TS లాసెట్ 2020 | తెలంగాణ LAWCET, PGLCET 2020
తెలంగాణ రాష్ట్ర లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 మరియు తెలంగాణ స్టేట్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 పరీక్షలకు సంబంధించిన బాధ్యతలు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ కి అప్పగించింది.
మూడు సంవత్సరాల మరియు నా ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్సులు కొరకు మరియు రెండు సంవత్సరాల ఎల్.ఎల్.ఎం కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్ష 2020-21 సంవత్సరానికి
నోటిఫికేషన్ 2 మార్చి 2020 న విడుదల చేశారు. ఆన్లైన్లో అప్లికేషన్ కొరకు 6 మార్చి 2020 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. చీవర తేదీగా 20 ఏప్రిల్ 2020 అని మొదటి నోటిఫికేషన్ లో చెప్పినప్పటికీ ఇప్పుడున్న కరోనా వైరస్ పరిస్థితుల వలన ఈ చివరి తేదీ 10 జూన్ 2020 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది.
TS లాసెట్ 2020 | తెలంగాణ LAWCET, PGLCET 2020
TS LAWCET 2020 & PGLCET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | తెలంగాణ రాష్ట్ర లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | ఉస్మానియ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ |
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ | 2 మార్చి 2020 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 6 మార్చి 2020 |
అప్లికేషన్ చివరి తేది | 10 జూన్ 2020 |
పరీక్ష తేదీ | 10 జూలై 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | lawcet.tsche.ac.in |
TS LAWCET & PGLCET 2020 అర్హత:
- మూడు సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్స్ చదవడానికి కి మూడు సంవత్సరాల డిగ్రీ పాస్ అయి ఉండాలి.
- ఐదు సంవత్సరాల ఎల్.ఎల్.బి కోర్స్ చదవడానికి రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి.
- ఎల్ .ఎల్. ఎం కోర్సుకు అప్లై చేసే వారికి ఎల్ ఎల్ బి లేదా బి ఎల్ చదివి ఉండ వలెను.
TS LAWCET & PGLCET 2020 ఫీజు వివరాలు:
- TS LAWCET 2020: జనరల్ అభ్యర్థులకు Rs.800/- మరియు SC/ST PH వారికి: Rs. 500/-
- TS PGLCET 2020: జనరల్ అభ్యర్థులకు Rs.1,000/- మరియు SC/ST PH వారికి: Rs. 800/-
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషనువెబ్ సైట్: Click Here