తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ | TSPSC Group 2 Syllabus PDF Download

TSPSC Group 2 Syllabus

TSPSC Group 2 Syllabus: తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకి ఈ గ్రూపు-2 పరీక్ష నిర్వహిస్తుంది. గ్రూప్-2 పరీక్షా విధానంలో రెండు పార్టులుగా విభజించారు. పార్ట్-ఎ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ విధానం), పార్టీ – బి ఇంటర్వ్యూ . మొత్తం 675 మార్కులకు టిఎస్పిఎస్సి గ్రూప్-2 సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. రాత పరీక్ష చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఇది నాలుగు పేపర్లు గా ఈ పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ గ్రూప్ 2 సిలబస్ | TSPSC Group 2 Syllabus

TSPSC Group 2 Syllabus
గవర్నమెంట్ ఆర్గనైజషన్ పేరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు గ్రూప్ – 2
క్యాటగిరి సిలబస్
అప్లికేషన్ మోడ్ ఆన్లైన్
వెబ్సైటు psc.ap.gov.in

తెలంగాణ గ్రూప్ 2 పరీక్ష విధానం:

పార్ట్ – ఎ

పేపర్ – 1 : జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీ – 150 ప్రశ్నలు 150 మార్కులు.
పేపర్ – 2 : చరిత్ర, రాజ్యాంగం మరియు సమాజం. 150 ప్రశ్నలు 150 మార్కులు
పేపర్ – 3 : ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి – 150 ప్రశ్నలు 150 మార్కులు
పేపర్ – 4 : తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు 150 ప్రశ్నలు 150 మార్కులు
పరీక్ష వ్యవధి చూసుకున్నట్లయితే రెండున్నర గంటలు ఉంటుంది ఒక పేపరుకు.

పార్ట్ – బి

ఇంటర్వ్యూ నిర్వహిస్తారు 75 మార్కులకు ఉంటుంది

మొత్తం 675 మార్కులకు ఈ పరీక్ష మరియు ఇంటర్వ్యూలు జరుగుతాయి.

  • టిఎస్పిఎస్సి గ్రూప్- 2 అధికారిక సిలబస్: Click Here
  • టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ Click Here

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here