తెలంగాణ ICET 2020 | MCA, MBA అప్లికేషన్ icet.tsche.ac.in

Telangana ICET 2020

తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – TS ICET 2020

తెలంగాణ రాష్ట్రం లోని కాకతీయ యూనివర్సిటీ ఈ తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) 2020 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత కలిగిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్( ఎంబీఏ) మరియు మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసిఎ) కోర్సులలో ప్రవేశం కొరకు టీఎస్ ఐసెట్ 2020 పరీక్షకు ధరఖాస్తు లు చేసుకోవలసి ఉంది.

(తెలంగాణ స్టేట్ ఐసెట్) TS ICET 2020 ధరఖాస్తు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ 6 మార్చి 2020 విడుదలైంది. అప్లికేషన్ ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ 30 ఏప్రిల్ 2020 అని ముందుగా ప్రకటించినప్పటికీ ఇప్పుడూ దేశంలో ఉన్న కరోనా వైరస్ ప్రభావం వల్ల విద్యార్థులు అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ తెలంగాణ ఐసెట్ 2020 ఆన్లైన్ అప్లికేషన్ ని అపరాద రుసుము లేకుండా 10 జూన్ 2020 వరకు పొడిగించడం జరిగింది.

తెలంగాణ ICET 2020 నోటిఫికేషన్ వివరాలు

TELANGANA ICET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు తెలంగాణ రాష్ట్ర ఐసెట్ 2020
యూనివర్సిటీ పేరు కాకతీయ యూనివర్సిటి, వరంగల్
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 6 మార్చి 2020
అప్లికేషన్ ప్రారంభ తేదీ 9 మార్చి 2020
ముగింపు తేది 10 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ 13 జూలై 2020
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు icet.tsche.ac.in

 

తెలంగాణ ఐసెట్ 2020 అర్హత:

MBA: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
MCA: BCA/ B.Sc / B.COM / B.A మూడు సంవత్సరాల డిగ్రీ పాస్ అయి ఉండాలి. దీంతోపాటుగా ఇంటర్ లేదా డిగ్రీ స్థాయి లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చదివి ఉండాలి.

TS ICET 2020 అప్లికేషన్ ఫీజు:

  • జనరల్ కేటగిరి Rs.650/-
  • SC/ST/PH కేటగిరి వారికి Rs. 450/-

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది: 10 జూన్ 2020 ( అపరాద రుసుము లేకుండ)

TS ICET 2020 పరీక్ష తేది: 13 జూలై 2020

TS ICET 2020 అధికారిక నోటిఫికేషన్: Click Here

TS ICET 2020 ఆన్లైన్ ధరఖాస్తు వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here