TSPSC Group 1 Syllabus – టిఎస్పిఎస్సి గ్రూప్ 1 సిలబస్. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 పరీక్ష విధానం మరియు సిలబస్ సమాచారాన్ని పూర్తిగా తెలుసుకుందాం. గ్రూప్-1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనకి రెండు దశల్లో జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ పరీక్ష కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టిఎస్పిఎస్సి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారు రెండో దశలో నిర్వహించే మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హత సాధిస్తారు. ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మెయిన్స్ పరీక్ష చూసుకున్నట్లయితే రాత పరీక్ష జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్ కలుపుకుని మొత్తం ఏడు పేపర్లుగా ఉంటుంది.
తెలంగాణ గ్రూప్ 1 సిలబస్ | TSPSC Group 1 Syllabus
TSPSC Group 1 Syllabus | |
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పరీక్ష పేరు | గ్రూప్ 1 |
క్యాటగిరి | సిలబస్ |
అప్లికేషన్ మోడ్ | ఆన్లైన్ |
వెబ్సైటు | https://www.tspsc.gov.in/ |
తెలంగాణ గ్రూప్ 1 సిలబస్ పరీక్ష విధానం:
ప్రిలిమినరీ టెస్ట్:
జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ ఈ సిలబస్ 150 ప్రశ్నలుంటాయి 150 మార్కులకు ఎగ్జామ్ టైం రెండున్నర గంటలు.
మెయిన్స్ ఎగ్జామినేషన్:
- జనరల్ ఇంగ్లీష్ (క్వాలిఫైయింగ్ టెస్ట్)
- పేపర్-1 జనరల్ ఎస్సై.
- పేపర్-2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ.
- పేపర్-3 ఇండియన్ సొసైటీ కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్.
- పేపర్-4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్
- పేపర్-5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్
- పేపర్-6 తెలంగాణ మూ మెంట్స్ అండ్ స్టేట్ ఫార్మేషన్.
ఈ 6 పేపర్స్ కలిపి 900 మార్కులు అంటే ప్రతి పేపర్ 150 మార్కులకు ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చి 100 మార్కులు మొత్తం కలిపి 1000 మార్కులకు గ్రూప్-1 జరుగతుంది.
టిఎస్పిఎస్సి గ్రూప్-1 పరీక్ష సిలబస్: Click Here
అధికారిక వెబ్సైట్: Click Here