తెలంగాణ పాలిసెట్ 2020: తెలంగాణ పాలిటేక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS POLYCET 2020) ను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలలో సెకండ్ షిఫ్ట్ గా ఇంజనీరింగ్ కాలేజీలలో ఇంజనీరింగ్ లేదా నాన్-ఇంజనీరింగ్ మరియు PJTSAU డిప్లొమా కోర్సులో ప్రవేశాల కొరకు దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ 2 మార్చి 2020 నుంచి ప్రారంభమయ్యాయి. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా 4 ఏప్రిల్ 2020 అని మొదటి నోటిఫికేషన్లో తెలియజేశారు మరియు టిఎస్ పాలిసెట్ 2020 పరీక్ష 17 ఏప్రిల్ 2020 తేదీన నిర్వహించవలసి ఉంది. కానీ ఈ దేశంలోని కరోనా వైరస్ కారణంగా పరీక్షను వాయిదా వేయడం జరిగింది. అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 31 మే 2020 వరకు గడువు పొడిగించడం జరిగింది.
తెలంగాణ పాలిసెట్ 2020 నోటిఫికేషన్
TS POLYCET 2020 నోటిఫికేషన్ వివరాలు | |
పరీక్ష పేరు | తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 |
యూనివర్సిటీ పేరు | తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, హైదరాబాద్ |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 2 మార్చి 2020 |
అప్లికేషన్ ముగింపు తేది | 31 మే 2020 |
క్యాటగిరి | ప్రవేశ పరీక్షలు |
పరీక్ష తేదీ | 1 జూలై 2020 |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | polycetts.nic.in |
అర్హత: 35% మార్కులలో ఎస్.ఎస్.సి పాస్ అయి ఉండాలి.
ఫీజు:
- జనరల్ అభ్యర్థులకు: Rs. 400/-
- ఎస్.సి /ఎస్.టి అభ్యర్థులకు: Rs. 250/-
TS POLYCET Notification 2020
అధికారిక నోటిఫికేషన్: Click Here
ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ సైట్: Click Here