తెలంగాణ EdCET 2020 నోటిఫికేషన్ | edcet.tsche.ac.in

TS EdCET 2020

తెలంగాణ EdCET 2020 నోటిఫికేషన్ | edcet.tsche.ac.in: తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 నోటిఫికేషన్ మనకు 24 ఫిబ్రవరి 2020 న ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ విడుదల చేయడం జరిగింది. బీఈడీ రెండు సంవత్సరాల కోర్సు 2020-21 విద్యాసంవత్సరానికి ప్రవేశ పరీక్ష కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్స్ 27 ఫిబ్రవరి 2020 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10 జూన్ 2020. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వలన అప్లికేషన్ డేట్ పొడిగించడం జరిగింది. అలాగే ఎగ్జామ్ తేదీ కూడా ముందుగా మనకి 23 మే 2020 నోటిఫికేషన్లో తెలియజేశారు.ఈ పరీక్ష తేదీ పోస్ట్ ఫోన్ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త పరీక్ష షెడ్యూల్ మనకి ఇంకా తెలియవలసి ఉంది. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవలసి ఉంది.

తెలంగాణ EdCET 2020 నోటిఫికేషన్

Telangana EdCET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020
యూనివర్సిటీ పేరు ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 24 ఫిబ్రవరి 2020
అప్లికేషన్ ప్రారంభ తేదీ 27 ఫిబ్రవరి 2020
ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ 10 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ 15 జూలై 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు edcet.tsche.ac.in

 

TS EdCET 2020 అర్హత: 50% మార్కులతో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి.

TS EdCET 2020 ఫీజు: ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు 650 రూపాయలు మరియు ఎస్సీ, ఎస్టీ & పీహెచ్ కేటగిరీ అభ్యర్థులకు 450 రూపాయలు.

అధికారిక నోటిఫికేషన్: Click Here

ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here