తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ | TS Police Constable Syllabus: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSPLRB) నిర్వహిస్తుంది. పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనే పట్టుదలతో ఉన్న విద్యార్థులు ముందుగా పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ ఎలా జరుగుతాయి అలాగే పరీక్ష ఎలా ఉంటుంది సిలబస్ టాపిక్స్ ఏమి ఉంటాయి అనేవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ పరీక్షకు సంబంధించిన సిలబస్ మరియు పరీక్ష విధానం సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాము.
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ | TS Police Constable Syllabus
Telangana Police Constable Syllabus | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) |
పరీక్ష పేరు | తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ |
మొత్తం ఖాళీల సంఖ్య | ప్రకటించబడవలసి ఉంది |
ప్రారంభ తేదీ | ప్రకటించబడవలసి ఉంది |
ముగింపు తేది | ప్రకటించబడవలసి ఉంది |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | tslprb.in |
అర్హత (TS Police Constable Eligibility):
గుర్తింపు పొందిన కళాశాల నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
పరీక్ష విధానం ( TS Police Constable Exam Pattern):
● ప్రిలిమినరీ రాత పరీక్ష
● ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్(PMT)/ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(PET)
● ఫైనల్(మెయిన్స్) రాతపరీక్ష
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ ( TS Police Constable Syllabus):
ప్రిలిమినరీ పరీక్ష మరియు మెయిన్స్ పరీక్ష సిలబస్ ఒకటే ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో అదనంగా పర్సనాలిటీ టెస్ట్ టాపిక్ కలవడం జరిగింది.
1. ఇంగ్లీష్
2. అర్థమెటిక్
3. జనరల్ సైన్స్
4. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ మూమెంట్స్.
5. ఇండియన్ జియోగ్రఫీ, పాలిటీ & ఎకానమీ
6. ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్
7. టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ
8. పర్సనాలిటీ టెస్ట్
9. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ సిలబస్:
సివిల్ & మిగత పోస్టులకు : Click Here
ఐటి & కమ్యూనికేషన్/మెకానిక్/డ్రైవర్ : Click Here
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అధికారిక వెబ్సైట్: Click Here