తెలంగాణ పీజీఈ సెట్ 2020 (TS PGECET 2020): తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఎమ్.టెక్/ ఎమ్.ఇ / ఎమ్.ఫార్మ్ / ఎమ్.ఆర్క్/ గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి(పి.బి) కోర్సులో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు అప్లికేషన్స్ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి 12 మార్చి 2020 నుంచి మొదలయ్యాయి. మొదట ఎటువంటి అపరాధ రుసుము లేకుండా ఏప్రిల్ 30 2020 వరకు ఇవ్వడం జరిగింది. కరొన లాక్ డౌన్ కారణంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 10 జూన్ 2020 వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మనకి 28 మే 2020 – 31 మే 2020 గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ పిజి సెట్ 2020 సవరించిన పరీక్ష తేదీలు 1-3 జూలై 2020.
తెలంగాణ పీజీఈ సెట్ 2020 నోటిఫికేషన్ (TS PGECET)
TS PGECET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | తెలంగాణపోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 12 మార్చి 2020 |
ముగింపు తేది | 10 జూన్ 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ |
1-3 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | pgecet.tsche.ac.in |
తెలంగాణ పీజీఈ సెట్ 2020 అర్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 50 పర్సెంట్ మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ పోటీ చేసి ఉండాలి.
తెలంగాణ పీజీఈ సెట్ అప్లికేషన్ ఫీజు:
– జనరల్ అభ్యర్థులకు Rs.1000/-
– ఎస్సీ ఎస్టీ పీహెచ్ అభ్యర్థులకు Rs.500/-
TS PGECET 2020 అప్లికేషన్
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్సైట్: Click Here