై 2020 – 9 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | eamcet.tsche.ac.in |
కోర్సులు:
Engineering, Bio – Technology, B.Tech (Dairy Technology), B.Tech (Agrl. Engg.) BTech (Food Science and Technology) B.Sc (Ag) / B.Sc. (Hort) / B.V.Sc. & A.H / B.F.Sc B.Pharmacy, Pharm. D
ఇంజనీరింగ్ విభాగము అర్హత:
మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ (ఎంపీసి )ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పాసైన అభ్యర్థులు అర్హులు
అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగము అర్హత:
బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంటర్మీడియట్ బైపిసి పూర్తి చేసిన వారు అర్హులు.
ఇంజనీరింగ్ లేదా అగ్రికల్చర్ & మెడికల్ ఫీజు:
- జనరల్ కేటగిరి : Rs. 800/-
- SC, ST,PH : Rs. 400/-
ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ & మెడికల్ ఫీజు:
- జనరల్ కేటగిరి : Rs.1,600/-
- SC, ST,PH : Rs. 800/-
తెలంగాణ ఎంసెట్ 2020 అధికారిక నోటిఫికేషన్: Click Here
తెలంగాణ ఎంసెట్ 2020 ఆన్లైన్ అప్లికేషను వెబ్సైటు: Click Here