TS PECET 2020 @ pecet.tsche.ac.in | అప్లికేషన్ ముగింపు తేది 10 జూన్ 2020

Telangana PECET 2020

TS PECET 2020 @ pecet.tsche.ac.in | అప్లికేషన్ ముగింపు తేది 31 మే 2020:

తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 ప్రవేశ పరీక్ష గాంధీ యూనివర్సిటీ,నల్గొండ. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ తరఫున నిర్వహించడం జరుగుతుంది. TS PECET 2020 నోటిఫికేషన్ 19 ఫిబ్రవరి 2020 నా విడుదల చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో దరఖాస్తులు 21 ఫిబ్రవరి 2020 నుంచి ప్రారంభమయ్యాయి.చివరి తేదీగా 13 ఏప్రిల్ 2020 అని మొదటి నోటిఫికేషన్ పేర్కొన్నప్పటికీ దేశంలో నెలకొన్న కరోన వైరస్ లాక్ డౌన్ వలన ఈ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ మనకి 10 జూన్ 2020 వరకు గడువు పొడిగించడం జరిగింది. పరీక్ష తేదీ 13 మే 2020 అయినప్పటికీ లాక్ టౌన్ కారణంగా పరీక్షని పోస్ట్ ఫోన్ చేయడం జరిగింది. పరీక్ష తేదీలు ఇంకా వెలువడాల్సి ఉంది.

Telangana PECET 2020 నోటిఫికేషన్

TELANGANA PECET 2020 నోటిఫికేషన్ వివరాలు
పరీక్ష పేరు తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020
యూనివర్సిటీ పేరు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ
నోటిఫికేషన్ రిలీజ్ తేదీ 19 ఫిబ్రవరి 2020
అప్లికేషన్ ప్రారంభ తేదీ 21 ఫిబ్రవరి 2020
అప్లికేషన్ ముగింపు తేది 10 జూన్ 2020
క్యాటగిరి ప్రవేశ పరీక్షలు
పరీక్ష తేదీ ప్రకటించల్సి ఉంది
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు pecet.tsche.ac.in

 

ఫీజు:

  • జనరల్ అభ్యర్థులకు : Rs.800/-
  • ఎస్సీ & ఎస్టీ అభ్యర్థులకు: Rs.400/-

అర్హత:

  • బి.పి. ఏడ్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడు సంవత్సరాల డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి లేదా చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అర్హులు.
  • డి.పి.ఏడ్ – ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు అర్హులు.

అధికారిక నోటిఫికేషన్: Click Here

ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here